AP SCERT 9th Class Maths Textbook Solutions Chapter 9 సాంఖ్యక శాస్త్రము Ex 9.1 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 9th Class Maths Solutions 9th Lesson సాంఖ్యక శాస్త్రము Exercise 9.1
ప్రశ్న 1.
కింది పౌనఃపున్య విభాజనము నుండి రాశులు, వాని పౌనఃపున్యములు గల పట్టిక తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 2.
9వ తరగతిలోని 36 మంది యొక్క రక్తం గ్రూపులు ఈ విధంగా ఉన్నవి.
ఈ దత్తాంశమునకు పౌనఃపున్య విభాజన పట్టికను తయారుచేయండి. అతి సామాన్యమైన గ్రూపు ఏది ? అరుదైన గ్రూపు ఏది ?
సాధన.
పట్టిక నుంచి ‘O’ సామాన్య గ్రూపు మరియు ‘AB’ అరుదైన గ్రూపు.
ప్రశ్న 3.
ఒక్కొక్కసాగికి మూడు నాణెముల చొప్పున 30 సార్లు ఎగురవేసి ఒక్కొక్కసారికి పడిన బొమ్మలను లెక్కించడం కింది విధంగా ఉంది.
దత్తాంశమునకు పౌనఃపున్య విభాజన పట్టిక తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 4.
ఒక టి.వి. ఛానల్ వారు ధూమపాన నిషేధముపై SMS (సంక్షిప్త సందేశాలు) అభిప్రాయములను ఆహ్వానించిరి. ఇచ్చిన ఐచ్ఛికములు, A – పూర్తి నిషేధము, B – బహిరంగ ప్రదేశములలో నిషేధము, C – నిషేధము అవసరం లేదు. అని ఇవ్వగా SMS సమాధానములు ఇట్లున్నవి:
దత్తాంశమునకు వర్గీకృత పౌనఃపున్య విభాజనము తయారుచేయండి. సరియైన SMS సమాధానములు ఎన్ని ? వానిలో అధిక సంఖ్యాకుల అభిప్రాయము ఏది ?
సాధన.
మొత్తం వచ్చిన సమాధానములు = 19 + 36 + 10 = 65
అధిక సంఖ్యాకుల అభిప్రాయము = B.
ప్రశ్న 5.
కింది కమ్మీ రేఖాచిత్రము నుండి పౌనఃపున్య విభాజన పట్టికను రాయండి.
సాధన.
ప్రశ్న 6.
కింది పటంలో ఇవ్వబడిన సోపాన రేఖాచిత్రము నుండి పౌనఃపున్య విభాజనమును తయారుచేయండి. రేఖాచిత్రములో ఉపయోగించిన (అక్షములపై) స్కేలును తెల్పండి.
సాధన.
పౌనఃపున్య విభాజన పట్టిక :
తరగతి | విద్యార్థుల సంఖ్య |
I | 40 |
II | 55 |
III | 65 |
IV | 30 |
V | 15 |
స్కేలు : X – అక్షం : 1 సెం.మీ. = 1 తరగతి అంతరం
Y – అక్షం : 1 సెం.మీ. = 10 మంది విద్యార్థులు
ప్రశ్న 7.
75 మార్కులకు రాయబడిన పరీక్షలో 30 మంది విద్యార్థులు సాధించిన మార్కులు ఇవ్వబడ్డాయి.
42, 21, 50, 37, 42, 37, 38, 42, 49, 52, 38, 53, 57, 47, 29, 59, 61, 33, 17, 17, 39, 44, 42, 39, 14, 7, 27, 19, 54,51. ఈ దత్తాంశమునకు సమాన తరగతులతో (0-10, 10-20 ….) పౌనఃపున్య విభాజన పట్టిక తయారుచేయండి.
సాధన.
ప్రశ్న 8.
ఒక వీధిలోని 25 ఇండ్ల యొక్క నెలవారి విద్యుత్ వినియోగపు బిల్లులు (రూపాయలలో) ఇవ్వబడ్డాయి. తరగతి పొడవు రూ. 75 ఉందునట్లుగా ఈ దత్తాంశమునకు పౌనఃపున్య విభాజన పట్టిక తయారుచేయండి.
170, 212,252, 225, 310,712,412, 425, 322, 325, 192, 198, 230, 320,412,530, 602, 724, 370, 402, 317,403, 405, 372,413.
సాధన.
పరిశీలనాంశాలలో కనిష్ఠ విలువ = 170
పరిశీలనాంశాలలో గరిష్ఠ విలువ = 724
ప్రశ్న 9.
ఒక సంస్థవారు తయారుచేసిన కారు బ్యాటరీలలో 40 బ్యాటరీల జీవిత కాలం (సంవత్సరాలలో) కింది విధంగా నమోదు చేసారు.
పై దత్తాంశమునకు మినహాయింపు తరగతులలో పౌనఃపున్య విభాజన పట్టిక తయారుచేయండి. తరగతి అంతరం 0.5 గా తీసుకొని 2-2.5 తరగతితో ప్రారంభించండి.
సాధన.