Practice the AP 7th Class Maths Bits with Answers 1st Lesson పూర్ణ సంఖ్యలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Maths Bits 1st Lesson పూర్ణ సంఖ్యలు
క్రింది వానికి సరైన సమాధానాలను ఎన్నుకొనుము.
ప్రశ్న1.
పూర్ణసంఖ్యా సమితిని సూచించు అక్షరం _______
(A) N
(B) Z
(C) W
(D) Q
జవాబు :
(B) Z
ప్రశ్న2.
– 15 + 5 + 10 = _______
(A) 0
(B) 30
(C) – 30
(D) 20
జవాబు :
(A) 0
ప్రశ్న3.
సంఖ్యారేఖపై X సూచించు పూర్ణ సంఖ్య
(A) 3
(B) 4
(C) -4
(D) -3
జవాబు :
(D) -3
ప్రశ్న4.
5 × (- 10) = 0
(A) 50
(B) – 2
(C) – 50
(D) 2
జవాబు :
(C) – 50
ప్రశ్న5.
(-7) × (-5) = _______
(A) 35
(B) – 35
(C) – 12
(D) 12
జవాబు :
(A) 35
ప్రశ్న6.
క్రింది వానిలో సరైనది
(A) 9 × (-4) = – 36
(B) (-5) – (-4) = -1
(C) (- 10) + 2 = -5
(D) పైవి అన్నీ
జవాబు :
(D) పైవి అన్నీ
ప్రశ్న7.
ప్రవచనం P : ధన పూర్ణ సంఖ్యను, రుణ పూర్ణ సంఖ్యతో భాగించిన భాగఫలం ధనాత్మకం.
ప్రవచనం Q: రుణ పూర్ణసంఖ్యను, రుణపూర్ణ సంఖ్యతో భాగించిన భాగఫలం ధనాత్మకం.
(A) P – సత్యం, Q – అసత్యం
(B) P – అసత్యం, Q – సత్యం
(C) P మరియు Q లు రెండూ సత్యం
(D) P మరియు Qలు రెండూ అసత్యం
జవాబు :
(B) P – అసత్యం, Q – సత్యం
ప్రశ్న8.
(-50) + (- 10) =
(A) – 5
(B) 5
(C) 500
(D) – 500
జవాబు :
(B) 5
ప్రశ్న9.
సంకలన తత్సమాంశము క్రింది ఏ సంఖ్యా సమితికి చెందదు ?
(A) Z
(B) W
(C) Q
(D) N
జవాబు :
(D) N
ప్రశ్న10.
-8 యొక్క సంకలన విలోమము.
(A) 0
(B) 1
(C) 8
(D) \(\frac{-1}{8}\)
జవాబు :
(C) 8
ప్రశ్న11.
(i) 3 యొక్క గుణకార విలోమము – 3.
(ii) a మరియు b లు రెండు పూర్ణ సంఖ్యలైన a + b = b + a.
(iii) 8× 1 = 1 x 8 = 8 అనునది గుణకార తత్సమ ధర్మము.
(iv) a మరియు bలు ఏవేని రెండు పూర్ణ సంఖ్యలైన a – b = b – a. పై వానిలో ఏవి సత్యం ?
(A) (i), (iii)
(B) (ii), (iii)
(C) (iii), (iv)
(D) (i), (iv)
జవాబు :
(B) (ii), (iii)
ప్రశ్న12.
15 + 5 – 10 x 2 + 8 =
(A) -9
(B) 9
(C) – 25
(D) 25
జవాబు :
(A) -9
ప్రశ్న13.
5 × (-4) + (- 20) + (- 10) =
(A) – 4
(B) 12
(C) – 18
(D) – 12
జవాబు :
(C) – 18
ప్రశ్న14.
7 × 6 – 50 – 7 =
(A) 1 .
(B) – 1
(C) – 15
(D) 15
జవాబు :
(B) – 1
ప్రశ్న15.
P< 10 అయినపుడు |P – 10| =
(A) 10
B ) P – 10
(C) P + 10
(D) పైవి అన్నీ
జవాబు :
(A) 10
ప్రశ్న16.
x + y = – 5 ను సంతృప్తిపరిచే సంఖ్యల జత (x, y) =
(A) (20, – 4)
(B) (- 20, 4)
(C) A మరియు B
(D) (- 20, – 4)
జవాబు :
(A) (20, – 4)
ప్రశ్న17.
క్రింది వానిని జతపరుచుము.
i) 4 × (-5) | a) 20 |
ii) 15 – (-5) | b) 10 |
iii) (-50) + -(-5) | c) 5 |
iv) (- 15) + 20 | d) 20 |
(A) i) d, ii) c, iii) a, iv) b
(B) i) c, ii) b, iii) a, iv) d
(C) i) d, ii) a, iii) b, iv) c
(D) i) a, ii) d, iii) b, iv) c
జవాబు :
(C) i) d, ii) a, iii) b, iv) c
ప్రశ్న18.
i) x > 10 అయిన |x – 10| | a) 10 x |
ii) x < 10 అయిన |x – 10| | b) 0 |
iii) x = 10 అయిన |x – 10 | | c) x 10 |
(A) i) a, ii) b, iii) c
(B) i) c, ii) a, iii) b
(C) i) c, ii) b, iii) a
(D) i) a, ii) c, iii) b
జవాబు :
(B) i) c, ii) a, iii) b
ప్రశ్న19.
i) a,b ∈ Z అయిన a + b ∈ z | a) పూర్ణ సంఖ్యల సంకలన విలోమ న్యాయం |
ii) a,b ∈ Z అయిన a × b = b × a | b) పూర్ణ సంఖ్యల గుణకార వినిమయ న్యాయం |
iii) a,b, c ∈ Z అయిన (a + b) + c = a + (b+c) | c) పూర్ణ సంఖ్యల సంకలన సహచర న్యాయం |
iv) a ∈ Z అయిన a + (-a) + a = 0 | d) పూర్ణ సంఖ్యల సంకలన సంవృత ధర్మం |
(A) i) a, ii) d, iii) c, iv) b
(B) i) d, ii) c, iii) a, iv) b
(C) i) a, ii) c, iii) d, iv) b.
(D) i) d, ii) b, iii) c, iv) a
జవాబు :
(D) i) d, ii) b, iii) c, iv) a
ప్రశ్న20.
i) a యొక్క సంకలన విలోమము | a) 0 |
ii) a యొక్క సంకలన తత్సమాంశము | b) 1 |
iii) a యొక్క గుణకార తత్సమాంశము | c) -a |
iv) a యొక్క గుణకార విలోమము | d) \(\frac{1}{a}\) |
(A) i) c, ii) a, iii) b, iv) d
(B) i) c, ii) b, iii) a, iv) d
(C) i) a, ii) b, iii) c, iv) d
(D) i) a, ii) d, iii) b, iv) c
జవాబు :
(A) i) c, ii) a, iii) b, iv) d
ప్రశ్న21.
ప్రవచనం X : a, b మరియు c లు పూర్ణసంఖ్యలైన a × (b + c) = a × b + a × c అనునది పూర్ణసంఖ్యల సంకలనంపై గుణకార విభాగ న్యాయము. ప్రవచనం Y : a, b మరియు c లు పూర్ణసంఖ్యలైన a × (b × c) = (a × b) × c అనునది పూర్ణసంఖ్యల గుణకార సహచర న్యాయము.
(A) X – సత్యం, Y – అసత్యం
(B) X – అసత్యం, Y – సత్యం
(C) X మరియు Y లు రెండూ అసత్యం
(D) X మరియు Y లు రెండూ సత్యం
జవాబు :
(D) X మరియు Y లు రెండూ సత్యం
క్రిందివానిలో సత్యం లేదా అసత్యం అయిన వానిని గుర్తించండి.
ప్రశ్న1.
సంకలన తత్సమాంశము 1.
జవాబు :
అసత్యం
ప్రశ్న2.
గుణకార తత్సమాంశము 0.
జవాబు :
అసత్యం
ప్రశ్న3.
| – 7| = |7|
జవాబు :
సత్యం
ప్రశ్న4.
2 × (-5) > 2 × 5 2
జవాబు :
అసత్యం
ప్రశ్న5.
(-80) + 10 = -8
జవాబు :
సత్యం
ప్రశ్న6.
(- 15) + 10 = 10 + (- 15)
జవాబు :
సత్యం
ప్రశ్న7.
x < 0 అయిన |x| = -x
జవాబు :
సత్యం
ప్రశ్న8.
x = 0 అయిన |x| = 1
జవాబు :
అసత్యం
ప్రశ్న9.
a, b లు పూర్ణ సంఖ్యలైన a – b = b – a
జవాబు :
అసత్యం
ప్రశ్న10.
5 యొక్క గుణకార విలోమము
జవాబు :
అసత్యం
ప్రశ్న11.
ఒక సంఖ్య యొక్క పరమ మూల్యం ఎల్లప్పుడు ధనాత్మకం లేదా సున్న.
జవాబు :
సత్యం
క్రింది ఖాళీలను పూరింపుము.
ప్రశ్న1.
(-6) × 7 = _______
జవాబు :
-42
ప్రశ్న2.
(-6) + 3 = _______
జవాబు :
-2
ప్రశ్న3.
గుణకార తత్సమాంశము = _______
జవాబు :
1
ప్రశ్న4.
సంకలన తత్సమాంశము = _______
జవాబు :
0
ప్రశ్న5.
2 × (- 3) = (-3) × _______
జవాబు :
2
ప్రశ్న6.
7 × 6 – 8 – 4 = _______
జవాబు :
38
ప్రశ్న7.
|- 108| =_______
జవాబు :
108
ప్రశ్న8.
m > 5 అయిన |m – 5| = _______
జవాబు :
m – 5
ప్రశ్న9.
(-7) × _______ = 21
జవాబు :
– 3
ప్రశ్న10.
{x} = 10 అయిన x = 10 లేదా x= _______
జవాబు :
– 10
క్రింది _______లలో సరైన గుర్తు (>, <, = , + -, ×, +) లను అమర్చి, ఇచ్చిన వాక్యాలను ఈ సత్యవాక్యాలుగా మార్చండి.
ప్రశ్న1.
5 × (-2) _______ -10
జవాబు :
=
ప్రశ్న2.
3 × 5 _______ 3 × (-5)
జవాబు :
>
ప్రశ్న3.
(-25) _______ 25 = 0
జవాబు :
+
ప్రశ్న4.
10 _______ -2) = -5
జవాబు :
÷
ప్రశ్న5.
(-15) _______ 10 × 2 = 5
జవాబు :
+
ప్రశ్న6.
3 _______ (-2) + 6 = 0
జవాబు :
×
ప్రశ్న7.
(- 3) × (-6) _______ (-4) × 3
జవాబు :
>
ప్రశ్న8.
5 _______ o = 0 _______ 5 = 5
జవాబు :
+, +
ప్రశ్న9.
15 _______ (-2) = 17
జవాబు :
–
ప్రశ్న10.
10 × 5 – 40 _______ 9 = 1
జవాబు :
+