Practice the AP 8th Class Maths Bits with Answers 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ

ప్రశ్న1.
చతురస్రము యొక్క భ్రమణ క్రమము విలువ
1) 4
2) 6
3) 3
4) 9
జవాబు :
1) 4

ప్రశ్న2.
∆ABC ≅ ∆DEF, ∠A = ____________
1) ∠F
2) ∠E
3) ∠D
4) ఏదీకాదు
జవాబు :
3) ∠D

ప్రశ్న3.
∆ABC = ∆POR, ∠A + ∠B = 100° అయిన ∠R = ?
1) 80°
2) 60°
3) 100°
4) 20°
జవాబు :
1) 80°

AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ

ప్రశ్న4.
సమబాహు త్రిభుజము యొక్క భ్రమణ క్రమము విలువ
1) 7
2) 8
3) 2
4) 3
జవాబు :
4) 3

5.
“సర్వ సమానము” నకు గుర్తు
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 1
జవాబు :
2) ≅

ప్రశ్న6.
సంపూర్ణ భ్రమణమనగా
1) 360°
2) 180°
3) 190°
4) 300°
జవాబు :
1) 360°

ప్రశ్న7.
సమాంతర చతుర్భుజం యొక్క సౌష్ఠవ అక్షాల సంఖ్య
1) 2
2) 3
3) 0
4) 4
జవాబు :
3) 0

ప్రశ్న8.
‘n’ భుజాలు గల సరళ సంవృత పటమునకు గల సౌష్ఠవ రేఖల సంఖ్య
1) n2
2) 0
3) 2n
4) \(\frac{n}{2}\)
జవాబు :
3) 2n

ప్రశ్న9.
అక్షరం W యొక్క సౌష్ఠవాక్షముల సంఖ్య
1) 9
2) 1
3) 3
4) 2
జవాబు :
2) 1

ప్రశ్న10.
కింది వాటిలో బిందు సౌష్ఠవమును కల్గిన అక్షరం
1) O
2) X
3) H
4) పైవన్నియూ
జవాబు :
4) పైవన్నియూ

ప్రశ్న11.
ఒకే వ్యాసార్ధం గల రెండు వృత్తాలు
1) సరూపాలు
2) అనురూపాలు
3) త్రిభుజాలు
4) ఏదీకాదు
జవాబు :
2) అనురూపాలు

ప్రశ్న12.
దూరపు వస్తువుల ఎత్తులను కొలుచుటకు సరూపకత అవసరం.
1) త్రిభుజ
2) చతుర్భుజ
3) పట
4) ఏదీకాదు
జవాబు :
1) త్రిభుజ

ప్రశ్న13.
“సరూపకత” గుర్తు
1) ~
2) ≅
3) ≈
4) =
జవాబు :
1) ~

ప్రశ్న14.
చతురస్రంలో ప్రతి కోణము విలువ
1) 60°
2) 90°
3) 100°
4) 99°
జవాబు :
2) 90°

AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ

ప్రశ్న15.
సమబాహు త్రిభుజంలో ప్రతికోణము విలువ
1) 80°
2) 70°
3) 75°
4) 60°
జవాబు :
4) 60°

ప్రశ్న16.
సమద్విబాహు త్రిభుజము యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య
1) 3
2) 10
3) 9
4) 6
జవాబు :
1) 3

ప్రశ్న17.
కింది పటాలలో సర్వసమాన పటాల జత
1) చెవి పోగులు
2) సైకిల్ చక్రాలు
3) రెండు పాదాలు
4) పైవన్నీ
జవాబు :
4) పైవన్నీ

ప్రశ్న18.
ఏ ధర్మాన్ని అనుసరించి, జ్యా మితీయ ఆకారాలన్నీ చూసేందుకు అందముగా కన్పిస్తాయి.
1) సౌష్ఠవము
2) కోణము
3) సరూపకత
4) ఏదీకాదు
జవాబు :
1) సౌష్ఠవము

ప్రశ్న19.
ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము
1) 160°
2) 80°
3) 180°
4) 30°
జవాబు :
3) 180°

ప్రశ్న20.
కింది వాటిలో కనీసం ఒక రేఖీయ సౌష్ఠవము గలది ?
1) తేనెటీగ
2) తామర
3) 8వ తరగతి గణిత పుస్తకం
4) పైవన్నియూ
జవాబు :
4) పైవన్నియూ

ప్రశ్న21.
భ్రమణము ఒక
1) భావము
2) మార్పు
3) అనంతము
4) చతురస్రం
జవాబు :
2) మార్పు

ప్రశ్న22.
దీర్ఘ చతురస్రం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య
1) 2
2) 3
3) 4
4) ఏదీకాదు
జవాబు :
1) 2

AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ

ప్రశ్న23.
వృత్తము యొక్క భ్రమణ క్రమము
1) 4
2) 3
3) 1
4) అనంతము
జవాబు :
4) అనంతము

ప్రశ్న24.
ఒకే పటం మరియు దాని ప్రతిబింబాలను కొంత వైశాల్యంపై ఖాళీ లేకుండా లేదా అతిక్రమణలు లేకుండా ప్రక్క ప్రక్కనే అమర్చడం ద్వారా రూపొందించుటను ____________ అంటారు.
1) కోణములు
2) టెస్సలేషన్
3) 0
4) ఏదీకాదు
జవాబు :
2) టెస్సలేషన్

ప్రశ్న25.
అక్షరం ‘H’ యొక్క సౌష్ఠవరేఖల సంఖ్య
1) 4
2) 6
3) 1
4) 2
జవాబు :
4) 2

ప్రశ్న26.
దీర్ఘచతురస్రం యొక్క భ్రమణ క్రమము
1) 0
2) 6
3) 2
4) 4
జవాబు :
3) 2

ప్రశ్న27.
‘O’ యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య
1) 6
2) 3
3) 10
4) అనంతము
జవాబు :
4) అనంతము

ప్రశ్న28.
కింది వాటిలో ఏ ఆంగ్ల అక్షరమాలకు అధిక సౌష్ఠవ రేఖలు కలవు ?
1) O
2) P
3) Q
4) T
జవాబు :
1) O

ప్రశ్న29.
అక్షరం ‘Q’ యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య
1) 3
2) 1
3) 0
4) 9
జవాబు :
3) 0

ప్రశ్న30.
అక్షరం ‘R’ యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య
1) 1
2) 0
3) 2
4) 4
జవాబు :
2) 0

ప్రశ్న31.
∆ABC ≅ ∆MNO అయిన AB = ____________
1) MN
2) NO
3) MO
4) ఏదీకాదు
జవాబు :
1) MN

ప్రశ్న32.
కింది వాటిలో రేఖీయ సౌష్ఠవము లేని అక్షరం
1) H
2) T
3) Z
4) M
జవాబు :
3) Z

AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ

ప్రశ్న33.
అక్షరం ‘U’ యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య
1) 1
2) 2
3) 3
4) 4
జవాబు :
1) 1

ప్రశ్న34.
కింది వాటిలో భ్రమణ సౌష్ఠవము గల అక్షరము
1) D
2) E
3) H
4) పైవన్నియూ
జవాబు :
4) పైవన్నియూ

ప్రశ్న35.
అక్షరం ‘N’ యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య
1) 1
2) 3
3) 4
4) 10
జవాబు :
4) 10

ప్రశ్న36.
రెండు సౌష్ఠవ రేఖలు గల అక్షరము
1) H
2) 1
3) 0
4) పైవన్నియూ
జవాబు :
4) పైవన్నియూ

ప్రశ్న37.
కింది పటాలలో ఒకే ఒక సౌష్ఠవ రేఖ గలది.
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 2
జవాబు :
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 3

ప్రశ్న38.
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 4
దత్తపటములో AC విలువ ____________
1) 3
2) 2
3) 2.5
4) 5.2
జవాబు :
3) 2.5

ప్రశ్న39.
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 5
4 దత్త పటంలో K విలువ ____________
1) 6
2) 8
3) 10
4) 11
జవాబు :
2) 8

ప్రశ్న40.
కింది వాటిలో ఏ పటంకు నాలుగు సౌష్టవ రేఖలుండును?
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 6
జవాబు :
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 7

ప్రశ్న41.
కింది వానిలో ఎల్లప్పుడూ సరూపములగు పటములు ఏవి?
1) రెండు త్రిభుజములు
2) రెండు దీర్ఘచతురస్రములు
3) రెండు చతురస్రములు
4) రెండు సమ చతుర్భుజములు
జవాబు :
3) రెండు చతురస్రములు

ప్రశ్న42.
కింది వానిలో రేఖాసౌష్టవం గలది ఏది ?
1) E
2) G
3) J
4) L
జవాబు :
1) E

AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ

ప్రశ్న43.
చతురస్రమునకు గల సౌష్టవాక్షముల సంఖ్య ?
1) 2
2) 4
3) 6
4) 8
జవాబు :
2) 4

ప్రశ్న44.
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 8
అద్దములో పై పటము యొక్క ప్రతిబింబం ఏది ?
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 9
జవాబు :
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 10

ప్రశ్న45.
ఈ క్రింది వాటిలో సరూప పటాలు కానివి
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 11
జవాబు :
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 12

ప్రశ్న46.
చతుర్భుజాలలో ఎక్కువ సౌష్ఠవ రేఖలు కల్గి ఉన్నది
1) సమాంతర చతుర్భుజం
2) చతురస్రం
3) దీర్ఘచతురస్రం
4) రాంబస్
ఈ క్రింది పటాలను పరిశీలించి 47 నుండి 49 వరకు గల ప్రశ్నలకు సరియైన సమాధానాలు గుర్తించుము.
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 13
జవాబు :
2) చతురస్రం

ప్రశ్న47.
పై వాటిలో భిన్నమైనది
1) A
2) B
3) C
4) D
జవాబు :
3) C

ప్రశ్న48.
పై పటాలలో రెండు సౌష్ఠవ రేఖలు కల్గియున్న పటం
1) A
2) B మరియు D
3) C మరియు D
4) D
జవాబు :

ప్రశ్న49.
పై పటాలలో ఎక్కువ సౌష్ఠవ రేఖలు కల్గియున్నది
1) A
2) B
3) C
4) D
జవాబు :
1) A

AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ

ప్రశ్న50.
ఈ క్రింది వానిలో సర్వసమాన పటాలు
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 14
జవాబు :
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 15

ప్రశ్న51.
ఈ క్రింది. ఆంగ్ల అక్షరాలలో బిందు సౌష్టవము లేని అక్షరము
1) A
2) H
3) X
4) N
జవాబు :
1) A

ప్రశ్న52.
ఇచ్చిన అక్షరాలలో, సౌష్ఠవరేఖ లేనిది
1) B
2) A
3) Q
4) T
జవాబు :
3) Q

ప్రశ్న53.
ఇచ్చిన పటాలలో 5 సౌష్ఠవరేఖలు కలిగినది
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 16
జవాబు :
AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ 17

ప్రశ్న54.
ఎక్కువ సౌష్టవ అక్షాలు కలిగిన ఆంగ్ల అక్షరము
1) H
2) I
3) O
4) X
జవాబు :
3) O

ప్రశ్న55.
ఈ క్రింది వానిలో సరూప పటాలు కాగలిగేవి.
1) లంబకోణ త్రిభుజాలు
2) అల్పకోణ త్రిభుజాలు
3) దీర్ఘచతురస్రాలు
4) వృత్తాలు
జవాబు :
4) వృత్తాలు

ప్రశ్న56.
∆ABC లో ∠A = x + 20°, 2B = x + 30°, ∠C = x + 40° అయిన ఈ క్రింది వానిలో ఏవి సత్యము ?
i) ∆ABC అధిక కోణ త్రిభుజం
ii) ∆ABC లంబకోణ త్రిభుజం
iii) ∆ABC అల్పకోణ త్రిభుజం
iv) ∆ABC బాహ్యకోణాలలో A వద్ద బాహ్యకోణం అధికం
1) i మరియు iv
2) ii మరియు iii
3) iii మరియు iv
4) ii మరియు iv
జవాబు :
1) i మరియు iv

AP 8th Class Maths Bits 8th Lesson జ్యామితీయ పటాల అన్వేషణ

ప్రశ్న57.
8మీ. ఎత్తుగల స్తంభము 12 మీ. పొడవు గల నీడను ఏర్పరుస్తుంది. అదే సమయంలో 12 మీ. ఎత్తు కల్గిన చెట్టు ఏర్పరచు నీడ పొడవు.
1) 9 మీ.
2) 12 మీ.
3) 8 మీ.
4) 18 మీ.
జవాబు :
4) 18 మీ.