Practice the AP 8th Class Maths Bits with Answers 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న1.
మొదటి పది (10) సహజ సంఖ్యల సగటు
1) 55
2) 5.5
3) 4.5
4) 45
జవాబు :
2) 5.5

ప్రశ్న2.
ఒక దత్తాంశంలోని 7 రాశుల అంకమధ్యమం 32. ఆ దత్తాంశానికి 48 అను మరొక రాశిని కూడగా వచ్చు అంకమధ్యమం ఎంత ?
1) 36
2) 32
3) 34
4) 38
జవాబు :
3) 34

ప్రశ్న3.
20, 11, 21, 25, 23, 14 ల A.M విలువ ___________
1) 19
2) 18
3) 17
4) 20
జవాబు :
1) 19

AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న4.
ఒక దత్తాంశంలోని 9 రాశుల సగటు 45. ఒక రాశి 24 ను 42 గా పొరపాటుగా లెక్కించినచో సరియైన సగటు ఎంత ?
1) 42
2) 44
3) 41
4) 43
జవాబు :
4) 43

ప్రశ్న5.
మొదటి 10 సహజ సంఖ్యల బాహుళకం
1) 0
2) 1
3) 5.5
4) 5
జవాబు :
4) 5

ప్రశ్న6.
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 1
1) మధ్యగతం
2) పౌనఃపున్యం
3) సగటు
4) ఏదీకాదు
జవాబు :
3) సగటు

ప్రశ్న7.
‘n’ బేసి సంఖ్య అయిన మధ్యగతం = ___________
1) \(\frac{\mathrm{n}+1}{2}\)
2) \(\frac{n}{2}\)
3) \(\frac{\mathrm{n}-1}{2}\)
4) \(\frac{1}{2}\) + 1
జవాబు :
1) \(\frac{\mathrm{n}+1}{2}\)

8.
A.M (విచలన పద్ధతి) = ___________
1) x̄ = A + \(\frac{\Sigma\left(\mathrm{x}_{\mathrm{i}}-\mathrm{A}\right)}{\mathrm{N}}\)
2) Σfx
3) \(\frac{\Sigma \mathrm{fx}}{\Sigma \mathrm{f}}\)
4) x̄ = A – \(\frac{\Sigma x_{i}}{N}\)
జవాబు :
1) x̄ = A + \(\frac{\Sigma\left(\mathrm{x}_{\mathrm{i}}-\mathrm{A}\right)}{\mathrm{N}}\)

ప్రశ్న9.
‘n’ సరిసంఖ్య అయినపుడు మధ్యగతము వీటి సగటు అగును.
1) \(\frac{n}{2}, \frac{n}{2}\) – 1
2) \(\frac{\mathrm{n}}{2}, \frac{\mathrm{n}+1}{2}\)
3) \(\frac{n-1}{2}\), n
4) \(\frac{\mathrm{n}}{2}\), n + 1
జవాబు :
2) \(\frac{\mathrm{n}}{2}, \frac{\mathrm{n}+1}{2}\)

ప్రశ్న10.
14, 36, 25, 28, 35, 32, 56, 42, 50 రాశుల మధ్యగతం = ___________
1) 16
2) 53
3) 35
4) 45
జవాబు :
3) 35

ప్రశ్న11.
మొదటి 10 సహజ సంఖ్యల మధ్యగతం ‘
1) 5.7
2) 5.5
3) 6.5
4) 3.5
జవాబు :
2) 5.5

ప్రశ్న12.
1, 2, 3, 5, 3, 7, 8, 3, 7, 8, 7 ల బాహుళకం
1) 8,1
2) 1, 5
3) 7,1
4) 3, 7
జవాబు :
4) 3, 7

ప్రశ్న13.
1-10 ఎగువ హద్దు ___________
1) 10
2) 11
3) 13
4) 9
జవాబు :
1) 10

ప్రశ్న14.
1-10, 11-20 లో 1 – 10 ఎగువ హద్దు ___________
1) 13.5
2) 10.5
3) 20.5
4) 11.5
జవాబు :
2) 10.5

ప్రశ్న15.
తరగతి అంతరం వీటిని తెలియజేయునది.
1) పొడవు
2) దీర్ఘచతురస్ర వైశాల్యం
3) చుట్టుకొలత
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న16.
1-10, 11 – 20, 21 – 30, ___________ తరగతులు.
1) విలీన
2) మినహాయింపు
3) పౌనఃపున్యం
4) ఏదీకాదు
జవాబు :
1) విలీన

ప్రశ్న17.
10 – 20 తరగతి మధ్య విలువ ___________
1) 10
2) 20
3) 15
4) 16
జవాబు :
3) 15

ప్రశ్న18.
మొదటి 100 సహజ సంఖ్యల వ్యాప్తి ___________
1) 98
2) 99
3) 109
4) 110
జవాబు :
2) 99

ప్రశ్న19.
24 – 28 తరగతి మధ్య విలువ ___________
1) 13
2) 23
3) 16
4) 26
జవాబు :
4) 26

ప్రశ్న20.
1, 2, 3, ___________ 10 ల వ్యాప్తి = ___________.
1) 9
2) 10
3) 8
4) 32
జవాబు :
1) 9

ప్రశ్న21.
కేంద్రీయ విభాజన కొలతల సంఖ్య ___________
1) 2
2) 31
3) 10
4) 3
జవాబు :
4) 3

ప్రశ్న22.
1, 2, 3ల మధ్యగతం = ___________
1) 1
2) 2
3) 3
4) 10
జవాబు :
2) 2

ప్రశ్న23.
a, b, c, ________ x ల బాహుళకం
1) p
2) c
3) 2
4) బాహుళకము లేదు
జవాబు :
4) బాహుళకము లేదు

ప్రశ్న24.
Σxi = 380, N = 10, x̄ = ____________
1) 16
2) 10
3) 28
4) 38
జవాబు :
4) 38

ప్రశ్న25.
మొదటి పది సహజ సంఖ్యల అంక సగటు
1) 6.5
2) 55
3) 3.5
4) 5.5
జవాబు :
4) 5.5

ప్రశ్న26.
మొదటి 5 ప్రధాన సంఖ్యల అంక సగటు
1) 6
2) 5
3) 6.5
4) 5.6
జవాబు :
4) 5.6

ప్రశ్న27.
49, 48, 15, 20, 28, 17, 14 మరియు 110 ల మధ్యగతం
1) 31
2) 92
3) 24
4) 42
జవాబు :
3) 24

AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న28.
పై చిత్రములో కేంద్రీయ కోణాల మొత్తము
1) 360°
2) 300
3) 110°
4) 60°
జవాబు :
1) 360°

ప్రశ్న29.
సేకరించబడిన దత్తాంశము
1) హద్దు
2) సమాచారము
3) వ్యాప్తి
4) తరగతి – అంతరం
జవాబు :
2) సమాచారము

ప్రశ్న30.
3 యొక్క మొదటి 6 గుణిజాల సగటు
1) 19.5
2) 20.5
3) 10.5
4) 10
జవాబు :
3) 10.5

ప్రశ్న31.
94, 85, 59, 62, 65, 70, 68, 72 ల A.M = ___________
1) 39
2) 19
3) 69
4) 79
జవాబు :
3) 69

ప్రశ్న32.
5, 6, 7, 8, X మరియు 4 ల సగటు 7 అయిన x విలువ
1) 10
2) 12
3) 13
4) 19
జవాబు :
2) 12

ప్రశ్న33.
మొదటి 9 సహజ సంఖ్యల సగటు
1) 5
2) 6
3) 10
4) 9
జవాబు :
1) 5

ప్రశ్న34.
40, 52, 34, 47, 31, 35, 48, 41, 44, 38 ల మధ్యగతం
1) 16.5
2) 40.5
3) 49.5
4) 50
జవాబు :
2) 40.5

ప్రశ్న35.
మొదటి 15 బేసి సంఖ్యల మధ్యగతము
1) 32
2) 10
3) 19
4) 15
జవాబు :
4) 15

ప్రశ్న36.
9, 11, 13, k, 18, 19 ల సగటు k అయిన k విలువ
1) 16
2) 13
3) 14
4) 10
జవాబు :
3) 14

ప్రశ్న37.
14, 17, 13, 14, 14, 3, 2, 1, 14 ల బాహుళకము
1) 19
2) 16
3) 24
4) 14
జవాబు :
4) 14

ప్రశ్న38.
\(\frac{x}{5}, x, \frac{x}{4}, \frac{x}{2}, \frac{x}{3}\)ల మధ్యగతము 8 (x > 0) అయిన x విలువ .
1) 14
2) 33
3) 10
4) 24
జవాబు :
4) 24

ప్రశ్న39.
A.M నుండి తీసుకొను అన్నీ విచలనాల మొత్తం ___________
1) 4
2) 3
3) – 1
4) 0
జవాబు :
4) 0

ప్రశ్న40.
376 27 12 ల అంకమధ్యమం __________
1) 12
2) \(\frac{3}{5}\)
3) \(\frac{1}{2}\)
4) \(\frac{1}{9}\)
జవాబు :
2) \(\frac{3}{5}\)

ప్రశ్న41.
8, -2, 9, 6, 13, 17, 12ల అంకమధ్యమం _________
1) 9
2) 10
3) 32
4) 19
జవాబు :
1) 9

AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న42.
0, 1, 2, 3, ___________ 9 యొక్క వ్యాప్తి ___________
1) 0
2) 9
3) 12
4) 13
జవాబు :
2) 9

ప్రశ్న43.
\(\frac{1}{5}, \frac{1}{2}, \frac{1}{6}, \frac{1}{4}, \frac{1}{3}\) ల మధ్యగతము
1) 1
2) 2
3) 3
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న44.
x, 15x, 2x యొక్క అంకమధ్యమం ___________
1) 17x
2) 6x
3) 7x
4) 9x
జవాబు :
2) 6x

ప్రశ్న45.
1, 2, 2, 3, 3, 3ల బాహుళకం ___________
1) 1
2) 2
3) 3
4) ఏదీకాదు
జవాబు :
3) 3

ప్రశ్న46.
1, 3, 5, 7, ……. (2n- A) యొక్క అంకమధ్యమం ___________
1) \(\frac{2 n}{3}\)
2) \(\frac{n}{3}\)
3) n + 1
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న47.
20, 30, 10, 20, 30, 30, 30, 30, 30, 14, 16, 18, 30, 30 ల బాహుళకం ___________
1) 30
2) 60
3) 39
4) 38
జవాబు :
1) 30

ప్రశ్న48.
– 8, – 4, + 4, – 3, 1 యొక్క అంకమధ్యమం
1) – 4
2) -1
3) 3
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న49.
30, 5, 21, 42, 13, 10, 27, 33, 17, 8, ___________ల మధ్యగతము
1) 91
2) 19
3) 13
4) 25
జవాబు :
2) 19

ప్రశ్న50.
___________9, 8, 6, 6, 9, 1, 3, 3, 3, 3ల యొక్క బాహుళకం
1) 6
2) 3
3) 1
4) 8
జవాబు :
2) 3

ప్రశ్న51.
100 అంకెలలో 20 లు నాలుగు, 40 లు అయిదు, 30 లు ఆరు మిగిలినవి 10 అయిన AM = ___________
1) 4.6
2) 7.4
3) 8.5
4) 9
జవాబు :
1) 4.6

ప్రశ్న52.
2, 4, 6, ___________ 200 ల యొక్క వ్యాప్తి ___________
1) 190
2) 100
3). 200
4) 198
జవాబు :
4) 198

ప్రశ్న53.
1, 2, 3, 4, ___________ల యొక్క అంకమధ్యమము
1) 4
2) 6
3) 9
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న54.
సాంఖ్యక శాస్త్ర పితామహుడు ___________
1) గోలే
2) రోనాల్డ్ ఫిషర్
3) కాక్టర్
4) ఏదీకాదు
జవాబు :
2) రోనాల్డ్ ఫిషర్

ప్రశ్న55.
x, 2x, 4x ల మధ్యగతము 12 అయిన సగటు ___________
1) 10
2) 11
3) 12
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న56.
20 రాశుల మొత్తము 100 అయిన సగటు ___________
1) 16
2) 30
3) 10
4) 5
జవాబు :
4) 5

ప్రశ్న57.
1-10, 11 – 20, 21 – 30, ___________లో 11-20 ఎగువహద్దు ___________
1) 20.5
2) 19.5
3) 29
4) 30
జవాబు :
1) 20.5

ప్రశ్న58.
తరగతి మధ్య విలువ అనగా ___________
1) తరగతి గుర్తు
2) పౌనఃపున్యం
3) సగటు
4) హద్దు
జవాబు :
1) తరగతి గుర్తు

ప్రశ్న59.
5–10 లో తరగతి దిగువ హద్దు ___________
1) 10
2) 5
3) 15
4) 20
జవాబు :
2) 5

ప్రశ్న60.
60 – 100 తరగతి మధ్య విలువ ___________
1) 120
2) 100
3) 30
4) 80
జవాబు :
4) 80

ప్రశ్న61.
ఈ క్రింది వానిలో ఏది కేంద్రీయ స్థాన విలువ ?
1) అంకమధ్యమం
2) మధ్యగతం
3) బాహుళకం
4) పైవన్నియూ
జవాబు :
4) పైవన్నియూ

ప్రశ్న62.
ఈ కింది వానిలో తరచుగా ఉపయోగించు కేంద్రీయ స్థానపు కొలత ఏది ?
1) అంకమధ్యమం
2) మధ్యగతం
3) బాహుళకం
4) పైవన్నియూ
జవాబు :
1) అంకమధ్యమం

ప్రశ్న63.
ఈ కింది వానిలో అన్నీ పరిశీలన అంశాలపై ఆధారపడి ఉండునది ?
1) అంకమధ్యమం
2) మధ్యగతం
3) బాహుళకం
4) పైవన్నియూ
జవాబు :
1) అంకమధ్యమం

ప్రశ్న64.
కింది వాటిలో ఒకే ఒక విలువను కల్గి వున్నటువంటిది,
1) అంకమధ్యమం
2) మధ్యగతం
3) బాహుళకం
4) పైవన్నియూ
జవాబు :
1) అంకమధ్యమం

ప్రశ్న65.
పరిశీలనాంశాలలో కనిష్ఠ మరియు గరిష్ఠ విలువలను ప్రభావితం చేయునటువంటిది ఏది ?
1) అంకమధ్యమం
2) మధ్యగతం
3) బాహుళకం
4) ఏదీకాదు
జవాబు :
2) మధ్యగతం

ప్రశ్న66.
0-10, 10–20, 20-30, ___________ వంటి వాటిని ___________ తరగతులు అంటారు.
1) గరిష్ఠ
2) అక్షీయ
3) విలీన
4) మినహాయింపు
జవాబు :
4) మినహాయింపు

AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న67.
ఒక తరగతి పై హద్దు 20 మరియు వాని మధ్య విలువ 15. అయిన దాని దిగువ హద్దు
1) 35
2) 20
3) 10
4) 15
జవాబు :
3) 10

ప్రశ్న68.
65 ఈ తరగతి మధ్య విలువ.
1) 70-80
2) 60–100
3) 60-70
4) 60–80
జవాబు :
3) 60-70

ప్రశ్న69.
అన్నీ పరిశీలనాంశాలపై ఆధారపడునది ___________
1) సగటు
2) మధ్యగతము
3) వ్యాప్తి
4) ఏదీకాదు
జవాబు :
1) సగటు

ప్రశ్న70.
తరగతి అంతరంను సూచించు అక్షరము
1) K
2) C
3) P
4) Σ
జవాబు :
2) C

ప్రశ్న71.
ఒక దత్తాంశములో 7 అంశాల సగటు 32 మరియు దీనికి ఒక అంశము 48ని కలిపిన దీని ఫలిత సగటు విలువ ___________
1) 70
2) 40
3) 34
4) 43
జవాబు :
3) 34

ప్రశ్న72.
గరిష్ఠ విలువ – కనిష్ఠ విలువ =
1) వ్యాప్తి
2) వక్రము
3) అక్షము
4) హద్దు
జవాబు :
1) వ్యాప్తి

ప్రశ్న73.
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 2
1) విలువ
2) తరగతుల సంఖ్య
3) వస్తువులు
4) ఏదీకాదు
జవాబు :
2) తరగతుల సంఖ్య

ప్రశ్న74.
ఎగువ మరియు దిగువ అవధుల మధ్యగల తేడాను ___________ అంటారు.
1) విలువ
2) తరగతి అంతరం
3) పౌనఃపున్యం
4) ఏదీకాదు
జవాబు :
2) తరగతి అంతరం

ప్రశ్న75.
హిస్టోగ్రాము నందు ___________ఉండును.
1) చతురస్రాలు
2) దీర్ఘచతురస్రాలు
3) వృత్తాలు
4) కోణాలు
జవాబు :
2) దీర్ఘచతురస్రాలు

ప్రశ్న76.
మొదటి 31 సహజ సంఖ్యల వ్యాప్తి ___________
1) 10
2) 21
3) 19
4) 30
జవాబు :.
4) 30

ప్రశ్న77.
a, b, c ల సగటు ___________
1) \(\frac{abc}{3}\)
2) \(\frac{a+b+c}{3}\)
3) \(\frac{a+b}{2}\)
4) \(\frac{a-b-c}{3}\)
జవాబు :
2) \(\frac{a+b+c}{3}\)

AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న78.
a – 21, a, a + 21 ల సగటు = ___________
1) a
2) a-21
3) a + 21
4) 3a
జవాబు :
1) a

ప్రశ్న79.
12, 13, 18, 17, 1, 10, 15 ల సగటు 15 అయిన x విలువ = ___________
1) 40
2) 31
3) 20
4) ఏదీకాదు
జవాబు :
3) 20

ప్రశ్న80.
x, x+2, x+4, x+6 మరియు x+8ల సగటు __________
1) x-1
2) x + 3
3) x + 2
4) x + 4
జవాబు :
4) x + 4

ప్రశ్న81.
8 అంశాల సగటు 30. అందులో ఒక అంశము 30 తొలగించబడిన నూతన సగటు విలువ ___________
1) 20
2) 30
3) 10
4) 0
జవాబు :
2) 30

ప్రశ్న82.
6, y, 7, X మరియు 16 ల సగటు a అయిన
1) x + 2y = 1
2) x – y = 16
3) x + 2y = 0
4) x + y = 16
జవాబు :
4) x + y = 16

ప్రశ్న83.
x + 1 తో ప్రారంభమగు సంఖ్యల సగటు
1) x + 5.5
2) x – 5.5
3) x + 10
4) x + 5
జవాబు :
1) x + 5.5

ప్రశ్న84.
11 పరిశీలనాంశాల సగటు 17.5 మరియు ఒక సగటు 15ను వాటి నుండి తొలగించినట్లయితే మిగిలిన అంశాల సగటు
1) 17.75
2) 19.85
3) 19.5
4) 18.15
జవాబు :
1) 17.75

ప్రశ్న85.
x, \(\frac{1}{x}\) ల సగటు m అయిన \(\mathbf{x}^{3}, \frac{1}{\mathbf{x}^{3}}\), ఆ ల సగటు
1) M (4m2 – 3)
2) M2 + 3
3) M
4) 3M
జవాబు :
1) M (4m2 – 3)

ప్రశ్న86.
మొదటి ‘n’ సహజ సంఖ్యల సగటు
1) \(\frac{n}{2}\)
2) \(\frac{n+1}{2}\)
3) \(\frac{n}{2}\) – 1
4) \(\frac{n}{3}\) – 1
జవాబు :
2) \(\frac{n+1}{2}\)

ప్రశ్న87.
X̄ = A + \(\frac{\Sigma\left(\mathbf{x}_{1}-\mathbf{A}\right)}{\mathbf{N}}\) నందు A ను ___________ అంటారు.
1) తరగతి
2) పట్టిక
3) అవధి
4) ఊహించిన సగటు
జవాబు :
4) ఊహించిన సగటు

ప్రశ్న88.
ఒక తరగతి యొక్క దిగువ హద్దు మరియు ముందు తరగతి యొక్క ఎగువ హద్దుల సగటును ఆ తరగతి యొక్క ___________అవధి అంటారు.
1) దిగువ
2) చివరి
3) తరగతి
4) ఏదీకాదు
జవాబు :
1) దిగువ

ప్రశ్న89.
దత్తాంశంలో ఎక్కువసార్లు పునరావృతమగు అంశమును ___________అంటారు .
1) మధ్యగతము
2) సగటు
3) వ్యాప్తి
4) బాహుళకం
జవాబు :
4) బాహుళకం

ప్రశ్న90.
దీని గణనలో తరగతి మధ్య విలువలను ఉపయోగిస్తారు.
1) సగటు
2) మధ్యగతము
3) వ్యాప్తి
4) ఏదీకాదు
జవాబు :
2) మధ్యగతము

AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న91.
కేంద్రీయస్థాన కొలతలలోనికి చెందనిది ఏది ?
1) సగటు
2) మధ్యగతము
3) బాహుళకము
4) వ్యాప్తి
జవాబు :
4) వ్యాప్తి

ప్రశ్న92.
ఒక స్కూల్ లో అందరూ విద్యార్థులు యూనిఫారమ్ ను ధరించిరి, దీని నుండి నీవు గమనించదగిన విషయం ___________
1) బాహుళకం
2) సగటు
3) మధ్యగతం
4) దీకాదు
జవాబు :
1) బాహుళకం

ప్రశ్న93.
దత్త పటం తెలుపునది
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 3
1) పై ఛార్జు
2) హిస్టోగ్రాము
3) గ్రాఫు
4) ఏదీకాదు
జవాబు :
1) పై ఛార్జు

ప్రశ్న94.
కింది గ్రాఫులలో LCF గ్రాఫును తెలుపునది ఏది ?
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 4
జవాబు :
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 5

ప్రశ్న95.
దత్త పటం తెలుపునది :
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 6
1) పై చిత్రం
2) బార్ గ్రాఫు
3) పరిశీలనలు
4) ఏదీకాదు
జవాబు :
2) బార్ గ్రాఫు

ప్రశ్న96.
కింది వాటిలో GCF వక్రమును తెలుపునది ఏది ?
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 7
జవాబు :
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 8

ప్రశ్న97.
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 9
విలువను వ్యక్తపరచునది ___________
1) 6
2) 7
3) 8
4) 9
జవాబు :
1) 6

ప్రశ్న98.
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 10
విలువను వ్యక్తపరచునది
1) 3
2) 10
3) 13
4) 9
జవాబు :
4) 9

ప్రశ్న99.
ఓజీవ్ వక్రము యొక్క ఆకారము
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 11
జవాబు :
1) S

ప్రశ్న100.
ఒక విద్యార్థి F.A. – 1 లో సాధించిన మార్కులు వరుసగా 20, 11, 21, 25, 23, 14, అయితే ఆ విద్యార్థి సాధించిన సగటు మార్కులు
1) 19
2) 20
3) 21
4) 22
ఈ క్రింది సమాచారము ఉపయోగించి 101 మరియు 102 ప్రశ్నలకు సరియైన సమాధానములను గుర్తించుము. సంవత్సరము పబ్లిక్ పరీక్షలో ఒక పాఠశాలలోని 30 మంది విద్యార్థులు గణితములో సాధించిన మార్కులను ఈ క్రింది పట్టికలో నమోదు చేయబడ్డాయి.

తరగతులు (మార్కులు) పౌనఃపున్యం (విద్యార్థుల సంఖ్య)
0 – 34 3
35 – 49 7
50 – 59 9
60 – 74 6
75 – 100 5

జవాబు :
1) 19

ప్రశ్న101.
పై పట్టికలో 60 మార్కులు పైగా సాధించిన విద్యార్థుల సంఖ్య
1) 15
2) 9
3) 11
4) 6
జవాబు :
3) 11

AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న102.
59 మార్కులలోపు సాధించిన విద్యార్థుల సంఖ్యకు, 60 మార్కులు పైన సాధించిన విద్యార్థుల సంఖ్యకు మధ్య తేడా
1) 4
2) 2
3) 3
4) 8
జవాబు :
4) 8

ప్రశ్న103.
ఒక దత్తాంశములోని 9 రాశుల సగటు 45 అని లెక్కించబడినది. అట్లు చేయడంలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో 9 రాశుల అసలు సగటు
1) 53
2) 63
3) 43
4) 33
జవాబు :
3) 43

ప్రశ్న104.
ఒక కమ్మీ రేఖాచిత్రంలో అన్ని కమ్మీల
1) పొడవులు సమానం
2) వెడల్పులు సమానం
3) వైశాల్యములు సమానం
4) వెడల్పులు, పొడవులు సమానం
జవాబు :
2) వెడల్పులు సమానం

ప్రశ్న105.
రఫీ తను ఆడిన 12 క్రికెట్ మ్యాచ్ లో సాధించిన స్కోరు వివరాలు 36, 35, 40, 25, 33, 18, 52, 36, 45, 60, 32, 37 అయితే ఈ స్కోరుల బాహుళకము
1) 36
2) 35
3) 40
4) 33
ఈ క్రింద ఇవ్వబడిన సోపాన చిత్రమును పరిశీలించి 106 నుండి 108 వరకు గల ప్రశ్నలకు సరియైన సమాధానమును గుర్తించుము.
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 12
జవాబు :
1) 36

ప్రశ్న106.
పై సోపాన చిత్రంలో 20 – 30 వయస్సు గల వ్యక్తుల సంఖ్య
1) 8
2) 10
3) 6
4) 12
జవాబు :
1) 36

ప్రశ్న107.
పై సోపాన చిత్రంలో ఏ తరగతిలోని వ్యక్తుల సంఖ్య ఎక్కువ ?
1) 10 – 20
2) 20 – 30
3) 30 – 40
4) 40 – 50
జవాబు :
3) 30 – 40

ప్రశ్న108.
పై సోపాన చిత్రంకో 40 సం||ల కంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల సంఖ్య ?
1) 18
2) 20
3) 22
4) 24
జవాబు :
1) 18

ప్రశ్న109.
మొదటి 5 బేసి సంఖ్యల సగటు
1) 5
2) 25
3) 30
4) 35
జవాబు :
1) 5

ప్రశ్న110.
కింది వాటిలో అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రము
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 13
జవాబు :
AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు 14

ప్రశ్న111.
మొదటి. ‘n’ సహజ సంఖ్యల సగటు
1) \(\frac{n+1}{2}\)
2) \(\frac{n-1}{2}\)
3) \(\frac{n}{2}\)
4) \(\frac{n}{2}\) + 1
జవాబు :
1) \(\frac{n+1}{2}\)

ప్రశ్న112.
(x + 1), (x + 3), (x + 5), (x + 7) మరియు (x + 9) ల సరాసరి 30 అయితే =
1) 30
2) 20
3) 25
4) 35
జవాబు :
3) 25

ప్రశ్న113.
హిస్టోగ్రాములో దీర్ఘచతురస్రం యొక్క వెడల్పును నిర్ణయించునది.
1) తరగతి అంతరం
2) పౌనఃపున్యము
3) మధ్య విలువ
4) సంచిత పౌనఃపున్యము
జవాబు :
1) తరగతి అంతరం

AP 8th Class Maths Bits 7th Lesson పౌనఃపున్య విభాజన పట్టికలు, రేఖాచిత్రములు

ప్రశ్న114.
ఒక తరగతిలోని విద్యార్థులు ఇష్టపడే ఏకరూప దుస్తుల రంగును నిర్ణయించే కేంద్రీయ స్థానపు కొలత
1) సగటు
2) మధ్యగతము
3) బాహుళకం
4) వ్యాప్తి
జవాబు :
3) బాహుళకం

ప్రశ్న115.
2, 4, 6, x ల మధ్యగతం 4.5 అయిన x =
1) 3
2) 7
3) 6
4) 5
జవాబు :
2) 7