Practice the AP 8th Class Maths Bits with Answers 11th Lesson బీజీయ సమాసాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Maths Bits 11th Lesson బీజీయ సమాసాలు
సరైన సమాధానమును ఎన్నుకొనుము.
ప్రశ్న1.
ఈ క్రింది వానిలో ఏకపది
1) 2x + 3
2) \(\frac{-3}{4}\)xy
3) cx2 + dx + e
4) \(\frac{5}{7}\)x – \(\frac{2}{3}\)y
జవాబు :
2) \(\frac{-3}{4}\)xy
ప్రశ్న2.
4xy2 z3 ఏకపది పరిమాణం ఎంత ?
1) 4
2) 2
3) 6
4) 3
జవాబు :
3) 6
ప్రశ్న3.
3x2 – 5 + 7x3 – 6x5 యొక్క పరిమాణం
1) 5
2) 3
3) 2
4) – 6
జవాబు :
1) 5
ప్రశ్న4.
A = 5x2 + 3xy + 2y2, B = – 2y2 – 3xy + 4x2 అయిన A + B = ?
1) 9x2 + 6xy
2) 4y2
3) x2 + 4y2 + 6xy
4) 9x2
జవాబు :
4) 9x2
ప్రశ్న5.
ఈ క్రింది వానిలో సజాతి పదాల గుంపు ఏది ?
1) 2t, \(\frac{5 \mathrm{t}}{2}, \frac{-6 \mathrm{~s}}{7}\)
2) x, 2x2, – 7x, 8x2
3) 6p, – 7p, \(\frac{5}{2}\)p
4) 2y, \(\frac{-7}{3}\) x, 5k
జవాబు :
3) 6p, – 7p, \(\frac{5}{2}\)p
ప్రశ్న6.
5x × (-3y) =
1) – 15xy
2) – 15x2y
3) 15xy
4) 2xy
జవాబు :
1) – 15xy
ప్రశ్న7.
5x, 6y మరియు 7z ల లబ్ధం
1) 210 (x + y + 2)
2) 210xyz
3) 18 xyz
4) 18 (x + y + 2)
జవాబు :
2) 210xyz
ప్రశ్న8.
(a + b)2 – (a – b)2 =
1) 2(a2 + b2)
2) a2 + b2
3) 4ab
4) 0
జవాబు :
3) 4ab
ప్రశ్న9.
302 × 298 లబ్ధం కనుగొనుటలో ఉపయోగించు సర్వసమీకరణమేది ?
1) (a + b)2
2) (a – b)2
3) (a + b) (a – b)
4) ఏదీకాదు
జవాబు :
3) (a + b) (a – b)
ప్రశ్న10.
12x2y3 మరియు 15x3y4 ల సామాన్య కారణాంకం
1) 12xy
2) 15xy
3) 3x2y3
4) 3x3y4
జవాబు :
ప్రశ్న11.
అజని వద్ద రూ. 15x3 సొమ్ము కలదు. దానితో రూ. 3x ఖరీదు గల పుస్తకములను ఎన్ని ఖరీదు చేయగలదు?
1) 5
2) 5x2
3) 12x2
4) 45x4
జవాబు :
2) 5x2
ప్రశ్న12.
రమేష్ ఒక సంఖ్యను 3 రెట్లు చేసి కలిపినపుడు వచ్చిన ఫలితము, అదే సంఖ్యను 50 నుంచి తీసివేసినపుడు వచ్చిన ఫలితము సమానము అయిన ఆ సంఖ్య
1) 12
2) 13
3) 14
4) 15
జవాబు :
1) 12
ప్రశ్న13.
x యొక్క ఏ విలువకు క్రింది సమీకరణము యొక్క . కుడి, ఎడమ విలువలు సమానం 5x – 12 = 2x-6
1) 2
2) 3
3) 4
4) – 2
జవాబు :
1) 2
ప్రశ్న14.
ఒక సంఖ్య యొక్క 4 రెట్లు నుండి 7 తగ్గించిన 21కి సమానమౌతుంది. దీనిని సూచించే సమీకరణం
1) 4x + 7 = 21
2) 4x – 7 = 21
3) 4x – 21 = 7
4) 4x + 21 = 7
జవాబు :
2) 4x – 7 = 21
ప్రశ్న15.
ఈ క్రింది వానిలో రేఖీయ సమీకరణమును
1) 5x2 + 2xy + y2 = 15
2) 2x – 3y + 5
3) x + y + 7 = 0
4) 2x2 = 3
జవాబు :
3) x + y + 7 = 0
ప్రశ్న16.
x = 3 మరియు y = 2 అయిన 8x2 – 3y3
1) 5
2) 24
3) 48
4) 3
జవాబు :
3) 48
ప్రశ్న17.
x = \(\frac{5}{2}\) మరియు y = – \(\frac{5}{2}\) అయిన x + y యొక్క విలువ
1) 2
2) 5
3) 1
4) 0
జవాబు :
4) 0
ఈ క్రింది వానిని పూరింపుము.
ప్రశ్న1.
(3m – 2n2) (-7mn) = __________
జవాబు :
-21m2n + 14mn3
ప్రశ్న2.
5x (6y + 3) = __________
జవాబు :
30xy + 15x
ప్రశ్న3.
రెండు ఏకపదుల లబ్ధం ఒక __________
జవాబు :
ఏక పది
ప్రశ్న4.
(5x + 6y) × (3x – 2y) = __________
జవాబు :
15x2 + 8xy – 12y2
ప్రశ్న5.
ఒక ద్విపది మరియు శ్రీపదుల లబ్దంలో గల పదాల సంఖ్య __________
జవాబు :
6
ప్రశ్న6.
(a + b)2 = __________
జవాబు :
a2 + 2ab + b2
ప్రశ్న7.
సమీకరణంలోని చరరాశుల బదులుగా ఏ విలువను ప్రతిక్షేపించినా సత్యమైతే దానిని .. అంటారు. కొన్ని విలువలకే సత్యమైతే దానిని __________ అంటారు.
జవాబు :
సర్వ సమీకరణం, సమీకరణం
ప్రశ్న8.
సర్వసమీకరణానికి ఉపయోగించు గుర్తు.
జవాబు :
≅
ప్రశ్న9.
(a – b)2 = __________
జవాబు :
a2 – 2ab + b2
ప్రశ్న10.
(a + b) (a – b) = __________
జవాబు :
a2 – b2
ప్రశ్న11.
(x + a) (x + b) = __________
జవాబు :
x2 + x(a +b) + ab
ప్రశ్న12.
96 × 104 ల లబ్దంలో ఉపయోగించు సూత్రం __________
జవాబు :
(a +b)(a – b)
ప్రశ్న13.
(196)2 లబ్దం కనుగొనుటలో ఉపయోగించు సర్వసమీకరణం __________
జవాబు :
(a – b)2
ప్రశ్న14.
9872 – 132 విలువ __________
జవాబు :
974000
ప్రశ్న15.
(4x + 5y) (4x – 5y) = __________
జవాబు :
16x2 – 25y2