Practice the AP 8th Class Maths Bits with Answers 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట

సరైన సమాధానమును ఎన్నుకొనుము.

ప్రశ్న1.
ఈ కింది వానిలో త్రిమితీయ వస్తువు ?
1) చతురస్రం
2) దీర్ఘచతురస్రం
3) శంఖువు
4) త్రిభుజం
జవాబు :
3) శంఖువు

ప్రశ్న2.
ఈ కింది వానిలో ఏది ద్విమితీయ వస్తువు ?
1) సమఘనం
2) దీర్ఘఘనం
3) స్థూపం
4) దీర్ఘచతురస్రం
జవాబు :
4) దీర్ఘచతురస్రం

ప్రశ్న3.
కింది పటం నందు గల మొత్తం ఘనాల సంఖ్య ?
AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 1
1) 16
2) 14
3) 12
4) 10
జవాబు :
4) 10

AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట

ప్రశ్న4.
చతురస్రాకార పిరమిడకు గల తలాల సంఖ్య ?
1) 4
2) 5
3) 3
4) 6
జవాబు :
2) 5

ప్రశ్న5.
ఒక బహుముఖి ఆకారానికి ఉండవలసిన కనీస తలాల సంఖ్య ?
1) 1
2) 2
3) 3
4) 4
జవాబు :
4) 4

ప్రశ్న6.
దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య ?
1) 6
2) 10
3) 8
4) 12
జవాబు :
4) 12

ప్రశ్న7.
సమఘనం యొక్క శీర్షాల సంఖ్య
1) 4
2) 8
3) 6
4) 12
జవాబు :
2) 8

ప్రశ్న8.
చతుర్ముఖీయ పిరమిడ్ నందు గల తలాల సంఖ్య
1) 4
2) 6
3) 8
4) 2
జవాబు :
1) 4

ప్రశ్న9.
ఒక షడ్భుజాకార పిరమిడ్ కు గల తలాల సంఖ్య
1) 4
2) 5
3) 6
4) 8
జవాబు :
3) 6

AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట

ప్రశ్న10.
ఈ కింది వానిలో ఏది ఆయిలర్ సూత్రం ?
1) F + V = E + 2
2) F – E = V – 2
3) F + V = E – 2
4) F + E = V – 2
జవాబు :
1) F + V = E + 2

ప్రశ్న11.
పై నుండి చూచిన ఒక గోళము ఈ విధంగా కనిపిస్తుంది.
1) చతురస్రం
2) దీర్ఘచతురస్రం
3) వృత్తము
4) త్రిభుజము
జవాబు :
3) వృత్తము

ప్రశ్న12.
కింది పటములలో సమఘనము ఏది ?
AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 2
జవాబు :
AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 3

ప్రశ్న13.
ఇచ్చిన వాటిలో బహుముఖి
1) గోళము
2) స్థూపము
3) ఘనము
4) శంఖువు
జవాబు :
3) ఘనము

ప్రశ్న14.
ఇచ్చిన వాటిలో, టెస్సలేషన్లకు ప్రాథమిక పటము కానిది
AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 4
జవాబు :
AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 5

ప్రశ్న15.
సమఘనము తయారుచేయుటకు ఉపయోగపడే వల చిత్రము
AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 6
జవాబు :
AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 7

ప్రశ్న16.
టెట్రాహెడ్రాన్ (చతుర్ముఖీయం) యొక్క అడ్డుకోత ఆకారం
1) త్రిభుజం
2) వృత్తం
3) చతురస్రం
4) దీర్ఘచతురస్రము
జవాబు :
1) త్రిభుజం

ఈ క్రింది వానిని పూరింపుము.

ప్రశ్న1.
ఒక పట్టకం యొక్క ఆకారంను తెలిపేది ____________
జవాబు :
దాని భూమి

AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట

ప్రశ్న2.
పంచభుజాకార పిరమిడ్ నందు గల తలాల సంఖ్య ____________
జవాబు :
5

ప్రశ్న3.
ఘనాకారాన్ని ఏర్పరచు వల ఆకారం ____________
జవాబు :
AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 8

ప్రశ్న4.
స్థూపాకారాన్ని ఏర్పరచు వలయం ____________
జవాబు :
AP 8th Class Maths Bits 13th Lesson త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట 9

ప్రశ్న5.
కింది పటానికి గల అంచుల సంఖ్య ____________
జవాబు :
9

ప్రశ్న6.
ఒక క్రమ బహుముఖి తలాలు, శీర్షాలు, అంచుల సంఖ్యకు మధ్య గల ఆయిలర్ సంబంధం ____________
జవాబు :
F + V = E + 2

ప్రశ్న7.
ఒక క్రమ పిరమిడ్ అడుగు తలము యొక్క భుజాల సంఖ్య అనంతముగా పెంచిన ఏర్పడు ఆకారం ____________
జవాబు :
శంఖువు