Practice the AP 8th Class Maths Bits with Answers 15th Lesson సంఖ్యలతో ఆడుకుందాం on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Maths Bits 15th Lesson సంఖ్యలతో ఆడుకుందాం
సరైన సమాధానమును ఎన్నుకొనుము.
ప్రశ్న1.
ఈ క్రింది వానిలో ‘2ి చే భాగింపబడే సంఖ్య
1) 41
2) 449
3) 573
4) 8096
జవాబు :
4) 8096
ప్రశ్న2.
ఈ క్రింది వానిలో ‘3’ చే భాగింపబడే సంఖ్య
1) 76
2) 123
3) 457
4) 9082
జవాబు :
2) 123
ప్రశ్న3.
ఈ క్రింది వానిలో ‘5’ చే భాగింపబడే సంఖ్య
1) 11
2) 1101
3) 1001
4) 1100
జవాబు :
4) 1100
ప్రశ్న4.
ఈ క్రింది వానిలో ‘7′ చే భాగింపబడే సంఖ్య
1) 4277
2) 3513
3) 862
4) 4675
జవాబు :
1) 4277
ప్రశ్న5.
ఈ క్రింది వానిలో ’11’ చే భాగింపబడే సంఖ్య
1) 12325
2) 56478
3) 13431
4) 122
జవాబు :
3) 13431
ప్రశ్న6.
ప్రతి పాలిండ్రోమ్ సంఖ్య ఈ కింది వానిలో దేనిచే భాగింపబడును ?
1) 13
2) 17
3) 19
4) 11
జవాబు :
4) 11
ప్రశ్న7.
ఈ కింది వానిలో ‘9’చే భాగింపబడే సంఖ్య
1) 1134
2) 1235
3) 1236
4) 1237
జవాబు :
1) 1134
ప్రశ్న8.
ఈ కింది వానిలో 876123ను భాగించే సంఖ్య 2.
1) 999
2) 877
3) 109
4) 1 మరియు 2
జవాబు :
4) 1 మరియు 2
ప్రశ్న9.
1 నుండి 50 వరకు గల సంఖ్యలలో ‘5’ చే భాగింపబడు సంఖ్యల మొత్తం
1) 285
2) 275
3) 295
4) 265
జవాబు :
2) 275
ప్రశ్న10.
7A – 16 = A9 అయిన A = ?
1) 3
2) 4
3) 5
4) 7
జవాబు :
3) 5
ప్రశ్న11.
73K+ 8 = 9L అయిన K + L = ?
1) 2
2) 4
3) 6
4) 8
జవాబు :
4) 8
ప్రశ్న12.
నుండి H విలువ
1) 0
2) 1
3) 2
4) 3
జవాబు :
1) 0
ప్రశ్న13.
(n3 – n) ను నిశ్శేషంగా భాగించు సంఖ్య
1) 1
2) 2
3) 3
4) 5
జవాబు :
3) 3
ప్రశ్న14.
ముబీన ఒక సంఖ్య యొక్క 8 రెట్లు నుంచి 10 ని తగ్గించిన వచ్చే విలువ, అదే సంఖ్య యొక్క 6 రెట్లు మరియు 4 ల మొత్తం విలువకు సమానము అయితే ముబీన తీసుకొన్న సంఖ్య
1) 7
2) 8
3) 9
4) 5
జవాబు :
1) 7
ప్రశ్న15.
1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 యొక్క విలువ
1) 57
2) 81
3) 100
4) 121
జవాబు :
2) 81
ప్రశ్న16.
‘5’ తో భాగించబడే సంఖ్య
1) 836
2) 524
3) 1200
4) 782
జవాబు :
3) 1200
ప్రశ్న17.
ఈ క్రింది ఏ సంఖ్యల యొక్క వ్యుత్ప్రమాలు వాటికే సమానమవుతాయి ?
1) 2, \(\frac{1}{2}\)
2) 1, -1
3) 2, 2
4) 3, \(\frac{1}{3}\)
జవాబు :
2) 1, -1
ప్రశ్న18.
27914 9చే నిశ్శేషంగా భాగింపబడిన A ఉన్న స్థానంలో ఉండు అంకె
1) 8
2) 7
3) 9
4) 1
జవాబు :
1) 8
ఈ క్రింది ఖాళీలను పూరింపుము.
ప్రశ్న1.
ఒక సంఖ్య ‘5’చే భాగింపబడవలెనన్న ఒకట్ల స్థానంలో ఉండు అంకె ___________
జవాబు :
0 లేదా 5
ప్రశ్న2.
ఒక సంఖ్య ‘3’చే భాగింపబడుటకు నియమం ___________
జవాబు :
ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3చే భాగింపబడవలెను.
ప్రశ్న3.
ఒక సంఖ్య ‘2 చే భాగింపబడుటకు నియమం ___________
జవాబు :
ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె 0, 2, 4, 6, 8 అయ్యే విధంగా ఉండాలి.
ప్రశ్న4.
476, 4 చే భాగింపబడునా ? ___________
జవాబు :
అవును
ప్రశ్న5.
8121, 8చే భాగింపబడునా ? ___________
జవాబు :
కాదు
ప్రశ్న6.
(a3 – b3) + (a – b) = ___________
జవాబు :
a2 + ab + b2
ప్రశ్న7.
మొదటి ‘n’ సహజ సంఖ్యల మొత్తం ___________
జవాబు :
\(\frac{n(n+1)}{2}\)
ప్రశ్న8.
ఒక సంఖ్య ‘6’చే భాగింపబడవలెనన్న ___________
జవాబు :
అది 2 మరియు 3చే భాగింపబడవలెను
ప్రశ్న9.
24P అను సంఖ్యను 3తో భాగించిన శేషం 1 మరియు 5తో భాగించిన శేషం 2. అయిన P విలువ ___________
జవాబు :
7
ప్రశ్న10.
50B, 5తో నిశ్శేషంగా భాగింపబడిన, B విలువ ___________
జవాబు :
0 లేదా 5
ప్రశ్న11.
11చే నిశ్శేషంగా భాగింపబడు సంఖ్యలు ___________
జవాబు :
పాలిండ్రోమ్ సంఖ్య
ప్రశ్న12.
2, 5, 10తో నిశ్శేషంగా భాగింపబడు రెండంకెల అతి పెద్ద సంఖ్య ___________.
జవాబు :
90
ప్రశ్న12.
24 యొక్క గుణిజాలు = ___________
జవాబు :
1, 2, 3, 4, 6, 8, 12, 24
ప్రశ్న14.
లో గల దీర్ఘచతురస్రాల సంఖ్య = ___________
జవాబు :
10
ప్రశ్న15.
‘7’చే మూడంకెల సంఖ్య భాగించబడుటకు నియమం ___________
జవాబు :
(2a + 3b + C)