Practice the AP 9th Class Social Bits with Answers 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 21st Lesson మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో రాయండి.

1. ప్రస్తుతం రాజ్యాంగం ద్వారా అనుభవించు హక్కులు
A) 4
B) 5
C) 6
D) 7
జవాబు:
C) 6

2. విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన
A) 1948
B) 1950
C) 1960
D) 1970
జవాబు:
A) 1948

3. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు గల భాగం
A) 2వ భాగం
B) 3వ భాగం
C) 4వ భాగం
D) 5వ భాగం
జవాబు:
B) 3వ భాగం

4. న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు
A) హెబియస్ కార్పస్
B) దావా
C) రిట్
D) న్యాయం
జవాబు:
C) రిట్

5. వ్యక్తి ఆదాయం, హోదా, నేపథ్యం వంటి వాటితో సంబంధం లేకుండా న్యాయం అందించబడితే అది
A) సమన్యాయపాలన
B) మహోన్నత పాలన
C) సమ సమపాలన
D) చక్కని పాలన
జవాబు:
A) సమన్యాయపాలన

AP 9th Class Social Bits Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

6. ఆధునిక రాజ్యంలో విస్తృత అధికారాలు గలది
A) న్యాయ విభాగానికి
B) కార్యనిర్వాహక విభాగానికి
C) శాసనసభా విభాగానికి
D) పోలీసులకి
జవాబు:
B) కార్యనిర్వాహక విభాగానికి

7. ఈ సమానత్వం ద్వారా పౌర వ్యవహారాలకు సంబంధించిన ఆస్తి చట్టాల వంటి వాటిని మార్చి ఉమ్మడి కుటుంబ ఆస్తిలో మహిళలను సమష్టి వారసులుగా చేశారు.
A) సామాజిక సమానత్వం
B) అవకాశాలలో సమానత్వం
C) చట్ట సమానత్వం
D) మహిళా సమానత్వం
జవాబు:
A) సామాజిక సమానత్వం

8. 2002లో జీవించే హక్కులో ఇది భాగమైంది.
A) ఆస్తి హక్కు
B) సంచరించే హక్కు
C) చాకిరి నిషేధ హక్కు
D) విద్యా హక్కు
జవాబు:
D) విద్యా హక్కు

9. ఆహారానికి హక్కును విస్తృతపరిచి దీని నేపథ్యంలోకి మార్చారు.
A) జీవించే హక్కు
B) వాక్ స్వాతంత్ర్యం హక్కు
C) భావ స్వేచ్ఛ
D) మత స్వేచ్ఛ
జవాబు:
A) జీవించే హక్కు

10. మానవ హక్కులను కాపాడటానికి భారత ప్రభుత్వం ఏ సం||లో చట్టం చేసింది.
A) 1990
B) 1991
C) 1992
D) 1993
జవాబు:
D) 1993

11. “పిల్లలను విద్యావంతులుగా చేయాలి”
A) ఆదేశిక సూత్రం
B) ప్రాథమిక విధి
C) ప్రాథమిక హక్కు
D) నైతిక హక్కు
జవాబు:
B) ప్రాథమిక విధి

12. అంతర్జాతీయ ఒప్పందాలలోని ఉల్లంఘనలను ఇది సమీక్షిస్తుంది.
A) అంతర్జాతీయ న్యాయస్థానం
B) సుప్రీంకోర్టు
C) ఐక్యరాజ్య సమితి
D) నానాజాతి సమితి
జవాబు:
C) ఐక్యరాజ్య సమితి

AP 9th Class Social Bits Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

13. వీటి ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు
A) పార్లమెంటు
B) అసెంబ్లీ
C) చట్టం
D) రిజర్వేషన్లు
జవాబు:
A) పార్లమెంటు

14. రెండవ ప్రపంచయుద్ధం తరువాత యుద్ధాలు జరగకూడదని ప్రపంచ దేశాలు దీనిని ఏర్పాటు చేశాయి
A) నానాజాతి సమితి
B) ఐక్యరాజ్యసమితి
C) అంతర్జాతీయ న్యాయస్థానం
D) అంతర్జాతీయ కోర్టు
జవాబు:
B) ఐక్యరాజ్యసమితి

15. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఎప్పటికప్పుడు సవరిస్తూ …. వంటి కొత్త హక్కులను వాటికి చేర్చారు.
A) ఓటుహక్కు
B) స్వేచ్ఛహక్కు
C) విద్యాహక్కు
D) రాజకీయహక్కు
జవాబు:
C) విద్యాహక్కు

16. ప్రాథమిక హక్కులను కాపాడటానికి దేశ ……… న్యాయస్థానంలో దావా వేయవచ్చు.
A) సెషన్సుకోర్టు
B) జిల్లా కోర్టు
C) తాలూకా కోర్టు
D) హైకోర్టు / సుప్రీంకోర్టు
జవాబు:
D) హైకోర్టు / సుప్రీంకోర్టు

17. భారతదేశం లౌకికదేశం అని …. లో పేర్కొన్నారు.
A) పీఠిక
B) షెడ్యూళ్ళు
C) రాజ్యాంగం
D) పైవేవీకావు
జవాబు:
A) పీఠిక

18. ……. సం||లోపు బాలలను కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనులలో పెట్టుకోవడం నిషేధం.
A) 10 సం||లు
B) 14 సం||లు
C) 9 సం||లు
D) 20 సం||లు
జవాబు:
B) 14 సం||లు

19. పీడనాన్ని నిరోధించే హక్కు కింద అన్ని రకాల…….. నిషేధింపబడినాయి.
A) పనులు
B) అసాంఘిక క్రియలు
C) బలవంతపు చాకిరీలు
D) మోసాలు
జవాబు:
C) బలవంతపు చాకిరీలు

20. …… నుండి ……. సం||ల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను అందించాలి.
A) 10-15 సం||
B) 0-14 సం||
C),7-15 సం||
D) 6-14 సం||
జవాబు:
D) 6-14 సం||

AP 9th Class Social Bits Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

21. అత్యవసర పరిస్థితిలో కూడా ……….. హక్కును తాత్కాలికంగా రద్దు చేయడానికి వీలులేదు.
A) జీవించే హక్కు
B) పత్రికా స్వేచ్ఛ
C) వాక్ స్వాతంత్ర్యం
D) సమానత్వపు హక్కు
జవాబు:
A) జీవించే హక్కు

22. జీవించే హక్కు కింద ….. హక్కు లేదు.
A) నైతిక
B) మరణించే
C) లంచగొండితనం
D) చట్టం చేతుల్లోకి తీసుకోవడం
జవాబు:
B) మరణించే

23. మన వాక్ స్వాతంత్ర్యపు హక్కు ఇతరులను ……… ఉండకూడదు.
A) మోసం
B) లంచగొండితనంగా
C) దూషించేదిగా
D) తీసుకుపోయేది
జవాబు:
C) దూషించేదిగా

24. ప్రజాహితం, మర్యాద, నైతికతల దృష్ట్యా సినిమాలు ……. బోర్డు ద్వారా సమీక్షింపబడతాయి.
A) వాణిజ్య
B) మర్చంట్స్
C) ఫిలిం
D) సెన్సార్
జవాబు:
D) సెన్సార్

25. ఇది ఏ రూపంలో ఉన్నా దీనిని రాజ్యాంగం రద్దు పరిచింది.
A) అంటరానితనం
B) మద్యపానం
C) అల్లర్లు
D) రిజర్వేషన్లు
జవాబు:
A) అంటరానితనం

26. విశ్వవ్యాప్త మానవహక్కులను క్రోడీకరించినది
A) అమెరికా
B) ఐక్యరాజ్యసమితి
C) ఇంగ్లాండు
D) సుప్రీంకోర్టు
జవాబు:
B) ఐక్యరాజ్యసమితి

27. ప్రజాస్వామ్యం కేవలం అధిక సంఖ్యాకులకే కాక …. కూడా రక్షణ కల్పిస్తుంది.
A) వెనుకబడిన తరగతికి
B) ప్రజాప్రతినిధులకు
C) అల్పసంఖ్యాకులకు
D) పైవేవీకావు
జవాబు:
C) అల్పసంఖ్యాకులకు

28. మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఇవి ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి
A) ప్రాథమిక హక్కులు
B) ఆదేశసూత్రాలు
C) ప్రాథమిక విధులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

29. ఒక కేసును న్యాయస్థానం తనంతట తానుగా విచారణ చేస్తే ….. అంటారు.
A) సుమోటో
B) షెడ్యూళ్ళు
C) రిట్లు
D) హెబియస్
జవాబు:
A) సుమోటో

30. హక్కుల రక్షణకై న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే …… అంటారు.
A) పిటిషన్
B) రిట్
C) కేసు
D) వకాల్తా
జవాబు:
B) రిట్

AP 9th Class Social Bits Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

31. ప్రజా ప్రయోజన దావా ….. రకమైన హక్కు
A) పీడనపు హక్కు
B) మత స్వేచ్ఛ
C) రాజ్యాంగ పరిహారపు హక్కు
D) వాక్ స్వాతంత్ర్యపు
జవాబు:
C) రాజ్యాంగ పరిహారపు హక్కు

32. సతీసహగమన నిషేధం ఈ రకమైన హక్కుగా భావించవచ్చు ………… .
A) వాక్ స్వాతంత్ర్యపు
B) జీవించే హక్కు
C) స్వేచ్ఛ హక్కు
D) మత స్వాతంత్ర్యపు హక్కు
జవాబు:
D) మత స్వాతంత్ర్యపు హక్కు

33. సినిమాల గురించి తెలియజేసే హక్కు…..
A) వాక్ స్వాతంత్ర్యపు హక్కు
B) జీవించే హక్కు
C) స్వేచ్ఛ హక్కు
D) మత స్వాతంత్ర్యపు హక్కు
జవాబు:
A) వాక్ స్వాతంత్ర్యపు హక్కు

34. ‘రిట్’లు న్యాయస్థానం ఎవరికి జారీ చేస్తుంది?
A) పై కోర్టులకు
B) ప్రజలకు
C) ప్రభుత్వాలకు
D) క్రింది కోర్టులకు
జవాబు:
C) ప్రభుత్వాలకు

35. ఈ పరిస్థితి ఉన్నపుడు స్వాతంత్ర్యపు హక్కులను తాత్కాలికంగా రద్దు అగును
A) ప్రకృతి వైపరీత్యాలు
B) సమ్మెలు
C) యుద్ధాలు
D) అత్యవసర పరిస్థితి
జవాబు:
D) అత్యవసర పరిస్థితి

36. జాతీయ గీతాన్ని, జెండాను గౌరవించుట అనేది ఒక
A) ప్రాథమిక విధి
B) ప్రాథమిక హక్కు
C) స్వేచ్ఛ
D) రాజకీయ హక్కు
జవాబు:
A) ప్రాథమిక విధి

37. ‘స్వచ్ఛ భారత్’ను ప్రతి పౌరుడు అవలంబించుట ఒక
A) ప్రాథమిక హక్కు
B) ప్రాథమిక విధి
C) అవసరం
D) దేశాభివృద్ధి
జవాబు:
B) ప్రాథమిక విధి

38. ఇది పొందిన భారతీయులు బిరుదులుగా ఉపయోగించుకోకూడదు
A) రావుబహుదూర్
B) సర్ హుడ్
C) భారతరత్న
D) పండిట్
జవాబు:
C) భారతరత్న

39. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఛైర్మన్ గా …….. అయి ఉండాలి.
A) మాజీ గవర్నర్
B) సీనియర్ IAS
C) సుప్రీంకోర్టు జడ్జి
D) రిటైర్డ్ హైకోర్టు జడ్జి
జవాబు:
D) రిటైర్డ్ హైకోర్టు జడ్జి

40. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ పదవీకాలం ………
A) 5 సం||లు
B) 6 సం||లు
C) 7 సం||లు
D) 10 సం||లు
జవాబు:
A) 5 సం||లు

41. ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం ఏర్పాటు అయిన సం|| ……
A) 1990
B) 1993
C) 1947
D) 1948
జవాబు:
B) 1993

AP 9th Class Social Bits Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

42. జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మనను ….. నియమిస్తారు.
A) హైకోర్టు
B) సుప్రీంకోర్టు
C) రాష్ట్రపతి
D) ప్రధాని
జవాబు:
C) రాష్ట్రపతి

43. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్ ను నియమిస్తారు.
A) ముఖ్యమంత్రి
B) సుప్రీంకోర్టు
C) హైకోర్టు
D) గవర్నర్
జవాబు:
D) గవర్నర్

44. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం ……
A) 2007
B) 2000
C) 1999
D) 1998
జవాబు:
A) 2007

45. స్వాతంత్ర్యపు హక్కులో భాగంగా జీవించే హక్కు ముఖ్యమైనది. దీనిలో మరొక హక్కు 2002లో చేర్చబడిన హక్కు ఏది?
A) నైతిక హక్కు
B) విద్యాహక్కు
C) ఆస్తి హక్కు
D) పీడన నిరోధపు హక్కు
జవాబు:
B) విద్యాహక్కు

46. హక్కుల జాబితా నుండి ఈ హక్కును భారత రాజ్యాంగం తొలగించింది …….
A) మత స్వాతంత్ర్యపు హక్కు
B) నైతిక హక్కు
C) ఆస్తి హక్కు
D) సంపాదన హక్కు
జవాబు:
C) ఆస్తి హక్కు

47. నేరం రుజువు కాకుండా …… రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచడం చట్టరీత్యా నేరం.
A) 7 రోజులు
B) 24 రోజులు
C) 14 రోజులు
D) 4 రోజులు
జవాబు:
D) 4 రోజులు

48. సంఘాలు, సభలుగా ఏర్పడే హక్కు ………. కోవకు చెందినది.
A) స్వాతంత్ర్యపు హక్కు
B) ప్రాథమిక హక్కు
C) జీవించే హక్కు
D) నైతిక హక్కు
జవాబు:
A) స్వాతంత్ర్యపు హక్కు

49. ప్రభుత్వం విఫలమైనపుడు రక్షణగా న్యాయస్థానంను ఆశ్రయిస్తే ఆ హక్కు
A) జీవించే హక్కు
B) రాజ్యాంగ పరిహార హక్కు
C) స్వాతంత్ర్యపు హక్కు
D) రిట్
జవాబు:
B) రాజ్యాంగ పరిహార హక్కు

50. ఏదైనా ప్రాథమిక హక్కు ఉల్లంఘింపబడినపుడు న్యాయ స్థానం తనంతట తాను విచారణ చేపట్టే అధికారాన్ని …….. అని పిలుస్తారు.
A) రిట్
B) ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)
C) సుమోటో
D) సవరణ
జవాబు:
C) సుమోటో

51. ప్రస్తుతం భారతదేశంలో ఓటు హక్కుకు ఉండవలసిన వయసు:
A) 21
B) 20
C) 19
D) 18
జవాబు:
D) 18

AP 9th Class Social Bits Chapter 21 మానవహక్కులు, ప్రాథమిక హక్కులు

52. హక్కులకు సంబంధించి క్రింది వానిలో సత్యము
A) వ్యక్తుల హేతుబద్ద కోరికలు హక్కులవుతాయి.
B) ప్రతీ ఒక్కరూ ఇతరుల హక్కులను గౌరవించాలి.
C) హక్కులకు చట్టం నుంచి రక్షణ ఉంటుంది.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ