Practice the AP 7th Class Maths Bits with Answers 8th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Maths Bits 8th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు
క్రింది వానికి సరైన సమాధానాలను ఎన్నుకొనుము.
ప్రశ్న1.
 35 యొక్క ఘాతాంకము
 (A) 5
 (B) 3
 (C) 3 లేదా 5
 (D) 35
 జవాబు :
 (A) 5
ప్రశ్న2.
 క్రింది వానిలో ఏది a యొక్క 5వ ఘాతం ?
 (A) 5a
 (B) 5a
 (C) a5
 (D) \(\frac{5}{a}\)
 జవాబు :
 (C) a5
ప్రశ్న3.
 (3x)4 యొక్క విస్తరణ రూపం.
 (A) 3 × x × x × x × x
 (B) 3 × 3 × 3 × 3 × x
 (C) 3x × 3x × 3x × 3x
 (D) 4x × 4x × 4x
 జవాబు :
 (C) 3x × 3x × 3x × 3x
![]()
ప్రశ్న4.
 72 యొక్క ప్రధాన కారణాంకాల లబ్దము
 (A) 23 × 9
 (B) 23 × 32
 (C) 22 × 33
 (D) 22 × 32
 జవాబు :
 (B) 23 × 32
ప్రశ్న5.
 క్రింది వానిని జతపరచడంలో ఏది సరైనది?
| i) am × an = | (a) (ab)m. | 
| ii) (am)n = | (b) am-n | 
| iii) am × bm= | (c) amn | 
| iv) \(\frac{a^{m}}{a^{n}}\)= | (d) am+n | 
(A) i – b, ii – a, iii – d; iv – C
 (B) i – d, ii – b, iii – C, iv – a
 (C) i-d, ii – c, iii – b, iv – a
 (D) i-d, ii – c, iii – a, iv – b
 జవాబు :
 (D) i-d, ii – c, iii – a, iv – b
ప్రశ్న6.
 a0 =
 (A) 1
 (B) a
 (C) 0
 (D) \(\frac{1}{a}\)
 జవాబు :
 (A) 1
ప్రశ్న7.
 \(\frac{6^{2021}}{6^{2021}}\) =
 (A) 0
 (B) 1
 (C) 6
 (D) 2021
 జవాబు :
 (B) 1
ప్రశ్న8.
 \(\frac{-27}{125}\) యొక్క ఘాతరూపం
 (A) \(\left(\frac{5}{3}\right)^{3}\)
 (B) \(\left(\frac{3}{5}\right)^{3}\)
 (C) \(\left(\frac{-3}{5}\right)^{3}\)
 (D) \(\left(\frac{-5}{3}\right)^{3}\)
 జవాబు :
 (C) \(\left(\frac{-3}{5}\right)^{3}\)
ప్రశ్న9.
 20 + 30 – 40 =
 (A) 4
 (B) 3
 (C) 2
 (D) 1
 జవాబు :
 (D) 1
ప్రశ్న10.
 10y = 1000 అయిన 2y విలువ
 (A) 3
 (B) 8
 (C) 4
 (D) 100
 జవాబు :
 (B) 8
ప్రశ్న11.
 \(\left(\frac{x^{5}}{x^{2}}\right)\) × x10
 (A) x3
 (B) x15
 (C) x13
 (D) x10
 జవాబు :
 (C) x13
ప్రశ్న12.
 క్రింది వానిలో ఏది సత్యం? ది సత్యం ?
 (A) 210 < 102
 (B) 23 > 33
 (C) 52 < 25
 (D) 43 < 26
 జవాబు :
 (C) 52 < 25
ప్రశ్న13.
 (62 × 68) ÷ 65 =
 (A) 65
 (B) 68
 (C) 62
 (D) 26
 జవాబు :
 (A) 65
ప్రశ్న14.
 భారతదేశ జనాభా (సుమారుగా) 1250000000 యొక్క ప్రామాణిక రూపం
 (A) 1.25 × 1010
 (B) 1.25 × 109
 (C) 12.5 × 108
 (D) 12.5 × 109
 జవాబు :
 (B) 1.25 × 109
ప్రశ్న15.
 (-1)2021 =
 (A) 0
 (B) 2021
 (C) 1
 (D) – 1
 జవాబు :
 (D) – 1
![]()
ప్రశ్న16.
 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మొత్తం జనాభా 8,50,00,000 (సుమారుగా) యొక్క విస్తరణ రూపం.
 (A) 8 × 107 + 5 × 106
 (B) 8 × 106 + 5 × 105
 (C) 5 × 107 + 8 × 106
 (D) 8 × 108 + 5 × 107
 జవాబు :
 (A) 8 × 107 + 5 × 106
ప్రశ్న17.
 భూమి’9 మరియు ఘాతాంకం 12 యొక్క ఘాత రూపం
 (A) 129
 (B) 912
 (C) (-9)12
 (D) 12-9
 జవాబు :
 (B) 912
ప్రశ్న18.
 73 × 72x = 75 అయిన x విలువ
 (A) 5
 (B) 3
 (C) 2
 (D) 1
 జవాబు :
 (D) 1
ప్రశ్న19.
 5x = 100 అయిన 5x+1 =
 (A) 100
 (B) 20
 (C) 500
 (D) 1000
 జవాబు :
 (C) 500
ప్రశ్న20.
 3y = 729 అయిన 3y-2 విలువ
 (A) 6561
 (B) 81
 (C) 243
 (D) 2187
 జవాబు :
 (A) 6561
ప్రశ్న21.
 (52)3 = 52×3 = 56
 పై సమస్యా సాధనలో ఉపయోగించిన ఘాతాంక న్యాయము
 (A) am x an = am+n
 (B) \(\frac{a^{m}}{a^{n}}\) = am-n
 (C) (am)n = amn
 (D) పైవన్నీ
 జవాబు :
 (C) (am)n = amn
ప్రశ్న22.
 (-5)3 × (-5)5 = (-5)m అయిన m విలువ
 (A) 3.
 (B) 5
 (C) -5
 (D) 8
 జవాబు :
 (D) 8
ప్రశ్న23.
 క్రింది వానిలో ఏది సత్యం?
 (A) \(\frac{10^{8}}{10^{5}}\) = 103
 (B) \(\frac{10^{5}}{10^{8}}=\frac{1}{10^{3}}\)
 (C) \(\left(\frac{-1}{625}\right)=\left(\frac{-1}{5}\right)^{4}\)
 (D) పైవన్నీ
 జవాబు :
 (D) పైవన్నీ
ప్రశ్న24.
 a = 3, b = 2 అయిన ab + ba =
 (A) 17
 (B) 27
 (C) 5
 (D) 6
 జవాబు :
 (A) 17
క్రింది ఖాళీలను పూరింపుము.
ప్రశ్న1.
 243ను 3 భూమిగా తరూపంలో రాయగా _____________
 జవాబు :
 35
ప్రశ్న2.
 శూన్యంలో కాంతి వేగం 30,00,00,000 మీ./సె. యొక్క ఘాతరూపం _____________ మీ./సె.
 జవాబు :
 3 × 108
![]()
ప్రశ్న3.
 (-5)7 × (-5)2 = (-5)7+2 = (-5)9 సూక్ష్మీకరణలో ఉపయోగించిన ఘాతాంక న్యాయము _____________
 జవాబు :
 am × an = am+n
ప్రశ్న4.
 (2022)° = _____________
 జవాబు :
 1
ప్రశ్న5.
 n సరి సంఖ్య అయిన (-1)n = _____________
 జవాబు :
 1
ప్రశ్న6.
 \(\frac{-25}{49}\) యొక్క ఘాతరూపం _____________
 జవాబు :
 \(\left(-\frac{5}{7}\right)^{2}\)
ప్రశ్న7.
 లబ్దం 256 రావడానికి 26ను గుణించాల్సిన సంఖ్య _____________
 జవాబు :
 4 లేదా 24
ప్రశ్న8.
 10y = 1000 అయిన (-3)y = _____________
 జవాబు :
 -9
ప్రశ్న9.
 32P + 2 = 36 అయిన P విలువ _____________
 జవాబు :
 2
ప్రశ్న10.
 భూమి చుట్టుకొలత 402000000 యొక్క ప్రామాణిక రూపం _____________ మీ.
 జవాబు :
 4.02 × 108
ప్రశ్న11.
 1600 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ది ఘాత రూపం _____________
 జవాబు :
 26 × 52
ప్రశ్న12.
 m = 4, n = 2 అయిన mn – nm = _____________
 జవాబు :
 0
జతపరుచుము :
ప్రశ్న1.
| i) a4= | a) 1 | 
| ii) a3= | b) a × a | 
| iii) a0= | c) a × a × a | 
| iv) a2= | d) a × a × a × a | 
జవాబు :
| i) a4= | d) a × a × a × a | 
| ii) a3= | c) a × a × a | 
| iii) a0= | a) 1 | 
| iv) a2= | b) a × a | 
![]()
ప్రశ్న2.
| i) 83 × 84= | a) 85 | 
| ii) (82)3= | b) 86 | 
| iii) \(\frac{8^{10}}{8^{5}} \) | c) 87 | 
| iv) 80 = | d) 1 | 
జవాబు :
| i) 83 × 84= | c) 87 | 
| ii) (82)3= | b) 86 | 
| iii) \(\frac{8^{10}}{8^{5}} \) | a) 85 | 
| iv) 80 = | d) 1 | 
ప్రశ్న3.
| i) M బేసి సంఖ్య అయిన (-1)m = | a) -27 | 
| ii) m సరి సంఖ్య అయిన (-1)m = | b) -1 | 
| iii) (-2)2 = | c) 1 | 
| iv) (-3)3 = | d) 4 | 
జవాబు :
| i) M బేసి సంఖ్య అయిన (-1)m = | b) -1 | 
| ii) m సరి సంఖ్య అయిన (-1)m = | c) 1 | 
| iii) (-2)2 = | d) 4 | 
| iv) (-3)3 = | a) -27 | 
ప్రశ్న4.
| i) 172900000000 = | a) 1.729 × 108 | 
| ii) 17290000000 = | b) 1.729 × 1011 | 
| iii) 172900000 = | c) 1.729 × 107 | 
| iv) 17290000 = | d) 1.729 × 1010 | 
జవాబు :
| i) 172900000000 = | b) 1.729 × 1011 | 
| ii) 17290000000 = | d) 1.729 × 1010 | 
| iii) 172900000 = | a) 1.729 × 108 | 
| iv) 17290000 = | c) 1.729 × 107 | 
![]()
ప్రశ్న5.
 క్రింది సంఖ్యలను వాని యొక్క ప్రధాన కారణాంకాల లబ్ద ఘాతరూపానికి జతపరుచుము.
| i) 250 | a) 23 × 33 × 5 | 
| ii) 324 | b) 22 × 32 × 52 | 
| iii) 900 | c) 2 × 53 | 
| iv) 1080 | d) 22 × 34 | 
జవాబు :
| i) 250 | c) 2 × 53 | 
| ii) 324 | d) 22 × 34 | 
| iii) 900 | b) 22 × 32 × 52 | 
| iv) 1080 | a) 23 × 33 × 5 | 





































































