Practice the AP 8th Class Maths Bits with Answers 12th Lesson కారణాంక విభజన on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Maths Bits 12th Lesson కారణాంక విభజన

సరైన సమాధానమును ఎన్నుకొనుము.

ప్రశ్న1.
a2 – 2ab + b2 =
1) (a – b)2
2) (a + b)2
3) a2 – b2
4) (a + b) (a – b)
జవాబు :
1) (a – b)2

ప్రశ్న2.
2 × 2 × 2 × 2 × 2 × 3 దీని యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం
1) 48
2) 72
3) 96
4) 84
జవాబు :
3) 96

ప్రశ్న3.
6xy + 9y2 యొక్క సామాన్య కారణాంకాలు
1) 3, y
2) 6, y2
3) 3, y2
4) 3, x, y
జవాబు :
1) 3, y

ప్రశ్న4.
15a3b – 35ab3 యొక్క కారణాంకాలు
1) 5(a3b – 7ab3)
2) 5ab (3a2 – 7b2)
3) 5a2b (3a2 – 7b2)
4) 5ab (3a2 – 7b)
జవాబు :
2) 5ab (3a2 – 7b2)

AP 8th Class Maths Bits 12th Lesson కారణాంక విభజన

ప్రశ్న5.
ax + ay + bx + byకు కారణాంక రూపం
1) (x + a) (y + b)
2) (x + y) (a + b)
3) (x + b) (y + a)
4) (xy + ab)
జవాబు :
2) (x + y) (a + b)

ప్రశ్న6.
x2 + 10x + 25 యొక్క కారణాంక విభజన
1) (x + 5) (x + 5)
2) (x + 2) (x + 5)
3) (x + 5) (x + 3)
4) (x + 4) (x + 5)
జవాబు :
1) (x + 5) (x + 5)

ప్రశ్న7.
25p2 – 49q2 =
1) (5p + 7q)2
2) (5p – 7q)2
3) (5p + 7q) (7q- 5p)
4) (5p + 7q) (5p – 7q)
జవాబు :
4) (5p + 7q) (5p – 7q)

ప్రశ్న8.
(p+ 4) (p- 4) (p2 + 16) =
1) p4 – 256
2) p2 – 128
3) p2 – 256
4) p8 – 256
జవాబు :
1) p4 – 256

ప్రశ్న9.
25x2 – 49y2 యొక్క కారణాంకములు
1) (5x + 7y) & (7x + 5y)
2) (5x + 7y) & (5x – 7y)
3) (25x + 49y) & (x – y)
4) (25x – 49y) & (x – y)
జవాబు :
2) (5x + 7y) & (5x – 7y)

ప్రశ్న10.
(5x + 3y) + (3x – 5y) =
1) 2x – 2
2) 2x – By
3) 8x – 2y
4) 8x – By
జవాబు :
3) 8x – 2y

ప్రశ్న11.
కింది వానిలో 3 అతి చిన్న ప్రధాన కారణాంకం కలిగిన సంఖ్య,
1) 96
2) 405
3) 175
4) 326
జవాబు :
2) 405

ఈ క్రింది వానిని పూరింపుము.

ప్రశ్న1.
x2 + x(a + b) + ab యొక్క కారణాంకాల లబ్దం ___________
జవాబు :
(x + a) (x + b)

ప్రశ్న2.
48a2 – 243b2 = ___________
జవాబు :
3 (4a + 9b) (4a – 9b)

ప్రశ్న3.
m2 – 4m – 21 యొక్క కారణాంకాలు ___________
జవాబు :
(m – 7) (m + 3)

AP 8th Class Maths Bits 12th Lesson కారణాంక విభజన

ప్రశ్న4.
4x2 + 20x – 96 యొక్క కారణాంకాలు ___________
జవాబు :
4 (x + 8) (x-3)

ప్రశ్న5.
70x2 + 14x2 = ___________
జవాబు :
5x2

ప్రశ్న6.
(6a2 + 30) ÷ (a + 5) = ___________
జవాబు :
6a

ప్రశ్న7.
(6x4 + 10x3 + 8x2) ÷ 2x2 = ___________
జవాబు :
3x2 + 5x + 4

ప్రశ్న8.
30 (a2bc + ab2c + abc2) + 6abc = ___________
జవాబు :
5(a + b + c)

ప్రశ్న9.
x(3x2 – 108) ÷ 3x (x – 6) = ___________
జవాబు :
x + 6

ప్రశ్న10.
(m2 – 14m – 32) ÷ (m + 2) = ___________
జవాబు :
m – 16

ప్రశ్న11.
16z2 – 482 + 36 యొక్క కారణాంకాలు ___________
జవాబు :
4(2z – 3)2

ప్రశ్న12.
3x2 + 6x2y + 9xy2 యొక్క కారణాంకాలు ___________
జవాబు :
3x(x + 2xy + 3y2)

ప్రశ్న13.
25a2b + 35ab2 యొక్క కారణాంకాలు ___________
జవాబు :
5ab(5a + 7b)

AP 8th Class Maths Bits 12th Lesson కారణాంక విభజన

ప్రశ్న14.
6ab + 12b యొక్క కారణాంకాలు ___________
జవాబు :
6b(a + 2)

ప్రశ్న15.
72 ను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయగా ___________
జవాబు :
2 × 2 × 2 × 3 × 3