Practice the AP 8th Class Maths Bits with Answers 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న1.
\(\sqrt{625}+\sqrt{441}\) = ________
1) 47
2) \(\sqrt{1066}\)
3) 46
4) 45
జవాబు :
3) 46

ప్రశ్న2.
(123456)2 యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలోని అంకె
1) 6
2) 3
3) 8
4) 4
జవాబు :
1) 6

ప్రశ్న3.
1112 = ________
1) 12341
2) 12321
3) 12312
4) 12221
జవాబు :
2) 12321

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న4.
1+ 3 + 5 + 7 + 9 =
1) 92
2) 72
3) 52
4) 42
జవాబు :
3) 52

ప్రశ్న5.
\(\sqrt{10201}\)
1) 1001
2) 101
3) 111
4) 121
జవాబు :
2) 101

ప్రశ్న6.
42 మరియు 52ల మధ్య ఉండు పూర్ణసంఖ్యల సంఖ్య
1) 8
2) 10
3) 9
4) 11
జవాబు :
1) 8

ప్రశ్న7.
(121)2 ఒక ________ సంఖ్య.
1) ప్రధాన
2) బేసి
3) సరి
4) ఏదీకాదు
జవాబు :
2) బేసి

ప్రశ్న8.
n2 మరియు (n+A)2 ల మధ్య గల ఖచ్చిత వర్గములు కాని సంఖ్యలు = ________
1) \(\frac{n}{2}\)
2) 2n
3) n2
4) n
జవాబు :
2) 2n

ప్రశ్న9.
132 = _______ + 122
1) 10
2) 72
3) 52
4) 10
జవాబు :
3) 52

ప్రశ్న10.
\(\sqrt{225}\) = ________
1) 12
2) 16
3) 15
4) 13
జవాబు :
3) 15

ప్రశ్న11.
\(\sqrt{2025}\) = ________
1) 35
2) 45
3) 54
4) 15
జవాబు :
2) 45

ప్రశ్న12.
\(\sqrt{42.25}\) = ________
1) 7
2) 6.5
3) 8.5
4) 5.5
జవాబు :
2) 6.5

ప్రశ్న13.
\(\sqrt{300}\) యొక్క విలువకు దగ్గరి పూర్ణాంకం =
1) 19
2) 31
3) 17
4) 16
జవాబు :
3) 17

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న14.
11 యొక్క ఘనం ________
1) 1131
2) 1331
3) 1231
4) 1431
జవాబు :
2) 1331

ప్రశ్న15.
ఖచ్చిత వర్గము మరియు ఘనము అగు రెండంకెల సంఖ్య
1) 32
2) 91
3) 16
4) 64
జవాబు :
4) 64

ప్రశ్న16.
7 + 9 + 11 = ________
1) 33
2) 3
3) 35
4) 310
జవాబు :
1) 33

ప్రశ్న17.
\(\sqrt[3]{4913}\) = ________
1) 27
2) 13
3) 18
4) 17
జవాబు :
4) 17

ప్రశ్న18.
(1997) లో ఒకట్ల స్థానంలోని అంకె = ________
1) 10
2) 3
3) 9
4) 4
జవాబు :
2) 3

ప్రశ్న19.
\(\sqrt[3]{9261}\) = ________
1) 13
2) 21
3) 16
4) 31
జవాబు :
2) 21

ప్రశ్న20.
\(\sqrt[3]{x}\) = 12 ⇒ x = ________
1) 1728
2) 1928
3) 1314
4) 1628
జవాబు :
1) 1728

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న21.
63 = ________
1) 161
2) 216
3) 116
4) 117
జవాబు :
2) 216

ప్రశ్న22.
431 లో ఒకట్ల స్థానంలోని అంకె ________
1) 3
2) 7
3) 0
4) 1
జవాబు :
4) 1

ప్రశ్న23.
(24)2 = ________
1) 512
2) 156
3) 258
4) 256
జవాబు :
4) 256

ప్రశ్న24.
35 = ________
1) 243
2) 81
3) 813
4) 432
జవాబు :
1) 243

ప్రశ్న25.
8788 ను ________ సంఖ్యచే గుణించిన అది ఖచ్చిత ఘనం అగును.
1) 7
2) 4
3) 2
4) 3
జవాబు :
3) 2

ప్రశ్న26.
\(\sqrt[3]{2744}\) = ________
1) 14
2) 24
3) 34
4) 16
జవాబు :
1) 14

ప్రశ్న27.
\(\sqrt{\mathbf{1 7 5 . 2 9 7 6}}\) = ________
1) 36.15
2) 81.14
3) 11.24
4) 13.24
జవాబు :
4) 13.24

ప్రశ్న28.
(√a)2 = ________
1) √a
2) 2a
3) \(\frac{a}{2}\)
4) a
జవాబు :
4) a

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న29.
\(\sqrt{1471369}\) = ________
1) 1213
2) 1321
3) 1132
4) 1141
జవాబు :
1) 1213

ప్రశ్న30.
6084 యొక్క వర్గమూలం = ________
1) 87
2) 78
3) 88
4) 68
జవాబు :
2) 78

ప్రశ్న31.
√2 = ________
1) 1.414
2) 1.5
3) 1.814
4) 1.3
జవాబు :
1) 1.414

ప్రశ్న32.
\(\sqrt{169}+\sqrt{25}\) = ________
1) 18
2) 19
3) 13
4) 12
జవాబు :
1) 18

ప్రశ్న33.
\(\sqrt{176+\sqrt{2401}}\) = ________
1) 25
2) 15
3) 31
4) 35
జవాబు :
2) 15

ప్రశ్న34.
311 విస్తరణలో ఒకట్ల స్థానంలో సంఖ్య ________
1) 3
2) 7
3) 10
4) 16
జవాబు :
2) 7

ప్రశ్న35.
\(\sqrt{9025}\) = ________
1) 95
2) 59
3) 69
4) 73
జవాబు :
1) 95

ప్రశ్న36.
\(\sqrt{121}\) = ________
1) 11
2) 16
3) 31
4) 12
జవాబు :
1) 11

ప్రశ్న37.
\(\sqrt{55}\) అనునది ________
1) వర్గ సంఖ్య కాదు
2) వర్గ సంఖ్య
3) ఘన సంఖ్య
4) 1 యొక్క విలువ
జవాబు :
1) వర్గ సంఖ్య కాదు

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న38.
\(\sqrt[3]{64}\) = ________
1) 9
2) 16
3) 10
4) 4
జవాబు :
4) 4

ప్రశ్న39.
n బేసి సంఖ్యల మొత్తం = ________
1) n2
2) 2n
3) n
4) n – 1
జవాబు :
1) n2

ప్రశ్న40.
\(\sqrt{4^{4} \times 5^{4}}\) = ________
1) 4
2)4 × 5
3) 42 × 52
4) 5 × 4
జవాబు :
3) 42 × 52

ప్రశ్న41.
\(\sqrt{\frac{25}{64}}\) = ________
1) \(\frac{5}{9}\)
2) \(\frac{5}{8}\)
3) \(\frac{15}{31}\)
4) \(\frac{5}{4}\)
జవాబు :
2) \(\frac{5}{8}\)

ప్రశ్న42.
√1 = ________
1) 0
2) 1
3) 6
4) 4
జవాబు :
2) 1

ప్రశ్న43.
\(\sqrt{3388}\) = ________
1) \(\sqrt[30]{7}\)
2) \(\sqrt[10]{7}\)
3) \(\sqrt[12]{7}\)
4) \(\sqrt[22]{7}\)
జవాబు :
4) \(\sqrt[22]{7}\)

ప్రశ్న44.
\(\sqrt[3]{500} \times \sqrt[3]{686}\) = ________
1) 16
2) 30
3) 70
4) 80
జవాబు :
3) 70

ప్రశ్న45.
\(\sqrt{10.4489}\) = ________
1) 0.67
2) 6.7
3) 8.5
4) 7.7
జవాబు :
1) 0.67

ప్రశ్న46.
\(\sqrt{12 \frac{169}{676}}\) =________
1) 2\(\frac{4}{5}\)
2) 9\(\frac{3}{7}\)
3) 3\(\frac{1}{26}\)
4) 3\(\frac{13}{26}\)
జవాబు :
4) 3\(\frac{13}{26}\)

ప్రశ్న47.
153 = ________
1) 3375
2) 7375
3) 1375
4) 1525
జవాబు :
1) 3375

ప్రశ్న48.
\(\sqrt{142884}\) = ________
1) 144
2) 278
3) 178
4) 378
జవాబు :
4) 378

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న49.
212 = ________
1) 144
2) 441
3) 141
4) 191
జవాబు :
2) 441

ప్రశ్న50.
(0.2)2 = ________
1) 0.4
2) 0.004
3) 0.45
4) 0.04
జవాబు :
4) 0.04

ప్రశ్న51.
(-2)2 = ________
1) 8
2) \(\frac{1}{8}\)
3) \(\frac{1}{3^{2}}\)
4) -8
జవాబు :
4) -8

ప్రశ్న52.
\(\sqrt[3]{\mathbf{p}}\) = 7, p = ________
1) 416
2) 189
3) 343
4) 143
జవాబు :
3) 343

ప్రశ్న53.
√2 = 1.414 అయిన , \(\sqrt{\frac{200}{49}}\) విలువ ________
1) 2.02
2) 20.2
3) 30.2
4) 21.2
జవాబు :
1) 2.02

ప్రశ్న54.
n3 = 2744 అయిన n2 – 11 విలువ ________
1) 145
2) 175
3) 165
4) 185
జవాబు :
4) 185

ప్రశ్న55.
\(\sqrt[3]{1512} \times \sqrt[3]{49000}\) = ________
1) 160
2) 420
3) 129
4) 120
జవాబు :
2) 420

ప్రశ్న56.
\(\sqrt{\frac{0.01}{0.81}}\) = ________
1) \(\frac{1}{5}\)
2) \(\frac{1}{2}\)
3) \(\frac{1}{9}\)
4) 9
జవాబు :
3) \(\frac{1}{9}\)

ప్రశ్న57.
\(\sqrt{2 \frac{14}{25}}\) = ________
1) \(\frac{8}{7}\)
2) \(\frac{8}{5}\)
3) \(\frac{5}{8}\)
4) \(\frac{1}{3}\)
జవాబు :
2) \(\frac{8}{5}\)

ప్రశ్న58.
\(\sqrt[3]{217}\) = ________
1) 7
2) 8
3) 9
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న59.
\(\sqrt[3]{0.001331}\) = ________
1) 0.0112
2) 0.11
3) 0.112
4) 0.114
జవాబు :
2) 0.11

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న60.
13 + 23 =
1) 10
2) 33
3) 32
4) 92
జవాబు :
3) 32

ప్రశ్న61.
\(\sqrt[3]{0.729}-\sqrt[3]{0.343}\) = ________
1) 0.5
2) 0.2
3) 0.7
4) 0.45
జవాబు :
2) 0.2

ప్రశ్న62.
\(\sqrt[3]{\frac{1}{27}}\) = ________
1) \(\frac{1}{8}\)
2) \(\frac{1}{4}\)
3) \(\frac{1}{6}\)
4) \(\frac{1}{3}\)
జవాబు :
4) \(\frac{1}{3}\)

ప్రశ్న63.
123 + 13 = ________
1) 1718
2) 1719
3) 1729
4) 1829
జవాబు :
3) 1729

ప్రశ్న64.
13 + 23 + 33 = ________
1) 52
2) 62
3) 82
4) 92
జవాబు :
2) 62

ప్రశ్న65.
2545 యొక్క ఘనం ________
1) 10
2) 20
3) 25
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న66.
y = x3 అయినపుడు ________
1) x = \(\sqrt[3]{y}\)
2) x = √y.
3) √x =y2
4) ఏదీకాదు
జవాబు :
1) x = \(\sqrt[3]{y}\)

ప్రశ్న67.
\(\sqrt[3]{9261}\) = ________
1) 11
2) 41
3) 21
4) 14
జవాబు :
3) 21

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న68.
a, b, cలు పైథాగోరియన్ త్రికాలైన ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1) a2 – b2 = c
2) a2 + b2 = c2
3) b = c2 – a2
4) a2 > b2 + c2
జవాబు :
2) a2 + b2 = c2

ప్రశ్న69.
ఈ క్రింది వానిలో పైథాగోరియన్ త్రికాలేవి ?
1) (1, 2, 3)
2) (4, 5, 6)
3) (3, 4, 5)
4) (5, 6, 7)
జవాబు :
3) (3, 4, 5)

ప్రశ్న70.
ఒక సంఖ్య యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలో ఉండవల్సిన అంకె కానిది
1) 1
2) 4
3) 3
4) 5
జవాబు :
3) 3

ప్రశ్న71.
ఈ క్రింది వానిలో పరిపూర్ణ వర్గసంఖ్య కానిది
1) 121
2) 1331
3) 1024
4) 367
జవాబు :
4) 367

ప్రశ్న72.
ఈ క్రింది వానిలో పరిపూర్ణ ఘన సంఖ్య
1) 25
2) 64
3) 81
4) 100
జవాబు :
2) 64

ప్రశ్న73.
4215 నుండి ఏ కనిష్ఠ సంఖ్యను తీసివేసిన పరిపూర్ణ వర్గ సంఖ్య అగును ?
1) 119
2) 120
3) 110
4) 1
జవాబు :
1) 119

ప్రశ్న74.
2560 ను ________ సంఖ్యచే గుణించిన వచ్చు లబ్దం సంపూర్ణ ఘనం అగును.
1) 15
2) 40
3) 25
4) 35
జవాబు :
3) 25

ప్రశ్న75.
\(\sqrt{97}\) కు దగ్గరగా ఉన్న విలువ ________
1) 14
2) 13
3) 11
4) 10
జవాబు :
4) 10

ప్రశ్న76.
ఒక చతురస్రం యొక్క భుజం 72 సెం||మీ|| అయినపుడు దాని చుట్టుకొలత ________ సెం||మీ||
1) 298
2) 148
3) 288
4) 188
జవాబు :
3) 288

ప్రశ్న77.
25, 26 వర్గాల మధ్యగల పూర్ణాంకాలు ________
1) 50
2) 60
3) 70
4) 100
జవాబు :
1) 50

ప్రశ్న78.
ఈ క్రింది వానిలో పైథాగోరియన్ త్రికములను గుర్తించుము.
1) 1, 2,7
2) 8, 9, 6
3) 3, 4, 6
4) 6, 8, 10 1
జవాబు :
4) 6, 8, 10 1

ప్రశ్న79.
\(\sqrt{1156}\) = x అయిన x = ________
1) 44
2) 34
3) 84
4) 94
జవాబు :
2) 34

ప్రశ్న80.
1, 8, _______, 64, _______ = ________
1) 27
2) 25
3) 26
4) 10
జవాబు :
1) 27

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న81.
ఈ కింది వానిలో రామానుజన్ సంఖ్య ఏది ?
1) 1729
2) 1728
3) 1818
4) 1719
జవాబు :
1) 1729

ప్రశ్న82.
ఈ కింది వానిలో ఖచ్చిత ఘనమును గుర్తించుము.
1) 512
2) 14
3) 100
4) 96
జవాబు :
1) 512

ప్రశ్న83.
ఈ కింది వానిలో పాలిన్ డ్రోమ్ సంఖ్యలను గుర్తించుము.
1) 15651
2) 16566
3) 15655
4) 165167
జవాబు :
1) 15651

ప్రశ్న84.
17 < √x < 18, x = _______
1) 100
2) 900
3) 300
4) 20
జవాబు :
3) 300

ప్రశ్న85.
a, b, c అను త్రికములో 1 తప్ప మిగిలినవి ఏవి ఉమ్మడి కారణాంకాలు లేకపోతే ఆ త్రికము _______
1) ప్రాథమికము
2) ద్వితీయము
3) త్రికము
4) ఏదీకాదు
జవాబు :
1) ప్రాథమికము

ప్రశ్న86.
6000 ని ఏ కనిష్ఠ సంఖ్యచే గుణించిన పరిపూర్ణ వర్గ సంఖ్య అగును ?
1) 19
2) 16
3) 10
4) 15
జవాబు :
4) 15

ప్రశ్న87.
720 ని ఏ కనిష్ఠ సంఖ్యచే గుణించిన పరిపూర్ణ వర్గం అగును ?
1) 13
2) 9
3) 5
4) 10
జవాబు :
3) 5

ప్రశ్న88.
1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 = _______
1) 132
2) 168
3) 139
4) 169
జవాబు :
4) 169

ప్రశ్న89.
1 నుండి 100 మధ్య గల ఘనమూలాల సంఖ్య ?
1) 9
2) 10
3) 3
4) 13
జవాబు :
3) 3

ప్రశ్న90.
72 యొక్క వర్గములో గల స్థానముల సంఖ్య ?
1) 4 లేదా 3
2) 3 లేదా 6
3) 2 లేదా 7.
4) ఏదీకాదు
జవాబు :
1) 4 లేదా 3

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న91.
32 + 42 = K2, K = _______
1) 10
2) 13
3) 5
4) 25
జవాబు :
3) 5

ప్రశ్న92.
92 మరియు 102 =
1) 16
2) 13
3) 28
4) 18
జవాబు :
4) 18

ప్రశ్న93.
82 + K2 = 172 అయిన K = _______
1) 15
2) 16
3) 19
4) 20
జవాబు :
1) 15

ప్రశ్న94.
1, 4, 9, 16, 25 అనేవి _______ సంఖ్యలు.
1) వర్గ
2) ఘన
3) స్వచ్ఛమైన
4) ఏదీకాదు
జవాబు :
1) వర్గ

ప్రశ్న95.
a + b + c = 0 అయిన a3 + b3 + c3 = _______
1) \(\frac{abc}{3}\)
2) 3 abc
3) ab+c
4) 1
జవాబు :
1) \(\frac{abc}{3}\)

ప్రశ్న96.
చతురస్రం యొక్క భుజం 19 యూనిట్లు అయిన దాని వైశాల్యం _______ చ||యూ||
1) 312
2) 191
3) 163
4) 361
జవాబు :
4) 361

ప్రశ్న97.
చతురస్రం యొక్క వైశాల్యం 1024 చ||యూ|| అయిన దాని భుజం _______ యూనిట్లు.
1) 32
2) 22
3) 62
4) 92
జవాబు :
1) 32

ప్రశ్న98.
J.V.R. కారు నెంబరు 8289 అయిన దాని యొక్క వర్గమూలము _______
1) 32
2) 70
3) 83
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న99.
“ప్రతి సంఖ్య ఒక వర్గ సంఖ్య” అని సోహన్ అనెను. “ప్రతి సంఖ్య శుద్ధ సంఖ్య” అని చెర్రి అనెను. పై రెండు ప్రవచనాలలో ఏది సరియైనది ?
1) సోహన్
2) చెర్రి
3) 1 మరియు 2 సత్యాలు
4) 1 మరియు 2 అసత్యాలు
జవాబు :
4) 1 మరియు 2 అసత్యాలు

ప్రశ్న100.
6 సమాన చతురస్ర భుజాలు గల ఘన రూప పటము
1) భుజం
2) ఘనం
3) సంపూర్ణ ఘనం
4) దీర్ఘ ఘనం
జవాబు :
2) ఘనం

ప్రశ్న101.
ఇచ్చిన పటమును గమనించి దాని తయారీకి కావలసిన సమాన ఘనాల సంఖ్య
AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు 1
1) 1
2) 2
3) 3
4) 8
జవాబు :
4) 8

ప్రశ్న102.
1.5 యొక్క ఘనము ఎంత?
1) 2.250
2) 3.375
3) 6.000
4) 13.50
జవాబు :
2) 3.375

ప్రశ్న103.
ఈ క్రింది సంఖ్యలలో పైథాగోరియన్ త్రికాలు కానిది
1) 3, 4, 5
2) 6, 8, 10 .
3) 9, 10, 11
4) 8, 15, 17
జవాబు :
3) 9, 10, 11

ప్రశ్న104.
క్రింది వర్గసంఖ్యలలో ఒకట్లు స్థానములో ‘1’ రాని సంఖ్య
1) 212
2) 192
3) 112
4) 102
జవాబు :
4) 102

ప్రశ్న105.
క్రింది వానిలో పరిపూర్ణ వర్గ సంఖ్య కానిది
1) 121
2) 144
3) 1024
4) 369
జవాబు :
4) 369

AP 8th Class Maths Bits 6th Lesson వర్గమూలాలు, ఘనమూలాలు

ప్రశ్న106.
2 × 3 × 5 × 3 × 2 × 5 యొక్క వర్గమూలం
1) 30
2) 25
3) 20
4) 35
జవాబు :
1) 30

ప్రశ్న107.
12 =1
112 = 121
1112 – 12321
11112 = 1234321 పై అమరికను గమనించి, 111112 యొక్క విలువ
1) 1234321
2) 123454321
3) 1234565321
4) 123564321
జవాబు :
2) 123454321

ప్రశ్న108.
రెండు వరుస బేసి సంఖ్యల మొత్తం 56 అయిన ఆ . సంఖ్యలలో ఒకటి
1) 23
2) 25
3) 27
4) 21
జవాబు :
3) 27

ప్రశ్న109.
2400 ని ఏ కనిష్ట సంఖ్యచే గుణించిన పరిపూర్ణవర్గం . అవుతుంది
1) 3
2) 4
3) 5
4) 6
జవాబు :
4) 6

ప్రశ్న110.
2.56 యొక్క వర్గమూలం
1) 0.16
2) 1.6
3) 1.06
4) 0.016
జవాబు :
2) 1.6

ప్రశ్న111.
ఇచ్చిన వాటిలో పరిపూర్ణ వర్గ సంఖ్య
1) 257
2) 4592
3) 441
4) 159
జవాబు :
3) 441

ప్రశ్న112.
\(\sqrt[3]{\frac{64}{343}}\) = _______
1) \(\frac{4}{9}\)
2) \(\frac{4}{7}\)
3) \(\frac{8}{11}\)
4) \(\frac{8}{7}\)
జవాబు :
2) \(\frac{4}{7}\)

ప్రశ్న113.
ఈ క్రింది వానిలో ఏది బేసిసంఖ్య యొక్క వర్గము అవుతుంది ?
1) 2116
2) 3844
3) 1369
4) 2704
జవాబు :
3) 1369

ప్రశ్న114.
1764 యొక్క వర్గమూలం 42 అయిన \(\sqrt{17.62}\) =
1) 0.042
2) 420
3) 0.42
4) 4.2
జవాబు :
4) 4.2

ప్రశ్న115.
కింది వానిలో సరియైన పరిపూర్ణ వర్గసంఖ్య కానిది ఊహించి రాయండి.
1) 3,58,801
2) 1,80,625
3) 1,28,527
4) 16,384
జవాబు :
3) 1,28,527