Practice the AP 10th Class Social Bits with Answers 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 9th Lesson రాంపురం : గ్రామ ఆర్థిక వ్యవస్థ
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. ఉత్పత్తికి అవసరం లేని సహజవనరు ………
A) భూమి
B) నీళ్ళు
C) అడవులు
D) గాలి
జవాబు:
D) గాలి
2. ఈ క్రింది వానిలో ఖరీఫ్ పంట కానిది
A) వరి
B) గోధుమ
C) జొన్న
D) సజ్జ
జవాబు:
B) గోధుమ
3. ఒక హెక్టారు ……….. కు సమానం.
A) 2 ఎకరాలు
B) 3½ ఎకరాలు
C) 2½ ఎకరాలు
D) 1½ ఎకరాలు
జవాబు:
C) 2½ ఎకరాలు
4. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం నిషేధించిన రాష్ట్రం
A) కేరళ
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) సిక్కిం
జవాబు:
D) సిక్కిం
5. స్థిర లేదా భౌతిక పెట్టుబడికి ఉదాహరణ
A) వేతనాలపై ఖర్చు
B) ముడి సరుకులపై చేసే ఖర్చు
C) యంత్రాలపై చేసే ఖర్చు
D) మార్కెటింగ్ పై చేసే ఖర్చు
జవాబు:
C) యంత్రాలపై చేసే ఖర్చు
6. ఉత్పత్తి ప్రక్రియలో వస్తువులు, యంత్రాలు మరియు నిర్మాణాలను ఇలా పిలుస్తారు
A) చర మూలధనం
B) స్థిర మూలధనం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) స్థిర మూలధనం
7. వ్యవసాయేతర కార్యకలాపానికి ఉదాహరణ
A) కలుపుతీయడం
B) దుకాణాల నిర్వహణ
C) నూర్పిడి
D) నాట్లు వేయడం
జవాబు:
B) దుకాణాల నిర్వహణ
8. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (MGNREGA) ద్వారా ప్రభుత్వం కల్పించేది
A) ఆరోగ్య రక్షణ
B) ఉపాధి హామీ
C) ఆహార పంపిణీ
D) భూమి పంపిణీ
జవాబు:
B) ఉపాధి హామీ
9. శీతాకాలపు పంట ఋతువు
A) ఖరీఫ్
B) రబీ
C) జయాద్
D) ఏదీకాదు
జవాబు:
B) రబీ
10. క్రింది వాటిలో భౌతిక పెట్టుబడి కానిది.
A) పనిముట్లు
B) యంత్రాలు
C) భవనాలు
D) జీతాలు, వేతనాలు
జవాబు:
D) జీతాలు, వేతనాలు
11. వ్యవసాయ కార్యకలాపానికి ఉదాహరణ
A) దుకాణాల నిర్వహణ
B) రవాణా
C) నూర్పిడి చేయడం
D) గనుల త్రవ్వకం
జవాబు:
C) నూర్పిడి చేయడం
12. వర్షాధార ప్రాంతంలో దీనిని అనుసరించరు.
A) పంట మార్పిడి
B) వర్షపు నీటి నిల్వ
C) చిరుధాన్యాల సాగు
D) వరి సాగు
జవాబు:
D) వరి సాగు