Practice the AP 10th Class Social Bits with Answers 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Social Bits 5th Lesson భారతదేశ నదులు, నీటి వనరులు

బహుళైచ్ఛిక ప్రశ్నలు :

1. ఈ దిగువ వానిలో సింధు నదికి ఉపనది కానిది
A) సట్లెజ్
B) తీస్టా
C) రావి
D) చీనాబ్
జవాబు:
B) తీస్టా

2. రెండు నదుల కలయిక వల్ల ఏర్పడిన నది ……….
A) గంగా
B) యమునా
C) బ్రహ్మపుత్రా
D) సింధూ
జవాబు:
A) గంగా

3. గోదావరి నది పశ్చిమ కనుమలలోని …….. వద్ద జన్మిస్తుంది.
A) మానస సరోవరం
B) కూర్గు ప్రాంతము
C) త్రయంబకము
D) హంసలదీవి
జవాబు:
C) త్రయంబకము

4. 50 సం||రాల క్రితము తుంగభద్రా నదీ జలాల నిల్వ సామర్థ్యము ……. మి|| క్యుబిక్ మీటర్లు.
A) 2,766
B) 9,766
C) 3,766
D) 8,7660
జవాబు:
C) 3,766

AP 10th Class Social Bits Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

5. “ఆదర్శ గ్రామ పథకం” క్రింద హివారే బజారును ఎంపిక – చేసిన రాష్ట్ర ప్రభుత్వం ………………..
A) మహారాష్ట్ర
B) కర్నాటక
C) కేరళ
D) తమిళనాడు
జవాబు:
A) మహారాష్ట్ర

6. ద్వీపకల్ప నదులలో పెద్ద నది ……………….
A) కావేరి
B) తుంగభద్ర
C) గోదావరి
D) కృష్ణ
జవాబు:
C) గోదావరి

7. హిమాలయ నదులు జీవనదులు అని పిలువబడటానికి కారణం …………
A) ఇవి ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించాయి
B) ఇవి ప్రవహించవు
C) ఇవి ‘V’ ఆకారపు లోయలను ఏర్పరుస్తాయి
D) వర్షపాతం, మంచుతో వీటికి నీళ్ళు అందుతాయి
జవాబు:
D) వర్షపాతం, మంచుతో వీటికి నీళ్ళు అందుతాయి

8. ‘V’ ఆకారపు లోయలు ఏర్పడుటకు కారణం
A) నదులు
B) హిమాని ప్రవాహాలు
C)పవనాలు
D) అగ్ని పర్వతాలు
జవాబు:
B) హిమాని ప్రవాహాలు

9. ఈ క్రింది వానిలో హిమాలయ నది కానిది …….
A) గంగా
B) సింధు
C) బ్రహ్మపుత్ర
D) మహానది
జవాబు:
D) మహానది

10. సింధు నది ఈ దేశం గుండా ప్రవహిస్తుంది ………
A) పాకిస్తాన్
B) చైనా
C) బంగ్లాదేశ్
D) జపాన్
జవాబు:
A) పాకిస్తాన్

11. నీటిని అధికంగా తీసుకునే పంట
A) మొక్కజొన్న
B) సజ్జ
C) చెరకు
D) జొన్న
జవాబు:
C) చెరకు

12. భవిష్యత్ తరాలకు నీటిని అందించాల్సిన దృష్ట్యా ……………
A) జలవనరులను ప్రైవేటు ఆస్తిగా పరిగణించాలి.
B) లోతైన బోరుబావులను త్రవ్వవలెను.
C) నీటిని అధికంగా తీసుకునే పంటలు వేయాలి.
D) జలవనరులను ఉమ్మడి వనరుగా పరిగణించాలి.
జవాబు:
D) జలవనరులను ఉమ్మడి వనరుగా పరిగణించాలి.

13. ఇది అంతస్థలీయ ప్రవాహంనకు సంబంధించినది
A) లూని నది
B) నర్మదా నది
C) తపతీ నది
D) గంగా నది
జవాబు:
A) లూని నది

AP 10th Class Social Bits Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

14. ఆంధ్రప్రదేశ్ లో తుంగభద్రా రిజర్వాయర్ తన నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోవటానికి గల కారణం
A) సరిపడినంత వర్షపాతం లేకపోవడం
B) రిజర్వాయర్ నిర్వహణ సక్రమంగా ఉండటం
C) పూడిక చేరడం
D) పైవేవీ కాదు
జవాబు:
C) పూడిక చేరడం

15. ఇది అంతస్థలీయ ప్రవాహంనకు సంబంధించినది
A) లూని నది
B) నర్మదా నది
C) తపతీ నది
D) గంగా నది
జవాబు:
A) లూని నది

16. క్రింది వానిలో గంగానది ఉపనది కానిది
A) సట్లెజ్
B) సోన్
C) యమున
D) గండక్
జవాబు:
A) సట్లెజ్

17. భారతదేశ నదులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైనది ఏది?
i) హిమాలయ నదులు జీవనదులు.
ii) గోదావరి, కృష్ణా ద్వీపకల్ప నదులు.
iii) హిమాలయాల నుండే అన్ని భారత నదులు పుట్టాయి.
A) i మాత్రమే
B) i మరియు ii
C) iii మాత్రమే
D) i, ii మరియు iii
జవాబు:
B) i మరియు ii

18. దక్షిణ భారత నదులు తూర్పువైపు ప్రవహించుటకు కారణము
A) బంగాళాఖాతం తూర్పున ఉండటం
B) అవి తూర్పు కనుమలలో ఉండటం
C) దక్కన్ పీఠభూమి తూర్పువైపుకు వాలి ఉండటం
D) అవి జీవనదులు కాకపోవడం …………..
జవాబు:

19. హిమాలయ నదులను జీవనదులని పిలుస్తారు, ఎందుకంటే
A) అవి భారతీయులకు జీవనాధారం.
B) అవి సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి.
C) వ్యవసాయానికి ఉపకరిస్తున్నాయి.
D) అనేక ఉపనదులు వాటిలో కలుస్తాయి.
జవాబు:
B) అవి సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి.

20. మహారాష్ట్రలోని ఆదర్శ గ్రామ యోజనలోని నాలుగు నిషేధాలలో నషాబంది అనేది –
A) అధిక సంతానం నిషేధం
B) మత్తు పానీయాల నిషేధం
C) చెట్లు నరకడం నిషేధం సామర్థ్యాన్ని కోల్పోవటానికి గల కారణం
D) పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడాన్ని నిషేధించడం
జవాబు:
B) మత్తు పానీయాల నిషేధం

21. కృష్ణా నది జన్మస్థానము
A) త్రయంబక్
B) మహాబలేశ్వర్
C) అమరకంటక్
D) ముల్తాయి
జవాబు:
B) మహాబలేశ్వర్

AP 10th Class Social Bits Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

22. బంగ్లాదేశ్ లో పద్మనదిగా పిలువబడుతున్న నది.
A) గంగా
B) సింధూ
C) బ్రహ్మపుత్ర
D) సట్లెజ్
జవాబు:
A) గంగా

23. క్రింది వానిలో జలసంరక్షణకు తోద్పడే చర్య
A) అనుమతి లేనిదే సాగునీటి కోసం బోరుబావులు త్రవ్వరాదు.
B) నీరు అధికంగా అవసరమయ్యే చెరుకు వంటి పంటలు పండించరాదు.
C) త్రాగు, సాగు నీటిని పొదుపుగా వాడాలి.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

24. సింధునది ఉపనది కానిది
A) జీలం
B) చీనాబ్
C) బియాస్
D) కోసి
జవాబు:
D) కోసి

25. క్రింది వానిలో గంగానది ఉపనది
A) జీలం
B) చీనాబ్
C) కోసి
D) రావి
జవాబు:
C) కోసి

26. ‘నంది’ అనగా
A) అధిక సంతానం నిషేధం
B) పశువులను స్వేచ్ఛగా మేయడానికి వదలడం నిషేధం
C) మత్తుపానీయాల నిషేధం
D) చెట్లను నరకడం నిషేధం
జవాబు:
A) అధిక సంతానం నిషేధం

AP 10th Class Social Bits Chapter 5 భారతదేశ నదులు, నీటి వనరులు

27. ఈ నది రెండు నదుల కలయిక
A) బ్రహ్మపుత్ర
B) సింధూ
C) గంగా
D) గోదావరి
జవాబు:
C) గంగా