Practice the AP 8th Class Maths Bits with Answers 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము) on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము)

సరైన సమాధానమును ఎన్నుకొనుము.

ప్రశ్న1.
దీర్ఘఘనం యొక్క ప్రక్కతల వైశాల్యము
1) 2h(l + b)
2) 2(l + b)
3) 2(lb + bh + lh)
4) 4a2
జవాబు :
1) 2h(l + b)

ప్రశ్న2.
సమఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం
1) 4a2
2) 6a2
3) 2 lb + bh + lh)
4) 2h(l+ b)
జవాబు :
2) 6a2

ప్రశ్న3.
20 సెం.మీ. × 10 సెం.మీ. × 15 సెం.మీ. కొలతలు గల పెట్టె సంపూర్ణతల వైశాల్యం (చ. సెం.మీ.లలో)
1) 130
2) 13,000
3) 1300
4) ఏదీకాదు
జవాబు :
3) 1300

ప్రశ్న4.
సమఘనం యొక్క వలాకార రూపం
AP 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము) 1
జవాబు :
AP 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము) 2

ప్రశ్న5.
ఒక సమఘనం యొక్క భుజం రెట్టింపు చేయబడిన దాని సంపూర్ణతల వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగును ?
1) 1
2) 2
3) 3
4) 4
జవాబు :
4) 4

AP 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము)

ప్రశ్న6.
భుజం 6 సెం.మీ.గా గల సమఘన సంపూర్ణతల వైశాల్యం (చ. సెం.మీ.లలో)
1) 360
2) 260
3) 460
4) ఏదీకాదు
జవాబు :
1) 360

ప్రశ్న7.
1 ఘనపు సెం.మీ. = ________
1) 10 ఘ.మి. మీ.
2) 100 ఘ.మి.మీ.
3) 1000 ఘ.మి.మీ.
4) ఏదీకాదు
జవాబు :
3) 1000 ఘ.మి.మీ.

ప్రశ్న8.
దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం (V) = ?
1) \(\frac{lb}h}\)
2) lbh
3) s3
4) \(\frac{lh}{b}\)
జవాబు :
2) lbh

ప్రశ్న9.
ఒక నీళ్ళ ట్యాంకు 1.4 మీ. పొడవు, 1 మీ. వెడల్పు మరియు 0.7 మీ. లోతు కలిగియున్నది. ట్యాంకు యొక్క ఘనపరిమాణం లీటర్లలో
1) 98
2) 9.8
3) 980
4) 9800
జవాబు :
3) 980

ప్రశ్న10.
మీ వద్ద 700 యూనిట్ ఘనములు ఉన్నవి. వీటన్నింటినీ ఉపయోగించి ఒక పెద్ద సమఘనమును ఏర్పరుచుటకు నీకు ఇంకనూ అవసరమైన యూనిట్ ఘనముల కనిష్ఠ సంఖ్య ఎంత ?
1) 3
2) 29
3) 300
4) 631
జవాబు :
2) 29

ప్రశ్న11.
30 సెం.మీ. × 20 సెం.మీ. × 10 సెం.మీ. కొలతలు గల పెట్టెలో 6 సెం.మీ. × 4 సెం.మీ. × 2 సెం.మీ. కొలతలు గల సబ్బులు ఎన్ని పట్టును ?
1) 5
2) 25
3) 48
4) 125
జవాబు :
4) 125

ప్రశ్న12.
ఒక చతురస్ర వైశాల్యము 4489 చ.సెం.మీ. అయిన దాని భుజం పొడవు
1) 67 సెం.మీ.
2) 57 సెం.మీ.
3) 47 సెం.మీ.
4) 37 సెం.మీ.
జవాబు :
1) 67 సెం.మీ.

ప్రశ్న13.
ఒక సెక్టారు కోణం 90° మరియు దాని వ్యాసార్ధము 28 సెం.మీ. అయిన దాని వైశాల్యము (చ. సెం.మీ.)
1) 666 చ. సెం.మీ.
2) 616 చ.సెం.మీ.
3) 717 చ. సెం.మీ
4) 720 చ.సెం.మీ.
జవాబు :
2) 616 చ.సెం.మీ.

AP 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము)

ప్రశ్న14.
దీర్ఘ చతురస్రము యొక్క పొడవు ‘I’ సెం.మీ., వెడల్పు ‘b’ సెం.మీ. అయిన దీర్ఘ చతురస్ర వైశాల్యమును సాంకేతికంగా తెలిపిన
1) A = \(\frac{1}{2}\)lb
2) A = l + b
3) A = 2(1 + b)
4) A = l × b
జవాబు :
4) A = l × b

ప్రశ్న15.
చతురస్రం ABCD మరియు దీర్ఘచతురస్రం PQRS వైశాల్యముల నిష్పత్తి
AP 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము) 3
1) 2:3
2) 3:2
3) 1:2
4) 2:1
జవాబు :
1) 2:3

ప్రశ్న16.
క్రింది పటం నుండి షేక్ చేసిన ప్రాంత వైశాల్యము (చ.సెం.మీ.లలో)
AP 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము) 4
1) 24 చ.సెం.మీ.
2) 42 చ. సెం.మీ.
3) 34 చ. సెం.మీ.
4) 20 చ.సెం.మీ.
జవాబు :
2) 42 చ. సెం.మీ.

ప్రశ్న17.
∆ABC ఒక సమద్విబాహు త్రిభుజము మరియు AB = BC, భూమి 10 సెం.మీ., ఎత్తు 6 సెం.మీ. అయిన ∆ADC వైశాల్యము
AP 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము) 5
1) 10 చ.సెం.మీ.
2) 32 చ.సెం.మీ.
3) 30 చ. సెం.మీ.
4) 15 చ.సెం.మీ.
జవాబు :
4) 15 చ.సెం.మీ.

ప్రశ్న18.
ఒక ట్రెపీజియమ్ యొక్క సమాంతర భుజాల కొలతలు 9 సెం.మీ., 7 సెం.మీ. దాని వైశాల్యం 48 చ.సెం.మీ. అయితే సమాంతర భుజాల మధ్య గల లంబ దూరం.
1) 5 సెం.మీ.
2) 6 సెం.మీ.
3) 4 సెం.మీ.
4) 9 సెం.మీ.
జవాబు :
2) 6 సెం.మీ.

ప్రశ్న19.
సెక్టరు వైశాల్యమునకు సూత్రము
1) A = \(\frac{lr}{2}\)
2) A = \(\frac{x^{\circ}}{360^{\circ}}\) × πr²
3) A = πr²
4) 1 & 2
జవాబు :
4) 1 & 2

ప్రశ్న20.
క్రింది పటంలో షేడ్ చేయబడిన ప్రాంతం వైశాల్యం (చ.సెం.మీలలో)
AP 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము) 6
1) 49
2) 56
3) 77
4) 28
జవాబు :
4) 28

AP 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము)

ప్రశ్న21.
చతురస్రాకార పొలము వైశాల్యము 225 చ.మీ. అయిన దాని చుట్టుకొలత
1) 60 మీ.
2) 30 మీ.
3) 45 మీ.
4) 75 మీ.
జవాబు :
1) 60 మీ.

ఈ క్రింది వానిని పూరింపుము.

ప్రశ్న1.
సమఘనం యొక్క ఘనపరిమాణం (V) =________
జవాబు :
s3

ప్రశ్న2.
1 సెం.మీ.3 = ________
జవాబు :
1 మీల్లీ లీటరు

ప్రశ్న3.
1 మీ 3 = ________
జవాబు :
1 కిలో లీటరు

ప్రశ్న4.
20 సెం.మీ. × 10 సెం.మీ. × 8 సెం.మీ. కొలతలు గల కర్రదుంగ ఘనపరిమాణం (V) = ________
జవాబు :
1600 ఘ. సెం.మీ.

ప్రశ్న5.
V = lbh నుండి h = ________
జవాబు :
\(\frac{V}{l b}\)

ప్రశ్న6.
ఒక దీర్ఘఘనం యొక్క వెడల్పు, పొడవులో సగం, ఎత్తు దాని పొడవుకు రెట్టింపు అయితే దాని ఘనపరిమాణము ________
జవాబు :
l3 ఘనపు యూనిట్లు

ప్రశ్న7.
1.8 మీ. × 90 సెం.మీ. × 60 సెం.మీ. కొలతలు గల ఒక పెట్టె నందు 6 సెం.మీ. × 4.5 సెం.మీ. × 40 మి.మీ. కొలతలు గల సబ్బులను ________ అమర్చగలం.
జవాబు :
9000

ప్రశ్న8.
1 లీటరు = ________
జవాబు :
1000 ఘ. సెం.మీ.

AP 8th Class Maths Bits 14th Lesson ఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమాణం (ఘనము-దీర్ఘఘనము)

ప్రశ్న9.
దీర్ఘఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం A = ________
జవాబు :
2(lb + bh + lh)

ప్రశ్న10.
1 యూనిట్ భుజంగా గల సమఘనం యొక్క ఘనపరిమాణం = ________
జవాబు :
1 ఘ . యూ