Practice the AP 8th Class Maths Bits with Answers 9th Lesson సమతల పటముల వైశాల్యములు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Maths Bits 9th Lesson సమతల పటముల వైశాల్యములు
ప్రశ్న1.
π = ________
1) \(\frac{22}{9}\)
2) \(\frac{22}{7}\)
3) \(\frac{21}{91}\)
4) \(\frac{22}{7}\)
జవాబు :
2) \(\frac{22}{7}\)
ప్రశ్న2.
సమబాహుత్రిభుజము యొక్క బాహ్యకోణము
1) 70°
2) 60°
3) 100°
4) 120°
జవాబు :
4) 120°
ప్రశ్న3.
ఒక చతుర్భుజంలోని కర్ణాల సంఖ్య
1) 2
2) 4
3) 3
4) 1
జవాబు :
1) 2
ప్రశ్న4.
ట్రెపీజియమ్ వైశాల్యము =
1) \(\frac{1}{2}\)(a+b)
2) \(\frac{1}{2}\)h(a+b)
3) \(\frac{a+b}{4}\)
4) \(\frac{1}{4}\)h(a + b)
జవాబు :
2) \(\frac{1}{2}\)h(a+b)
ప్రశ్న5.
వృత్తం యొక్క కేంద్రకోణము విలువ .
1) 160°
2) 300°
3) 360°
4) 180°
జవాబు :
3) 360°
ప్రశ్న6.
వృత్తంలో d = 28 సెం.మీ. లయిన A = ________ సెం.మీ.
1) 216
2) 161
3) 606
4) 616
జవాబు :
4) 616
ప్రశ్న7.
రాంబస్ వైశాల్యము =
1) \(\frac{1}{2}\) d1d2
2) \(\frac{\mathrm{d}_{1} \mathrm{~d}_{2}}{4}\)
3) \(\frac{1}{2} \mathrm{~d}_{1} \frac{\mathrm{d}_{2}}{3}\)
4) d12 d22
జవాబు :
1) \(\frac{1}{2}\) d1d2
ప్రశ్న8.
చతురస్రపు వైశాల్యము 1225 సెం.మీ. 2 అయిన దాని భుజము కొలత ________ సెం.మీ.
1) 25
2) 15
3) 45
4) 35
జవాబు :
4) 35
ప్రశ్న9.
50 సెం.మీ వైశాల్యంగాగల సమాంతర చతుర్భుజంలో కర్ణమును దానిని రెండు భాగాలుగా విభజించిన ఏర్పడు త్రిభుజ వైశాల్యము ________ సెం.మీ .
1) 19
2) 16
3) 25
4) 15
జవాబు :
3) 25
ప్రశ్న10.
రాంబస్ యొక్క కర్ణాలు 6 సెం.మీ. మరియు 7 సెం.మీ. లయిన దాని వైశాల్యం ________ సెం.మీ.
1) 19
2) 16
3) 13
4) 21
జవాబు :
4) 21
ప్రశ్న11.
r = 14 సెం.మీ.లుగా గల వృత్తంలో చతుర్ధ వృత్తు వైశాల్యం ________ సెం.మీ
1) 164
2) 154
3) 110
4) 150
జవాబు :
2) 154
ప్రశ్న12.
ఒక సెక్టారు యొక్క పొడవు 16 సెం.మీ. మరియు వ్యాసార్ధం 7 సెం.మీ. లయిన దాని వైశాల్యము ________ సెం.మీ.
1) 56
2) 46
3) 16
4) 36
జవాబు :
1) 56
ప్రశ్న13.
త్రిభుజంలో b = 5 సెం.మీ., h = 10 సెం.మీ. అయిన వైశాల్యము ________ సెం.మీ
1) 19
2) 15
3) 25
4) 20
జవాబు :
3) 25
ప్రశ్న14.
వృత్తంలో 4 = 7 సెం.మీ. లయిన దాని వైశాల్యం ________ సెం.మీ.
1) 10
2) 6
3) 18
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు
ప్రశ్న15.
ఒక కంకణములో బాహ్య మరియు అంతర వృత్త వ్యాసార్ధాలు 15 సెం.మీ. మరియు 8 సెం.మీ. లయిన దాని వెడల్పు ________ సెం.మీ.
1) 7
2) 3
3) 6
4) 1
జవాబు :
1) 7
ప్రశ్న16.
చతురస్ర కర్ణము 9/3 సెం.మీ. లయిన దాని వైశాల్యము ________ సెం.మీ.
1) 90
2) 70
3) 37
4) 81
జవాబు :
4) 81
ప్రశ్న17.
త్రిభుజ వైశాల్యం = 600 సెం.మీ ., ఎత్తు = 15 సెం.మీ. లయిన దాని భూమి = ________ సెం.మీ.
1) 19
2) 16
3) 80
4) 10
జవాబు :
3) 80
ప్రశ్న18.
త్రిభుజ వైశాల్యం 120 సెం.మీ ‘. మరియు భూమి 15 సెం.మీ. లయిన దాని ఎత్తు ________ సెం.మీ.
1) 16
2) 26
3) 36
4) 10
జవాబు :
1) 16
ప్రశ్న19.
రాంబస్ వైశాల్యము 96 సెం.మీ . మరియు దాని కర్ణము 16 సెం.మీ. లయిన దాని ఎత్తు ________ సెం.మీ.
1) 60
2) 40
3) 70
4) 30
జవాబు :
2) 40
ప్రశ్న20.
సమాంతర చతుర్భుజంలో భూమి, దాని ఎత్తుకు రెట్టింపు మరియు వైశాల్యము 512 సెం.మీ2. లయిన దాని భూమి ________ సెం.మీ.
1) 19
2) 13
3) 16
4) 32
జవాబు :
4) 32
ప్రశ్న21.
పై సమస్యలో ఎత్తు = ________ సెం.మీ.
1) 19
2) 16
3) 23
4) 11
జవాబు :
2) 16
ప్రశ్న22.
రాంబస్ యొక్క చుట్టుకొలత 56 సెం.మీ. లయిన దాని భుజము యొక్క పొడవు ________ సెం.మీ.
1) 11
2) 16
3) 23
4) 19
జవాబు :
1) 11
ప్రశ్న23.
వృత్తం యొక్క వ్యాసార్థం 4.9 సెం.మీ. లయిన దాని వైశాల్యము ________ సెం.మీ2.
1) 64.35
2) 95.35
3) 75.46
4) 15.46
జవాబు :
3) 75.46
ప్రశ్న24.
వృత్త వైశాల్యం 616 సెం.మీ2. అయిన దాని పరిధి ________ సెం.మీ.
1) 88
2) 10
3) 19
4) 81
జవాబు :
1) 88
ప్రశ్న25.
వృత్త పరిధి 264 సెం.మీ.లయిన దాని వైశాల్యము ________ సెం.మీ2
1) 1936
2) 5544
3) 1543
4) 1980
జవాబు :
2) 5544
ప్రశ్న26.
సమబాహు త్రిభుజ ఎత్తు √6 సెం.మీ.లయిన దాని వైశాల్యం ________ సెం.మీ2.
1) 2√3
2) 3√2
3) 10√3
4) 9√2
జవాబు :
1) 2√3
ప్రశ్న27.
చతురస్ర వైశాల్యం 200 సెం.మీ2. లయిన దాని కర్ణం పొడవు ________ సెం.మీ.
1) 80
2) 30
3) 20
4) 10
జవాబు :
3) 20
ప్రశ్న28.
ఒక వృత్త పరిధి మరియు వ్యాసార్ధాల మధ్య భేదము 37 సెం.మీ.లయిన దాని వైశాల్యం ________ సెం.మీ2.
1) 111
2) 160
3) 145
4) 154
జవాబు :
4) 154
ప్రశ్న29.
వృత్త వైశాల్యం 1886 సెం.మీ. లయిన దాని వృత్తపరిధి ________ సెం.మీ.
1) 123
2) 169
3) 132
4) 119
జవాబు :
3) 132
ప్రశ్న30.
దీర్ఘ చతురస్ర వైశాల్యం 100 చ|| సెం.మీ. దాని పొడవు 20 సెం.మీ. లయిన వెడల్పు ________ సెం.మీ.
1) 16
2) 9
3) 10
4) 5
జవాబు :
4) 5
ప్రశ్న31.
ఒక చతురస్ర భుజము పొడవు 9 సెం.మీ. లయిన దాని చుట్టుకొలత ________సెం.మీ.
1) 32
2) 10
3) 36
4) 16
జవాబు :
3) 36
ప్రశ్న32.
దీర్ఘ చతురస్ర కర్ణము పొడవు
1) \(\sqrt{l^{2}+b^{2}}\)
2) l + √b
3) √l + b
4 ) l + b
జవాబు :
1) \(\sqrt{l^{2}+b^{2}}\)
ప్రశ్న33.
వృత్త పరిధి = ________
1) 2πr
2) πr
3) \(\frac{πr}{2}\)
4) πr2
జవాబు :
1) 2πr
ప్రశ్న34.
వృత్త వైశాల్యం = ________
1) πr
2) 2πr
3) πr2
4) \(\frac{πr}{2}\)
జవాబు :
3) πr2
ప్రశ్న35.
అర్ధవృత్త చుట్టుకొలత =
1) πr2
2) \(\frac{π}{r}\)
3) r + π
4) πr
జవాబు :
4) πr
ప్రశ్న36.
సెక్టారు వైశాల్యం ________
1) lr
2) \(\frac{lr}{2}\)
3) \(\frac{l+r}{2}\)
4) \(\frac{l}{2}\)
జవాబు :
3) \(\frac{l+r}{2}\)
ప్రశ్న37.
వృత్త వ్యాసము 8.2 సెం.మీ. అయిన దాని వ్యాసార్ధం
1) 4.5
2) 5.4
3) 4.1
4) 3.2
జవాబు :
3) 4.1
ప్రశ్న38.
త్రిభుజంలోని కోణాల మొత్తము =
1) 130°
2) 170°
3) 160°
4) 180°
జవాబు :
4) 180°
ప్రశ్న39.
చతురస్ర భుజం పొడవు 7 సెం.మీ. అయిన దాని వైశాల్యం ________ సెం.మీ.
1) 49
2) 60
3) 80
4) 94
జవాబు :
1) 49
ప్రశ్న40.
త్రిభుజ వైశాల్యము =
1) a + b
2) \(\frac{1}{2}\)b + h
3) \(\frac{1}{2}\)bh
4) bh
జవాబు :
3) \(\frac{1}{2}\)bh
ప్రశ్న41.
సమాంతర చతుర్భుజ వైశాల్యము =
1) bh
2) \(\frac{1}{2}\)bh
3) \(\frac{1}{2}\) a + b
4) \(\frac{ab}{4}\)
జవాబు :
1) bh
ప్రశ్న42.
దీర్ఘ చతురస్రంలో 1 = 20 సెం.మీ., b = 14 సెం.మీ. లయిన A = ________ సెం.మీ .
1) 150
2) 170
3) 180
4) 280
జవాబు :
4) 280
ప్రశ్న43.
సెక్టారు వైశాల్యము = ________
1) \(\frac{x^{\circ}}{360^{\circ}}\) πr2
2) \(\frac{x^{\circ}}{360^{\circ}}\) × 2πr
3) \(\frac{x^{\circ}}{360^{\circ}}\) × 3πr
4) \(\frac{x^{\circ}}{360^{\circ}}\) × πr2
జవాబు :
1) \(\frac{x^{\circ}}{360^{\circ}}\) πr2
ప్రశ్న44.
కంకణ వైశాల్యము ………. సెం.మీ .
1) π (R – r)
2) π (R + r)
3) π (R2 – r2)
4) πR2 – r2
జవాబు :
3) π (R2 – r2)
ప్రశ్న45.
సెక్టారు యొక్క పొడవు =
1) \(\frac{x^{\circ}}{360^{\circ}}\) × 2πr
2) \(\frac{x^{\circ}}{360^{\circ}}\) × πr
3) \(\frac{x^{\circ}}{360^{\circ}}\) × πr2
4) ఏదీకాదు
జవాబు :
1) \(\frac{x^{\circ}}{360^{\circ}}\) × 2πr
ప్రశ్న46.
రాంబస్ లోని కర్ణాలు 22 మరియు 4b లయిన దాని వైశాల్యం = ________ చ| యూనిట్లు.
1) 2ab
2) 4ab
3) 3ab
4) ab
జవాబు :
2) 4ab
ప్రశ్న47.
ఒక వృత్తం యొక్క వృత్త పరిధి మరియు వ్యాసాల నిష్పత్తి విలువ
1) 180°
2) \(\frac{π}{2}\)
3) π
4) 90°
జవాబు :
3) π
ప్రశ్న48.
ఒక సమబాహు త్రిభుజ భుజం ‘a’ అయిన దాని వైశాల్యము ________ చ|| యూ||
1) \(\frac{\sqrt{3}}{4}\) a2
2) \(\frac{\sqrt{3}}{2}\) a
3) \(\frac{\sqrt{3}}{7}\) a2
4) \(\frac{\sqrt{3}}{6}\) a2
జవాబు :
1) \(\frac{\sqrt{3}}{4}\) a2
ప్రశ్న49.
ఒక సమబాహు త్రిభుజ భుజం ‘2’ అయిన దాని ఎత్తు ________ యూ!
1) \(\frac{\sqrt{3}}{4}\) a
2) \(\frac{\sqrt{3}}{2}\) a
3) \(\frac{\sqrt{3}}{4}\) a2
4) \(\frac{2}{\sqrt{3}}\)a
జవాబు :
2) \(\frac{\sqrt{3}}{2}\) a
ప్రశ్న50.
చతురస్ర కర్ణము 2.8 సెం.మీ. లయిన దాని వైశాల్యము ________ సెం.మీ .
1) 2.95
2) 3.92
3) 8.9
4) 5.3
జవాబు :
2) 3.92
ప్రశ్న51.
1 సెం.మీ2. = ________ మి.మీ2.
1) 10
2) 2,000
3) 1,000
4) 100
జవాబు :
4) 100
ప్రశ్న52.
1 హెక్టారు = ……… మీ2.
1) 10,000
2) 2,000
3) 3,000
4) 1,000
జవాబు :
1) 10,000
ప్రశ్న53.
ఒక వృత్త వైశాల్యము, మరొక వృత్త వైశాల్యంకు 100 రెట్లున్న వాటి పరిధుల నిష్పత్తి విలువ
1) 1:2
2) 10:1
3) 1:20
4) 30:29
జవాబు :
2) 10:1
ప్రశ్న54.
ఒక చతుర్భుజంలో 4 = 6 సెం.మీ., h, = 5 సెం.మీ., h= 3 సెం.మీ.లయిన వైశాల్యము A = ________ సెం.మీ.
1) 16
2) 18
3) 24
4) 19
జవాబు :
3) 24
ప్రశ్న55.
దత్త పటంలోని త్రిభుజాల సంఖ్య
1) 7
2) 2
3) 4
4) 3
జవాబు :
4) 3
ప్రశ్న56.
దత్త పటంలోని దీర్ఘ చతురస్రాల సంఖ్య
1) 3
2) 4
3) 5
4) 6
జవాబు :
1) 3
ప్రశ్న57.
దత్త పటంలోని ట్రెపీజియంల సంఖ్య
1) 6
2) 2
3) 4
4) 3
జవాబు :
2) 2
ప్రశ్న58.
దత్త పటంలో ∆ABC = 10 సెం.మీ2. అయిన సమాంతర చతుర్భుజ వైశాల్యం = ________
1) 60
2) 20
3) 80
4) 40
జవాబు :
2) 20
ప్రశ్న59.
దత్త పటంలో ∆ABC = ________ సెం.మీ2.
1) 12
2) 6
3) 11
4) 7
జవాబు :
2) 6
ప్రశ్న60.
దత్త పటం యొక్క వైశాల్యం = ________
1) 64
2) 84
3) 74
4) 93
జవాబు :
1) 64
ప్రశ్న61.
దత్త పటంలోని ∆ABC త్రిభుజ వైశాల్యం = ________ సెం.మీ2.
1) 10
2) 8
3) 12
4) 6
జవాబు :
4) 6
ప్రశ్న62.
కింది వాటిలో సెక్టారును సూచించునది
జవాబు :
ప్రశ్న63.
కింది వాటిలో ఏకకేంద్ర వృత్తాలను సూచించునది ?
జవాబు :
ప్రశ్న64.
దత్త పటం యొక్క వైశాల్యం ________ సెం.మీ2.
1) 213
2) 103
3) 252
4) 203
జవాబు :
3) 252
ప్రశ్న65.
దత్త పటములో రెండు అర్ధవృత్తాలు కలవు. పెద్ద అర్ధ వృత్తము యొక్క వ్యాసార్ధము 42 సెం.మీ. అయిన షేడ్ చేసిన ప్రాంత వైశాల్యము ________సెం.మీ2.
1) 300.5
2) 9003
3) 346.5
4) 841.5
జవాబు :
3) 346.5
ప్రశ్న66.
దత్త పటములో షేడ్ చేయని ప్రాంత వైశాల్యం ________ మీ2.
1) 6324
2) 5784
3) 8126
4) 1199
జవాబు :
2) 5784
ప్రశ్న67.
చతుర్భుజి వైశాల్యం ….. సెం.మీ2.
1) 35
2) 16
3) 80
4) 55
జవాబు :
4) 55
ప్రశ్న68.
ప్రక్కనున్న ట్రెపీజియం వైశాల్యం ________ సెం.మీ2.
1) 45
2) 50
3) 60
4) 70
జవాబు :
1) 45
ప్రశ్న69.
దత్త పటంలో షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం = ________ మీ2
1) 104
2) 114
3) 154
4) 164
జవాబు :
3) 154
ప్రశ్న70.
దత్త పటములో x విలువ ________ సెం.మీ.
1) 7
2) 10
3) 13
4) 11
జవాబు :
1) 7
ప్రశ్న71.
ABCD సమాంతర చతుర్భుజంలో AC కర్ణము: ∆ABC యొక్క వైశాల్యము 30 చ.సెం.మీ. అయిన ABCD సమాంతర చతుర్భుజము యొక్క వైశాల్యము
1) 60 చ.సెం.మీ.
2) 20 చ.సెం.మీ.
3) 15 చ. సెం.మీ.
4) 45 చ.సెం.మీ.
జవాబు :
1) 60 చ.సెం.మీ.
ప్రశ్న72.
కంకణము యొక్క బాహ్య, అంతర వృత్త వ్యాసార్థములు వరుసగా 10 సెం.మీ., 8 సెం.మీ. అయిన దాని వైశాల్యము (చ. సెం.మీ.లలో)
1) 26 π
2) 36 π
3) 24 π
4) 28 π
జవాబు :
2) 36 π
ప్రశ్న73.
అయిన ∆ABC వైశాల్యము (చ. సెం.మీ.లలో)
1) 140 చ.సెం.మీ.
2) 130 చ. సెం.మీ.
3) 120 చ. సెం.మీ.
4) 110 చ. సెం.మీ.
జవాబు :
3) 120 చ. సెం.మీ.
ప్రశ్న74.
సమలంబ చతుర్భుజము యొక్క సమాంతర భుజాల కొలతలు వరుసగా 9 సెం.మీ. మరియు 7 సెం.మీ. వాటి మధ్య లంబదూరం 6 సెం.మీ. అయిన సమలంబ చతుర్భుజ వైశాల్యము ,
1) 48 చ.సెం.మీ.
2) 38 చ.సెం.మీ.
3) 44 చ.సెం.మీ.
4) 54 చ. సెం.మీ.
జవాబు :
1) 48 చ.సెం.మీ.
ప్రశ్న75.
ఒక లంబకోణ త్రిభుజంలో రెండు భుజాల కొలతలు 2 mn మరియు m2 – n2 లయితే, కర్ణము కొలత
1) 4 m2n2
2) m2 + n2
3) 2 m2n2
4) m3 + n3
జవాబు :
2) m2 + n2