AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 8th Lesson జ్యామితీయ భావనలు InText Questions

పేజి నెం. 117
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions 1

ప్రశ్న (అ)
పక్క బొమ్మలో ఎన్ని కిరణాలున్నాయి ?
సాధన.
నాలుగు

AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions

ప్రశ్న (ఆ)
Q కి దగ్గరగా ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ?
సాధన.
‘Q’ కి దగ్గరగా B, C మరియు D కాయిన్స్ ఉన్నాయి.

ప్రశ్న (ఇ)
స్టెకి కాయిన్స్ కొట్టేటప్పుడు ఒక కాయిన్ ఇంకొక కాయిన్ తగిలే అవకాశం కలదు. అటువంటి అన్ని అవకాశాలను రేఖాఖండాలతో కలిపి చూపండి.
సాధన.
\(\overline{\mathrm{CB}}\) మరియు \(\overline{\mathrm{DE}}\).

ప్రశ్న (ఈ)
అటువంటి రేఖాఖండాలను ఎన్ని గీయగలరు?
సాధన.
\(\overline{\mathrm{AB}}, \overline{\mathrm{BC}}, \overline{\mathrm{ED}}, \overline{\mathrm{AC}}, \overline{\mathrm{AE}}, \overline{\mathrm{CD}}, \overline{\mathrm{CE}}, \overline{\mathrm{AD}}, \overline{\mathrm{BD}}\) మరియు \(\overline{\mathrm{BE}}\).

AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions

ఇవి చేయండి [పేజి నెం. 118]

కింది పట్టికలను పరిశీలించండి. ఖాళీలను నింపండి.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions 2
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions 3

ప్రయత్నించండి [పేజి నెం. 120]

కింది పటాలలో భుజాల కొలతలను విభాగిని మరియు స్కేలు సహాయంతో కొలిచి, పొడవులను సరిపోల్చండి.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions 4
సాధన.
(i) ∆ABC లో \(\overline{\mathrm{AB}}\) = 2.2 సెం.మీ.; \(\overline{\mathrm{BC}}\) = 2 సెం.మీ. మరియు \(\overline{\mathrm{AC}}\) = 2.2 సెం.మీ.
2.2 సెం.మీ. = 2.2 సెం.మీ. > 2 సెం.మీ.
∴ \(\overline{\mathrm{AB}}\) = \(\overline{\mathrm{AC}}\) > \(\overline{\mathrm{BC}}\)
రెండు భుజాల పొడవులు సమానము మరియు మూడవ భుజం పొడవు వేరుగా ఉన్నది.

(ii) దీర్ఘచతురస్రం PQRS లో \(\overline{\mathrm{PS}}\) = \(\overline{\mathrm{QR}}\) = 2.7 సెం.మీ.; \(\overline{\mathrm{PQ}}\) = \(\overline{\mathrm{RS}}\) = 1.8 సెం.మీ. మరియు \(\overline{\mathrm{PR}}\) = \(\overline{\mathrm{QS}}\) = 3.2 సెం.మీ. ఎదురెదురు భుజాల పొడవులు సమానం మరియు కర్ణాల పొడవులు సమానం.

(iii) చతురస్రం KLMN లో \(\overline{\mathrm{KL}}=\overline{\mathrm{LM}}=\overline{\mathrm{MN}}=\overline{\mathrm{KN}}\) = 1.8 సెం.మీ.
అన్ని భుజాల పొడవులు సమానం.

AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions

ఇవి చేయండి [పేజి నెం. 121]
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions 5

(i) పై పటం నుండి సమాంతర రేఖలను గుర్తించి, వాటికి పేర్లును సూచించి రాయండి. మరియు వాటిని బయటకి
చదవండి.
సాధన.
l రేఖ r రేఖకు సమాంతరము.
m రేఖ p రేఖకు సమాంతరము.
n రేఖ q రేఖకు సమాంతరము.

(ii) పై పటం నుండి ఖండన రేఖలను గుర్తించి, పేర్లు సూచించి, రాసి, చదవండి.
సాధన.
ఖండన రేఖలు (i) l, 0 (ii) m, q (iii) n, r (iv) 0, q (v) p, r, ………

(iii) పై పటం నుండి మిళిత రేఖలను గుర్తించి, పేర్లు సూచించి, రాసి చదవండి.
సాధన.
మిళితరేఖలు (i) l, m, n (ii) l, p, q

(iv) పై పటం నుండి లంబ రేఖలను గుర్తించి, పేర్లు సూచించి, రాసి, చదవండి.
సాధన.
లంబరేఖలు l ⊥ m l ⊥ p, p ⊥ r, m ⊥ r
l ⊥ m, mకు l లంబము
l ⊥ p, p కు l లంబము
p ⊥ r, r కు p లంబము
m ⊥ r, r కు m లంబము

AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions

పేజి నెం. 125

కింది పటాల శీర్షాల వద్ద ఏర్పడిన కోణాలని కొలవండి.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions 6
సాధన.
ABC త్రిభుజంలో,
m\(\angle \mathrm{BAC}\) = 60°
m\(\angle \mathrm{ABC}\)= 60°
m\(\angle \mathrm{ACB}\) = 60°

XYZ త్రిభుజంలో,
m\(\angle \mathrm{YXZ}\) = 40°
m\(\angle \mathrm{XYZ}\) = 70°
m\(\angle \mathrm{XZY}\) = 70°

XYZ త్రిభుజంలో,
m\(\angle \mathrm{QPR}\) = 35°
m\(\angle \mathrm{PQR}\) = 38°
m\(\angle \mathrm{PRQ}\) = 107°

AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions

ఉదాహరణలు

ప్రశ్న 1.
కింది పటాల నుండి సమాంతర భుజాలను, లంబ భుజాలను గుర్తించి వాటిని, “||”, “⊥” గుర్తులను ఉపయోగించి రాయండి.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions 7
గమనిక : (i) ఒక దిశలో బాణపు గుర్తులను సమాంతర రేఖలు తెలపడానికి చూపుతారు.
(ii) “7” అను గుర్తు లంబ భుజాలను తెలుపుటకు ఉపయోగిస్తారు.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions 8

ప్రశ్న 2.
కింది పటంలో ఖండనరేఖలు, మిళిత రేఖలను గుర్తించండి.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions 9
సాధన.
ఖండన రేఖలు : p మరియు q; p మరియు m; p మరియు n; q మరియు m; మరియు q మరియు n మొదలగునవి.
మిళిత రేఖలు : i, m మరియు n రేఖలు.

AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions

ప్రశ్న 3.
కింది పటాల యందు ఏర్పడిన కోణాల కొలతలను కొలిచి వాటిని గుర్తుల సహాయంతో రాయండి.
AP Board 6th Class Maths Solutions Chapter 8 జ్యామితీయ భావనలు InText Questions 10
సాధన.
(అ) m\(\angle \mathrm{ABC}\) = 90°
(ఆ) m\(\angle \mathrm{POQ}\) = 180° = 2 లంబ కోణం