Practice the AP 6th Class Maths Bits with Answers 5th Lesson భిన్నాలు – దశాంశ భిన్నాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 6th Class Maths Bits 5th Lesson భిన్నాలు – దశాంశ భిన్నాలు
క్రింది ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధావాలు రాయండి.
ప్రశ్న1.
క్రమ భిన్నానికి ఒక ఉదాహరణనివ్వండి.
జవాబు :
\(\frac{3}{4}\)
ప్రశ్న2.
క్రింది వానిని క్రమ, అషక్రమ, మిశ్రమ భిన్నాలుగా వేరుచేయండి.
\(\frac{3}{2}, 1 \frac{2}{5}, \frac{2}{5}, \frac{5}{3}, \frac{2}{3}, 2 \frac{1}{2}\)
జవాబు :
క్రమభిన్నాలు : \(\frac{2}{5}, \frac{2}{3}\), అపక్రమభిన్నాలు : \(\frac{3}{2}, \frac{5}{3}\) మిశ్రమ భిన్నాలు : \(1 \frac{2}{5}, 2 \frac{1}{2}\)
ప్రశ్న3.
సజాతి భిన్నాలకు ఒక ఉదా.హరణనివ్వండి.
జవాబు :
\(\frac{3}{5}, \frac{6}{5}, \frac{7}{5}\)
ప్రశ్న4.
\(\frac{3}{4}\) యొక్క రెండు సమాన భిన్నాలు రాయండి.
జవాబు :
\(\frac{6}{8}, \frac{12}{16}\)
ప్రశ్న5.
\(\frac{9}{4}\) ను పటంలో చూపండి.
జవాబు :
\(\frac{9}{4}=2 \frac{1}{4}\)
ప్రశ్న6.
2\(\frac{4}{7}\) × 5 విలువ ఎంత ?
జవాబు :
2\(\frac{4}{7}\) × 5 = \(\frac{18}{7}\) × 5 = \(\frac{90}{7}\) = 12\(\frac{6}{7}\)
ప్రశ్న7.
3 ÷ 2 \(\frac{1}{3}\) విలువ ఎంత ?
జవాబు :
3 ÷ 2\(\frac{1}{3}\) = 3 ÷ \(\frac{7}{3}\) = 3 × \(\frac{3}{7}=\frac{9}{7}\)
ప్రశ్న8.
\(\frac{11}{3}\) ను మిశ్రమ భిన్నంగా మార్చి రాయండి.
జవాబు :
\(\frac{11}{3}=3 \frac{2}{3}\)
ప్రశ్న9.
\(\frac{3}{2}\)కన్నా పెద్దదైన ఒక భిన్నాన్ని రాయండి.
జవాబు :
\(\frac{5}{2}\)
ప్రశ్న10.
ఆరు పాయింట్ మూడు రెండు ఐదును దశాంశ రూపంలో రాయండి.
జవాబు :
6.325
ప్రశ్న11.
\(\frac{7}{100}\) ను దశాంశరూపంలో చూపండి.
జవాబు :
0.07
ప్రశ్న12.
3.64, 4.6, 5.632 లను సజాతి దశాంశ భిన్నాలుగా మార్చి రాయండి.
జవాబు :
3.640, 4.600, 5.632
ప్రశ్న13.
45 రూపాయలు 75 పైసలును రూపాయలలో తెల్పండి.
జవాబు :
₹ 45.75
ప్రశ్న14.
5.176 + 4.2 విలువను కనుగొనుము.
జవాబు :
ప్రశ్న15.
10లో \(\frac{1}{5}\) వ భాగం ఎంత ?
జవాబు :
ఈ క్రింది వానికి పరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.
ప్రశ్న1.
క్రింది వావిలో క్రమభిన్నము
A) \(\frac{3}{2}\)
B) \(\frac{2}{3}\)
C) \(\frac{5}{7}\)
D) B మరియు C
జవాబు :
D) B మరియు C
ప్రశ్న2.
అపక్రమ భిన్నం విలువ
A) 1 లేదా 1 కన్నా ఎక్కువ
B) 1 లేదా 1 కన్నా తక్కువ
C) 1 కన్నా ఎక్కువ
D) 1 కన్నా తక్కువ
జవాబు :
A) 1 లేదా 1 కన్నా ఎక్కువ
ప్రశ్న3.
\(\frac{x}{3}\) ఒక అపక్రమ భిన్నం అయితే x విలువ
A) x < 3
B) x ≥ 3
C) x ≤ 3
D) A మరియు C
జవాబు :
B) x ≥ 3
ప్రశ్న4.
పై పటంలో షేడ్ చేసిన (రంగు వేసిన) భాగాన్ని సూచించే భిన్నం
A) 2\(\frac{3}{5}\)
B) 2\(\frac{3}{15}\)
C) \(\frac{15}{13}\)
D) పైవిఅన్ని
జవాబు :
A) 2\(\frac{3}{5}\)
→ ఇచ్చిన సంఖ్యారేఖ ఆధారంగా 5, 6 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న5.
P సూచించు భిన్నము
A) \(\frac{3}{8}\)
B) \(\frac{7}{4}\)
C) \(\frac{3}{4}\)
D) B మరియు C
జవాబు :
C) \(\frac{3}{4}\)
ప్రశ్న6.
Q సూచించు భిన్నము
A) \(\frac{7}{4}\)
B) 1\(\frac{3}{4}\)
C) \(\frac{7}{8}\)
D) A మరియు B
జవాబు :
D) A మరియు B
ప్రశ్న7.
క్రింది వానిలో ఏది \(\frac{2}{5}\) కు సమాన భిన్నం కాదు?
A) \(\frac{10}{25}\)
B) \(\frac{4}{15}\)
C) \(\frac{12}{30}\)
D) \(\frac{8}{20}\)
జవాబు :
B) \(\frac{4}{15}\)
ప్రశ్న8.
ఈ భిన్నాల సామాన్య ధర్మం
A) అన్ని సజాతి భిన్నాలు
B) అన్ని సమాన భిన్నాలు
C) అన్ని అపక్రమ భిన్నాలు
D) అన్ని క్రమ భిన్నాలు
జవాబు :
A) అన్ని సజాతి భిన్నాలు
ప్రశ్న9.
క్రింది నిర్వచనాలలో ఏది అసత్యం ?
A) భిన్నంలో లవం, హారంకన్నా తక్కువైన దానిని క్రమభిన్నం అంటారు.
B) భిన్నంలో హారం కన్నా లవం ఎక్కువ లేదా సమానం అయిన దానిని అపక్రమ భిన్నం అంటారు.
C) ఒకే హారం కలిగియున్న భిన్నాలను సమాన భిన్నాలు అంటారు.
D) పైవి అన్ని
జవాబు :
C) ఒకే హారం కలిగియున్న భిన్నాలను సమాన భిన్నాలు అంటారు.
ప్రశ్న10.
ప్రవచనం-1 : రెండు క్రమభిన్నాల లబ్దం, ఆ రెండు భిన్నాలలో ప్రతిదాని కన్నా తక్కువ.
ప్రవచనం-II : ఒక క్రమ, మరొక అపక్రమ భిన్నాల లబం, అపక్రమ భిన్నం కన్నా తక్కువ, క్రమ భిన్నం కన్నా ఎక్కువ. పై ప్రవచనాలకు సంబంధించి క్రింది ఏది నిజం ?
A) I సత్యం II అసత్యం
B) I అసత్యం II సత్యం
C) I మరియు II లు రెండూ సత్యం
D) 1 మరియు II లు రెండూ అసత్యం
జవాబు :
C) I మరియు II లు రెండూ సత్యం
ప్రశ్న11.
\(\frac{4}{15}+\frac{8}{15}\) విలువ కనిష్ఠ రూపంలో
A) \(\frac{12}{15}\)
B) \(\frac{4}{5}\)
C) \(\frac{3}{5}\)
D) \(\frac{4}{15}\)
జవాబు :
B) \(\frac{4}{5}\)
ప్రశ్న12.
కిరణ్ ఒక కేక్ లో \(\frac{3}{5}\) వ భాగం తిన్నాడు. మిగిలిన భాగం బాలుకు ఇవ్వగా బాలు తిన్నాడు. అయితే బాలు తిన్న భాగం.
A) \(\frac{2}{5}\)
B) \(\frac{3}{5}\)
C) \(\frac{4}{5}\)
D) B లేదా C
జవాబు :
A) \(\frac{2}{5}\)
ప్రశ్న13.
1\(\frac{2}{3}\) యొక్క పట రూపం
జవాబు :
ప్రశ్న14.
ఒక పెన్ను వెల ₹ 5 \(\frac{1}{2}\) అయిన 10 పెన్నుల వెల
A) ₹ 110
B) ₹ 15\(\frac{1}{2}\)
C) ₹ 55
D) కనుగొనలేము
జవాబు :
C) ₹ 55
ప్రశ్న15.
\(\frac{11}{4}\) యొక్క వ్యుత్తమం .
A) \(\frac{4}{11}\)
B) \(\frac{11}{4}\)
C) \(\frac{22}{8}\)
D) \(\frac{7}{4}\)
జవాబు :
A) \(\frac{4}{11}\)
ప్రశ్న16.
\(\frac{3}{7} \div \frac{2}{5}\) = ____________
A) \(\frac{6}{35}\)
B) \(\frac{32}{75}\)
C) \(\frac{15}{14}\)
D) \(\frac{14}{15}\)
జవాబు :
C) \(\frac{15}{14}\)
ప్రశ్న17.
ప్రవచనం-(a) : భిన్నం యొక్క దశాంశ రూపంలో దశాంశ భాగం ఎల్లప్పుడూ 1 కన్నా ఎక్కువ.
ప్రవచనం-(b) : హారంలో 1000 ఉన్నప్పుడు దశాంశస్థానాల సంఖ్య 3.
A) a సత్యం, b అసత్యం
B) a అసత్యం, b సత్యం
C) a, b లు రెండూ అసత్యం
D) a, b లు రెండూ సత్యం
జవాబు :
B) a అసత్యం, b సత్యం
ప్రశ్న18.
\(\frac{8}{5}\) యొక్క దశాంశరూపం
A) 0.8
B) 0.5
C) 1.3
D) 1.6
జవాబు :
D) 1.6
ప్రశ్న19.
1.637 ను సూచించు సామాన్య భిన్నం
A) \(\frac{1637}{1000}\)
B) \(\frac{1637}{100}\)
C) \(\frac{1637}{10000}\)
D) A మరియు C
జవాబు :
A) \(\frac{1637}{1000}\)
ప్రశ్న20.
క్రింది వానిలో మూడు ఒకే రకమునకు చెందినవి. మిగిలిన ఒక్కటి మాత్రం ఆ సమూహమునకు చెందదు. అది ఏది?
A) 3.432
B) 1.414
C) 5.32
D) 1.732
జవాబు :
C) 5.32
ప్రశ్న21.
క్రింది వానిని జతపరచడంలో ఏది సత్యం ?
a) క్రమ భిన్నాలు | i) \(\frac{3}{2}, \frac{6}{4}, \frac{12}{8}, \frac{15}{10}\) |
b) మిశ్రమ భిన్నాలు | ii) \(1 \frac{1}{2}, 3 \frac{2}{3}, 2 \frac{1}{3}, 4 \frac{5}{7}\) |
c) సమానభిన్నాలు | iii) \(\frac{2}{3}, \frac{5}{7}, \frac{4}{9}, \frac{3}{10}\) |
d) సజాతి భిన్నాలు | iv) \(\frac{3}{2}, \frac{5}{2}, \frac{7}{2}, \frac{11}{2}\) |
A) a → iii, b → ii, c → iv, d → i
B) a → iii, b → ii, c → i, d → iv
c) a → i, b → ii, c → iii, d → iv
D) a → i, b → iv, c → ii, d → iii
జవాబు :
B) a → iii, b → ii, c → i, d → iv
ప్రశ్న22.
క్రింది వానిలో ఏది సత్యం ?
A) 5.26 > 5.62 > 5.54
B) 5.62 <5.54 <5.26
C) 5.26 < 5.54 < 5.62
D) 5.54 > 5.62 > 5.26
జవాబు :
C) 5.26 < 5.54 < 5.62
ప్రశ్న23.
400 +7 + \(\frac{3}{10}+\frac{9}{1000}\) యొక్క దశాంశరూపం
A) 407.309
B) 407.39
C) 470.309
D) 470.39
జవాబు :
A) 407.309
ప్రశ్న24.
10 మీటరును కి.మీ.లలో తెల్పగా
A) 0.1 కి.మీ
B) 0.001 కి.మీ.
C) 1 కి.మీ.
D) 0.01 కి.మీ.
జవాబు :
D) 0.01 కి.మీ.
ప్రశ్న25.
2.35 లో 5 యొక్క స్థానవిలువ
A) 5
B) \(\frac{5}{10}\)
C) \(\frac{5}{100}\)
D) \(\frac{5}{1000}\)
జవాబు :
C) \(\frac{5}{100}\)
ప్రశ్న26.
క్రింది వానిలో ఏది పెద్ద భిన్నము ?
A) \(\frac{6}{7}\)
B) \(\frac{9}{7}\)
C) \(\frac{1}{7}\)
D) \(\frac{3}{7}\)
జవాబు :
B) \(\frac{9}{7}\)
క్రింది ఖాళీలను పూరించండి.
ప్రశ్న1.
\(\frac{18}{30}\) యొక్క కనిష్ఠ రూపం ____________
జవాబు :
\(\frac{3}{5}\)
ప్రశ్న2.
2\(\frac{1}{5}\) యొక్క అపక్రమ భిన్న రూపం ____________
జవాబు :
\(\frac{11}{5}\)
ప్రశ్న3.
\(\frac{3}{7}+\frac{5}{7}\) = ____________
జవాబు :
\(\frac{8}{7}\) లేదా 1\(\frac{1}{7}\)
ప్రశ్న4.
\(\frac{9}{5}-\frac{3}{5}\) = ____________
జవాబు :
\(\frac{6}{5}\)
ప్రశ్న5.
\(\frac{2}{5}+\frac{3}{2}\) = ____________
జవాబు :
\(\frac{19}{10}\) లేదా 1\(\frac{9}{10}\)
ప్రశ్న6.
\(\frac{4}{5}-\frac{2}{3}\) = ____________
జవాబు :
\(\frac{2}{15}\)
ప్రశ్న7.
\(\frac{3}{5} \times \frac{7}{4}\) = ____________
జవాబు :
\(\frac{21}{20}\) లేదా 1\(\frac{1}{20}\)
ప్రశ్న8.
14లో 4 వ భాగం ____________
జవాబు :
4
ప్రశ్న9.
\(\frac{7}{5}\) యొక్క వ్యత ____________
జవాబు :
\(\frac{5}{7}\)
ప్రశ్న 10.
\(\frac{3}{5} \div \frac{7}{4}\) = ____________
జవాబు :
\(\frac{12}{35}\)
ప్రశ్న11.
8. 145 నందు 4 యొక్క స్థానవిలువ ____________
జవాబు :
0.04 లేదా \(\frac{4}{100}\)
ప్రశ్న12.
13 యొక్క దశాంశరూపం ____________
జవాబు :
3.4
ప్రశ్న13.
6.కి.గ్రా. 350 గ్రా. ను కిలోలలో తెలుపగా
జవాబు :
6.350 కి.గ్రా.
ప్రశ్న14.
5.63 + 3.24 = ____________
జవాబు :
8.87
ప్రశ్న15.
6 – 3.407 = ____________
జవాబు :
2.593
ప్రశ్న16.
రెండు శూన్యేతర భిన్నాలు ఒకదానికొకటి వ్యుత్ర్కమాలైన వాని లబ్ధం ____________
జవాబు :
1
ప్రశ్న17.
1 పైసా = ____________ రూపాయలు
జవాబు :
\(\frac{1}{100}\) లేదా 0.01
ప్రశ్న18.
\(3 \frac{2}{5} \times \frac{3}{2}\) = ____________
జవాబు :
\(\frac{51}{10}\) లేదా 5\(\frac{1}{10}\)
క్రింది వానిని జతపరుచుము.
ప్రశ్న1.
i) \(\frac{3}{5}\) యొక్క వ్యుత్తమం | a) –\(\frac{5}{3}\) |
ii) \(\frac{5}{3}\) యొక్క సంకలన విలోమం | b) \(\frac{3}{5}\) |
iii) \(\frac{3}{5}\) | c) \(\frac{5}{6}\) |
iv) 2 × \(\frac{3}{5}\) | d) \(\frac{5}{3}\) |
e) \(\frac{6}{5}\) |
జవాబు :
i) \(\frac{3}{5}\) యొక్క వ్యుత్తమం | d) \(\frac{5}{3}\) |
ii) \(\frac{5}{3}\) యొక్క సంకలన విలోమం | a) –\(\frac{5}{3}\) |
iii) \(\frac{3}{5}\) | b) \(\frac{3}{5}\) |
iv) 2 × \(\frac{3}{5}\) | e) \(\frac{6}{5}\) |
ప్రశ్న2.
i) \(\frac{5}{7}+\frac{1}{7}\) | a) \(\frac{13}{10}\) |
ii) \(\frac{5}{7}-\frac{1}{7}\) | b) \(\frac{5}{7}\) |
iii) \(\frac{4}{5}+\frac{1}{2}\) | c) \(\frac{10}{13}\) |
iv) \(\frac{25}{35}\) కనిష్ట రూపం | d) \(\frac{4}{7}\) |
e) \(\frac{6}{7}\) |
జవాబు :
i) \(\frac{5}{7}+\frac{1}{7}\) | e) \(\frac{6}{7}\) |
ii) \(\frac{5}{7}-\frac{1}{7}\) | d) \(\frac{4}{7}\) |
iii) \(\frac{4}{5}+\frac{1}{2}\) | a) \(\frac{13}{10}\) |
iv) \(\frac{25}{35}\) కనిష్ట రూపం | b) \(\frac{5}{7}\) |
ప్రశ్న3.
i) 3\(\frac{2}{5}\) | a) \(\frac{15}{2}\) |
ii) 3 × \(\frac{2}{5}\) | b) \(\frac{13}{5}\) |
iii) 3 ÷ \(\frac{2}{5}\) | c) \(\frac{17}{5}\) |
iv) 3 – \(\frac{2}{5}\) | d) \(\frac{6}{5}\) |
e) \(\frac{5}{6}\) |
జవాబు :
i) 3\(\frac{2}{5}\) | c) \(\frac{17}{5}\) |
ii) 3 × \(\frac{2}{5}\) | d) \(\frac{6}{5}\) |
iii) 3 ÷ \(\frac{2}{5}\) | a) \(\frac{15}{2}\) |
iv) 3 – \(\frac{2}{5}\) | b) \(\frac{13}{5}\) |
ప్రశ్న4.
i) \(\frac{2}{10}+\frac{5}{100}+\frac{7}{1000}\) | a) 2.57 |
ii) 2 + \(\frac{5}{10}+\frac{7}{100}\) | b) 0.257 |
iii) 20+ 5 + \(\frac{7}{10}\) | c) 257 |
iv) 200 + 50 + 7 | d) 25.7 |
e) 205.7 |
జవాబు :
i) \(\frac{2}{10}+\frac{5}{100}+\frac{7}{1000}\) | b) 0.257 |
ii) 2 + \(\frac{5}{10}+\frac{7}{100}\) | a) 2.57 |
iii) 20+ 5 + \(\frac{7}{10}\) | d) 25.7 |
iv) 200 + 50 + 7 | c) 257 |
ప్రశ్న5.
i) 76.307 | a) 7 + \(\frac{6}{10}+\frac{3}{100}+\frac{7}{1000}\) |
ii) 76.37 | b) 70 + 6 + \(\frac{3}{10}+\frac{7}{1000}\) |
iii) 7.637 | c) \(\frac{7}{10}+\frac{6}{100}+\frac{3}{1000}+\frac{7}{10000}\) |
iv) 0.7637 | d) \(\frac{7}{10}+\frac{3}{100}+\frac{7}{1000}\) |
e) 70 + 6 + \(\frac{3}{10}+\frac{7}{100}\) |
జవాబు :
i) 76.307 | b) 70 + 6 + \(\frac{3}{10}+\frac{7}{1000}\) |
ii) 76.37 | e) 70 + 6 + \(\frac{3}{10}+\frac{7}{100}\) |
iii) 7.637 | a) 7 + \(\frac{6}{10}+\frac{3}{100}+\frac{7}{1000}\) |
iv) 0.7637 | c) \(\frac{7}{10}+\frac{6}{100}+\frac{3}{1000}+\frac{7}{10000}\) |
ప్రశ్న6.
i) 330 లో \(\frac{2}{10}\) వ భాగం | a) 44 |
ii) 330 లో \(\frac{3}{11}\) వ భాగం | b) 55 |
iii) 11 ÷ \(\frac{1}{5}\) | c) 66 |
iv) \(\frac{55}{2} \times \frac{8}{5}\) | d) 77 |
e) 90 |
జవాబు :
i) 330 లో \(\frac{2}{10}\) వ భాగం | c) 66 |
ii) 330 లో \(\frac{3}{11}\) వ భాగం | e) 90 |
iii) 11 ÷ \(\frac{1}{5}\) | b) 55 |
iv) \(\frac{55}{2} \times \frac{8}{5}\) | a) 44 |