Practice the AP 10th Class Social Bits with Answers 6th Lesson ప్రజలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Social Bits 6th Lesson ప్రజలు

బహుళైచ్ఛిక ప్రశ్నలు :

1. సిమ్లా పట్టణపు ప్రస్తుత జనాభా ……..
A) 5 లక్షలు
B) 2 లక్షలు
C) 50 వేలు
D) 2½ లక్ష
జవాబు:
B) 2 లక్షలు

2. జనాభా గణన ప్రకారం పని చేసే వయస్సు
A) 10-14 సం||లు
B) 20-60 సం||లు
C) 15-59 సం||లు
D) 21-62 సం||లు
జవాబు:
C) 15-59 సం||లు

3. జనసాంద్రత అనగా ……………….
A) జనాభా పెరుగుదల
B) మొత్తం జనాభాలో
C) నిర్దిష్ట వైశాల్యంలో గల ప్రజల సంఖ్య
D) అల్ప జనాభా
జవాబు:
C) నిర్దిష్ట వైశాల్యంలో గల ప్రజల సంఖ్య

4. లింగ వివక్షత అనగా ………
A) స్త్రీలు మరియు పురుషులు
B) స్త్రీలు మాత్రమే
C) పురుషులు మాత్రమే
D) స్త్రీలను అసమానంగా చూడడము
జవాబు:
D) స్త్రీలను అసమానంగా చూడడము

AP 10th Class Social Bits Chapter 6 ప్రజలు

5. భారతదేశంలో చివరిసారిగా ఈ సంవత్సరంలో జనగణన జరిగింది ……..
A) 1991
B ) 2001
C) 2011
D) 2013
జవాబు:
C) 2011

6. అక్షరాస్యత శాతం అంచనాకు పిల్లలకు నిర్ధారించిన వయస్సు
A) 4 సం||లు
B) 5 సం||లు
C) 6 సం||లు
D) 7 సం||లు
జవాబు:
D) 7 సం||లు

7. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో ప్రజల సంఖ్యలో మార్పుని ఏమంటారు?
A) జనాభా మార్పు
B) జనాభా పెరుగుదల
C) జనాభా విస్పోటకం
D) జనాభా క్షీణత
జవాబు:
A) జనాభా మార్పు

8. భారతదేశంలో లింగ వివక్షత తక్కువగా ఉన్న రాష్ట్రము …………
A) కేరళ
B) తమిళనాడు
C) హిమాచల్ ప్రదేశ్
D) మహారాష్ట్ర
జవాబు:
C) హిమాచల్ ప్రదేశ్

9. ఒక రాష్ట్ర జనసాంద్రతను ప్రభావితం చేసేవి
A) వైశాల్యం – ప్రజల సంఖ్య
B) సహజ వనరులు – వైశాల్యం
C) ప్రజలు – సహజవనరులు
D) సహజ వనరులు – వస్తూత్పత్తి
జవాబు:
D) సహజ వనరులు – వస్తూత్పత్తి

10. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యతా శాతం ఎంత?
A) 82.14%
B) 65.46%
C) 74.04%
D) 64.84%
జవాబు:
C) 74.04%

11. భారతదేశంలో ఫెర్టిలిటీ రేటు 1961 నుండి 2011 వరకు
A) క్రమంగా పెరుగుతూ ఉంది.
B) క్రమంగా తగ్గుతూ ఉంది.
C) మార్పు లేదు.
D) పెరుగుతూ, తగ్గుతూ ఉంది.
జవాబు:
B) క్రమంగా తగ్గుతూ ఉంది.

12. ఒక దేశం యొక్క అక్షరాస్యతను లెక్కించడానికి ఈ వయస్కులు పరిగణనలోకి తీసుకోబడరు
A) 7 సం||లు – ఆ పైన
B) 9 సం||లు – ఆపైన
C) 0-6 సం||లు
D) 14 సం||లు – ఆపైన
జవాబు:
C) 0-6 సం||లు

AP 10th Class Social Bits Chapter 6 ప్రజలు

ఇవ్వబడిన పట్టికను పరిశీలించి 13, 14 ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 10th Class Social Bits Chapter 6 ప్రజలు
13. ఎక్కువ లింగ వివక్షత గల రాష్ట్రం
A) హర్యానా
B) పంజాబ్
C) ఆంధ్రప్రదేశ్
D) కేరళ
జవాబు:
A) హర్యానా

14. లింగ నిష్పత్తిలోని అసమానతలను తగ్గించడానికి దోహదపడే ప్రధానాంశం
A) విద్య
B) బాల్య వివాహం
C) శిశుమరణాలు
D) మూఢనమ్మకాలు
జవాబు:
A) విద్య

15. క్రింది వాటిలో అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం
A) పశ్చిమ బెంగాల్
B) అరుణాచల్ ప్రదేశ్
C) తమిళనాడు
D) మహారాష్ట్ర
జవాబు:
A) పశ్చిమ బెంగాల్

16. భారతదేశంలో జనాభా గణన …………… సం||లకు ఒకసారి జరుగును.
A) 10
B) 8
C) 5
D) 9
జవాబు:
A) 10

17. లింగ వివక్షను తగ్గించగల ప్రధాన సాధనము
A) ఆరోగ్యము
B) వివాహము
C) విద్య
D) వలస
జవాబు:
C) విద్య

18. ఉత్తరాది మైదానాలలో అధిక జనసాంద్రతకు కారణం
A) సారవంతమైన నేల
B) సరిపడునంత వర్షపాతం
C) అనుకూల వాతావరణ పరిస్థితులు
D) బీడు మరియు చవుడు నేలలు
జవాబు:
D) బీడు మరియు చవుడు నేలలు

19. 2011 భారత జనగణన ప్రకారం క్రింది వానిలో సత్యము
1) అత్యల్ప లింగ నిష్పత్తి గల రాష్ట్రము హర్యానా
2) అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రము పశ్చిమ బెంగాల్
A) 1, 2 లు సరి అయినవి
B) 1, 2 లు సరి అయినవి కావు
C) 1 సరియైనది 2 కాదు
D) 2 సరియైనది 1 కాదు
జవాబు:
C) 1 సరియైనది 2 కాదు

AP 10th Class Social Bits Chapter 6 ప్రజలు

20. క్రింది వానిలో “పునరుత్పతి” కాని వయో సముదాయం కానిది
A) 15 సం||లలోపు వారు
B) 60-70 సం||లు పై వారు
C) 15-59 సం||లవారు
D) 70 సం||లు పైబడినవారు
జవాబు:
C) 15-59 సం||లవారు

21. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనగణన చేపట్టిన సంవత్సరం
A) 1872
B) 1772
C) 1820
D) 1773
జవాబు:
A) 1872