Practice the AP 8th Class Maths Bits with Answers 5th Lesson అనుపాతముతో రాశులను పోల్చుట on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Maths Bits 5th Lesson అనుపాతముతో రాశులను పోల్చుట
ప్రశ్న1.
a : b మరియు c : d ల బహుళ నిష్పత్తి
1) ab : cd
2) bc : bd
3) ac: bd
4) ad : bc
జవాబు :
3) ac: bd
ప్రశ్న2.
5:7 మరియు 2 : 9 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్ప త్తి
1) 45 : 14
2) 10: 63
3) 63 : 10
4) 14 : 45
జవాబు :
1) 45 : 14
ప్రశ్న3.
40 లో 30% అనగా
1) 22
2) 7
3) 12
4) 48
జవాబు :
3) 12
ప్రశ్న4.
A = \(\left(1+\frac{\mathbf{R}}{\mathbf{1 0 0}}\right)^{\mathbf{n}}\) లో ‘R’ అనగా
1) అసలు
2) కాలం
3) చక్రవడ్డీ
4) వడ్డీ రేటు
జవాబు :
4) వడ్డీ రేటు
ప్రశ్న5.
అమ్మకం వెల = _________
1) M.P – డిస్కౌంట్
2) డిస్కౌంట్ – M.P
3) M.P – లాభం
4) ఏదీకాదు
జవాబు :
1) M.P – డిస్కౌంట్
ప్రశ్న6.
లాభశాతం = _________
జవాబు :
ప్రశ్న7.
సాధారణ వడ్డీ (I) = _________
1) \(\frac{100}{\text { PTR }}\)
2) \(\frac{\mathrm{PT}^{2} \mathrm{R}}{100}\)
3) \(\frac{\mathrm{PTR}}{100}\)
4) \(\frac{P}{100 T}\)
జవాబు :
3) \(\frac{\mathrm{PTR}}{100}\)
ప్రశ్న8.
₹500 లపై 5% వంతున 2 సంHలలో సాధారణ వడ్డీ విలువ
1) ₹ 16
2) ₹ 50
3) ₹ 20
4) ₹ 90
జవాబు :
2) ₹ 50
ప్రశ్న9.
బహుళ నిష్పత్తికి సూత్రము
1) P\(\left(1+\frac{\mathrm{R}}{100}\right)^{3}\) – 1
2) P\(\left(1-\frac{\mathrm{R}}{100}\right)^{n}\) – 1
3) P\(\left(1+\frac{\mathrm{R}}{100}\right)^{4}\)
4) P\(\left(1+\frac{\mathrm{R}}{100}\right)^{n}\) – P
జవాబు :
4) P\(\left(1+\frac{\mathrm{R}}{100}\right)^{n}\) – P
ప్రశ్న10.
6 నెలలకు ఒకసారి చక్రవడ్డీ చొప్పున 2\(\frac{1}{2}\) సం||లకు గల కాల వ్యవధుల సంఖ్య _________
1) 7
2) 6
3) 5
4) 10
జవాబు :
3) 5
ప్రశ్న11.
₹ 5000 లను సం||నకు 8% వడ్డీ రేటు చొప్పున 2 సం||లకు పొదుపు చేసిన చక్రవడ్డీ _________
1) ₹ 832
2) ₹ 238
3) ₹ 161
4) ₹ 169
జవాబు :
1) ₹ 832
ప్రశ్న12.
ఒక వస్తువు యొక్క M.P విలువ ₹80 మరియు దానిని ₹ 76 లకు అమ్మిన, డిస్కౌంట్ శాతము విలువ
1) 6%
2) 5%
3) 15%
4) 20%
జవాబు :
2) 5%
ప్రశ్న13.
20% డిస్కౌంటును ప్రకటించినపుడు, ఒక చొక్కా విలువ ₹ 1,120 అయిన, దాని ప్రకటన వెల _________
1) ₹ 1440
2) ₹ 1410
3) ₹ 2310
4) ₹ 1443
జవాబు :
1) ₹ 1440
ప్రశ్న14.
(100 – 20% లో 300) లో 40% అనగా _________
1) 19
2) 10
3) 26
4) 16
జవాబు :
4) 16
ప్రశ్న15.
P = ₹ 10,000, R = 4%, n = 2 అయిన A = ₹ _________
1) 10,816
2) 11,816
3) 10,861
4) 12,861
జవాబు :
1) 10,816
ప్రశ్న16.
P = ₹ 12,000, R = 6%, T = 2 సం||రాలు అయిన I = ?
1) ₹ 1320
2) ₹ 3,120
3) ₹ 1,220
4 ₹ 1,440
జవాబు :
4 ₹ 1,440
ప్రశ్న17.
12.5% = _________
1) 3:2
2) 1: 4
3) 8:1
4) 1:8
జవాబు :
4) 1:8
ప్రశ్న18.
P = ₹ 2500, T = 2 సంవత్సరాల 6 నెలలు, R= 6% అయిన A = _________
1) ₹ 1975
2) ₹ 2175
3) ₹ 2875
4) ₹ 8275
జవాబు :
3) ₹ 2875
ప్రశ్న19.
ఒక సంఖ్యను 20% పెంచినపుడు దాని విలువ 42 అయిన ఆ సంఖ్య
1) 5
2) 16
3) 10
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు
ప్రశ్న20.
ఈ కింది వానిలో “గోల్డెన్ రేషియో” కి దగ్గరగా ఉన్న విలువ
1) 25:1
2) 1.615:1
3) 1.5:1
4) 1:2
జవాబు :
2) 1.615:1
ప్రశ్న21.
P అనేది అసలు, R% అనేది రేటు మరియు కాలం (T), సాధారణ వడ్డీ (S) మరియు బహుళ నిష్పత్తి (C) అయిన కింది సందర్భాలను గమనించుము.
(i) C > S (ii) C = S (iii) C < S
1) (i) మాత్రమే సత్యం
2) (i) లేక (ii) లు సత్యాలు
3) (ii) లేక (iii) లు సత్యాలు
4) (ii) మాత్రమే సత్యం
జవాబు :
1) (i) మాత్రమే సత్యం
ప్రశ్న22.
కొంత అసలుపై, వడ్డీ అసలుకు \(\frac{16}{25}\) వ వంతున్న పట్టు కాలము .మరియు వడ్డీ రేటు విలువ _________
1) 8
2) 9
3) 10
4) 3
జవాబు :
1) 8
ప్రశ్న23.
3 సం||లలో ₹500 లకు ఎంత రేటు చొప్పున లెక్కించిన ₹ 605 లుగా మారును.
1) 7%
2) 6%
3) 12%
4) 9%
జవాబు :
1) 7%
ప్రశ్న24.
ఒక సంఖ్యకు రెండు రెట్లు అనగా ఆ సంఖ్యలో పెరుగుదల శాతం ఎంత ?
1) 200%
2) 100%
3) 300%
4) 50%
జవాబు :
2) 100%
ప్రశ్న25.
ఒక వస్తువు ప్రకటన వెల ₹ 1600. అమ్మకందారు దానిపై 6% రుసుము ఇచ్చిన దాని అమ్మకం వెల _________
1) ₹ 1107
2) ₹ 1105
3) ₹ 504
4) ₹ 1504
జవాబు :
4) ₹ 1504
ప్రశ్న26.
ఒక స్కూటరు యొక్క అసలు ధర ₹ 42,000 మరియు . దాని అరుగుదల ప్రతి సం||కు 8% అయిన 1 సం|| తర్వాత ఆ స్కూటరు విలువ.
1) ₹ 18,600
2) ₹ 38,640
3) ₹ 39,469
4) ₹ 18,460
జవాబు :
2) ₹ 38,640
ప్రశ్న27.
4 సంIIలలో కొంత సొమ్ముపై 12\(\frac{1}{2}\)% చొ॥న అయిన సొమ్ము ₹ 2437.50 అయిన అసలు విలువ _________
1) ₹ 1225
2)₹ 1025
3) ₹ 1625
4) ₹ 1175
జవాబు :
3) ₹ 1625
ప్రశ్న28.
₹ 5000 లపై సం||కు 12% చొప్పున 3 సం||లలో అయిన వడ్డీ విలువ
1) ₹ 1200
2) ₹ 1800
3) ₹ 1000
4) ఏదీకాదు
జవాబు :
2) ₹ 1800
ప్రశ్న29.
ఒక జత బూట్ల ధర ₹ 550, వాటి అమ్మకంపై 10% తగ్గింపు ఉన్న ఆ బూట్ల అమ్మకం ధర
1) ₹ 505
2) ₹ 495
3) ₹ 485
4) ₹ 475
జవాబు :
2) ₹ 495
ప్రశ్న30.
సైకిల్ ప్రకటన వెల ₹ 3600 మరియు అమ్మకపు వెల ₹ 3312 అయిన దానిపై తగ్గింపు శాతం
1) 8%
2) 9%
3) 6%
4) 7%
జవాబు :
1) 8%
ప్రశ్న31.
ఒక జత బట్టలు ₹450. దానిపై 6% అమ్మకపు పన్ను విధించిన కట్టవలసిన బిల్లు మొత్తం
1) ₹ 577
2) ₹ 477
3) ₹ 467
4) ₹ 423
జవాబు :
2) ₹ 477
ప్రశ్న32.
రెండు సైకిళ్ళను ఒకే రేటుకి అమ్మినపుడు, అతనికి ఒకదానిపై 10% లాభము మరియు మరొక దానిపై 10% నష్టమొచ్చిన, రమారమి అతని లాభ లేక నష్ట శాతము విలువ _________
1) 1% నష్ట శాతము
2) 2% లాభ శాతము
3) 3% నష్టశాతము
4) ఏదీకాదు
జవాబు :
1) 1% నష్ట శాతము
ప్రశ్న33.
చేబ్రోలు గ్రామ జనాభా 2012 లో 6250. సం||నకు పెరుగుదల రేటు 8% ప్రకారం 2014లో ఆ ఊరి జనాభా _________
1) 7920
2) 7190
3) 7490
4) 7290
జవాబు :
4) 7290
ప్రశ్న34.
నవ్య ₹ 36,450 కు ఒక స్కూటరును కొనెను మరియు దానిపై 9% ట్యాక్సు కట్టిన మొత్తం మీద ఆమె కట్టిన విలువ (రూ॥లలో)
1) ₹ 19,370
2) ₹ 39,170.5
3) ₹ 39,0470
4) ₹ 39,730.5
జవాబు :
4) ₹ 39,730.5
ప్రశ్న35.
టి.వి. ధర, VAT 5% తో కలిపి ₹ 26,250 అయిన అసలు టి.వి. వెల ఎంత ?
1) ₹ 21,000
2) ₹ 52,000
3) ₹ 25,000
4) ₹ 16,000
జవాబు :
3) ₹ 25,000
ప్రశ్న36.
10% పెరుగుదలతో ఒక వ్యక్తి యొక్క కొత్త జీతము విలువ ₹ 1,54,000 అయిన అతని పాత జీతము విలువ _________
1) ₹ 1,70,001
2) ₹ 1,90,000
3) ₹ 1,30,000
4) ₹ 1,40,000
జవాబు :
4) ₹ 1,40,000
ప్రశ్న37.
సోమవారము 845 మంది ఒక పార్కును సందర్శించిరి. మంగళవారము 169 మంది సందర్శించిరి. పార్కును సందర్శించిన వారిలో తగ్గుదల శాతము ఎంత ?
1) 20%
2) 30%
3) 70%
4) 80%
జవాబు :
4) 80%
ప్రశ్న38.
3 : 4 = _________%
1) 70
2) 75
3) 65
4) 80
జవాబు :
2) 75
ప్రశ్న39.
66\(\frac{2}{3}\)% = _________
1) 2:3
2) 3:2
3) 1:4
4) 4:1
జవాబు :
1) 2:3
ప్రశ్న40.
25 మంది విద్యార్థులు గణితంలో 72% మంది మంచి మార్కులు సాధించిన, మంచి మార్కులు సాధించని విద్యార్థుల సంఖ్య _________
1) 13
2) 11
3) 10
4) 7
జవాబు :
4) 7
ప్రశ్న41.
రవి తన వద్దనున్న మొత్తం సొమ్ములో 75% వరకు ఖర్చు పెట్టగా అతని వద్ద 600/-లు మాత్రమే మిగిలెను. మొదటగా రవి వద్దనున్న అసలు సొమ్ము _________
1) ₹ 800
2) ₹ 1600
3) ₹ 2400
4) ₹ 1200
జవాబు :
3) ₹ 2400
ప్రశ్న42.
రాజు కొంత సొమ్మును బ్యాంకు నుండి సం||కు 10\(\frac{1}{2}\)% చొప్పున అప్పు తీసుకొనెను. అతను ₹ 1863.75 లను 2\(\frac{1}{2}\) సం||లకు వడ్డీ చెల్లించిన, అతను అప్పు తీసుకున్న సొమ్ము విలువ ……..
1) ₹ 6,500
2) ₹ 1,600
3) ₹ 6,800
4) ₹ 7,100
జవాబు :
4) ₹ 7,100
ప్రశ్న43.
111:125 = _________
1) 88.8%
2) 60%
3) 12%
4) 69%
జవాబు :
1) 88.8%
ప్రశ్న44.
40 m లలో 16 m ల శాతము విలువ ఎంత ?
1) 16%
2) 40%
3) 20%
4) 18%
జవాబు :
2) 40%
ప్రశ్న45.
₹ 700 లో 9% విలువ _________
1) ₹ 20
2) ₹ 36
3) ₹ 60
4) ₹ 63
జవాబు :
4) ₹ 63
ప్రశ్న46.
ఒక సంఖ్య యొక్క 8% విలువ 6 అయిన ఆ సంఖ్య –
1) 75
2) 60
3) 85
4) 65
జవాబు :
1) 75
ప్రశ్న47.
90 km లో 3\(\frac{1}{3}\) % = _________
1) 10
2) 16
3) 13
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు
ప్రశ్న48.
3 సం||లకు 12% చొప్పున ఎంత సొమ్ము ₹ 4590 అగును ?
1) ₹ 3375
2) ₹ 2375
3) ₹ 1475
4) ₹ 1290
జవాబు :
1) ₹ 3375
ప్రశ్న49.
ఒక వస్తువును ₹ 400 లకు కొని, ₹ 336 లకు అమ్మిన వచ్చు నష్టశాతము విలువ
1) 13%
2) 12%
3) 15%
4) 16%
జవాబు :
4) 16%
ప్రశ్న50.
ఇచ్చిన పటమును గమనించగా, చిన్న పళ్ళ చక్రంలోని పళ్ళకు, పెద్ద పళ్ళ చక్రంలోని పళ్ళకు గల నిష్పత్తి విలువ _________
1) 1:2
2) 2:1
3) 1:4
4) 4:1
జవాబు :
2) 2:1
ప్రశ్న51.
పటంలో, AB : BC ల నిష్పత్తి విలువ
1) 8:6
2) 1:30.
3) 4 : 3
4) 1 మరియు 3
జవాబు :
4) 1 మరియు 3
ప్రశ్న52.
సౌమ్య రూ. 1000/- లు 5% చక్రవడ్డీకి సంవత్సరానికి ఒకసారి తిరగ వేసే పద్ధతిలో అప్పు చేసినది. 2 సంవత్సరాల తరువాత ఆమె కట్టే వడ్డీని సూచించేది కింది వానిలో ఏది ?
జవాబు :
1000\(\left(1+\frac{5}{100}\right)^{2}\) – 1000
ప్రశ్న53.
నీవు ఒక సైకిల్ కొనాలనుకుంటున్నావు. దాని ముద్రిత వెల రూ. 6500. 8% డిస్కౌంట్ ఇచ్చిన ఆ సైకిల్ కి నీవు ఎంత చెల్లిస్తావు ?
1) రూ. 520
2) రూ. 5980
3) రూ. 6500
4) రూ. 7020
జవాబు :
2) రూ. 5980
ప్రశ్న54.
ఒక పుస్తకము ముద్రిత వెల రూ. 150. దానిపై 15% రుసుము లభించిన ఆ పుస్తకమును కొనుటకు చెల్లించవలసినది
1) రూ. 127.50
2) రూ. 125.50
3) రూ. 124.50
4) రూ. 123. 50
జవాబు :
1) రూ. 127.50
ప్రశ్న55.
రూ. 2500 లను 12% వడ్డీ రేటున 3 సంవత్సరాలకు వడ్డీకి తీసుకొనిన, 3 సంవత్సరాల చివరన కట్టవలసిన
1) రూ. 900
2) రూ. 920
3) రూ. 875
4) రూ. 850
జవాబు :
1) రూ. 900
ప్రశ్న56.
5:8 మరియు 3 : 7 ల బహుళ నిష్పత్తి. 45 : x అయిన X యొక్క విలువ
1) 138
2) 148
3) 158
4) 168
జవాబు :
4) 168
ప్రశ్న57.
“ALERT” అనే పదములోని అచ్చుల సంఖ్య మరియు హల్లుల సంఖ్యల నిష్పత్తి
1) 2 : 3
2) 3 : 2
3) 1 : 4
4) 5 : 1
జవాబు :
1) 2 : 3
ప్రశ్న58.
ఈ క్రింది. వానిలో ‘ గోల్డెన్ రేషియో’ ఉన్న నిష్పత్తిని వ్యక్తపరచుము.
1) 2.5 : 1
2) 1.615 : 1
3) 1.516 : 1
4) 1 : 2
జవాబు :
2) 1.615 : 1
ప్రశ్న59.
పండ్ల వ్యాపారంలో రమేష్, ప్రసాదు భాగస్వాములు ఒక నెలలో వచ్చిన లాభము రూ. 2400 ను రమేష్, ప్రసాద్లు 2 : 3 నిష్పత్తిలో పంచుకొనగా ప్రసాదు వచ్చినది
1) రూ. 960
2) రూ. 1404
3) రూ. 1440
4) రూ. 950
జవాబు :
3) రూ. 1440
ప్రశ్న60.
శంకర్ 5 మీటర్ల గుడ్డను రూ. 1650 లకు కొన్నాడు. అయితే ఒక మీటరు గుడ్డ ఖరీదు
1) రూ. 150
2) రూ. 330
3) రూ. 450
4) రూ. 550
జవాబు :
2) రూ. 330
ప్రశ్న61.
చందు ఒక గడియారమును రూ. 350 లకు కొని, దానిని ,రూ. 301 కు అమ్మిన వచ్చే నష్టశాతము
1) 14%
2) 15%
3) 16%
4) 17%
జవాబు :
1) 14%
ప్రశ్న62.
2016 సం||లో ఒక బియ్యం బస్తా వెల రూ. 1800. ప్రతి సం|| దాని వెలలో 10% శాతము పెరుగును. అయిన 2017 సం||లో ఒక బియ్యం బస్తా వెల రూ.
1) రూ. 1890
2) రూ. 1920
3) రూ. 1860
4) రూ. 1980
జవాబు :
4) రూ. 1980
ప్రశ్న63.
ఒక వస్తువును, దుకాణాదారుడు రూ. 176 లకు ప్రకటించి రాముకు రూ. 165 లకు అమ్మిన, రాముకు లభించిన రుసుము శాతము
1) 5 1/4 %
2) 3 1/2%
3) 7 1/4%
4) 6 1/4%
జవాబు :
4) 6 1/4%
ప్రశ్న64.
రూ. 10,000 ల విలువ గల యంత్రసామగ్రిలో తరుగుదల రేటు 5% అయిన ఒక (1) సంవత్సరము – తరువాత దాని విలువ SA-1 : 2017-18
1) రూ. 9500
2) రూ. 9400
3) రూ. 9700
4) రూ. 9000
జవాబు :
1) రూ. 9500
ప్రశ్న65.
3 : 4 కు 4 : 5 యొక్క విలోమ నిష్పత్తికి గల బహుళ నిష్పత్తి 45: x అయిన x విలువ
1) 20
2) 48
3) 12
4) 24
జవాబు :
2) 48
ప్రశ్న66.
రూ. 15000 లు మార్కెట్ ధర కలిగిన వస్తువుపై 15% రుసుము ప్రకటించి వ్యాపారి వస్తువును అమ్మాడు. అయిన దాని అమ్మిన వెల
1) రూ. 12750/-
2) రూ. 12500/-
3) రూ. 2250/-
4) రూ. 12250/-
జవాబు :
1) రూ. 12750/-
ప్రశ్న67.
ఒక దుకాణదారుడు 10 బల్బులను రూ. 400 కొని రూ. 520 లకు అమ్మిన అతనికి
1) 20% లాభం
2) 30% లాభం
3) 20% నష్టం
4) 30% నష్టం
జవాబు :
2) 30% లాభం
ప్రశ్న68.
MATHEMATICS అను ఆంగ్ల పదములో అచ్చులు (Vowels), హల్లులు (Consonents) నిష్పత్తి
1) 1:3
2) 4:11
3) 4:7
4) 1:4
జవాబు :
3) 4:7