Practice the AP 10th Class Social Bits with Answers 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 15th Lesson వలస పాలిత ప్రాంతాలలో జాతి విముక్తి ఉద్యమాలు
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. బ్రిటన్కు వలస ప్రాంతం కాని దేశం
 A) వియత్నాం
 B) ఇండియా
 C) నైజీరియా
 D) మయన్మార్
 జవాబు:
 A) వియత్నాం
2. చైనా కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాది వేసిన అంశాలు
 A) భూసంస్కరణలు మరియు జాతీయీకరణ
 B) సామ్రాజ్యవాదము
 C) పంచవర్ష ప్రణాళికలు
 D) మంచూ వంశం
 జవాబు:
 A) భూసంస్కరణలు మరియు జాతీయీకరణ
![]()
3. జతపరచుము.
 జాబితా – A జాబితా – B
 1. సన్ యట్ – సెన్ a) దేశాన్ని సైనిక దేశం చేశాడు
 2. చియాంగ్ జైషేక్ b) పర్యావరణ ఉద్యమం
 3. మావో జెడాంగ్ c) జాతీయవాదం, : ప్రజాస్వామ్యం, సామ్యవాదం
 4. కెన్ సారో వివా d) రైతాంగ విప్లవం
 A) 1 (a), 2 (c), 3 (b), 4 (d)
 B) 1 (a), 2 (b), 3 (C), 4 (d)
 C) 1 (c), 2 (a), 3 (d), 4 (b)
 D) 1 (d), 2 (a), 3 (b), 4 (c)
 జవాబు:
 C) 1 (c), 2 (a), 3 (d), 4 (b)
4. నైజీరియాలోని చమురు వనరులలో అధికభాగం ఆగ్నేయ భాగంలో ఉన్నాయి. చమురు లాభాలలో అధిక భాగం తమకు చెందాలని ఆ ప్రాంత ఈబూలు భావిస్తారు. ఈ సమస్యకో సరైన పరిష్కారం
 A) చమురు లాభాలు బహుళ జాతి కంపెనీలు పొందటం.
 B) సహజవనరులు దేశ సంపద కాబట్టి దేశ ప్రజలందరికీ చెందటం.
 C) ఆ ప్రాంత ప్రజలే అధిక లాభాలు పొందటం.
 D) ఒక ప్రాంత సహజవనరులను ఆ ప్రాంత అభివృద్ధికే ఉపయోగించడం.
 జవాబు:
 B) సహజవనరులు దేశ సంపద కాబట్టి దేశ ప్రజలందరికీ చెందటం.
5. 19వ శతాబ్దము మధ్యన వియత్నాం ఈ క్రింది దేశ ప్రత్యక్ష పాలనలో ఉంది ……….
 A) బ్రిటన్
 B) ఫ్రెంచి
 C) జర్మనీ
 D) ఇటలీలో
 జవాబు:
 B) ఫ్రెంచి
![]()
6. ఈ క్రింది సంఘటన సరియైన కాలక్రమమేది?
 i) పెకింగ్ యూనివర్సిటీ చైనాలో ఏర్పాటు
 ii) జపాన్ చైనాపై దాడి
 iii) చైనా కమ్యూనిస్టు పార్టీ స్థాపన
 iv) లాంగ్ మార్చ్ (చైనా)
 A) i, ii, iii, iv
 B) ii, iv, i, iii
 C) i, iii, ii, iv
 D) i, iii, iv, ii
 జవాబు:
 D) i, iii, iv, ii
7. వియత్నాం వీరి నియంత్రణలో ఉండేది.
 A) జర్మనీ
 B) ఫ్రాన్స్
 C) ఇటలీ
 D) డచ్
 జవాబు:
 B) ఫ్రాన్స్
8. ఈ క్రింది వానిలో సన్ యెట్-సెనికి సంబంధించనది ఏది?
 A) జాతీయతావాదం
 B) ప్రజాస్వామ్యం
 C) సామ్యవాదం
 D) లౌకికతత్వం
 జవాబు:
 D) లౌకికతత్వం
9. సన్ యెట్-సెన్ వ్యక్తిత్వంలోని అభినందించదగిన అంశం
 A) ప్రజాస్వామ్య భావనలతో ప్రభావితమయ్యాడు
 B) చైనా భవిష్యత్తు పట్ల ఆలోచన
 C) చైనా సమస్యలపై కార్యాచరణ పథకం తయారీ
 D) పైవన్నీ
 జవాబు:
 D) పైవన్నీ
10. ప్రజాస్వామ్య స్థాపనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశం ………
 A) వియత్నాం
 B) అమెరికా
 C) నైజీరియా
 D) చైనా
 జవాబు:
 C) నైజీరియా
11. నైజర్ డెల్టాలో చమురు వెలికితీత వలన నైజీరియా సాధారణ ప్రజలు ……….
 A) బాగా ధనవంతులయ్యారు.
 B) పెద్దగా ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేదు.
 C) విస్తృత ఉపాధి అవకాశాలను పొందారు.
 D) ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పొందారు.
 జవాబు:
 B) పెద్దగా ఎటువంటి ప్రయోజనాన్ని పొందలేదు.
12. ఆధునిక చైనా నిర్మాత
 A) స యెట్-సెన్
 B) చియాంగ్ కై షేక్
 C) హెచిమిన్
 D) ఎన్ నంది అజికివె
 జవాబు:
 A) స యెట్-సెన్
13. ‘నైజీరియా యువ ఉద్యమము” (NYM) స్థాపకులు
 A) అజ్ కివే
 B) మావో
 C) చాంగ్-షేక్
 D) హోబీమిన్
 జవాబు:
 A) అజ్ కివే
![]()
14. చైనాలో చారిత్రక “లాంగ్ మార్చ్”ను నిర్వహించినవారు ……………….
 A) మావో
 B) సన్-యెట్ సేన్
 C) చియాంగ్ కైషెక్
 D) పై వారందరూ
 జవాబు:
 A) మావో
ఈ క్రింది పటంను గమనించి 15 మరియు 16 ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
15. పై పటములో ‘B’ తో సూచించిన ప్రాంతంలో వుండే నైజీరియన్ తెగ ఏది?
 A) హూసా
 B) పులానీ
 C) యోరుబా
 D) ఈబో
 జవాబు:
 C) యోరుబా
16. ఈబో జాతి తెగ ప్రజలు నివసించే ప్రాంతంను సూచించే అక్షరం …………
 A) B
 B) A
 C) C
 D) పైవన్నీ
 జవాబు:
 C) C
17. సన్ యెట్ సెస్ యొక్క మూడు సిద్ధాంతాలు సన్, మిన్, చుయ్ లలో ‘మిన్’ అనగా
 A) ప్రజాస్వామ్యం
 B) జాతీయతావాదం
 C) సామ్యవాదం
 D) రాజరికం
 జవాబు:
 A) ప్రజాస్వామ్యం
18. ఈ క్రింది వాక్యా లలో సరియైనది.
 A) ఉత్తర నైజీరియాలో ఈబో తెగ అధికంగా వున్నారు.
 B) ఆగ్నేయ నైజీరియాలో యెరుబా తెగలు అధిక సంఖ్యలో వున్నారు.
 C) నైఋతి నైజీరియాలో హూసాఫులాని ప్రజలు అధికంగా వున్నారు.
 D) ఉత్తర నైజీరియాలో హూసాఫులాని తెగలు అధిక సంఖ్యలో కలరు.
 జవాబు:
 D) ఉత్తర నైజీరియాలో హూసాఫులాని తెగలు అధిక సంఖ్యలో కలరు.
![]()
19. నైజీరియా ఏ దేశపు వలస?
 A) పోర్చుగల్
 B) ఫ్రాన్స్
 C) బెల్జియం
 D) ఇంగ్లాండు
 జవాబు:
 D) ఇంగ్లాండు
20. వియత్నాం యుద్ధంలో జోక్యం చేసుకోవాలని అమెరికా నిర్ణయించుకోవడానికి గల కారణము
 A) వియత్నాంలో కమ్యూనిస్టుల ఆధిపత్యం పెరుగు తుందని అనుకోవడం.
 B) వియత్నాం అమెరికాపై దాడి చేయడం.
 C) అమెరికా వర్తక వ్యాపారాలలో ఫ్రాన్స్ భాగస్వామి కావటం.
 D) వియత్నాంకు బ్రిటన్ సాయం చేయడం.
 జవాబు:
 A) వియత్నాంలో కమ్యూనిస్టుల ఆధిపత్యం పెరుగు తుందని అనుకోవడం.
21. చియాంగ్ కైషేక్, మహిళలు ఈ నాల్గు సుగుణాలపై శ్రద్ధ పెట్టాలని భావించాడు.
 A) జాతీయ వాదం రిపబ్లిక్-ప్రజాస్వామ్యం- సామ్యవాదం
 B) పాతివ్రత్యం – రూపం – మాట – పని
 C) కూడు – గుడ్డ – ఇల్లు – రవాణా
 D) వివాహం – విడాకులు – విద్య – వృత్తి
 జవాబు:
 B) పాతివ్రత్యం – రూపం – మాట – పని
22. వియత్నాం యుద్ధంలో అమెరికా ‘ఏజెంట్ ఆరెంజ్’ ను ఉపయోగించడానికి కారణం
 A) ప్రజలను అడవుల్లో దాక్కోకుండా, సులభంగా చంపడం కోసం
 B) అడవులను రక్షించడం కోసం
 C) అమెరికా సైనికులను కాపాడడం కోసం
 D) వియత్నాంకు ఆయుధ సరఫరా కోసం
 జవాబు:
 A) ప్రజలను అడవుల్లో దాక్కోకుండా, సులభంగా చంపడం కోసం
23. తన విప్లవ కార్యక్రమానికి రైతాంగాన్ని ఆధారంగా చేసుకున్న చైనా కమ్యూనిస్ట్ నాయకుడు
 A) చియాంగ్ కైషేక్
 B) మావో జెడాంగ్
 C) జింగ్ పింగ్
 D) సన్ యెట్ సేన్
 జవాబు:
 B) మావో జెడాంగ్
24. ‘మీరుబా’ అనే తెగ …………… లో కలదు.
 A) చైనా
 B) ఫ్రాన్స్
 C) వియత్నాం
 D) నైజీరియా
 జవాబు:
 D) నైజీరియా
25. చైనాను సైనిక దేశంగా మలచడానికి ప్రయత్నించినది
 A) చియాంగ్’ కైషేక్
 B) సన్-యెట్-సెన్
 C) మావో జెడాంగ్
 D) జి జిన్పింగ్
 జవాబు:
 A) చియాంగ్’ కైషేక్
26. ఆడపిల్లల పాదాలను కట్టివేయడం అనే దురాచారం ఈ దేశంలో ఉండేది
 A) చైనా
 B) సౌదీ అరేబియా
 C) ఇజ్రాయిల్
 D) ఇటలీ
 జవాబు:
 A) చైనా
27. వియత్నాం దేశం ఏ ఖండంలో ఉంది?
 A) ఉత్తర అమెరికా
 B) దక్షిణ అమెరికా
 C) ఆసియా
 D) ఆఫ్రికా
 జవాబు:
 C) ఆసియా
![]()
28 సరికాని జతను గుర్తించి రాయండి.
 A) మావో జెడాంగ్-చైనా
 B) హోచిమిస్-వియత్నాం
 C) ముస్సోలినీ-జర్మనీ
 D) ఏదీకాదు
 జవాబు:
 C) ముస్సోలినీ-జర్మనీ
