Practice the AP 10th Class Social Bits with Answers 10th Lesson ప్రపంచీకరణ on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Social Bits 10th Lesson ప్రపంచీకరణ

బహుళైచ్ఛిక ప్రశ్నలు :

1. ఎక్కువ దేశాలలో ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను …………….. అంటారు.
A) బహు రాజ్య సంస్థ
B) బహుళజాతి సంస్థ
C) అంతర్జాతీయ వ్యాపార సంస్థ
D) అంతర్జాతీయ ద్రవ్య సంస్థ
జవాబు:
B) బహుళజాతి సంస్థ

2. ప్రపంచీకరణ ప్రయోజనాలు ఎవరికి వెంటనే అంగ్లు తున్నాయి?
i) సంపన్న వినియోగదారులకు
ii) నైపుణ్యం, విద్య ఉన్న ఉత్పత్తిదారులకు
iii) రైతులకు
iv) పేద ప్రజలకు
A) i మరియు ii
B) iii మరియు iv
C) i మరియు iii
D) i మరియు iv
జవాబు:
A) i మరియు ii

AP 10th Class Social Bits Chapter 10 ప్రపంచీకరణ

3. ప్రపంచీకరణ ఫలితం
A) దేశాల మధ్య పోటీ పెరగడం
B) చిన్న ఉత్పత్తిదారులు లాభాలు పొందడం
C) దేశాల మధ్య సంబంధాలు తగ్గడం
D) వస్తువులు అందుబాటులో లేకపోవడం
జవాబు:
A) దేశాల మధ్య పోటీ పెరగడం

4. భారతీయ బహుళజాతి కంపెనీకి ఉదాహరణ
A) హోండా
B) టాటామోటర్స్
C) నోకియా
D) పెప్సి
జవాబు:
B) టాటామోటర్స్

5. W.T.O ను విశదీకరించండి.
A) World Tutors Organization
B) World Tourism Organization
C) World Trade Organization
D) World Tribal Organization
జవాబు:
C) World Trade Organization

6. ‘ఇన్ఫోసిస్’ అనేది ఒక ……….. కంపెనీ.
A) IT
B) మోటారు వాహనాలు
C) రంగులు
D) మందులు
జవాబు:
A) IT

7. ‘కాల్ సెంటర్లు’ చేసే పని
A) పరిశోధన మరియు డిజైన్
B) విడిభాగాల తయారీ
C) విడిభాగాలను అసెంబ్లింగ్ చేయడం
D) వినియోగదారుల సేవలు
జవాబు:
D) వినియోగదారుల సేవలు

8. టాటా కంపెనీ ఉత్పత్తి చేసేది ……….
A) వాహనాలు
B) రంగులు
C)మందులు
D) వస్త్రాలు
జవాబు:
A) వాహనాలు

AP 10th Class Social Bits Chapter 10 ప్రపంచీకరణ

9. భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావాలు ఏవి?
i) ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది.
ii) కార్మికులు, ఉత్పత్తిదారులపై ప్రపంచీకరణ ప్రభావం ఒకేరకంగా లేదు.
iii) బహుళ జాతి సంస్థల రాక
iv) ఎంచుకోవటానికి ఎన్నో వస్తువులు లభిస్తున్నాయి.
A) (1), (iii) మరియు (iv) మాత్రమే
B) (ii), (iii) మరియు (iv) మాత్రమే
C) (i), (ii) మరియు (iii) మాత్రమే
D) (1), (ii), (iii) మరియు (iv)
జవాబు:
D) (1), (ii), (iii) మరియు (iv)

10. W.T.O. అనగా
A) వరల్డ్ టూరిజమ్ ఆర్గనైజేషన్
B) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
C) వరల్డ్ టీచర్ ఆర్గనైజేషన్
D) వరల్డ్ టుబాకో ఆర్గనైజేషన్
జవాబు:
B) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్

11. ప్రపంచీకరణ వలన విదేశీ వాణిజ్యాలలో అధిక భాగాన్ని ఇవి నియంత్రిస్తాయి
A) స్థానిక ప్రయివేటు కంపెనీలు
B) బహుళజాతి సంస్థలు
C) ప్రభుత్వరంగ సంస్థలు
D) కుటీర పరిశ్రమలు
జవాబు:
B) బహుళజాతి సంస్థలు

AP 10th Class Social Bits Chapter 10 ప్రపంచీకరణ

12. ప్రపంచీకరణ ప్రధానంగా క్రిందివారికి లాభాన్ని చేకూర్చినది.
1) ధనిక వినియోగదారులు
2) నైపుణ్యం గల, విద్యావంతులైన వారు
3) రైతులు
4) పేద ప్రజలు
A) 1 మరియు 2
B) 3 మరియు 4
C) 1 మరియు 3
D) 1 మరియు 4
జవాబు:
A) 1 మరియు 2

13. ప్రపంచ వాణిజ్య సంస్థ (W.T.O.) యొక్క ఉద్దేశము
A) అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయుట
B) విదేశీ పెట్టుబడులకు అవరోధాలు విధించుట
C) ప్రపంచీకరణను నిరుత్సాహపరుచుట
D) వెనుకబడిన దేశాలకు ప్రత్యేక లబ్దిని చేకూర్చుట
జవాబు:
A) అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయుట

14. భారతీయ బహుళ జాతి కంపెనీ
A) నైక్
B) రాన్బాక్సీ
C) హోండా
D) నోకియా
జవాబు:
B) రాన్బాక్సీ

15. సాధారణంగా బహుళ జాతి సంస్థల ప్రాధాన్య అంశము
A) చౌకగా లభించే నిర్మాణ ప్రాంతాలను అన్వేషించుట
B) ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందించుట
C) ఒకటి కన్నా ఎక్కువ దేశాలలో కార్యకలాపాలు నిర్వహించుట
D) కార్మిక సంక్షేమ చర్యలను చేపట్టుట
జవాబు:
D) కార్మిక సంక్షేమ చర్యలను చేపట్టుట

16. ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించి ఇది నిజం కాదు.
A) అన్ని దేశాలు స్వేచ్ఛా వాణిజ్యం చేపట్టేలా అనుమతిస్తుంది.
B) వ్యాపార అవరోధాలను ప్రోత్సహిస్తుంది.
C) అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూస్తుంది.
D) అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందిస్తుంది.
జవాబు:
B) వ్యాపార అవరోధాలను ప్రోత్సహిస్తుంది.

17. సరళీకృత ఆర్థిక విధానం ……… లో ప్రారంభమైనది.
A) 1991
B) 2000
C) 1981
D) 2001
జవాబు:
A) 1991

AP 10th Class Social Bits Chapter 10 ప్రపంచీకరణ

18. ఆర్థిక సరళీకృత విధానంలో ప్రభుత్వము
A) ఎక్కువ పరిమితులను విధిస్తుంది కానిది
B) తక్కువ పరిమితులను విధిస్తుంది.
C) ఎగుమతులను నిషేదిస్తుంది
D) దిగుమతులను నిషేదిస్తుంది
జవాబు:
B) తక్కువ పరిమితులను విధిస్తుంది.