Practice the AP 10th Class Social Bits with Answers 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 12th Lesson సమానత – సుస్థిర అభివృద్ధి
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. ఉత్తరాఖండ్ లో ప్రారంభమైన చిప్కో ఉద్యమ లక్ష్యము
A) అటవీ సంరక్షణ
B) భూ సంరక్షణ
C) నదీ సంరక్షణ
D) వ్యవసాయ సంరక్షణ
జవాబు:
A) అటవీ సంరక్షణ
2. “సైలెంట్ స్ప్రింగ్” అన్న పుస్తకము దీనికి సంబంధించినది
A) DDT వాడకం వల్ల కలిగే ప్రభావములు
B) నీటి కాలుష్యమునకు గల కారణములు
C) రసాయనిక మందుల వాడకం వల్ల కలిగే ప్రభావము
D) పర్యావరణ పరిరక్షణ
జవాబు:
A) DDT వాడకం వల్ల కలిగే ప్రభావములు
3. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం నిషేధించిన రాష్ట్రం
A) కేరళ
B) కర్ణాటక
C) మహారాష్ట్ర.
D) సిక్కిం
జవాబు:
D) సిక్కిం
4. చిప్కో ఉద్యమ ప్రధాన ఉద్దేశ్యం ……. .
A) చెట్లను నరకటాన్ని అడ్డుకోవడం
B) గుత్తేదార్ల నుండి అటవీ సంపదను కాపాడటం
C) పర్యావరణ పరిరక్షణ
D) పైవన్నీ సరైనవి
జవాబు:
D) పైవన్నీ సరైనవి
5. ‘ధారావి’ మురికివాడ ఈ నగరంలో కలదు.
A) ఢిల్లీ
B) ముంబాయి
C) అహ్మదాబాద్
D) కోల్ కతా
జవాబు:
B) ముంబాయి
6. చిప్కో ఉద్యమ లక్ష్యం కానిది.
A) నేల, నీరు సంరక్షణ
B) అడవుల రక్షణ
C) పర్యావరణ పరిరక్షణ
D) ఖనిజాల సంరక్షణ
జవాబు:
D) ఖనిజాల సంరక్షణ
7. మొత్తంగా సేంద్రీయ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం.
A) అసోం
B) సిక్కిం
C) అరుణాచల్ ప్రదేశ్
D) త్రిపుర
జవాబు:
B) సిక్కిం
8. ‘నర్మదా బచావో ఆందోళన్’ అనునది ……..
A) పర్యావరణ ఉద్యమం
B) అర్థిక ఉద్యమం
C) రాజకీయ ఉద్యమం
D) నీటి ఉద్యమం
జవాబు:
A) పర్యావరణ ఉద్యమం
9. జీవితాన్ని పూర్తిగా ఆనందించటానికి కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు 1991 సంవత్సరంలో దీనికి సంబంధించి తీర్పు నిచ్చింది.
A) రాజకీయ హక్కు
B) చట్టబద్ధమైన హక్కు
C) జీవించే హక్కు
D) ఆదేశిక సూత్రం
జవాబు:
C) జీవించే హక్కు
10. ‘జీవించే హక్కు’ ను తెలియజేసే రాజ్యాంగ ప్రకరణం
A) 15వ ప్రకరణం
B) 16వ ప్రకరణం
C) 17వ ప్రకరణం
D) 21వ ప్రకరణం
జవాబు:
D) 21వ ప్రకరణం
11. రసాయన ఎరువుల వినియోగాన్ని నిషేధించిన మొదటి రాష్ట్రం
A) త్రిపుర
B) సిక్కిం
C) తెలంగాణ
D) నాగాలాండ్
జవాబు:
B) సిక్కిం
12. ‘చిప్కో’ పదానికి అర్థం
A) నరికి వేయడం
B) హత్తుకోవడం
C) రక్షించడం
D) కాపాడడం
జవాబు:
B) హత్తుకోవడం
13. చిప్కో ఉద్యమం ముఖ్య ఉద్దేశ్యం
A) జంతువులను కాపాడడం
B) ఆనకట్టల నిర్మాణం
C) ఆహార భద్రత కొరకు
D) చెట్ల సంరక్షణ
జవాబు:
C) ఆహార భద్రత కొరకు
14. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను మొట్టమొదటిగా అనుసరించిన రాష్ట్రం
A) పంజాబ్
B) కేరళ
C) సిక్కిం
D) మేఘాలయ
జవాబు:
C) సిక్కిం
15. చిప్కో ఉద్యమం దృష్టి నిలిపే
A) చెట్లు నరకడాన్ని ఆపివేయడం
B) పశుపోషణ ఎక్కువ చేయడం
C) సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించడం
D) పరిశ్రమలను ప్రోత్సహించడం
జవాబు:
A) చెట్లు నరకడాన్ని ఆపివేయడం
16. చిప్కో ఉద్యమ ముఖ్య ఉద్దేశ్యం
A) అటవీ పరిరక్షణ
B) మృత్తికా పరిరక్షణ
C) నదుల పరిరక్షణ
D) వ్యవసాయ పరిరక్షణ
(లేదా)
A) చెట్లను కాపాడటం
B) సారాను నిషేధించడం
C) మానవ హక్కులను పరిరక్షించడం
D) లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడటం
జవాబు:
A) అటవీ పరిరక్షణ
17. క్రింది వాటిలో తప్పుగా జత చేయబడినది
A) సైలెంట్ వ్యాలీ – కేరళ
B) సేంద్రియ రాష్ట్రం – సిక్కిం
C) నర్మదా బచావో – కర్నాటక
D) చిప్కో – ఉత్తరాఖండ్
జవాబు:
C) నర్మదా బచావో – కర్నాటక
18. “పర్యావరణ వనరుల సరఫరా విధి”
A) సహజ వనరులను అందించడం
B) సహజ వనరులను కాలుష్య పరచడం
C) సహజ విపత్తులను నివారించడం
D) సహజ విపత్తులకు దారితీయడం
జవాబు:
A) సహజ వనరులను అందించడం
19. సైలెంట్ స్ప్రింగ్ పుస్తకాన్ని రచించినది.
A) రాచెల్ కార్సన్
B) అరుంధతీ రాయ్
C) మేథాపాట్కర్
D) పైవారెవరూ కాదు
జవాబు:
A) రాచెల్ కార్సన్
20. జీవించే హక్కుని ఇచ్చిన రాజ్యాంగ అధికరణ
A) ఆర్టికల్ 21
B) ఆర్టికల్ 22
C) ఆర్టికల్ 23
D) ఆర్టికల్ 24
జవాబు:
A) ఆర్టికల్ 21
21. క్రింద ఇవ్వబడిన వ్యాఖ్యలను పరిగణించండి.
1) మొత్తంగా సేంద్రీయ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం.
2) 100 శాతం సేంద్రియ రాష్ట్రంగా మారే ఇదే పంథాన్ని ఉత్తరాఖండ్ కూడా అనుసరిస్తోంది.
పై వ్యాఖ్యలకు సంబంధించి ఏది సత్యము?
A) (1) మాత్రమే
B) (2) మాత్రమే
C) (1) మరియు (2)
D) రెండింటిలో ఏదీ కాదు
జవాబు:
C) (1) మరియు (2)
22. భారత సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల ప్రకారము “ప్రజా రవాణా” వాహనాలన్నీ ఉపయోగించ వలసిన ఇంధనం
A) డీజిల్
B) పెట్రోల్
C) పీడనానికి గురిచేసిన సహజవాయువు
D) కిరోసిన్
జవాబు:
C) పీడనానికి గురిచేసిన సహజవాయువు