Practice the AP 8th Class Maths Bits with Answers 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

ప్రశ్న1.
2x-7 = 35 అయిన x =
1) 21
2) 22
3) 23
4) 19
జవాబు :
1) 21

ప్రశ్న2.
2x – 3 = 4x + 5 అయిన x =
1) -4
2) 2
3) 3
4) -3
జవాబు :
1) -4

ప్రశ్న3.
ఒక సంఖ్య యొక్క 4 రెట్లు నుండి 5ను తీసివేయగా వచ్చు సంఖ్య 19 అయిన ఆ సంఖ్య విలువ
1) 4
2) 6
3) 8
4) 5
జవాబు :
2) 6

ప్రశ్న4.
\(\frac{5 x+2}{2 x+3}=\frac{12}{7}\) అయిన x = _____
1) 5
2) 5
3) \(\frac{-1}{5}\)
4) -6
జవాబు :
1) 5

ప్రశ్న5.
2t = 0 అయిన t =
1) \(\frac{1}{2}\)
2) 0
3) -3
4) నిర్వచింపలేము
జవాబు :
2) 0

ప్రశ్న6.
5(p – 3) = 3(p – 2) అయిన p = _____
1) \(\frac{9}{2}\)
2) \(\frac{-9}{2}\)
3) \(\frac{2}{9}\)
4) \(\frac{-2}{9}\)
జవాబు :
1) \(\frac{9}{2}\)

ప్రశ్న7.
\(\frac{x}{2}+\frac{x}{3}\) = 5 అయిన x =
1) 5
2) 6
3) 4
4) 30
జవాబు :
2) 6

ప్రశ్న8.
\(\frac{x+7}{3 x+16}=\frac{4}{7}\) అయిన x =
1)-1
2) -2
3) -3
4) -4
జవాబు :
3) -3

AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

ప్రశ్న9.
2015 k= 2016 – 2016 అయిన k = _____
1) 1
2) 2015
3) 0
4) 9
జవాబు :
3) 0

ప్రశ్న10.
\(\frac{x-4}{7}-\frac{(x+4)}{5}=\frac{x+3}{7}\) అయిన x = _____
1) 14
2) 7
3) 9
4) – 9
జవాబు :
4) – 9

ప్రశ్న11.
3y + 39 = 8 అయిన y = _____
1) 1
2) \(\frac{1}{2}\)
3) \(\frac{-1}{3}\)
4) \(\frac{-31}{3}\)
జవాబు :
4) \(\frac{-31}{3}\)

ప్రశ్న12.
3 (t – 3) = 5 (2t – 1) అయిన t = _____
1) \(\frac{-4}{7}\)
2) \(\frac{7}{4}\)
3) \(\frac{-1}{3}\)
4) \(\frac{1}{3}\)
జవాబు :
1) \(\frac{-4}{7}\)

ప్రశ్న13.
\(\frac{x}{2}-\frac{1}{4}=\frac{x}{3}+\frac{1}{2}\) అయిన _____
1) \(\frac{1}{2}\)
2) \(\frac{1}{4}\)
3) \(\frac{9}{2}\)
4) \(\frac{2}{9}\)
జవాబు :
3) \(\frac{9}{2}\)

ప్రశ్న14.
\(\frac{5 x+2}{2 x+3}=\frac{12}{7}\) అయిన ______
1) -3
2) -1
3) 4
4) 2
జవాబు :
4) 2

ప్రశ్న15.
3x + \(\frac{1}{2}\) = 5 అయిన x = _____
1) \(\frac{3}{2}\)
2) \(\frac{1}{2}\)
3) 1
4) \(\frac{6}{7}\)
జవాబు :
1) \(\frac{3}{2}\)

ప్రశ్న16.
3x – 4 = 5x – 2 అయిన x = _____
1) -3
2) 4
3) 1
4) -1
జవాబు :
4) -1

ప్రశ్న17.
p – \(\frac{\mathbf{p}-\mathbf{1}}{\mathbf{2}}\) = 1 + \(\frac{\mathbf{p}-\mathbf{2}}{\mathbf{3}}\) అయిన p = _____
1) \(\frac{7}{5}\)
2) \(\frac{1}{2}\)
3) \(\frac{1}{4}\)
4) \(\frac{1}{9}\)
జవాబు :
1) \(\frac{7}{5}\)

ప్రశ్న18.
\(\frac{1}{4}\) x= 30 అయిన x = _____
1) 340
2) 710
3) 120
4) 110
జవాబు :
3) 120

ప్రశ్న19.
\(\frac{2 x+3}{3+x}=\frac{5}{2}\) అయిన x = _____
1) -9
2) 10
3) 3
4) – 1
జవాబు :
1) -9

ప్రశ్న20.
2.45x + 1.5 = 3.7x – 2.25 అయిన x = _____
1) 4
2) 7
3) 3
4) – 1
జవాబు :
3) 3

AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

ప్రశ్న21.
6 – \(\frac{x-1}{2}=\frac{x-2}{3}+\frac{3-x}{4}\) అయిన x = _____
1) 11
2) 10
3) – 6
4) – 4
జవాబు :
1) 11

ప్రశ్న22.
3x – x = 0 అయిన x = _____
1) -4
2) -3
3) -1
4) 0
జవాబు :
4) 0

ప్రశ్న23.
\(\frac{x}{5}\) +11 = \(\frac{1}{15}\) అయిన x = _____
1) 1
2) -1
3) 3
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న24.
ax + c = 0 అయిన x = _____
1) \(\frac{-c}{a}\)
2) \(\frac{-b}{a}\)
3) \(\frac{b}{a}\)
4) \(\frac{1}{c}\)
జవాబు :
1) \(\frac{-c}{a}\)

ప్రశ్న25.
3z – 1 = 1 అయిన z = _____
1) -1
2) \(\frac{3}{2}\)
3) \(\frac{2}{3}\)
4) 1
జవాబు :
3) \(\frac{2}{3}\)

ప్రశ్న26.
3x + 7 =- 20 అయిన x = _____
1) -3
2) -91
3) – 4
4) – 9
జవాబు :
4) – 9

ప్రశ్న27.
43 k = 0.086 అయిన k = _____
1) 0.02
2) 0.7
3) 0.2
4) 0.002
జవాబు :
4) 0.002

ప్రశ్న28.
y- 15 మరియు 2y + 1 లు సమానమైన 5 విలువ _____
1) – 16
2) 16
3) 10
4) 20
జవాబు :
1) – 16

ప్రశ్న29.
– 6 + k=- 12 అయిన k = _____
1) 3
2) 10
3) – 6
4) 1
జవాబు :
3) – 6

ప్రశ్న30.
\(\frac{x}{2}\) =- 31 అయిన x = _____
1) 33
2) 11
3) – 60
4) – 62
జవాబు :
4) – 62

ప్రశ్న31.
3x = – 1 యొక్క సాధన విలువ _____
1) \(\frac{-1}{3}\)
2) 3
3) 1
4) 1
జవాబు :
1) \(\frac{-1}{3}\)

ప్రశ్న32.
3x = 15 అయిన x – 4 = _____
1) 16
2) 7
3) 3
4) 1
జవాబు :
4) 1

ప్రశ్న33.
4x – 7 = 11 అయిన x = _____
1) 10
2) 6
3) 9
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న34.
x – \(\frac{1}{2}\) = \(\frac{-1}{2}\) అయిన x = _____
1) -1
2) 0
3) 9
4) 1
జవాబు :
2) 0

ప్రశ్న35.
\(\frac{x}{5}\) – 1 = 2 అయిన x = _____
1) 6
2) 10
3) 19
4) 15
జవాబు :
4) 15

ప్రశ్న36.
\(\frac{2}{3}\)y = 1 అయిన y = _____
1) \(\frac{3}{2}\)
2) 1
3) \(\frac{2}{3}\)
4) \(\frac{1}{2}\)
జవాబు :
1) \(\frac{3}{2}\)

ప్రశ్న37.
\(\frac{-4 y}{7}=\frac{-4}{9}\) అయిన y = _____
1) \(\frac{1}{4}\)
2)\(\frac{2}{3}\)
3) \(\frac{1}{9}\)
4) \(\frac{7}{9}\)
జవాబు :
4) \(\frac{7}{9}\)

AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

ప్రశ్న38.
\(\frac{1}{3}\) – s = \(\frac{1}{9}\) అయిన s = _____
1) 1
2) -1
3) 2
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న39.
2 (a – 3) = 2 అయిన a = _____
1) 14
2) -3
3) 4
4) 1
జవాబు :
3) 4

ప్రశ్న40.
\(\frac{x+2}{x-2}=\frac{7}{3}\) అయిన x = _____
1) 5
2) -5
3) 10
4) 6
జవాబు :
1) 5

ప్రశ్న41.
0.18 (5x – 4) = 0.5x + 0.8 అయిన x = _____
1) 3
2) 3.8
3) 8
4) 1.9
జవాబు :
2) 3.8

ప్రశ్న42.
\(\frac{1}{2}\)p = \(\frac{1}{2}\) అయిన p = _____
1) \(\frac{1}{4}\)
2) -1
3) 2
4) 1
జవాబు :
4) 1

ప్రశ్న43.
3 (8x – 1) = 0 అయిన x = _____
1) \(\frac{1}{4}\)
2) \(\frac{1}{2}\)
3) \(\frac{1}{8}\)
4) -1
జవాబు :
3) \(\frac{1}{8}\)

ప్రశ్న44.
\(\frac{4 x}{4}=\frac{3}{4}\) అయిన x = _____
1) \(\frac{3}{4}\)
2) \(\frac{-2}{3}\)
3) 1
4) 0
జవాబు :
1) \(\frac{3}{4}\)

ప్రశ్న45.
0.3x + 0.4 = 0.28x+ 1.16 అయిన x = _____
1) 10
2) 38
3) 19
4) 29
జవాబు :
2) 38

ప్రశ్న46.
– 5 (x + 4) = 0, x = …….
1) 41
2) -4
3) -3
4) 7
జవాబు :
2) -4

ప్రశ్న47.
\(\frac{4}{3}\)x – x = 1\(\frac{1}{2}\) అయిన x = _____
1) 0
2) 5
3) 3
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న48.
\(\frac{1}{2}\) (t + 3) = 2 (t + 7) లో LHS = _____
1) \(\frac{1}{2}\) (t + 3)
2) \(\frac{1}{2}\)(t – 3)
3) t – 3
4) \(\frac{1}{2}\)(t – 1)
జవాబు :
1) \(\frac{1}{2}\) (t + 3)

ప్రశ్న49.
2x = 1 + x, x = _____
1) 0
2) 1
3) -3
4) -7
జవాబు :
2) 1

AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

ప్రశ్న50.
x – 1 = 7 అయిన x = _____
1) \(\frac{11}{4}\)
2) \(\frac{4}{11}\)
3) \(\frac{8}{41}\)
4) \(\frac{9}{3}\)
జవాబు :
1) \(\frac{11}{4}\)

ప్రశ్న51.
\(\)x + 2x = 0 అయిన x = _____
1) \(\frac{133}{196}\)
2) \(\frac{1}{194}\)
3) \(\frac{3}{196}\)
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న52.
\(\frac{7}{4}\) – p = 11, p = _____
1) \(\frac{-7}{2}\)
2) \(\frac{-3}{4}\)
3) \(\frac{-37}{4}\)
4) \(\frac{7}{4}\)
జవాబు :
3) \(\frac{-37}{4}\)

ప్రశ్న53.
\(\frac{3 x+16}{x+7}=\frac{7}{4}\) అయిన x = _____
1) 4
2) 3
3) 8
4) – 3
జవాబు :
4) – 3

ప్రశ్న54.
\(\frac{x-4}{7}\) = 7 – 7 అయిన x = _____
1) 4
2) 6
3) – 14
4) -3
జవాబు :
1) 4

ప్రశ్న55.
3x + 4 = 2 (x – x) అయిన x = _____
1) \(\frac{4}{3}\)
2) \(\frac{-4}{3}\)
3) 3
4) – 4
జవాబు :
2) \(\frac{-4}{3}\)

ప్రశ్న56.
రెండు సంఖ్యల మొత్తం 29 మరియు ఒక సంఖ్య, మరొక సంఖ్యకు 5 ఎక్కువ అయిన అందు అతి పెద్ద సంఖ్య విలువ
1) 12
2) 15
3) 17
4) 14
జవాబు :
3) 17

ప్రశ్న57.
రెండు సంపూరక కోణాల భేదం 34 అయిన అందలి అతి చిన్న కోణం విలువ _____
1) 49°
2) 107°
3) 73°
4) 83°
జవాబు :
3) 73°

ప్రశ్న58.
రెండు వరుస సంఖ్యల లబ్దం 72 అయిన అందు అతి చిన్న సంఖ్య విలువ
1) \(\frac{-3}{2}\) లేదా 19
2) – 4 లేదా 6
3) – 8 లేదా 6
4) 8 లేదా -9
జవాబు :
4) 8 లేదా -9

ప్రశ్న59.
ఈ కింది వానిలో ఏది సత్యము ?
1) 3x = 10, x =1
2) 2m = 1, m =0
3) \(\frac{2}{3}\)x = 1, x = \(\frac{3}{2}\)
4) 2x – x = 9, x = 9
జవాబు :
4) 2x – x = 9, x = 9

ప్రశ్న60.
ఈ కింది సమీకరణాలలో, సహజ సంఖ్య సాధనగా కలది.
1) 8x – 3 = 4
2) 2x = 1
3) 9x = 9
4) 3x + 1 = – 0
జవాబు :
3) 9x = 9

AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

ప్రశ్న61.
ఈ కింది సమీకరణాలలో 5 సాధనగా గల సమీకరణం ఏది ?
1) x – 5 = 1
2) 10x = 50
3) bx = 2
4) 50x = 5
జవాబు :
2) 10x = 50

ప్రశ్న62.
3(x – 5) ల = 8x – 6 అను సమీకరణంలో చరరాశుల సంఖ్య _____
1) 2
2) 3
3) 1
4) 4
జవాబు :
3) 1

ప్రశ్న63.
ఒక సంఖ్య యొక్క 8 రెట్లుకు 4 కలిపిన 60 వచ్చును. ఆ సంఖ్య ఏది ?
1) 7
2) 6
3) 9
4) 10
జవాబు :
1) 7

ప్రశ్న64.
ఒక సంఖ్య యొక్క రెట్టింపు నందు 11ను తీసివేసిన వచ్చు విలువ 15 అయిన ఆ సంఖ్య విలువ _____
1) 18
2) 11
3) 10
4) 13
జవాబు :
4) 13

ప్రశ్న65.
7 యొక్క మూడు వరుస గుణిజాల లబ్దము 357 అయిన వాటిలో చిన్న సంఖ్య విలువ
1) 112
2) 116
3) 135
4) 171
జవాబు :
1) 112

ప్రశ్న66.
ఒకే ఒక చరరాశిగల సమీకరణమునకు ఉండు సాధన(లు) _____
1) 1
2) 2
3) 3
4) 4
జవాబు :
1) 1

ప్రశ్న67.
కింది వాటిలో రేఖీయ సమీకరణమును గుర్తించుము.
1) 3x2y + 7 = 0
2) x2 y2 + 1 = 0
3) ax + 3y + 77 = 0
4) 9xy2z+ 6yz = 0
జవాబు :
3) ax + 3y + 77 = 0

ప్రశ్న68.
రేఖీయ సమీకరణం యొక్క పరిమాణము విలువ _____
1) 1
2) 3
3) -2
4) – 1
జవాబు :
1) 1

ప్రశ్న69.
కింది వాటిలో ఒకే చరరాశిగల రేఖీయ సమీకరణంను గుర్తించుము.
1) 2x + y = 0
2) 7x – 32 + 4p = 10
3) 2 (x – 1) + 7 = 9
4) 8x = 3y + 4
జవాబు :
3) 2 (x – 1) + 7 = 9

ప్రశ్న70.
సమీకరణములో LHS _____ RRS.
1) >
2) –
3) =
4) ≠
జవాబు :
3) =

AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

ప్రశ్న71.
5 (2x + A) = 10 x – \(\frac{9}{2}\) లో RHS = _____
1) 10x +1
2) 10x – \(\frac{9}{2}\)
3) 10x – x
4) 8x + 1
జవాబు :
2) 10x – \(\frac{9}{2}\)

ప్రశ్న72.
x2 + y = z + 7 అను సమీకరణంలో గల చరరాశుల సంఖ్య _____
1) 1
2) 2
3) 4
4) 3
జవాబు :
4) 3

ప్రశ్న73.
ఈ క్రింది వానిలో రేఖీయ సమీకరణంను గుర్తించుము.
1) 2x + 5 = 0
2) 4x + 5 = 1
3) 2xy + 2 = 5
4) పైవన్నీయూ
జవాబు :
2) 4x + 5 = 1

ప్రశ్న74.
ఒక భిన్నములో హారము, లవముకు 6 రెట్లు. లవముకు ‘3’ కలిపిన ఆ భిన్నము విలువ 2/3 గా మారిన ఆ అసలు భిన్నము విలువ
1) 3/9
2) 2/9
3) 2/6
4) 3/6
జవాబు :
1) 3/9

ప్రశ్న75.
మూడు వరుస సంఖ్యలను గుర్తించుము.
1) x, x2, x3
2) x, x + 1, x + 2
3) x, x2, x – 1
4) x, x – 1, 2x
జవాబు :
2) x, x + 1, x + 2

ప్రశ్న76.
ఒక సంఖ్యను ’77 చే భాగించగా వచ్చు ఫలితము 5 అయిన ఆ సంఖ్య విలువ _____
1) 35
2) 10
3) 16
4) 70
జవాబు :
1) 35

ప్రశ్న77.
x కు 3 ఎక్కువైన 7 వచ్చును. దీని సమీకరణ రూపం
1) x = 3 + 7
2 ) x – 1 = 1
3) x – 3 = 4
4) x + 3 = 7
జవాబు :
4) x + 3 = 7

ప్రశ్న78.
కింది ఏ సమీకరణం నుండి x = 6 గా వచ్చును ?
1) 4x = 6
2) x – 1 = 5
3) x + 6 = 7
4) 5x = 66
జవాబు :
2) x – 1 = 5

ప్రశ్న79.
2x + 3 = 5 అయిన 4x + 6 = _____
1) 10
2) 16
3) 13
4) 9
జవాబు :
1) 10

ప్రశ్న80.
ఒక ధన సంఖ్యకు ‘9’ కలిపిన 45 ఫలితంగా వచ్చినట్లయితే ఆ సంఖ్య విలువ _____
1) 13
2) 11
3) 10
4) 12
జవాబు :
4) 12

AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

ప్రశ్న81.
రెండు వరుస ధనాత్మక సంఖ్యల మొత్తం 10 అయిన చిన్న సంఖ్య విలువ _____
1) 6
2) 7
3) 9
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న82.
ఒక సంఖ్య, దాని సగంల మొత్తం 72 అయిన ఆ సంఖ్య విలువ
1) 38
2) 48
3) 64
4) 90
జవాబు :
2) 48

ప్రశ్న83.
చరరాశులను ఒక వైపు నుండి మరొక వైపుకు _____ చేయవచ్చును.
1) మార్పు
2) తుల్యము
3) ధర్మం
4) ఏదీకాదు
జవాబు :
1) మార్పు

ప్రశ్న84.
2x ను రెట్టింపు చేయగా వచ్చు ఫలితము
1) 3x
2) x
3) 4x
4) \(\frac{x}{4}\)
జవాబు :
3) 4x

ప్రశ్న85.
రెండంకెల సంఖ్యా రూపంను గుర్తించుము.
1) 10 × పదుల స్థానంలోని అంకె + యూనిట్ల స్థానంలోని అంకె
2) పదుల స్థానంలోని అంకె + 10 × యూనిట్ల స్థానంలోని అంకె
3) 10 × పదుల స్థానంలోని అంకె – యూనిట్ల స్థానంలోని అంకె
4) పదుల స్థానంలోని అంకె – 10 × యూనిట్ల స్థానంలోని అంకె
జవాబు :
1) 10 × పదుల స్థానంలోని అంకె + యూనిట్ల స్థానంలోని అంకె

ప్రశ్న86.
ఒక దీర్ఘచతురస్రాకార పార్కు పొడవు, దాని వెడల్పు కంటే 17 మీ. ఎక్కువ, పార్కు యొక్క చుట్టుకొలత . 178 మీ. అయిన దాని పొడవు (మీ||లలో)
1) 53
2) 36
3) 17
4) 49
జవాబు :
1) 53

ప్రశ్న87.
ఒక సంఖ్య యొక్క \(\frac{4}{5}\) రెట్లు, దాని యొక్క \(\frac{3}{4}\) రెట్లు కంటే 4 ఎక్కువ. అయిన ఆ సంఖ్య
1) 20
2) 30
3) 60
4) 80
జవాబు :
4) 80

ప్రశ్న88.
సోహన్ ఒక సంఖ్యను తీసుకొని, ఆ సంఖ్య యొక్క \(\frac{5}{2}\)వ విలువ నుండి 7 ను తీసివేయగా వచ్చు విలువ \(\frac{11}{2}\) అయిన ఆ సంఖ్య విలువ
1) 9
2) 10
3) 5
4) 6
జవాబు :
3) 5

ప్రశ్న89.
ఒక క్రికెట్ మ్యాచ్ లో సచిన్, సెహవాగు రెట్టింపు స్కోరు చేసిన, వారిద్దరి స్కోరు డబుల్ సెంచరీకి ‘2’ తక్కువగా ఉన్నట్లయితే సచిన్ చేసిన పరుగులెన్ని ?
1) 132
2) 66
3) 16
4) 98
జవాబు :
1) 132

ప్రశ్న90.
రాణి తండ్రి వయస్సు 49 సం||లు, అతని వయస్సు, రాణి వయస్సుకు 3 రెట్లుకు 4 సం||లు ఎక్కువగా వున్నట్లయితే రాణి వయస్సు _____
1) 16 సం||రాలు
2) 15 సం||రాలు
3) 9 సం||రాలు
4) 10 సం||రాలు
జవాబు :
2) 15 సం||రాలు

ప్రశ్న91.
రాము ప్రస్తుత వయస్సు కంటే 12 సం||ల తర్వాత అతని వయస్సు 3 రెట్లుకు 4 సం||లు ఎక్కువగా కలదు.
1) 16
2) 10
3) 9
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న92.
రెండు పూరక కోణాల మధ్య భేదము 10° అయిన వాటిలో అతి పెద్ద కోణము విలువ _____
1) 40°
2) 50°
3) 70°
4) 60°
జవాబు :
2) 50°

ప్రశ్న93.
ఒక వ్యక్తి తన రేడియోను 10% లాభానికి అమ్మిన అతనికి ₹ 714 లు వచ్చినది. ఆ రేడియో యొక్క కొన్న వెల _____
1) ₹ 160
2) ₹ 140
3) ₹ 120
4) ₹ 680
జవాబు :
4) ₹ 680

ప్రశ్న94.
ఒక సంఖ్య యొక్క 4 రెట్లు నుండి 5ను తీసివేసిన 19 అను సంఖ్య ఏర్పడినది, ఆ సంఖ్య విలువ _____
1) 8
2) 7
3) 5
4) 6
జవాబు :
4) 6

ప్రశ్న95.
ఒక భిన్నంలో లవం, హారం కంటే 6 తక్కువ మరియు లవానికి 3 కలిపిన భిన్నం \(\frac{2}{3}\) కు సమానమైన ఆ భిన్నం
1) \(\frac{1}{4}\)
2) \(\frac{1}{2}\)
3) \(\frac{3}{8}\)
4) \(\frac{3}{9}\)
జవాబు :
4) \(\frac{3}{9}\)

AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

ప్రశ్న96.
రాజేష్ ప్రస్తుత వయస్సు x.సం||లు అయిన 5 సం||ల తరువాత అతని వయస్సు (సం||లలో)
1) x/5
2) (x – 5)
3) (x + 5)
4) (5 – x)
జవాబు :
3) (x + 5)

ప్రశ్న97.
పటంలో x + y = _____
AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు 1
1) 100°
2) 180°
3) 110°
4) 170°
జవాబు :
2) 180°

ప్రశ్న98.
పటంలో x° = _____
AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు 2
1) 115°
2) 130°
3) 120°
4) 160°
జవాబు :
3) 120°

ప్రశ్న99.
పటంలో a + b = _____
AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు 3
1) 180°
2) 90°
3) 188°
4) 110°
జవాబు :
2) 90°

ప్రశ్న100.
పటంలో x° విలువ = _____
AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు 4
1) 60°
2) 20°
3) 80°
4) 30°
జవాబు :
4) 30°

ప్రశ్న101.
రెండు పూరక కోణాల భేదం 12 అయిన అందలి పెద్ద కోణం
1) 51°
2) 39°
3) 57°
4) 43°
జవాబు :
1) 51°

ప్రశ్న102.
\(\frac{n}{7}\) = -3 ను సాధించిన ‘n’ విలువ
1) -21
2) 4
3) -4
4) – \(\frac{3}{7}\)
జవాబు :
1) -21

ప్రశ్న103.
ఒక సంఖ్య యొక్క 8 రెట్ల నుండి 10 తగ్గించిన 30కు సమానమయిన ఆ సంఖ్య
1) 10
2) 5
3) 8
4) 40
జవాబు :
2) 5

ప్రశ్న104.
మౌనిక ప్రస్తుత వయస్సు, తన సోదరి వయస్సుకు 2 రెట్లు. 5 సంవత్సరముల తర్వాత ఆమె వయస్సు, తన సోదరి వయస్సు కన్నా 2 సం||లు ఎక్కువ. అయిన మౌనిక ప్రస్తుత వయస్సు
1) 2 సం||లు
2) 6 సం||లు
3) 4 సం||లు
4) 8 సం||లు
జవాబు :
1) 2 సం||లు

AP 8th Class Maths Bits 2nd Lesson ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు

ప్రశ్న105.
3(t- 3) = 5(2t + 1) అయితే, t =
1) -2
2) 2
3) -3
4) 3
జవాబు :
1) -2

ప్రశ్న106.
34x = – 51 అయిన X విలువ
1) \(\frac{-3}{2}\)
2) \(\frac{3}{2}\)
3) \(\frac{-2}{3}\)
4) \(\frac{2}{3}\)
జవాబు :
1) \(\frac{-3}{2}\)

ప్రశ్న107.
‘x°.ల పూరకకోణం 40’ రేఖీయ సమీకరణంగా వ్యక్తపరిస్తే
1) 40° = 180° – x°
2) 40° = 90° – x°
3) 40° = 90° + x°
4) 40° = 180° + x°
జవాబు :
2) 40° = 90° – x°