Practice the AP 10th Class Social Bits with Answers 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 10th Class Social Bits 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు
బహుళైచ్ఛిక ప్రశ్నలు :
1. క్రింది వానిలో అంతర్జాతీయ విమానాశ్రయము లేని నగరము
A) బెంగళూరు
B) ఢిల్లీ
C) హైదరాబాద్
D) అహ్మదాబాద్
జవాబు:
D) అహ్మదాబాద్
2. సిమ్లా పట్టణపు ప్రస్తుత జనాభా ……..
A) 5 లక్షలు
B) 2 లక్షలు
C) 50 వేలు
D) 11 లక్ష
జవాబు:
B) 2 లక్షలు
3. విమానాశ్రయ నగరం కానిది
A) ఢిల్లీ
B) బెంగళూరు
C) విజయవాడ
D) హైదరాబాదు
జవాబు:
C) విజయవాడ
4. తిరుపతిలోని విమానాశ్రయం ఇక్కడ ఉంది
A) రేణిగుంట
B) గన్నవరం
C) ముమ్మిడివరం
D) శ్రీహరికోట
జవాబు:
A) రేణిగుంట
5. శతాబ్ద కాలంగా విశాఖపట్టణం జనాభా గణనీయంగా పెరగటానికి ప్రధాన కారణం ……….
A) విశాఖపట్టణం రేవు పట్టణం
B) ఇక్కడ మురికివాడలు లేవు
C) ఇక్కడ ఎక్కువ రవాణా సదుపాయాలు లేవు
D) ఇక్కడకు ప్రజలు ఎక్కువగా వలస రాలేదు
జవాబు:
A) విశాఖపట్టణం రేవు పట్టణం
6. భారతదేశంలో గల మహానగరాల సంఖ్య ………..
A) 1
B) 2
C) 3
D) 0
జవాబు:
C) 3
7. జుగ్లీ జోష్ఠి నివాస ప్రాంతాలు ………. లో ఉన్నాయి.
A) ఢిల్లీ
B) కోల్ కతా
C) చెన్నె
D) హైదరాబాదు
జవాబు:
A) ఢిల్లీ
8. నివాస ప్రాంతం గూర్చి అర్ధం చేసుకోవడానికి పరిశీలించాల్సిన మౌలిక విషయాలు ………
A) ప్రదేశం
B) పరిస్థితి
C) ఆ ప్రదేశం యొక్క చరిత్ర
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
9. భారతదేశములో రెండవ పెద్ద నగరము.
A) ముంబై
B) పంజాబ్
C) ఢిల్లీ
D) చెన్నై
జవాబు:
C) ఢిల్లీ
10. ఏరోట్రోపోలిస్ నగరానికి ఉదాహరణ కానిది
A) హైదరాబాదు
B) ముంబాయి
C) ఆగ్రా
D) చెన్నై
జవాబు:
C) ఆగ్రా
11. రెవెన్యూ గ్రామం లోపల కొన్ని ఇళ్ళ సముదాయం
A) పట్టణం
B) హామ్లెట్
C) గ్రామం
D) నగరం
జవాబు:
B) హామ్లెట్
12. హీథే అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది?
A) దుబాయ్
B) లండన్
C) బ్యాంకాక్
D) బాగ్దాద్
జవాబు:
B) లండన్
13. మహానగరానికి ఉదాహరణ
A) హైదరాబాద్
B) అహ్మదాబాద్
C) కోల్‌కతా
D) చెన్నై
జవాబు:
B) అహ్మదాబాద్
14. కింది వానిలో మన దేశానికి చెందని విమానాశ్రయ నగరానికి ఉదాహరణ
A) సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం
B) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
C) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
D) బెంగుళూర్ అంతర్జాతీయ విమానాశ్రయం
జవాబు:
C) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
15. క్రింది వానిలో సరియైన జత ఏది?
A) మహానగరం – 10 మిలియన్ల జనాభా కంటే ఎక్కువ
B) మెట్రోపాలిటన్ నగరం – 5 లక్షల నుండి 1 మిలియన్ జనాభా
C) క్లాస్ – I నగరం – 2 లక్షల నుండి 5 లక్షల జనాభా
D) పట్టణం -1 లక్ష నుండి 2 లక్షల జనాభా
జవాబు:
A) మహానగరం – 10 మిలియన్ల జనాభా కంటే ఎక్కువ
16. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
A) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – హైదరాబాద్
B) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – కలకత్తా
C) సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం – బ్యాంకాక్
D) హీఠూ విమానాశ్రయం – లండన్
జవాబు:
B) ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం – కలకత్తా
17. హైదరాబాదు మెట్రోపాలిటన్ నగరం అనడానికి కారణం
A) కోటి కంటె జనాభా ఎక్కువ.
B) జనాభా 10 లక్షలకు ఎక్కువ, కోటికి తక్కువ.
C) అనేక పరిశ్రమలుండడం.
D) అధిక ఉపాధి అవకాశాలుండడం.
జవాబు:
B) జనాభా 10 లక్షలకు ఎక్కువ, కోటికి తక్కువ.
18. ఒక లక్ష నుండి పది లక్షల మధ్య జనాభా గల నివాస ప్రాంతాలను,ఈ విధంగా పిలుస్తారు.
A) క్లాస్-I నగరాలు
B) పట్టణాలు
C) మెట్రోపాలిటన్ నగరాలు
D) మహానగరాలు
జవాబు:
A) క్లాస్-I నగరాలు
19. పట్టణ జనాభా పెరుగుదలకు కారణం కానిది
A) సహజ పెరుగుదల
B) గ్రామీణ ప్రాంతాలను పట్టణాలలో ప్రాంతాలుగా ప్రకటించడం.
C) వలసలు
D) పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా ఉండడం
జవాబు:
D) పట్టణాలలో కాలుష్యం ఎక్కువగా ఉండడం
20. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం గల దేశం
A) యు.కె.
B) యు.ఎస్.ఎస్.ఆర్.
C) య.ఎ.ఇ
D) యు.ఎస్.ఎ.
జవాబు:
C) య.ఎ.ఇ
21. ఆది మానవులు నివసించిన భింబేడ్కా రాతి గుహలు క్రింది రాష్ట్రంలో కలవు.
A) మధ్య ప్రదేశ్
B) కర్ణాటక
C) కేరళ
D) మహారాష్ట్ర
జవాబు:
A) మధ్య ప్రదేశ్
22. మహానగరాలలో జనాభా
A) 5000 నుంచి ఒక లక్ష వరకు
B) ఒక లక్ష నుంచి పది లక్షల వరకు
C) పది లక్షల నుంచి ఒక కోటి వరకు
D) ఒక కోటికి మించి
జవాబు:
D) ఒక కోటికి మించి