Practice the AP 8th Class Maths Bits with Answers 3rd Lesson చతుర్భుజాల నిర్మాణాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Maths Bits 3rd Lesson చతుర్భుజాల నిర్మాణాలు
ప్రశ్న1.
చతుర్భుజంలోని శీర్షాల సంఖ్య _________
1) 2
2) 3
3) 4
4) 5
జవాబు :
3) 4
ప్రశ్న2.
చతుర్భుజంలోని కర్ణాల సంఖ్య _________
1) 3
2) 6
3) 4
4) 2
జవాబు :
4) 2
ప్రశ్న3.
చతుర్భుజంలోని కోణాల సంఖ్య _________
1) 2
2) 4
3) 6
4) 3
జవాబు :
1) 2
ప్రశ్న4.
చతురస్రంలోని ప్రతి కోణం విలువ _________
1) 90°
2) 70°
3) 80°
4) 100°
జవాబు :
1) 90°
ప్రశ్న5.
చతుర్భుజంలోని భుజాల సంఖ్య _________
1) 4
2) 6
3) 3
4) 5
జవాబు :
1) 4
ప్రశ్న6.
చతుర్భుజంలోని నాలుగు కోణాల మొత్తము _________
1) 160°
2) 300°
3) 180°
4) 360°
జవాబు :
4) 360°
ప్రశ్న7.
సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాల మొత్తం _________
1) 190°
2) 180°
3) 200°
4) 300°
జవాబు :
2) 180°
ప్రశ్న8.
ఇవ్వబడిన చతుర్భుజం యొక్క చుట్టుకొలత =
1) a + b – c – d
2) a + b + c + d
3) a – b – c – d
4) a – b +2c + d
జవాబు :
2) a + b + c + d
ప్రశ్న9.
రాంబ లోని కర్ణాలు _________ వద్ద ఖండించుకుంటాయి.
1) 60°
2) 90°
3) 110°
4) 80°
జవాబు :
2) 90°
ప్రశ్న10.
7.8 సెం॥మీ॥ వ్యాసార్థం గల ఒక రేఖా ఖండాన్ని సమద్విఖండన చేయగా వచ్చు ప్రతి రేఖా ఖండం పొడవు _________ సెం.మీ.
1) 7.4
2) 3.8
3) 7.8
4) 3.9
జవాబు :
4) 3.9
ప్రశ్న11.
ఈ క్రింది వానిలో అల్పకోణాన్ని గుర్తించుము.
1) 60°
2) 180°
3) 90°
4) 210°
జవాబు :
1) 60°
ప్రశ్న12.
BELT అనే చతుర్భుజంలో ∠B = 80°, ∠E = 100°, ∠L = 120° అయిన ∠T = _________
1) 90°
2) 40°
3) 70°
4) 60°
జవాబు :
4) 60°
ప్రశ్న13.
రాంబస్ PQRS లో ∠P + ∠Q + ∠R + ∠S = _________
1) 180°
2) 300°
3) 360°
4) 190°
జవాబు :
3) 360°
ప్రశ్న14.
ABCD అనే సమాంతర చతుర్భుజంలో, ∠A – ∠C = _________
1) 0°
2) 10°
3) 60°
4) 90°
జవాబు :
1) 0°
ప్రశ్న15.
రాంబస్ యొక్క భుజము 5 సెం.మీ. అయిన దాని చుట్టుకొలత _________ సెం.మీ.
1) 16
2) 19
3) 10
4) 20
జవాబు :
4) 20
ప్రశ్న16.
సమాంతర చతుర్భుజంలో _________
1) ఎదురెదురు భుజాలు సమానము
2) కర్ణాలు సమానం కాదు
3) ఆసన్న కోణాల మొత్తం 180°
4) పైవన్నియూ
జవాబు :
4) పైవన్నియూ
ప్రశ్న17.
ABCD అనే చతుర్భుజంలో, ∠A + ∠B = 200° అయిన ∠C + ∠D = _________
1) 110°
2) 180°
3) 160°
4) 300°
జవాబు :
3) 160°
ప్రశ్న18.
రాంబలోని కర్ణాలు సమానం అయినపుడు అది ఒక _________
1) గాలిపటం
2) రాంబస్
3) చతురస్రం
4) ఏదీకాదు
జవాబు :
3) చతురస్రం
ప్రశ్న19.
సమాంతర చతుర్భుజంలోని ఎదురెదురు కోణాలు _________
1) సమానము
2) సమాంతరము
3) 100°
4) ఏదీకాదు
జవాబు :
1) సమానము
ప్రశ్న20.
క్రింది వాటిలో కర్ణాలు సమానంగా కలది
1) గాలిపటం
2) ట్రెపీజియం
3) రాంబస్
4) చతురస్రం
జవాబు :
4) చతురస్రం
ప్రశ్న21.
చతురస్రము ABCD లో AC కర్ణమును గీసిన ∆ABC ఒక _________ త్రిభుజం.
1) సమబాహు
2) సమద్విబాహు
3) విషమబాహు
4) ఏదీకాదు
జవాబు :
2) సమద్విబాహు
ప్రశ్న22.
దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం _________
1) l + b
2) 2 (l + b)
3) l2b2
4) lb
జవాబు :
4) lb
ప్రశ్న23.
కింది వాటిలో సరైన దానిని ఎన్నుకొనుము.
1) దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం విలువ 90°
2) రాంబసకు 5 భుజాలుండును.
3) చతుర్భుజంకు రెండు కర్ణాలుండును.
4) చతురస్రంలో ప్రతికోణము విలువ 50°
జవాబు :
1) దీర్ఘచతురస్రంలో ప్రతి కోణం విలువ 90°
ప్రశ్న24.
ట్రెపీజియంలో సమాంతర భుజాల జతల సంఖ్య
1) 2
2) 1
3) 6
4) 3
జవాబు :
2) 1
ప్రశ్న25.
ఒక చతురస్ర నిర్మాణానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య
1) 5
2) 6
3) 3
4) 1
జవాబు :
4) 1
ప్రశ్న26.
దీర్ఘచతురస్ర నిర్మాణానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య
1) 1
2) 2
3) 6
4) 4
జవాబు :
2) 2
ప్రశ్న27.
0°, 30°, 45°, 60°, 90°, 120° మరియు 180° కోణాలను _________ అంటారు.
1) ఆధారిత కోణాలు
2) స్థిర కోణాలు
3) సమాన కోణాలు
4) లంబకోణాలు
జవాబు :
2) స్థిర కోణాలు
ప్రశ్న28.
ప్రతి 90°ల కోణము విలువ సమద్విఖండనం చేసిన, ప్రతి కోణము విలువ _________
1) 60°
2) 70°
3) 80°
4) 45°
జవాబు :
4) 45°
ప్రశ్న29.
ఒక దీర్ఘచతురస్రం యొక్క భుజాల కొలతలు 3 సెం.మీ. మరియు 4 సెం.మీ. అయిన, దాని కర్ణము పొడవు _________ సెం.మీ.
1) 9
2) 10
3) 6
4) 5
జవాబు :
4) 5
ప్రశ్న30.
చతుర్భుజ నిర్మాణానికి కావలసిన స్వతంత్ర కొలతల సంఖ్య _________
1) 9
2) 5
3) 6
4) 4
జవాబు :
2) 5
ప్రశ్న31.
రాంబస్ చుట్టుకొలత 40 సెం.మీ. అయిన భుజం యొక్క కొలత _________ సెం.మీ.
1) 10
2) 16
3) 32
4) 70
జవాబు :
1) 10
ప్రశ్న32.
కింది వాటిలో గాలిపటం నమూనాను గుర్తించుము.
జవాబు :
ప్రశ్న33.
కింది వాటిలో ట్రెపీజియము నమూనాను గుర్తించుము.
జవాబు :
ప్రశ్న34.
దత్త చతుర్భుజం, సమాంతర చతుర్భుజంగా గుర్తించుటకు కావలసిన నియమం
1) PQ = RS
2) RQ = PS
3) PQ ∥ SR
4) పైవన్నీయూ
జవాబు :
4) పైవన్నీయూ
ప్రశ్న35.
సమాంతర చతుర్భుజం ABCD లో, ∆ABCవైశాల్యం 10 చ|| సెం||మీ. లయిన ABCD వైశాల్యము విలువ _________ చ||సెం.మీ.
1) 15
2) 40
3) 20
4) 10
జవాబు :
3) 20
ప్రశ్న36.
చతురస్రం ABCD లో, ∠A = _________
1) 70°
2) 45°
3) 80°
4) 60°
జవాబు :
2) 45°
ప్రశ్న37.
SOAP అనే సమాంతర చతుర్భుజంలో, S = 100° అయిన ∠A = _________
1) 80
2) 60
3) 70°
4) 30°
జవాబు :
1) 80
ప్రశ్న38.
రాంబస్ PORS యొక్క కర్ణాలు ‘O’ వద్ద ఖండించుకున్న SOR విలువ .
1) 50°
2) 60°
3) 80°
4) 90°
జవాబు :
4) 90°
ప్రశ్న39.
కింది వాటిలో సమద్విబాహు ట్రెపీజియంను గుర్తించుము.
జవాబు :
ప్రశ్న40.
ఇవ్వబడిన పటమును సూచించునది
1) చతుర్భుజం
2) సమాంతర చతుర్భుజం
3) దీర్ఘ చతురస్రం
4) పైవన్నియూ
జవాబు :
2) సమాంతర చతుర్భుజం
ప్రశ్న41.
నీవు PARS సమచతుర్భుజం నిర్మించవలెను. PQ కొలత ఇస్తే – ఈ నిర్మాణం చేయుటకు నీకు ఇంకా ఏ ఇతర కొలత (లు) ఇవ్వలసి ఉంది ?
1) QR, RS మరియు SP భుజాలు
2) PQRS యొక్క ఒక కోణం
3) ఏ ఇతర కొలత ఇవ్వనవసరం లేదు
4) చెప్పలేము
జవాబు :
2) PQRS యొక్క ఒక కోణం
ప్రశ్న42.
క్రింది వాటిలో ప్రామాణిక కోణాల జతలను గుర్తించుము.
A) (70°, 20°)
B) (50°, 40°)
C) (30°, 45°)
D) (60°, 90°)
1) A మరియు B
2) C మరియు D
3) A మరియు D
4) B మరియు C
జవాబు :
2) C మరియు D
ప్రశ్న43.
క్రింది వాటిలో సంపూరక కోణాల జత కానిది
1) (100°, 80°)
2) (110°, 70°)
3) (60°, 120°)
4) (132°, 38°)
జవాబు :
4) (132°, 38°)
ప్రశ్న44.
ప్రవచనము A : దీర్ఘచతురస్రములో ఎదురెదురు భుజాలు సమానం మరియు కర్ణాల పొడవులు సమానము
ప్రవచనము B : సమాంతర చతుర్భుజములో ఎదురెదురు భుజాలు సమానం మరియు కర్ణాల పొడవులు సమానము
ప్రవచనము C : రాంబస్ నందు అన్ని భుజాలు సమానము మరియు కర్ణాల పొడవులు సమానము కావు.
అయిన ఈ క్రింది వానిలో సత్యమైనది.
1) A – సత్యము, .B – సత్యము, C – సత్యము
2) A – సత్యము, B – సత్యము, C – అసత్యము
3) A – సత్యము, B – అసత్యము, C – సత్యము
4) A – అసత్యము, B – సత్యము, C – సత్యము
జవాబు :
3) A – సత్యము, B – అసత్యము, C – సత్యము
ప్రశ్న45.
ఈ క్రింది వానిని జతపరచుము.
A | B |
i) 60°, 60°, 60° | a) లంబకోణ సమద్వి బాహు త్రిభుజము |
ii) 45°, 90°, 45° | b) విషమ బాహు త్రిభుజము |
iii) 50, 60, 70° | c) సమబాహు త్రిభుజము |
1) (i) – a, (ii) – b, (iii) – C
2) (i) – b, (ii) – c, (iii) – a
3) (i) – c, (ii) – b, (iii) – a
4) (i) – c, (ii) – a, (iii) – b
జవాబు :
4) (i) – c, (ii) – a, (iii) – b
ప్రశ్న46.
ఈ క్రింది వాటిలో సమలంబ చతుర్భుజము
జవాబు :
ప్రశ్న47.
ఈ క్రింది వాటిలో సమాంతర రేఖలను సూచించే పటం
జవాబు :
ప్రశ్న48.
క్రింది పటం నుండి x యొక్క విలువ
1) 57°
2) 47°
3) 67°
4) 37°
జవాబు :
3) 67°
ప్రశ్న49.
పై పటంలో l ∥ m మరియు p తిర్యగ్రేఖ అయిన x విలువ
1) 12°
2) 21°
3) 31°
4) 22°
జవాబు :
2) 21°
ప్రశ్న50.
శేఖర్ 7.8 సెం.మీ. పొడవు గల ఒక రేఖాఖండాన్ని సమద్విఖండన చేయగా ఏర్పడు ప్రతి రేఖాఖండము యొక్క పొడవు
1) 3.9 సెం.మీ.
2) 2.9 సెం.మీ.
3) 4.9 సెం.మీ.
4) 5.9 సెం.మీ.
జవాబు :
1) 3.9 సెం.మీ.
ప్రశ్న51.
(2x – 9)°, (2x + 9)°, (3x – 9)°, (3x + 9)° లు ఒక చతుర్భుజ కోణాలైన ఆ కోణాలు వరుసగా
1) 63°, 81°, 99°, 117°
2) 73°, 91°, 89°, 107°
3) 60°, 120°, 60°, 120°
4) 90°, 90°, 90°, 90°
జవాబు :
1) 63°, 81°, 99°, 117°