Practice the AP 10th Class Social Bits with Answers 8th Lesson ప్రజలు – వలసలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Social Bits 8th Lesson ప్రజలు – వలసలు

బహుళైచ్ఛిక ప్రశ్నలు :

1. ప్రజలు వలస వెళ్ళడానికి ప్రధాన కారణం …………
A) గ్రామాల్లో పని దొరకకపోవడం
B) గ్రామాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు
C) పట్టణాలలో నివాస సమస్యలు ఉండవు
D) పైవన్నియు
జవాబు:
A) గ్రామాల్లో పని దొరకకపోవడం

2. ప్రతి సంవత్సరము భారతదేశము నుండి పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్లుచున్న వారి సంఖ్య ………
A) 2 లక్షలు
B) 3 లక్షలు
C) 5 లక్షలు
D) 4 లక్షలు
జవాబు:
B) 3 లక్షలు

3. భారతదేశంలో పట్టణ జనాభా ………. శాతం.
A) 33%
B) 23%
C) 40%
D) 25%
జవాబు:
A) 33%

4. మహిళలు వలస వెళ్ళడానికి ప్రధాన కారణం ………..
A) గ్రామీణ ప్రాంతాలు నచ్చకపోవడం
B) ఉపాధి కోసం
C) వివాహం
D) సుఖ జీవనం కోసం
జవాబు:
C) వివాహం

5. ఆడవాళ్ళలో వలస వెళ్ళటానికి ముఖ్యమైన కారణం
A) విద్య
B) ఉద్యోగం
C) వ్యాపారం
D) వివాహం
జవాబు:
D) వివాహం

AP 10th Class Social Bits Chapter 8 ప్రజలు – వలసలు

6. జాతీయ జనాభా గణన ప్రకారం భారతదేశంలో ప్రతి ………… వ్యక్తి వలస వచ్చినవాళ్ళే.
A) అయిదవ
B) రెండవ
C) మూడవ
D) నాల్గవ
జవాబు:
D) నాల్గవ

7. క్రింది వానిలో అంతర్జాతీయ వలస
A) శ్రీకాకుళం నుండి ఢిల్లీకి
B) తిరుపతి నుండి అమరావతికి
C) బెంగుళూరు నుండి ముంబైకి
D) భారతదేశం నుండి సౌదీ అరేబియాకు
జవాబు:
D) భారతదేశం నుండి సౌదీ అరేబియాకు

8. మహిళల వలసకు ప్రధాన కారణం
A) ఉపాధి
B) విద్య
C) వివాహం
D) ఆరోగ్యం
జవాబు:
C) వివాహం

AP 10th Class Social Bits Chapter 8 ప్రజలు – వలసలు

9. వలసల చట్టం 1983 వీరి ప్రయోజనాలను కాపాడుతుంది.
A) కాలానుగుణ వలస వెళ్ళేవారు
B) క్రీడాకారులు
C) భారతదేశంలో పనిచేయు విదేశీయులు
D) విదేశాలలో పనిచేయు భారతీయులు
జవాబు:
D) విదేశాలలో పనిచేయు భారతీయులు