Practice the AP 7th Class Maths Bits with Answers 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Maths Bits 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు

క్రింది వానికి సరైన సమాధానాలను ఎన్నుకొనుము.

ప్రశ్న1.
\(\frac{5}{8}\) మరియు \(\frac{7}{16}\) ల మొత్తం
(A) 1\(\frac{1}{16}\)
(B) \(\frac{17}{16}\)
(C) \(\frac{13}{24}\)
(D) A మరియు B
జవాబు :
(D) A మరియు B

ప్రశ్న2.
జతపరుచుము :
AP 7th Class Maths Bits 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు 1
(A) i) b, ii) c, iii) a, iv) d
(B) i) c, ii) d, iii) a, iv) b
(C) i) b, ii) d, iii) a, iv) c
(D) i) c, ii) a, iii) d, iv) b
జవాబు :
(B) i) c, ii) d, iii) a, iv) b

ప్రశ్న3.
ఒక చతురస్రం యొక్క భుజం 1.5 సెం.మీ. అయిన దాని చుట్టుకొలత
(A) 6 సెం.మీ.
(B) 2.25 సెం.మీ.
(C) 3 సెం.మీ.
(D) 7.5 సెం.మీ.
జవాబు :
(A) 6 సెం.మీ.

ప్రశ్న4.
64.626 × 3.74 యొక్క లబ్దంలో దశాంశ భాగంలోని అంకెల సంఖ్య
(A) 2
(B) 3
(C) 4
(D) 5
జవాబు :
(D) 5

ప్రశ్న5.
కిందివానిలో ఏది అసత్యం ?
(A) 24.345 × 10 = 243.45
(B) 24.345 ÷ 10 = 243.45
(C) 24.345 × 100 = 2434.5
(D) 24.345 × 1 = 24.345
జవాబు :
(B) 24.345 ÷ 10 = 243.45

AP 7th Class Maths Bits 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు

ప్రశ్న6.
100 కోడిగుడ్లు వెల ₹ 550 అయిన, ఒక కోడిగుడ్డు ధర ఎంత ?
(A) ₹ 5.5
(B) ₹ 55
(C) ₹ 0.55
(D) ₹ 0.055
జవాబు :
(A) ₹ 5.5

ప్రశ్న7.
6.785 లో 8 యొక్క స్థాన విలువ
(A) 8
(B) \(\frac{8}{10}\)
(C) \(\frac{8}{100}\)
(D) \(\frac{8}{1000}\)
జవాబు :
(C) \(\frac{8}{100}\)

ప్రశ్న8.
క్రింది పటంలోని త్రిభుజం యొక్క చుట్టుకొలత ,
AP 7th Class Maths Bits 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు 2
(A) 20.3 సెం.మీ.
(B) 18.3 ‘సెం.మీ.
(C) 19.3 సెం.మీ.
(D) 21.3 సెం.మీ.
జవాబు :
(C) 19.3 సెం.మీ.

ప్రశ్న9.
క్రింది పటంలోని దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము
AP 7th Class Maths Bits 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు 3
(A) 21.63 చ.సెం.మీ.
(B) 2.163 చ.సెం.మీ.
(C) 2163 చ.సెం.మీ.
(D) 216. 3 చ.సెం.మీ.
జవాబు :
(D) 216. 3 చ.సెం.మీ.

ప్రశ్న10.
క్రిందివానిలో ఏది సత్యం ?
(A) 168.54 × 10 = 1685.4
(B) 168.54 ÷ 10 = 16.854
(C) 168.54 ÷ 100 = 1.6854
(D) పైవి అన్నీ
జవాబు :
(D) పైవి అన్నీ

ప్రశ్న11.
1574.374 ÷ 10 యొక్క దశాంశ భాగంలోని అంకెల సంఖ్య
(A) 3
(B) 4
(C) 5
(D) 6
జవాబు :
(B) 4

ప్రశ్న12.
క్రిందివానిలో \(\frac{-3}{2}\) యొక్క సమాన భిన్నము
(A) \(\frac{-6}{4}\)
(B) \(\frac{-2}{3}\)
(C) \(\frac{-4}{6}\)
(D) పైవి అన్నీ
జవాబు :
(A) \(\frac{-6}{4}\)

ప్రశ్న13.
క్రిందివానిలో ఏది అసత్యం ?
(A) \(\frac{3}{2}<\frac{4}{2}<\frac{5}{2}<\frac{7}{2}\)
(B) \(\frac{3}{2}>\frac{4}{2}>\frac{5}{2}>\frac{7}{2}\)
(C) \(\frac{2}{3}>\frac{2}{4}>\frac{2}{5}>\frac{2}{7}\)
(D) \(\frac{-3}{2}>\frac{-4}{2}>\frac{-5}{2}>\frac{-7}{2}\)
జవాబు :
(B) \(\frac{3}{2}>\frac{4}{2}>\frac{5}{2}>\frac{7}{2}\)

క్రింది ఖాళీలను పూరింపుము.

ప్రశ్న1.
71.853 లో 8 యొక్క స్థాన విలువ _________
జవాబు :
\(\frac{8}{10}\)

ప్రశ్న2.
206.53 × 100 = _________
జవాబు :
20653

AP 7th Class Maths Bits 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు

ప్రశ్న3.
0.4 × 0.8 = _________
జవాబు :
0.32

ప్రశ్న4.
ఒక ఇటుక వెల ₹7.75 అయిన 100 ఇటుకల ధర = _________
జవాబు :
₹ 775

ప్రశ్న5.
64.56 ÷ 8 = _________
జవాబు :
8.07

ప్రశ్న6.
374.9 ÷ 1000 = _________
జవాబు :
0.3749

ప్రశ్న7.
0:08 × \(\left(\frac{-1}{2}\right)\) = _________
జవాబు :
– 0.04

ప్రశ్న8.
ఒక లీటరు పెట్రోలు ధర ₹ 106.25 అయిన 10 లీటర్ల పెట్రోలు ధర = _________
జవాబు :
₹ 1062.5

ప్రశ్న9.
AP 7th Class Maths Bits 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు 4
పై సంఖ్యారేఖలో P బిందువు సూచించు భిన్నం _________
జవాబు :
\(\frac{-2}{3}\)

ప్రశ్న10.
61.24 × 0.4 = _________
జవాబు :
24.496

ప్రశ్న11.
324.73 × 63 = 20457.99 అయిన 32.473 × 6.3 = _________
జవాబు :
204.5799

ప్రశ్న12.
ఒక చతురస్రం యొక్క ఒక భుజం 2.5 మీ. అయిన – ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత _________ మీ.
జవాబు :
10

ప్రశ్న13.
2.4 లో \(\frac{1}{3}\) వ వంతు _________
జవాబు :
0.8

జతపరుచుము:

ప్రశ్న1.

i) 23.475 లో 5 స్థాన విలువ (A) 5 × 1
ii) 35.427 లో 5 స్థాన విలువ (B) 5 × 100
iii) 234.75 లో 5 స్థాన విలువ (C) 5 × \(\frac{1}{1000}\)
iv) 532.47 లో 5 స్థాన విలువ (D) 5 × \(\frac{1}{100}\)

జవాబు :

i) 23.475 లో 5 స్థాన విలువ (C) 5 × \(\frac{1}{1000}\)
ii) 35.427 లో 5 స్థాన విలువ (A) 5 × 1
iii) 234.75 లో 5 స్థాన విలువ (D) 5 × \(\frac{1}{100}\)
iv) 532.47 లో 5 స్థాన విలువ (B) 5 × 100

AP 7th Class Maths Bits 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు

ప్రశ్న2.

i) 31.402 × 100 (A) 314.02
ii) 31.402 × 10 (B) 3140.2
iii) 31.402 ÷ 100 (C) 3.1402
iv) 31.402 ÷ 10 (D) 0.31402

జవాబు :

i) 31.402 × 100 (B) 3140.2
ii) 31.402 × 10 (A) 314.02
iii) 31.402 ÷ 100 (D) 0.31402
iv) 31.402 ÷ 10 (C) 3.1402

ప్రశ్న3.
క్రింది దత్తాంశ సంఖ్యలను వాని విస్తరణ రూపంనకు జతపరుచుము.

i) 54.732 (A) \(\frac{5}{10}+\frac{4}{100}+\frac{7}{1000}+\frac{3}{10000}+\frac{2}{100000}\)
ii) 5.4732 (B) 5 × 10 + 5 × 1 + \(\frac{7}{10}+\frac{3}{100}+\frac{2}{1000}\)
iii) 0.54732 (C) 5 × 1 + \(\frac{4}{10}+\frac{7}{100}+\frac{3}{1000}+\frac{2}{10000}\)
iv) 547.32 (D) 5 × 100 + 4 × 10 + 7 × 1 + \(\frac{3}{10}+\frac{2}{100}\)

జవాబు :

i) 54.732 (B) 5 × 10 + 5 × 1 + \(\frac{7}{10}+\frac{3}{100}+\frac{2}{1000}\)
ii) 5.4732 (C) 5 × 1 + \(\frac{4}{10}+\frac{7}{100}+\frac{3}{1000}+\frac{2}{10000}\)
iii) 0.54732 (A) \(\frac{5}{10}+\frac{4}{100}+\frac{7}{1000}+\frac{3}{10000}+\frac{2}{100000}\)
iv) 547.32 (D) 5 × 100 + 4 × 10 + 7 × 1 + \(\frac{3}{10}+\frac{2}{100}\)

ప్రశ్న4.
భిన్నాలను వాని సమభిన్నాలకు జత చేయండి.

i) \(-\frac{2}{3}\) (A) \(-\frac{10}{15}\)
ii) \(-\frac{3}{5}\) (B) \(-\frac{10}{6}\)
iii) \(-\frac{1}{2}\) (C) \(-\frac{9}{15}\)
iv) \(-\frac{5}{3}\) (D) \(-\frac{5}{10}\)

జవాబు :

i) \(-\frac{2}{3}\) (A) \(-\frac{10}{15}\)
ii) \(-\frac{3}{5}\) (C) \(-\frac{9}{15}\)
iii) \(-\frac{1}{2}\) (D) \(-\frac{5}{10}\)
iv) \(-\frac{5}{3}\) (B) \(-\frac{10}{6}\)