Practice the AP 8th Class Maths Bits with Answers 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న1.
am × bm =
1) \(\left(\frac{a}{b}\right)^{m}\)
2) (ab)m
3) \(\left(\frac{b}{a}\right)^{m}\)
4) (ab)2m
జవాబు :
2) (ab)m

ప్రశ్న2.
(-5)-3 × (-5)-4
1) (-5)-7
2) (-5)7
3) \(\frac{1}{(5)^{7}}\)
4) \(\frac{1}{(-5)^{-7}}\)
జవాబు :
1) (-5)-7

ప్రశ్న3.
27x-7 = 1 అయిన x =
1) 1
2) 2
3) 0
4) 3
జవాబు :
1) 1

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న4.
\(\left(\frac{2}{5}\right)^{-3} \times\left(\frac{25}{4}\right)^{-2}\) యొక్క విలువ = ______________
1) \(\frac{-5}{2}\)
2) \(\frac{-2}{5}\)
3) \(\frac{5}{2}\)
4) \(\frac{2}{5}\)
జవాబు :
4) \(\frac{2}{5}\)

ప్రశ్న5.
\(\frac{\mathbf{a}^{\mathbf{m}}}{\mathbf{a}^{\mathbf{m}}}\) = _________
1) m
2) -1
3) 1
4) a
జవాబు :
3) 1

ప్రశ్న6.
\(\left(\frac{\mathbf{a}}{\mathbf{b}}\right)^{\mathbf{m}}\) = _________
1) \(\frac{a^{m}}{b^{m}}\)
2) \(\frac{a^{m}}{b}\)
3) \(\frac{a}{b^{m}}\)
4) abm
జవాబు :
1) \(\frac{a^{m}}{b^{m}}\)

ప్రశ్న7.
a-n = _________
1) -a-n
2) \(\frac{1}{a^{n}}\)
3) -a
4) -na
జవాబు :
2) \(\frac{1}{a^{n}}\)

ప్రశ్న8.
am × a-m = _________
1) m
2) 3
3) – 1
4) 1
జవాబు :
4) 1

ప్రశ్న9.
(2° – 3°) × 4° = _________
1) 1
2) 0
3) – 1
4) 1
జవాబు :
2) 0

ప్రశ్న10.
100° = _________
1) 3
2) -1
3) 100
4) 1
జవాబు :
4) 1

ప్రశ్న11.
2-4 = \(\frac{1}{2^{n}}\) అయిన n = ……….
1) 3
2) -3
3) 4
4) – 4
జవాబు :
3) 4

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న12.
a × a × a × _________ 2018 సార్లు = _________
1) 2018 a
2) a2018
3) 2018 a
4) 2108 a×a
జవాబు :
2) a2018

ప్రశ్న13.
2-1 + 1-1 = _________
1) \(\frac{1}{2}\)
2) 1
3) \(\frac{3}{4}\)
4) \(\frac{3}{2}\)
జవాబు :
4) \(\frac{3}{2}\)

ప్రశ్న14.
(100° + 2-1 + 1-1) ÷ 2-1 = _________
1) 4
2) 3
3) -5
4) 5
జవాబు :
4) 5

ప్రశ్న15.
35 ÷ 3-6 = _________
1) 311
2) 37
3) 38
4) 310
జవాబు :
1) 311

ప్రశ్న16.
AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు 1
1) \(\frac{5}{2}\)
2) \(\frac{1}{5}\)
3) \(\frac{2}{5}\)
4) \(\frac{5}{1}\)
జవాబు :
3) \(\frac{2}{5}\)

ప్రశ్న17.
(-2)2 = _________
1) 4
2) -4
3) 3
4) 2
జవాబు :
1) 4

ప్రశ్న18.
a + a + a + …… n సార్లు = _________
1) na
2) an
3) \(\frac{na}{2}\)
4) a
జవాబు :
1) na

ప్రశ్న19.
(xy)-2.(xy)2 = _________
1) x
2) y2
3) xy
4) 1
జవాబు :
4) 1

ప్రశ్న20.
\(\frac{-1}{2}\) యొక్క ఘనము = _________
1) \(\frac{1}{8}\)
2) \(\frac{-1}{8}\)
3) 8
4) -2
జవాబు :
2) \(\frac{-1}{8}\)

ప్రశ్న21.
(2-2)-3 = _________
1) 31
2) 60
3) 32
4) 64
జవాబు :
4) 64

ప్రశ్న22.
a3 × a-10 = _________
1) a10
2) a6
3) a7
4) a-7
జవాబు :
4) a-7

ప్రశ్న23.
7x+3 = 49x+3 అయిన x = _________
1) – 1
2) -3
3) -4
4) 5
జవాబు :
2) -3

ప్రశ్న24.
\(\left(\frac{4}{3}\right)^{-2}\) = _________
1) \(\frac{9}{16}\)
2) \(\frac{14}{3}\)
3) \(\frac{16}{9}\)
4) \(\frac{9}{17}\)
జవాబు :
1) \(\frac{9}{16}\)

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న25.
(-9)3 ÷ 93 = _________
1) -1
2) 1
3) 3
4) 2
జవాబు :
1) -1

ప్రశ్న26.
x7 ÷ x12 = _________
1) x5
2) x-5
3) x6
4) x7
జవాబు :
2) x-5

ప్రశ్న27.
\(\left(\frac{1}{2016}\right)^{0}\) = _________
1) 0
2) -1
3) 6
4) 1
జవాబు :
4) 1

ప్రశ్న28.
(7-1 – 18-1)0 = _________
1) -1
2) 0
3) 1
4) 7
జవాబు :
3) 1

ప్రశ్న29.
10-3 =_________
1) \(\frac{1}{200}\)
2) \(\frac{1}{100}\)
3) \(\frac{1}{10}\)
4) \(\frac{1}{1000}\)
జవాబు :
4) \(\frac{1}{1000}\)

ప్రశ్న30.
\(\left(\frac{1}{2}\right)^{-2} \div\left(\frac{1}{2}\right)^{-2}\) = _________
1) \(\left(\frac{1}{2}\right)^{3}\)
2) -1
3) 1
4) – 2
జవాబు :
3) 1

ప్రశ్న31.
(25 – 26) × 2 = _________
1) 1
2) 2
3) 3
4) -1
జవాబు :
1) 1

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న32.
53x-1 ÷ 25 = 125 అయిన x = _________
1) -2
2) 2
3) 4
4) 3
జవాబు :
2) 2

ప్రశ్న33.
\(\frac{6^{-2}}{6^{n}}\) = 6-3 అయిన n = _________
1) 2
2) 1
3) -1
4) 3
జవాబు :
2) 1

ప్రశ్న34.
\(\frac{5^{m} \times 5^{3} \times 5^{-2}}{5^{-5}}\) = 512 అయిన m = _________
1) 1
2) 4
3) 3
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న35.
210 = _________
1) 1042
2) 512
3) 1024
4) 1204
జవాబు :
3) 1024

ప్రశ్న36.
3x-1 = _________
1) \(\frac{3}{x}\)
2) \(\frac{1}{3x}\)
3) \(\frac{3^{-1}}{x^{2}}\)
4) \(\frac{x}{3}\)
జవాబు :
1) \(\frac{3}{x}\)

ప్రశ్న37.
(40 + 5-1) × 52 × \(\frac{1}{3}\) _________
1) -10
2) 10
3) \(\frac{1}{10}\)
4) -3
జవాబు :
2) 10

ప్రశ్న38.
1 + 2-1 + 3-1 + 40 = _________
1) \(\frac{1}{6}\)
2) \(\frac{6}{7}\)
3) \(\frac{7}{6}\)
4) \(\frac{17}{6}\)
జవాబు :
4) \(\frac{17}{6}\)

ప్రశ్న39.
3° – 3-1 = _________
1) \(\frac{2}{3}\)
2) \(\frac{3}{2}\)
3) \(\frac{1}{2}\)
4) 1
జవాబు :
1) \(\frac{2}{3}\)

ప్రశ్న40.
72n+1 ÷ 40 = 73 అయిన n = _________
1) 2
2) 2
3) 3
4) -3
జవాబు :
2) 2

ప్రశ్న41.
(5 × 102) + (4 × 10) + (3 × 100) + (6 × 10-1) + (7 × 10-2)
1) 345.6
2) 453.67
3) 841.7
4) 543.67
జవాబు :
4) 543.67

ప్రశ్న42.
34 × 43 = _________
1) 1584
2) 518
3) 8122
4) 1811
జవాబు :
2) 518

ప్రశ్న43.
\(\sqrt[5]{\mathbf{3 2}}\) = _________
1) 23
2) 18
3) 12
4) 2
జవాబు :
4) 2

ప్రశ్న44.
\(\frac{2401}{625}\) = _________
1) \(\left(\frac{5}{7}\right)^{4}\)
2) \(\left(\frac{7}{5}\right)^{4}\)
3) \(\left(\frac{5}{3}\right)^{4}\)
4) \(\left(\frac{7}{4}\right)^{4}\)
జవాబు :
2) \(\left(\frac{7}{5}\right)^{4}\)

ప్రశ్న45.
AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు 2
1) \(\frac{1}{3092}\)
2) \(\frac{1}{6096}\)
3) \(\frac{1}{3096}\)
4) \(\frac{1}{4096}\)
జవాబు :
4) \(\frac{1}{4096}\)

ప్రశ్న46.
\(\left(\frac{4}{5}\right)^{3} \times\left(\frac{4}{5}\right)^{-6}=\left(\frac{4}{5}\right)^{2 x-1}\) అయిన x = _________
1) -1
2) 2
3) 1
4) 4
జవాబు :
1) -1

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న47.
30 + 40 – 50 – 30 = _________
1) 4
2) 3
3) 1
4) 0
జవాబు :
4) 0

ప్రశ్న48.
-4-1 + 8-1 ÷ \(\left(\frac{2}{3}\right)^{-1}\) = _________
1) -1
2) \(\frac{-1}{6}\)
3) 6
4) \(\frac{1}{2}\)
జవాబు :
2) \(\frac{-1}{6}\)

ప్రశ్న49.
\(\left(\frac{-1}{5}\right)^{-1}\)
1) 3
2) -1
3) 5
4) -5
జవాబు :
4) -5

ప్రశ్న50.
\(\left(\frac{2}{3}\right)^{-3}\) = _________
1) \(\frac{27}{8}\)
2) \(\frac{7}{8}\)
3) \(\frac{1}{7}\)
4) \(\frac{1}{6}\)
జవాబు :
1) \(\frac{27}{8}\)

ప్రశ్న51.
64-0.5 = ……….. .
1) -4
2) -8
3) 8
4) \(\frac{1}{8}\)
జవాబు :
4) \(\frac{1}{8}\)

ప్రశ్న52.
1 + (9 – 10)-5 = _________
1) 0
2) -1
3) 3
4) 2
జవాబు :
1) 0

ప్రశ్న53.
642/3 = _________
1) 12
2) 16
3) 10
4) – 4
జవాబు :
2) 16

ప్రశ్న54.
\(\sqrt[4]{81}\) = _________
1) 3
2) 4
3) 5
4) \(\frac{1}{3}\)
జవాబు :
1) 3

ప్రశ్న55.
[(32)2]4
1) 312
2) 318
3) 320
4) 324
జవాబు :
4) 324

ప్రశ్న56.
24 x (32)-1 = _________
1) \(\frac{-1}{2}\)
2) \(\frac{1}{2}\)
3) -2
4) \(\frac{1}{7}\)
జవాబు :
2) \(\frac{1}{2}\)

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న57.
2x-3 యొక్క భూమి
1) 2
2) x
3) – 3
4) 2x
జవాబు :
2) x

ప్రశ్న58.
(125)-2/3 = _________
1) 25
2) \(\frac{1}{-10}\)
3) \(\frac{1}{25}\)
4) \(\frac{1}{2}\)
జవాబు :
3) \(\frac{1}{25}\)

ప్రశ్న59.
\(\left(\frac{25}{49}\right)^{\frac{1}{2}}\) = _________
1) \(\frac{5}{7}\)
2) \(\frac{1}{7}\)
3) \(\frac{1}{3}\)
4) -3
జవాబు :
1) \(\frac{5}{7}\)

ప్రశ్న60.
\(\frac{2^{a+3} \times 3^{2 a+b} \times 6^{b+1}}{3^{a+b} \times 6^{a+b}}\) = _________
1) 28
2) 38
3) 48
4) \(\frac{41}{8b}\)
జవాబు :
3) 48

ప్రశ్న61.
(a-1 + b-1) ab = _________
1) ab
2) a – b
3) \(\frac{1}{a+b}\)
4) a + b.
జవాబు :
4) a + b.

ప్రశ్న62.
(a0)0 = _________
1) a
2) 1
3) -1
4) ఏదీకాదు
జవాబు :
2) 1

ప్రశ్న63.
\(\left(\frac{\mathbf{a}^{\mathrm{n}}}{\mathbf{a}^{\mathrm{m}}}\right)^{\mathbf{m}+\mathrm{n}} \times\left(\frac{\mathbf{a}^{l}}{\mathbf{a}^{\mathrm{n}}}\right)^{\mathrm{n}+l} \times\left(\frac{\mathbf{a}^{\mathrm{m}}}{\mathbf{a}^{l}}\right)^{l-\mathrm{m}}\) =_________
1) 0
2) 1
3) -1
4) -3
జవాబు :
2) 1

ప్రశ్న64.
\(\frac{x^{3 / 4} \cdot \sqrt{y^{-4}}}{y^{2} \cdot \sqrt{x^{-3}}} \times \frac{y^{3} \sqrt{x^{9 / 2}}}{y^{-2} \sqrt{x^{9}}}\) = _________
1) y
2) \(\frac{1}{y}\)
3) -y
4) 1
జవాబు :
1) y

ప్రశ్న65.
9x + 9x-1 = 90 అయిన x = _________
1) 2
2) -2
3) 3
4) 4
జవాబు :
1) 2

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న66.
10-3x = 8 అయిన 10x = _________
1) \(\frac{1}{4}\)
2) -2
3) 2
4) \(\frac{1}{2}\)
జవాబు :
4) \(\frac{1}{2}\)

ప్రశ్న67.
\(\frac{2^{n+2}-2^{n+1}}{4 \times 2^{n-1}}\) = _________
1) 3
2) -1
3) 7
4) 1
జవాబు :
4) 1

ప్రశ్న68.
57-x = 50 అయిన x = _________
1) 13
2) 7
3) 3
4) 4
జవాబు :
2) 7

ప్రశ్న69.
9x – 9x-1 = 72 అయిన 3x విలువ _________
1) 6
2) 3
3) -6
4) 4
జవాబు :
1) 6

ప్రశ్న70.
729 యొక్క \(\frac{1}{81}\) వ విలువ _________
1) 92
2) -9
3) 10
4) 9
జవాబు :
4) 9

ప్రశ్న71.
161.25 = _________
1) 30
2) 19
3) 32
4) 16
జవాబు :
3) 32

ప్రశ్న72.
ax(y-z) × ay(z-x) × az(x+y) = _________
1) 3
2) 1
3) -1
4) 0
జవాబు :
2) 1

ప్రశ్న73.
a = 1, b = 2 అయిన ab + ba = _________
1) 4
2) 3
3) 2
4) 13
జవాబు :
2) 3

ప్రశ్న74.
2x+3 = 4x+1 అయిన x = ………..
1) 4
2) 3
3) 2
4) 1
జవాబు :
4) 1

ప్రశ్న75.
\(\left(\frac{-2}{3}\right)^{-4} \times\left(\frac{-3}{5}\right)^{2}\) = _________
1) \(\frac{250}{9}\)
2) \(\frac{9{250}\)
3) \(\frac{350}{9}\)
4) \(\frac{1}{90}\)
జవాబు :
1) \(\frac{250}{9}\)

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న76.
\(\left(\frac{1}{2}\right)^{-2}+\left(\frac{1}{3}\right)^{-2}+\left(\frac{1}{4}\right)^{-2}\) = _________
1) 16
2) 19
3) 29
4) 32
జవాబు :
3) 29

ప్రశ్న77.
(6-1 – 8-1)-1 + (2-1 – 3-1)-1 = _________
1) 60
2) 30
3) 20
4) 16
జవాబు :
2) 30

ప్రశ్న78.
\(\frac{-1}{6} \times \frac{-1}{6} \times \frac{-1}{6}\) = _________
1) \(\frac{-1}{206}\)
2) \(\frac{-1}{16}\)
3) \(\frac{1}{21}\)
4) \(\frac{-1}{216}\)
జవాబు :
4) \(\frac{-1}{216}\)

ప్రశ్న79.
\(\sqrt[4]{81}-8 \times \sqrt[3]{216}+15 \sqrt[5]{32}+\sqrt{225}\) = _________
1) 3
2) 2
3) 0
4) 1
జవాబు :
3) 0

ప్రశ్న80.
(1254)1/2 = _________
1) 114
2) 132
3) 112
4) 122
జవాబు :
3) 112

ప్రశ్న81.
ఈ క్రింది వానిలో సరియైనది కానిది
1) (x-3)2 = x-6
2) x-2 = √x
3) \(\frac{x^{-3}}{x^{-2}}=\frac{1}{x}\)
4) x-3 × x-5 = x-8
జవాబు :
2) x-2 = √x

ప్రశ్న82.
\(\frac{\mathbf{a}^{\mathbf{m}}}{\mathbf{a}^{\mathbf{n}}}\) (m < n) = _________
1) \(\frac{\mathbf{a}^{\mathbf{m}}}{\mathbf{a}^{\mathbf{n}}}\)
2) an-m
3) am
4) \(\frac{1}{a^{m-n}}\)
జవాబు :
1) \(\frac{\mathbf{a}^{\mathbf{m}}}{\mathbf{a}^{\mathbf{n}}}\)

ప్రశ్న83.
\(\left(\frac{-5}{9}\right)^{99}\) యొక్క విలోమము _________
1) \(\frac{5}{9}\)
2) \(\frac{9}{5}\)
3) 999
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న84.
ఈ కింది వానిలో ఏది సరియైనది ?
1) am x an = am-n
2) am bm = a(b)m
3) a° = 1, a = 0 …..
4) (ab)-1 = a-1
జవాబు :
1) am x an = am-n

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న85.
ఈ కింది వానిలో ఏది సరియైనది ?
1) \(\frac{1}{4}\)(2n) = 2n-2
2) 4n-1 = 4n
3) 4m x 4-m = 4-2m
4) 25 (5n) = 5n-1
జవాబు :
1) \(\frac{1}{4}\)(2n) = 2n-2

ప్రశ్న86.
x = 3400, y = 4300 అయిన
1) x < y
2) x = y
3) x2 =y
4) x > y
జవాబు :
4) x > y

ప్రశ్న87.
x = √2 అయిన (xx)x = _________
1) \(\frac{1}{\sqrt{2}}\)
2) \(\frac{1}{4 \sqrt{2}}\)
3) \(\frac{1}{3 \sqrt{2}}\)
4) \(\frac{1}{5 \sqrt{2}}\)
జవాబు :
2) \(\frac{1}{4 \sqrt{2}}\)

ప్రశ్న88.
43800000 యొక్క ప్రామాణిక రూపం
1) 438 × 108
2) \(\frac{438}{10^{5}}\)
3) 438 × 105
4) 438 × 103
జవాబు :
3) 438 × 105

ప్రశ్న89.
4.67 x 104 యొక్క సాధారణ రూపం
1) 47670
2) 4767000
3) 476700
4) 46700
జవాబు :
4) 46700

ప్రశ్న90.
0.000437 × 104 యొక్క ప్రామాణిక రూపం _________
1) 437 × 105
2) 4.37 × 10
3) 473 × 10-2
4) 437 × 10-2
జవాబు :
4) 437 × 10-2

ప్రశ్న91.
1.275 × 103 యొక్క సాధారణ రూపం
1) 1275 × 10100
2) 1257 × 105
3) 1275 × 10
4) 1275
జవాబు :
4) 1275

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న92.
8x+1 = 1 అయిన x విలువ
1) 1
2) -1
3) – 2
4) 3
జవాబు :
2) -1

ప్రశ్న93.
2.03 × 105 యొక్క సాధారణ రూపం …..
1) 0.00234
2) 0.00423
3) 0.00230
4) 0.0000203
జవాబు :
4) 0.0000203

ప్రశ్న94.
23,40,00,000 యొక్క ప్రామాణిక రూపం _________
1) 2.34 × 108
2) 3.24 × 106
3) 3.34 × 106
4) 8.15 × 109
జవాబు :
1) 2.34 × 108

ప్రశ్న95.
24.36 × 10-3 యొక్క ప్రామాణిక రూపం _________
1) 0.4236
2) 0.243
3) 24.36
4) 0.02436
జవాబు :
4) 0.02436

ప్రశ్న96.
m = 3, n = 1 అయిన mn – nm = _________
1) 4
2) 1
3) -2
4) 2
జవాబు :
4) 2

ప్రశ్న97.
\(\frac{622}{100,00,00,000}\) యొక్క ప్రామాణిక రూపం _________
1) 622 × 107
2) 6.22 × 10-7
3) 266 × 10-7
4) 6.22 × 10-6
జవాబు :
2) 6.22 × 10-7

ప్రశ్న98.
2n = 2 అయిన 2n+3 = _________
1) 23
2) 19
3) 10
4) 16
జవాబు :
4) 16

ప్రశ్న99.
85 ను _________ చే భాగించిన ‘8’ వచ్చును.
1) 810
2) 86
3) 85
4) 84
జవాబు :
4) 84

ప్రశ్న100.
3-4 ను _________ చే గుణించిన లబ్దము 729 అగును.
1) 310
2) 37
3) 3 9
4) 36
జవాబు :
1) 310

ప్రశ్న101.
ఒక పుస్తకాల కట్టలో 20 మి.మీ. మందంగల 5 పుస్తకాలు, 0.016 మి.మీ. మందంగల 5 పేపర్లు కలవు. అయిన పుస్తకాల కట్ట యొక్క మొత్తం మందము విలువ
AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు 3
1) 1.0008 × 101 మి.మీ.
2) 1.2008 × 102 మి.మీ.
3) 1.3008 × 103 మి.మీ.
4) 1.4008 × 104 మి.మీ.
జవాబు :
2) 1.2008 × 102 మి.మీ.

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న102.
ఇచ్చిన పటము యొక్క వ్యాసార్థము విలువ దాదాపుగా 695000 కి.మీ.లయిన, దీని యొక్క ప్రామాణిక రూపము
AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు 4
1) 6.95 × 102 కి.మీ.
2) 695 × 103 కి. మీ.
3) 69.5 × 101 కి.మీ.
4) పైవన్నియూ
జవాబు :
2) 695 × 103 కి. మీ.

ప్రశ్న103.
\(\frac{1}{5^{x}}\) = 5-2+x అయిన “x” విలువ ఎంత ?
1) -1
2) 1
3) 2
4) – 2
జవాబు :
3) 2

ప్రశ్న104.
x= \(\left(\frac{3}{2}\right)^{2} \times\left(\frac{2}{3}\right)^{-4}\) అయిన x-2 యొక్క విలువ
1) \(\left(\frac{2}{3}\right)^{8}\)
2) \(\left(\frac{3}{2}\right)^{12}\)
3) \(\left(\frac{2}{3}\right)^{12}\)
4) \(\left(\frac{2}{3}\right)^{-2}\)
జవాబు :
3) \(\left(\frac{2}{3}\right)^{12}\)

ప్రశ్న105.
n యొక్క ఏ విలువకు (- 2)n యొక్క విలువ ధనాత్మకమగును ?
1) 11
2) – 3
3) 13
4) – 2
జవాబు :
4) – 2

ప్రశ్న106.
ఈ క్రింది వానిలో సరికానిది
1) (x-3)2 = x-6
2) x-2 = √x
3) \(\frac{x^{-3}}{x^{-2}}=\frac{1}{x}\)
4) x-3 × x-5 = x-8
జవాబు :
2) x-2 = √x

ప్రశ్న107.
ఈ క్రింది వాటిలో \(\frac{-8}{27}\) కు సరియైన విలువ
A) \(\left(\frac{2}{3}\right)^{-3}\)
B) \(-\left(\frac{-2}{3}\right)^{3}\)
C) \(\left(\frac{-2}{3}\right)^{3}\)
D) \(\left(\frac{-2}{3}\right) \times\left(\frac{-2}{3}\right) \times\left(\frac{-2}{3}\right)\)
1) A
2) A మరియు B
3) C మరియు D
4) B
జవాబు :
3) C మరియు D

ప్రశ్న108.
అరుణ్ వద్ద గల పేపర్ యొక్క మందం 0.0015 సెం.మీ. అయిన దీని ప్రామాణిక రూపం (సెం.మీ.లలో)
1) 15 × 10-4 సెం.మీ.
2) 15 × 10-3 సెం.మీ.
3) 1.5 × 10-3 సెం.మీ.
4) 1.5 × 10-4 సెం.మీ.
జవాబు :
3) 1.5 × 10-3 సెం.మీ.

ప్రశ్న109.
543.67 దశాంశ సంఖ్యను ఘాతాంకాలను ఉపయోగించి విస్తృతరూపంలో తెలిపినపుడు దాని రూపం
1) 5 × 102 + 4 × 101 + 3 × 100 + 6 × 10-1 + 7 × 10-2
2) 5 × 103 + 4 × 102 + 3 × 101 + 6 × 10-1 + 7 × 10-2
3) 5 × 101 + 4 × 102 + 3 × 103 + 6 × 10-1 + 7 × 10-2
4) 5 × 102 + 4 × 101 + 3 × 100 + 6 × 10-2 + 7 × 10-1
జవాబు :
1) 5 × 102 + 4 × 101 + 3 × 100 + 6 × 10-1 + 7 × 10-2

ప్రశ్న110.
కోటయ్య తోటలో ఉన్న 1521 చెట్లు కొన్ని వరుసలలో కలవు. ప్రతి వరుసలో ఉన్న చెట్ల సంఖ్య మొత్తం వరుసల సంఖ్యకు సమానము. అయిన ప్రతి వరుసలోని చెట్ల సంఖ్య
1) 37
2) 38
3) 39
4) 36
జవాబు :
3) 39

AP 8th Class Maths Bits 4th Lesson ఘాతాంకాలు మరియు ఘాతాలు

ప్రశ్న111.
(-3)n+1 × (- 3)5 = (-3)-4 అయిన n యొక్క విలువ
1) 10
2) – 10
3) 11
4) – 11
జవాబు :
2) – 10

ప్రశ్న112.
(2-1 + 3-1)2 యొక్క విలువ
1) \(\frac{24}{25}\)
2) \(\frac{27}{36}\)
3) \(\frac{23}{35}\)
4) \(\frac{25}{36}\)
జవాబు :
4) \(\frac{25}{36}\)

ప్రశ్న113.
(-3)4 × 74 విలువ
1) (21)4
2) (-21)4
3) (4)4
(4) – 104
జవాబు :
1) (21)4

ప్రశ్న114.
(-2)-5 విలువ
1) – 32
2) \(\frac{1}{(-2)^{5}}\)
3) \(-\frac{1}{32}\)
4) 2&3
జవాబు :
4) 2&3

ప్రశ్న115.
0.0000345 యొక్క ప్రామాణిక రూపం
1) 34.5 × 10-6
2) 345 × 10-7
3) 3.45 × 10-5
4) 3450 × 10-8
జవాబు :
3) 3.45 × 10-5