Practice the AP 7th Class Maths Bits with Answers 4th Lesson రేఖలు మరియు కోణాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Maths Bits 4th Lesson రేఖలు మరియు కోణాలు
క్రింది వానిలో సరైన సమూధానాలను ఎన్నుకొనుము.
ప్రశ్న1.
క్రిందివానిలో పూరక కోణాల జత
(A) 309, 60°
(B) 509, 40°
(C) 85°, 5°
(D) పైవి అన్ని
జవాబు :
(D) పైవి అన్ని
ప్రశ్న2.
సంపూరక కోణాల జతలోని కోణాలు సమానం అయితే ఆ జతలోని ప్రతి కోణం
(A) 180°
(B) 45°
(C) 90°
(D) 360°
జవాబు :
(C) 90°
ప్రశ్న3.
120° యొక్క సంయుగ్మ కోణము
(A) 240°
(B) 60°
(C) 1800
(D) 360°
జవాబు :
(A) 240°
ప్రశ్న4.
రెండు పూరక కోణాలు 1 : 2 నిష్పత్తిలో ఉంటే వానిలో పెద్ద కోణము
(A) 30°
(B) 60°
(C) 90°
(D) 120°
జవాబు :
(B) 60°
ప్రశ్న5.
క్రిందివానిలో ఏది సత్యం ?
(A) రెండు అల్పకోణాలు ఒక జత సంపూరక కోణాలు కాగలవు.
(B) రెండు కోణాల మొత్తం 180° అయిన అవి సంయుగ్మ కోణాలు అవుతాయి.
(C) రేఖీయ కోణాల ద్వయం ఎల్లప్పుడూ ఆసన్న కోణాలు.
(D) పైవి అన్ని
జవాబు :
(C) రేఖీయ కోణాల ద్వయం ఎల్లప్పుడూ ఆసన్న కోణాలు.
ప్రశ్న6.
క్రింది పటంలో ఆసన్న కోణాల జత
(A) ∠AOD, ∠COB
(B) ∠AOB, ∠COD
(C) ∠AOB, ∠BOC.
(D) ∠AOC, ∠AOD
జవాబు :
(C) ∠AOB, ∠BOC.
ప్రశ్న7.
ప్రవచనం P : ఒక జత ఆసన్నకోణాల మొత్తం 180° అయిన అవి రేఖీయ ద్వయం.
ప్రవచనం Q : x°మరియు 180 – x°లు సంయుగ్మ కోణాల జత.
(A) P – సత్యం, Q – అసత్యం
(B) P – అసత్యం, Q – సత్యం
(C) P మరియు Q లు రెండూ సత్యం
(D) P మరియు Q లు రెండూ అసత్యం
జవాబు :
(A) P – సత్యం, Q – అసత్యం
ప్రశ్న8.
క్రింది పటంలోని x విలువ .
(A) 30°
(B) 60°
(C) 40°
(D) 10°
జవాబు :
(C) 40°
ప్రశ్న9.
క్రింది పటాలలోని ఏవి ఒక జత పూరక కోణాల జతను సూచిస్తాయి ?
జవాబు :
ప్రశ్న10.
క్రింది పటంలో ∠POQ = 110° అయిన ∠QOR =
(A) 60°
(B) 70°
(C) 80°
(D) 100°
జవాబు :
(B) 70°
ప్రశ్న11.
క్రింది పటంలో x = y అవుతుంది. ఎందుకనగా,
(A) రేఖీయద్వయం
(B) ఆసన్నకోణాలు
(C) శీర్షాభిముఖ కోణాలు
(D) సంపూరక కోణాలు
జవాబు :
(C) శీర్షాభిముఖ కోణాలు
ప్రశ్న12.
క్రింద ఇవ్వబడిన పటంలో ఏది సత్యం ?
(A) x, y లు ఆసన్న కోణాలు
(B) x + y = 180°
(C) x° =z°
(D) పైవి అన్ని
జవాబు :
(D) పైవి అన్ని
ప్రశ్న13.
క్రింది పటంలో తిర్యగ్రేఖ
(A) \(\overrightarrow{\mathrm{AB}}\)
(B) \(\overrightarrow{\mathrm{CD}}\)
(C) \(\overrightarrow{\mathrm{EF}}\)
(D) నిర్ణయించలేము
జవాబు :
(B) \(\overrightarrow{\mathrm{CD}}\)
ప్రశ్న14.
వాక్యం I : రెండు సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినపుడు ఏర్పడే సదృశ కోణాలు సమానాలు. వాక్యం II : రెండు సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినపుడు ఏర్పడు తిర్యగ్రేఖకు ఒకే వైపు అంతరంగా గల కోణాల మొత్తం 180°.
(A) I – సత్యం, II – అసత్యం
(B) I – అసత్యం, II – సత్యం
(C) I మరియు II లు రెండూ సత్యం
(D) I మరియు II లు రెండూ అసత్యం
జవాబు :
(C) I మరియు II లు రెండూ సత్యం
→ క్రింది పటంలో \(\overrightarrow{\mathbf{C E}} / / \overrightarrow{\mathbf{B E}}\) మరియు ∠ABF = 90°, ∠EXY = 60°. పై సమాచారం ఆధారంగా 15 నుండి 18 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న15.
∠FYG = _______
(A) 60°
(B) 120°
(C) 90°
(D) 30°
జవాబు :
(A) 60°
ప్రశ్న16.
∠XYF = _______
(A) 60°
(B) 120°
(C) 90°
(D) 30°
జవాబు :
(B) 120°
ప్రశ్న17.
∠BCE = _______
(A) 60°
(B) 120
(C) 90°
(D) 30°
జవాబు :
(C) 90°
ప్రశ్న18.
తిర్యగ్రేఖ = _______
(A) AD
(B) DG.
(C) BF
(D) పైవి అన్ని
జవాబు :
(D) పైవి అన్ని
ప్రశ్న19.
క్రింది పటంలో \(\overleftrightarrow{\mathbf{A B}} / / \overleftrightarrow{\mathbf{C D}}\) మరియు x: y = 2 : 7 అయిన x =
(A) 40°
(B) 60°
(C) 140°
(D) 20°
జవాబు :
(A) 40°
ప్రశ్న20.
క్రిందివానిలో ఏది అసత్యం ?
(A) శీర్షాభిముఖ కోణాలు సమానాలు.
(B) రెండు రేఖలను తిర్యగ్రేఖ ఖండించినపుడు ఏర్పడు ఏకాంతర కోణాలు సమానం ‘అయిన ఆ రెండు రేఖలు సమాంతరాలు.
(C) రెండు ఆసన్న కోణాలు ఎల్లప్పుడు రేఖీయ ద్వయాన్ని ఏర్పరుస్తాయి.
(D) రెండు సమాంతర రేఖలు మరియు తిర్యగ్రేఖతో ఏర్పడే సదృశ కోణాలు సమానాలు.
జవాబు :
(C) రెండు ఆసన్న కోణాలు ఎల్లప్పుడు రేఖీయ ద్వయాన్ని ఏర్పరుస్తాయి.
ప్రశ్న21.
క్రింది వానిని జతపరుచుము.
i) 60°, 30° | a) సంయుగ్మ కోణాలు |
ii) 150°, 30° | b) పూరక కోణాలు |
iii) 250°, 110° | C) సంపూరక కోణాలు |
(A) i) c, ii) b, iii) a
(B) i) b, ii) c, iii) a
(C) i) a, ii) c, iii) b
(D) i) c, ii) a, iii) b
జవాబు :
(B) i) b, ii) c, iii) a
ప్రశ్న22.
x° యొక్క పూరక కోణం
(A) (90 – x)
(B) (180 – x)°
(C) (2x)
(D) (360 – x)
జవాబు :
(A) (90 – x)
క్రింది ఖాళీలను పూరింపుము.
ప్రశ్న1.
55° యొక్క పూరక కోణం _______
జవాబు :
35°
ప్రశ్న2.
80° యొక్క సంపూరక కోణం _______
జవాబు :
100°
ప్రశ్న3.
60° యొక్క సంయుగ్మ కోణం _______
జవాబు :
300°
ప్రశ్న4.
రేఖీయద్వయం ఎల్లప్పుడూ సంపూరకాలు. (సత్యం/ అసత్యం ) _______
జవాబు :
సత్యం
ప్రశ్న5.
సంపూరక కోణాల నిష్పత్తి 4 : 5 అయిన వానిలో చిన్న కోణం _______
జవాబు :
90°
ప్రశ్న6.
క్రింది పటంలో \(\overrightarrow{\mathrm{AB}}\) ఒక సరళరేఖ అయితే ∠ECD _______
జవాబు :
90°
ప్రశ్న7.
ఒక లంబకోణం = _______ డిగ్రీలు.
జవాబు :
90
ప్రశ్న8.
ఒక బిందువు వద్ద ఏర్పడే కోణాల మొత్తం = _______
జవాబు :
360°
ప్రశ్న9.
సరళరేఖపై ఒక బిందువు వద్ద సరళరేఖకు ఒకే వైపు ఏర్పడే కోణాల మొత్తం = _______
జవాబు :
180°
ప్రశ్న10.
క్రింది పటంలో \(\overrightarrow{\mathrm{AB}}\) మరియు. \(\overrightarrow{\mathrm{CD}}\) లు ఖండన రేఖలు అయిన x = _______
జవాబు :
30°
ప్రశ్న11.
క్రింది పటంలో \(\overrightarrow{\mathrm{PQ}}\) ఒక సరళరేఖ అయిన Z = _______
జవాబు :
50°
→ క్రింది పటంలో l ∥ m మరియు n తిర్యగ్రేఖ అయిన క్రింది (12-17) ఖాళీలను పూరించండి.
ప్రశ్న12.
∠5 = 50° అయిన ∠3 విలువ _______
జవాబు :
50°
ప్రశ్న13.
∠8 = 130° అయిన ∠4 విలువ _______
జవాబు :
130°
ప్రశ్న14.
∠3 = 60° అయిన ∠6 విలువ _______
జవాబు :
360°
ప్రశ్న15.
∠4 + ∠5 విలువ _______
జవాబు :
180°
ప్రశ్న16.
∠6 = 100° అయిన ∠5 విలువ _______
జవాబు :
80°
ప్రశ్న17.
∠1 + ∠2 + ∠3 + ∠4 విలువ _______
జవాబు :
360°
ప్రశ్న18.
క్రింది పటంలో ఆసన్న కోణాల ఉమ్మడి భుజం _______
జవాబు :
\(\overrightarrow{\mathrm{YW}}\)
ప్రశ్న19.
క్రింది పటంలో p ∥ q మరియు r తిర్యగ్రేఖ అయిన y విలువ = …………….
జవాబు :
110°
ప్రశ్న20.
పై 19వ ప్రశ్నలోని పటం నుండి x = _______
జవాబు :
50°
ప్రశ్న21.
ఒక జత సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినపుడు ఏర్పడు తిర్యగ్రేఖకు ఒకేవైపు అంతరంగా గల కోణాల మొత్తం _______ డిగ్రీలు.
జవాబు :
180°
క్రింది వానిని జతపరుచుము :
ప్రశ్న1.
i) అల్పకోణము | (A) 150° |
ii) లంబకోణము | (B) 180° |
iii) అధికకోణము | (C) 90° |
iv)సరళకోణము | (D) 50° |
జవాబు :
i) అల్పకోణము | (D) 50° |
ii) లంబకోణము | (C) 90°° |
iii) అధికకోణము | (A) 150° |
iv)సరళకోణము | (B) 180° |
ప్రశ్న2.
i) 55°ల పూరక కోణం | (A) 305° |
ii) 55°ల సంపూరక కోణం | (B) 115° |
iii) 55°ల సంయుగ్మ కోణం | (C) 125° |
iv) 65°ల సంపూరక కోణం | (D) 35° |
జవాబు :
i) 55°ల పూరక కోణం | (D) 35° |
ii) 55°ల సంపూరక కోణం | (C) 125° |
iii) 55°ల సంయుగ్మ కోణం | (A) 305° |
iv) 65°ల సంపూరక కోణం | (B) 115° |
ప్రశ్న3.
i) ఆసన్న కోణాలు | |
ii) రేఖీయద్వయం | |
iii) తిర్యగ్రేఖ | |
iv)సంపూరక కోణాలు |
జవాబు :
i) C
ii) D
iii) A
iv) B
క్రిందివానిలో సత్యం లేదా అసత్యం అయిన వానిని గుర్తించండి.
ప్రశ్న1.
రెండు ఆసన్న కోణాలు ఎల్లప్పుడు రేఖీయద్వయం అవుతాయి.
జవాబు :
అసత్యం
ప్రశ్న2.
ఒక సరళరేఖపై ఒక బిందువు వద్ద సరళరేఖకు ఒకవైపు ఏర్పడు కోణాల మొత్తం 180°.
జవాబు :
సత్యం
ప్రశ్న3.
రెండు సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించగా ఏర్పడిన ఏకబాహ్య కోణాలు సమానాలు
జవాబు :
సత్యం
ప్రశ్న4.
రెండు సమాంతర రేఖలతో తిర్యగ్రేఖ ఏర్పరుచు సదృశ కోణాలు సమానాలు.
జవాబు :
సత్యం
ప్రశ్న5.
రెండు కోణాల మొత్తం 180° అయిన అవి పూరక కోణాలు.
జవాబు :
అసత్యం