Practice the AP 6th Class Maths Bits with Answers 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం

క్రింది ప్రశ్నలకు ఒక పదం లేదా ఒక వాక్యంలో సమాధానాలు రాయండి.

ప్రశ్న1.
వృత్త పరిధి కనుగొను సూత్రాన్ని రాయండి.
జవాబు :
వృత్త పరిధి C = 2πr లేదా C = πd

ప్రశ్న2.
వృత్త పరిధి C = 2πr లో ‘r’ దేనిని సూచిస్తుంది ?
జవాబు :
r = వ్యాసార్ధము

ప్రశ్న3.
4 సెం.మీ. భుజంగా గల చతురస్రం యొక్క చుట్టు కొలత, వైశాల్యాల సంఖ్య విలువల నిష్పత్తి ఎంత ?
జవాబు :
16 : 16 = 1:1

ప్రశ్న4.
క్రింది పటాల చుట్టుకొలతల నిష్పత్తి ఎంత ?
AP 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం 1
జవాబు :
15 : 20 = 3 : 4

→ కింది పటం ABCD దీర్ఘచతురస్రం. E, F లు AB, CD ల మధ్య బిందువులు. క్రింది ప్రశ్నల (5 – 7) కు జవాబులు రాయండి.
AP 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం 2

ప్రశ్న5.
ABCD చుట్టుకొలత ఎంత ?
జవాబు :
2 × 8 + 2 × 4 = 16 + 8 = 24 సెం.మీ.

ప్రశ్న6.
ABCD వైశాల్యం ఎంత ?
జవాబు :
8 × 4 = 32 చ.సెం.మీ.

ప్రశ్న7.
ABCD, FBCE వైశాల్యాల నిష్పత్తిని కనిష్ఠ రూపంలో కనుగొనుము.
జవాబు :
8 × 4 : 4 × 4 = 32 : 16 = 2 : 1

AP 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం

ప్రశ్న8.
దీర్ఘ చతురస్ర వైశాల్యంనకు సూత్రం రాయండి.
జవాబు :
పొడవు × వెడల్పు = l × b

ప్రశ్న9.
చతురస్ర వైశాల్యమునకు సూత్రం రాయండి.
జవాబు :
భుజం × భుజం = s × s

ఈ క్రింది వానికి సరియైన సమాధానాన్ని గుర్తించి రాయండి.

ప్రశ్న1.
చతురస్ర భుజం ‘S’ అయితే ఆ చతురస్ర చుట్టుకొలత
A) 3s
B) 4s
C) s × s
D) 28
జవాబు :
B) 4s

ప్రశ్న2.
దీర్ఘచతురస్ర చుట్టుకొలత
A) 2 × పొడవు + 2 × వెడల్పు
B) పొడవు + వెడల్పు
C) పొడవు × వెడల్పు
D) 3 × పొడవు + 3 × వెడల్పు
జవాబు :
A) 2 × పొడవు + 2 × వెడల్పు

ప్రశ్న3.
6 సెం.మీ. భుజంగా గల సమబాహు త్రిభుజ చుట్టుకొలత
A) 6 సెం.మీ.
B) 12 సెం.మీ.
C) 18 సెం.మీ.
D) 24 సెం.మీ.
జవాబు :
C) 18 సెం.మీ.

ప్రశ్న4.
పొడవు 8 సెం.మీ., వెడల్పు 3 సెం.మీ. అయిన ఆ దీర్ఘచతురస్ర చుట్టుకొలత
A) 11 సెం.మీ.
B) 24 సెం.మీ.
C) 5 సెం.మీ.
D) 22 సెం.మీ.
జవాబు :
D) 22 సెం.మీ.

ప్రశ్న5.
X: ఒకే వైశాల్యము కలిగిన అనేక దీర్ఘ చతురస్రాలు ఉంటాయి.
Y: ఒకే వైశాల్యము కలిగిన అనేక చతురస్రాలు ఉంటాయి. పై వాక్యాలకు సంబంధించి క్రింది ఏది సత్యం ?
A) X – సత్యం, Y – అసత్యం
B) X – అసత్యం, Y – సత్యం
C) X, Y లు రెండూ సత్యం
D) X, Y లు రెండూ అసత్యం
జవాబు :
A) X – సత్యం, Y – అసత్యం

ప్రశ్న6.
P : వృత్త వ్యాసార్ధం ‘r’ అయితే ఆ వృత్త పరిధి
C = 2πr
Q : దీర్ఘ చతురస్ర చుట్టుకొలత P = 2 పొడవులు + 2 వెడల్పులు
పై వానిలో ఏవి సత్యం ?
A) P – సత్యం, Q – అసత్యం
B) P – అసత్యం, Q – సత్యం
C) P, Qలు రెండూ సత్యం
D) P, Qలు రెండూ అసత్యం
జవాబు :
C) P, Qలు రెండూ సత్యం

ప్రశ్న7.
π విలువ సుమారుగా
A) \(\frac{7}{22}\)
B) \(\frac{22}{7}\)
C) \(\frac{22}{9}\)
D) \(\frac{9}{22}\)
జవాబు :
B) \(\frac{22}{7}\)

AP 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం

ప్రశ్న8.
వృత్త వ్యాసార్ధాన్ని రెట్టింపు చేసిన దాని పరిధి
A) రెట్టింపు అవుతుంది
B) సగం అవుతుంది
C) మూడు రెట్లు అవుతుంది
D) చెప్పలేము
జవాబు :
A) రెట్టింపు అవుతుంది

ప్రశ్న9.
10 సెం.మీ. భుజంగా గల చతురస్ర వైశాల్యం
A) 40 చ|| సెం.మీ.
B) 40 సెం.మీ.
C) 100 చ. సెం.మీ.
D) 100 సెం.మీ.
జవాబు :
C) 100 చ. సెం.మీ.

ప్రశ్న10.
ఒక వృత్త వ్యాసము 14 సెం.మీ. అయిన ఆ వృత్త పరిధి
A) 88 సెం.మీ.
B) 66 సెం.మీ.
C) 55 సెం.మీ.
D) 44 సెం.మీ.
జవాబు :
D) 44 సెం.మీ.

ప్రశ్న11.
20 సెం.మీ. చుట్టుకొలతగా గల చతురస్ర వైశాల్యం
A) 20 చ.సెం.మీ.
B) 400 చ|| సెం.మీ.
C) 25 చ.సెం.మీ.
D) 100 చ.సెం.మీ.
జవాబు :
C) 25 చ.సెం.మీ.

ప్రశ్న12.
సురేష్ 88 సెం.మీ. పొడవు గల తీగను తన కుమారుడు ఆడుకొనుటకు వృత్తాకార చట్రం తయారు చేశాడు. ఈ వృత్తాకార చట్ర వ్యాసార్ధం
A) 7 సెం.మీ.
B) 14 సెం.మీ.
C) 3.5 సెం.మీ.
D) 21 సెం.మీ.
జవాబు :
B) 14 సెం.మీ.

ప్రశ్న13.
క్రింది వానిలో ఏది అసత్యం ?
A) ఒక బహుభుజి యొక్క అన్ని భుజాల పొడవుల మొత్తం దాని చుట్టుకొలత.
B) ఒక బహుభుజి ఆవరించు ప్రాంతం దాని వైశాల్యము.
C) ఒక వృత్త వ్యాసం d అయిన ఆ వృత్త పరిధి 2πd.
D) పైవి అన్నీ
జవాబు :
C) ఒక వృత్త వ్యాసం d అయిన ఆ వృత్త పరిధి 2πd.

ప్రశ్న14.
చుట్టుకొలత 24 సెం.మీ. గా గల దీర్ఘ చతురస్ర పొడవు, వెడల్పులు క్రింది ఏవి కావచ్చును ?
A) 8 సెం.మీ., 4 సెం.మీ.
B) 10 సెం.మీ., 2 సెం.మీ.
C) 7 సెం.మీ., 5 సెం.మీ.
D) పైవి అన్నీ
జవాబు :
D) పైవి అన్నీ

ప్రశ్న15.
24 చ. సెం.మీ. వైశాల్యంగా గల దీర్ఘచతురస్ర పొడవు, వెడల్పులు పూర్ణాంకాలు అయ్యేటట్లు క్రింది ఏ కొలతలు సాధ్యమవుతాయి ?
A) 6 సెం.మీ., 4 సెం.మీ.
B) 8 సెం.మీ., 3 సెం.మీ.
C) A మరియు B
D) \(\frac{24}{5}\) సెం.మీ., 5 సెం.మీ.
జవాబు :
C) A మరియు B

ప్రశ్న16.

i) సమబాహు త్రిభుజ a) 27 × వ్యాసార్ధం చుట్టుకొలత
ii) చతురస్ర చుట్టుకొలత b) 2 × పొడవు + 2 × వెడల్పు
iii) దీర్ఘచతురస్ర చుట్టుకొలత c)3 × భుజము
iv) వృత్త పరిధి d) 4 × భుజము

A) i → c, ii → d, iii → b, iv → a.
B) i → c, ii → b, iii → d, iv → a
C) i → d, ii -→ c, iii → a, iv → b
D) i → d, ii → a, iii → b, iv → c
జవాబు :
A) i → c, ii → d, iii → b, iv → a.

క్రింది ఖాళీలను పూరించండి.

ప్రశ్న1.
ఒక సమబాహు త్రిభుజ భుజం x సెం.మీ. అయిన దాని చుట్టుకొలత _____________ సెం.మీ.
జవాబు :
3x

ప్రశ్న2.
3.5 సెం.మీ. భుజంగా గల చతురస్ర చుట్టుకొలత _____________ సెం.మీ.
జవాబు :
14

AP 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం

ప్రశ్న3.
క్రింది పటం యొక్క చుట్టుకొలత 25 సెం.మీ. అయిన x విలువ _____________ సెం.మీ.
AP 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం 3
జవాబు :
6

ప్రశ్న4.
ఒక వస్తువు ఆవరించిన ప్రాంతాన్ని ఆ వస్తువు యొక్క _____________ అంటారు
జవాబు :
వైశాల్యము

ప్రశ్న5.
4 సెం.మీ. భుజంగా గల చతురస్ర వైశాల్యము _____________ చ. సెం.మీ.
జవాబు :
16

ప్రశ్న6.
5మీ. పొడవు, 3మీ. వెడల్పుగాగల దీర్ఘ చతురస్ర వైశాల్యము _____________
జవాబు :
15 చ.మీ.

ప్రశ్న7.
క్రింది పటాలలోని చతురస్రం, దీర్ఘచతురస్రంల వైశాల్యా ల నిష్పత్తి _____________
AP 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం 4
జవాబు :
16 : 12 లేదా 4 : 3

ప్రశ్న8.
వృత్త పరిధి కనుగొనుటకు సూత్రం _____________
జవాబు :
C = 2πr లేదా C = πd

ప్రశ్న9.
7 సెం.మీ. వ్యాసార్ధంగా గల వృత్తపరిధి _____________
జవాబు :
44 సెం.మీ.

ప్రశ్న10.
క్రింది పటం అర్ధవృత్తాన్ని సూచిస్తుంది. అర్ధవృత్త చాపము 22 సెం.మీ. మరియు వృత్త వ్యాసార్థం 7 సెం.మీ. అయిన ఆ అర్ధవృత్త చుట్టుకొలత = _____________
AP 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం 5
జవాబు :
36 సెం.మీ.

ప్రశ్న11.
1.5 సెం.మీ. భుజంగా గల చతురస్ర వైశాల్యం = _____________
జవాబు :
2.25 చ.సెం.మీ.

క్రింది వానిని జతపరుచుము.

ప్రశ్న1.
AP 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం 6
జవాబు :
i – D;
ii – A;
iii – E;
iv – B

ప్రశ్న2.

పటము చుట్టుకొలత / పరిధి
i) సమబాహు త్రిభుజం a) 27 × వ్యాసార్ధం
ii) చతురస్రము b) 4 × భుజము
iii) దీర్ఘచతురస్రము c) పొడవు × వెడల్పు
iv) వృత్తము d) 2 × పొడవు + 2 × వెడల్పు
e) 3 × భుజము

జవాబు :

పటము చుట్టుకొలత / పరిధి
i) సమబాహు త్రిభుజం e) 3 × భుజము
ii) చతురస్రము b) 4 × భుజము
iii) దీర్ఘచతురస్రము d) 2 × పొడవు + 2 × వెడల్పు
iv) వృత్తము a) 27 × వ్యాసార్ధం

AP 6th Class Maths Bits 11th Lesson చుట్టుకొలత – వైశాల్యం

ప్రశ్న3.

i) చతురస్ర భుజం 3 సెం.మీ. అయిన చతురస్ర వైశాల్యం _____________ చ.సెం.మీ. a) 22
ii) పొడవు 5.5 సెం.మీ., వెడల్పు 2.5 సెం.మీ. అయిన దీర్ఘ చతురస్ర చుట్టుకొలత _____________ సెం.మీ. b) 9
iii) వ్యాసార్ధం 3.5 సెం.మీ.గా గల వృత్త పరిధి _____________ సెం.మీ. c) 18
iv) 5 సెం.మీ., 6 సెం.మీ., 7 సెం.మీ. భుజాలుగా గల త్రిభుజ చుట్టుకొలత _____________ సెం.మీ. d) 16
e) 19.25

జవాబు :

i) చతురస్ర భుజం 3 సెం.మీ. అయిన చతురస్ర వైశాల్యం _____________ చ.సెం.మీ. b) 9
ii) పొడవు 5.5 సెం.మీ., వెడల్పు 2.5 సెం.మీ. అయిన దీర్ఘ చతురస్ర చుట్టుకొలత _____________ సెం.మీ. d) 16
iii) వ్యాసార్ధం 3.5 సెం.మీ.గా గల వృత్త పరిధి _____________ సెం.మీ. a) 22
iv) 5 సెం.మీ., 6 సెం.మీ., 7 సెం.మీ. భుజాలుగా గల త్రిభుజ చుట్టుకొలత _____________ సెం.మీ. c) 18