Practice the AP 9th Class Social Bits with Answers 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 12th Lesson యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్లో వ్రాయండి.

1. రోమన్ సామ్రాజ్యం పతనం
A) క్రీస్తుశకం 400
B) క్రీస్తుశకం 500
C) క్రీస్తుశకం 600
D) క్రీస్తుశకం 700
జవాబు:
A) క్రీస్తుశకం 400

2. చరిత్రకారులు పునరుజ్జీవనం అన్న పదాన్ని ఈ శతాబ్దం నుండి వాడుతున్నారు.
A) 16 శతాబ్దం
B) 17 శతాబ్దం
C) 18 శతాబ్దం
D) 19 శతాబ్దం
జవాబు:
D) 19 శతాబ్దం

3. ‘ఇటలీలో పునరుజ్జీవన నాగరికత’ అన్న పుస్తకం వ్రాసినది.
A) ఎరాస్మస్
B) జాకబ్ బకర్ట్
C) ఆండ్రియాస్ వెసాలియస్
D) డ్యూరర్
జవాబు:
B) జాకబ్ బకర్ట్

4. యూరప్ చరిత్రకు సంబంధించి అధ్యయనం చేయటానికి కావలసిన సమాచారం ఈ శతాబ్దం నుండి అందుబాటులో ఉంది.
A) 14 శతాబ్దం
B) 15 శతాబ్దం
C) 16 శతాబ్దం
D) 17 శతాబ్దం
జవాబు:
A) 14 శతాబ్దం

5. మానవతావాదం మొదట ఈ దేశంలో ప్రారంభం అయింది.
A) ఫ్రాన్స్
B) ఇంగ్లాండ్
C) ఇటలీ
D) నెదర్లాండ్స్
జవాబు:
C) ఇటలీ

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

6. కాన్‌స్టాంటినోపుల్ పతనం
A) 1453
B) 1456
C) 1460
D) 1489
జవాబు:
A) 1453

7. ముద్రణా యంత్రాన్ని కనుగొన్న జోహాన్స్ గుట్బెర్గ్ ఈ దేశానికి చెందినవాడు
A) అమెరికా
B) ఇంగ్లాండ్
C) జర్మనీ
D) రష్యా
జవాబు:
C) జర్మనీ

8. ఇతర దేశాల ప్రజలు గొప్ప కళాకారుల చిత్రకళ, శిల్పాలు, భవనాలు చూడాలంటే ఈ దేశం వెళ్ళాల్సి వచ్చేది.
A) ఇటలీ
B) జర్మనీ
C) ఇంగ్లాండ్
D) ఐర్లాండ్
జవాబు:
A) ఇటలీ

9. నికోలో మాకియవెల్లి పాలకుల కోసం దీనిపై ఒక పుస్తకం రాసాడు.
A) భవనాలు
B) చిత్రలేఖనం
C) రాజకీయాలు
D) నైతికవిలువలు
జవాబు:
C) రాజకీయాలు

10. మాంచెసా ఆఫ్ మంటువా గా పిలువబడిన మహిళా రచయిత్రి
A) ఇసాబెల్లా డిఎస్టే
B) కాస్టాండ్ర ఫెడీల్
C) మోనాలిసామ
D) డిసౌజా
జవాబు:
A) ఇసాబెల్లా డిఎస్టే

11. “ప్రెయిజ్ ఆఫ్ ఫాలీ” అన్న పుస్తకాన్ని ప్రాసినది
A) డొనాటెల్లో
B) వెసాలియస్
C) ఎరాస్మస్
D) మాకియవెల్లి
జవాబు:
C) ఎరాస్మస్

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

12 మైఖెలెంజిలో శిల్పం ప్రసిద్ధమైనది “పైటా” దీని అర్థం
A) దయ
B) జాలి
C) కరుణ
D) ప్రేమ
జవాబు:
B) జాలి

13. లియోనార్డో డా విన్ని అద్భుత చిత్రం “లాస్ట్ సప్పర్” అనగా
A) చివరీ భోజనం
B) చివరి ప్రయాణం
C) చివరి నడక
D) చివరి ప్రయత్నం
జవాబు:
A) చివరీ భోజనం

14. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి కాస్సాండ్ర ఫెడీల్ ఇటలీ లోని ఈ నగరానికి చెందినవారు.
A) వెనీసు
B) ఫ్లారెన్స్
C) జెనోవా
D) సిసిలీ
జవాబు:
A) వెనీసు

15. 1453లో కాన్స్టాంటినోపుల్ పతనం తరువాత గ్రీకు పండితులు భద్రత కోసం ఈ దేశానికి పారిపోయారు.
A) అమెరికా
B) ఇంగ్లాండ్
C) ఇటలీ
D) నెదర్లాండ్
జవాబు:
C) ఇటలీ

16. యూరప్లో ……. సాహిత్యం మానవజీవనంపై ఆసక్తిని కల్గించింది.
A) గ్రీకు
B) పారశీక
C) ఆంగ్ల
D) రోమన్
జవాబు:
A) గ్రీకు

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

17. ఇంగ్లాండులో 1981లో వీరి తిరుగుబాటుతో కట్టు బానిసత్వం అంతమైంది
A) కార్మికులు
B) రైతాంగం
C) పరిశ్రమలు
D) కూలీలు
జవాబు:
B) రైతాంగం

18. ‘ఇటలీలో పునరుజ్జీవన నాగరికత’ అన్న పుస్తకం రాసిన జాకబ్ బక్ హార్ట్ ఈ దేశానికి చెందినవాడు
A) అమెరికా
B) ఇంగ్లాండ్
C) స్విట్జర్లాండ్
D) ఫ్రాన్స్
జవాబు:
C) స్విట్జర్లాండ్

19. ఫ్యూడలిజంలో రాజకీయ అధికారం వీరి చేతుల్లో ఉండేది.
A) రాజులు
B) మతాధిపతులు
C) రైతులు
D) సైనిక – భూస్వాములు
జవాబు:
D) సైనిక – భూస్వాములు

20. మోనాలిసా చిత్రాన్ని గీసినది
A) లియొనార్డో డావిన్సి
B) థామస్ మూర్
C) ఎరాస్మస్
D) జాకబ్
జవాబు:
A) లియొనార్డో డావిన్సి

21. ఎగురుతున్న పక్షులను సంవత్సరాల తరబడి పరిశీలించి ఎగిరే యంత్రం నమూనాని తయారు చేసినవాడు
A) రైట్ సోదరులు
B) లియొనార్డో డావిన్ని
C) లూథర్ కింగ్
D) ఎవరూకాదు
జవాబు:
B) లియొనార్డో డావిన్ని

22. ‘సొసైటీ ఆఫ్ జీసస్’ని స్థాపించి ప్రొటెస్టెంట్ మతాన్ని ఎదుర్కొన్నవాడు
A) ఫెడీల్
B) జాకబ్
C) ఇగ్నేషియస్ లయోలా
D) వెసాలియస్
జవాబు:
C) ఇగ్నేషియస్ లయోలా

23. ఇగ్నేషియస్ లయోలా అనుచరులను ఈ పేరుతో పిలుస్తారు.
A) క్రైస్తవులు
B) మానవతావాదులు
C) రక్షణ సైన్యము
D) జెస్యూట్లు
జవాబు:
D) జెస్యూట్లు

24. చేసిన పాపం పోవటానికి “పాప పరిహార పత్రాలు కొనండి” అని ప్రచారం చేసినవారు యూరప్లో
A) మతాధిపతులు
B) రైతులు
C) కార్మికులు
D) రాజులు
జవాబు:
A) మతాధిపతులు

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

25. లోపలి శరీర భాగాలను, వ్యవస్థలను అధ్యయనం చేయటానికి మనిషి శరీరాన్ని కోసిన మొదటి వ్యక్తి యూరప్ లో
A) ఎరాస్మస్
B) ఆండ్రియాస్ వెసాలియస్
C) జాకబ్
D) ఆండ్రీ
జవాబు:
B) ఆండ్రియాస్ వెసాలియస్

26. కాథలిక్కు చర్చికి వ్యతిరేకంగా ప్రచార ఉద్యమం చేపట్టిన వాడు
A) మార్టిన్ లూథర్
B) మంటువా
C) థామస్ మూర్
D) జోహన్బర్గ్
జవాబు:
A) మార్టిన్ లూథర్

27. ప్రారంభంలో బైబిల్ ……….. భాషలో ఉండి సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు.
A) గ్రీకు
B) లాటిన్
C) పారశీక
D) ఆంగ్లం
జవాబు:
B) లాటిన్

28. పునరుజ్జీవన కాలంలో నావికులు తాము ఏ దిశలో వెళుతున్నామో, ఎక్కడున్నామో తెలియజేసే ……. లను కనుగొన్నారు.
A) కెమెరా
B) యంత్రం
C) దిక్సూచి, ఆస్టోలేబో
D) పుస్తకాలు
జవాబు:
C) దిక్సూచి, ఆస్టోలేబో

29. 1453లో కాన్స్టాంటినోపుల్ వీరి చేతుల్లోకి వెళ్ళింది.
A) టర్కీలు
B) రోమన్లు
C) ఆంగ్లేయులు
D) తురుష్కులు
జవాబు:
D) తురుష్కులు

30. ప్రపంచాన్ని చుట్టి వచ్చిన నావికుడు
A) ఫెర్డినాండ్ మాజిల్లాన్
B) కొలంబస్
C) మార్టిన్ లూథర్
D) జాకబ్ బహార్ట్
జవాబు:
A) ఫెర్డినాండ్ మాజిల్లాన్

31. నికోలో మాకియవెల్లి పాలకుల కోసం రాజకీయాలపై రాసిన పుస్తకం
A) సోషల్ కాంట్రాక్ట్
B) ది స్పిరిట్ ఆఫ్ లాస్
C) యుటోపియా
D) ది లాస్ట్ సప్పర్
జవాబు:
B) ది స్పిరిట్ ఆఫ్ లాస్

32. యూరప్ లో తొలినాళ్ళలో రైతాంగం ….. గా ఉండేవారు.
A) వ్యాపారస్తులు
B) భూస్వాములు
C) కట్టుబానిసలు
D) రైతులు
జవాబు:
C) కట్టుబానిసలు

33. భౌగోళిక అన్వేషణలో ప్రముఖంగా …… దేశాలకు చెందిన నావికులు ముఖ్యపాత్ర పోషించారు.
A) అమెరికా
B) ఇంగ్లాండ్
C) రష్యా
D) పోర్చుగల్, స్పెయిన్
జవాబు:
D) పోర్చుగల్, స్పెయిన్

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

34. “యుటోపియా” గ్రంథ రచయిత
A) థామస్ మూర్
B) ఫారెన్స్
C) సోక్రటీస్
D) ప్లాటో
జవాబు:
A) థామస్ మూర్

35. మానవతావాద భావాలు కళలకు ……. కూడా విస్తరించాయి.
A) జ్యోతిష్యం
B) వాస్తు శిల్పానికి
C) సాహిత్యం
D) ఉద్యమాలు
జవాబు:
B) వాస్తు శిల్పానికి

36. పునరుజ్జీవన కాలంలో మానవతావాద పండితులు అరబ్బుల నుంచి పొందిన పుస్తకాలను తిరిగి ………. భాషలలోనికి అనువదించారు.
A) అరబ్బు
B) స్పానిష్
C) గ్రీకు, లాటిన్
D) ఆంగ్లం
జవాబు:
C) గ్రీకు, లాటిన్

37. ఏ పట్టణాన్ని క్రీ.శ. 1453 సం||లో అక్రమించుకోవడం ద్వారా భారతదేశానికి కొత్త వ్యాపార సముద్ర మార్గాన్ని కనుగొనడానికి దారితీసింది?
A) అలెగ్జాండ్రియా
B) కాన్‌స్టాంటినోపుల్
C) రోమ్
D) లండన్
జవాబు:
B) కాన్‌స్టాంటినోపుల్

38. యూరప్లో పునరుజ్జీవనంతో సంబంధం వున్న మేధో విప్లవం ‘మానవతావాదం’. కింది వాటిలో మానవతావాదం దేనిని బలపరిచింది?
A) ప్రస్తుత జీవితం కన్నా మరణానంతర జీవిత ప్రాముఖ్యతను
B) క్రైస్తవ మతానికి, చర్చికి కట్టుబడి వుండటం
C) వ్యక్తిగత గౌరవాన్ని మరియు సామర్థ్యాన్ని
D) రాజుకు మరియు ప్రభుత్వానికి విధేయులుగా వుండడం.
జవాబు:
C) వ్యక్తిగత గౌరవాన్ని మరియు సామర్థ్యాన్ని

39. ఏ పురాతన నాగరికతను పునరుజ్జీవన కళాకారులు స్ఫూర్తిగా తీసుకొన్నారు?
A) మాయ
B) ఆర్యా
C) ఈజిప్టు
D) గ్రీకు
జవాబు:
D) గ్రీకు

40. అనేకమంది విద్యావంతులైన గ్రీకులు ఇటలీకి పారి పోవడానికి కారణం
A) ఇటలీని ఆక్రమించుట కొరకు
B) టర్కీ కాన్స్టాంటినోపుల్ ని ఆక్రమించుట
C) గ్రీకులకు ఇటలీ సాంప్రదాయాలు నచ్చడం
D) ఇటలీయే మొట్టమొదటి మానవతావాదాన్ని అనుసరించటం
జవాబు:
B) టర్కీ కాన్స్టాంటినోపుల్ ని ఆక్రమించుట

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

41. ‘ప్రార్థించే చేతులు’ అన్న పేరుతో ద్యూరర్ వేసిన చిత్రం తెలియజేయునది ఏమనగా
A) యథార్థవాదం
B) విశ్వజనీనత
C) 16వ శతాబ్దం నాటి ఇటలీ సంస్కృతి
D) గ్రీకుల సంస్కృతి
జవాబు:
A) యథార్థవాదం

42. ‘లియోనార్డో డావిన్సీ’ తన పేరును ఇలా సంతకం చేసే వాడు
A) ప్రయోగాల శిష్యుడు
B) ప్రయోగాల వ్యక్తి
C) ప్రయోగాల గురువు
D) ప్రయోగాల కార్మికుడు
జవాబు:
A) ప్రయోగాల శిష్యుడు

43. ఇటలీలోని రెండు కీలకమైన స్వతంత్ర పట్టణ దేశాలు:
A) మాంటువా, పడువా
B) వెనిస్, పడువా
C) వెనిస్, ఫ్లారెన్స్
D) మాంటువా, వెనిస్
జవాబు:
C) వెనిస్, ఫ్లారెన్స్

44. ‘సాహిత్య అధ్యయనం వలన మహిళలకు ఎటువంటి లాభం, గౌరవం లభించకపోయినా ప్రతి మహిళా వీటిని తప్పక చదవాలి’ అన్న మహిళ …. .
A) ఇసబెల్లా డిఎస్టె
B) కాస్సాండ్ర ఫెడీల్
C) మేరీ ఆంటోనెట్
D) ఎలిజబెత్ రాణి
జవాబు:
B) కాస్సాండ్ర ఫెడీల్

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

45. క్రింద ఇవ్వబడిన వ్యక్తులను గుర్తించండి.

కొలంబస్ టాలమీ
మాజిలాన్ కోపర్నికస్
వాస్కోడిగామా గెలీలియో

A) నావికులు – శాస్త్రవేత్తలు
B) నావికులు – ప్రధానమంత్రులు
C) రాజులు – శాస్త్రవేత్తలు
D) రాజులు – నావికులు
జవాబు:
A) నావికులు – శాస్త్రవేత్తలు

46. నేటి ఖగోళ శాస్త్రవేత్తలకు మార్గదర్శి
i) కోపర్నికస్
ii) టాలమీ
iii) గెలీలియో
A) ఇవన్నీ
B) (i) మాత్రమే
C) (ii) మాత్రమేత
D) (iii) మాత్రమే
జవాబు:
B) (i) మాత్రమే

47. క్రైస్తవుల పవిత్ర గ్రంథం :
A) ఖురాన్
B) రామాయణం
C) మహాభారతం
D) బైబిలు
జవాబు:
D) బైబిలు

ఇవ్వబడిన మ్యాపును పరిశీలించి 48-51 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

48. ప్రపంచాన్ని మొదటగా చుట్టి వచ్చిన నావికుడు ఎవరు?
A) వెస్పూచి
B) వాస్కోడగామా
C) కొలంబస్
D) మాజిలాన్
జవాబు:
D) మాజిలాన్

49. మొదటగా అమెరికాను కనుగొన్న నావికుడు ఎవరు?
A) వెస్పూచి
B) వాస్కోడగామా
C) కొలంబస్
D)మాజిలాన్
జవాబు:
C) కొలంబస్

50. ఎక్కువ మంది నావికా అన్వేషకులు ఏ ఖండానికి చెందిన వారు?
A) యూరప్
B) ఆసియా
C) ఉత్తర అమెరికా
D) ఆఫ్రికా
జవాబు:
A) యూరప్

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

51. మొదటగా ఫిలిప్పైన్స్, ఇండోనేషియాలను చేరుకున్న నావికుడెవరు?
A) వెస్పూచి
B) వాస్కోడగామా
C) కొలంబస్
D) మాజిలాన్
జవాబు:
D) మాజిలాన్

ఇవ్వబడిన మ్యాపును పరిశీలించి 52 – 56 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 1

52. క్రింద ఇవ్వబడిన ఏ దేశం గుండా కర్కట రేఖ పోతుంది:
A) మెక్సికో
B) అలస్కా
C) కెనడా
D) గ్రీన్‌లాండ్
జవాబు:
A) మెక్సికో

53. ఉత్తర అమెరికా ఖండానికి తూర్పు సరిహద్దుగా గల మహాసముద్రము ఏది?
A) ఆర్కిటిక్
B) అట్లాంటిక్
C) పసిఫిక్
D) హిందూ
జవాబు:
B) అట్లాంటిక్

54. అట్లాంటిక్ మహా సముద్రములో గల ద్వీప సముదాయం
A) ఫిలిప్పైన్స్
B) హవాయి దీవులు
C) మాల్దీవులు
D) వెస్ట్ ఇండీస్
జవాబు:
D) వెస్ట్ ఇండీస్

55. ఉత్తర అమెరికాలోని పెద్ద దేశం
A) మెక్సికో
B) కెనడా
C) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
D) అలస్కా
జవాబు:
B) కెనడా

56. పోర్చుగల్ నుండి అమెరికాకు ప్రయాణించడానికి ఏ దిక్కులో ప్రయాణించవలసి ఉంటుంది?
AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 2
జవాబు:
D

57. భౌగోళిక అన్వేషణలో ఈ దేశాలకు చెందిన నావికులు ముఖ్య పాత్ర పోషించారు
A) చైనా – జపాన్
B) అమెరికా – రష్యా
C) పోర్చుగల్ – స్పెయిన్
D) భారత్ – పాకిస్తాన్
జవాబు:
C) పోర్చుగల్ – స్పెయిన్

58. “ది సివిలైజేషన్ ఆఫ్ ద రినైనాన్స్ ఇన్ ఇటలీ” అనే పుస్తకంలో 1860 జాకబ్ బహర్ట్ అన్న చరిత్రకారుడు ప్రస్తుతించిన అంశం :
A) మానవతావాదం
B) పునర్జన్మ
C) పునరుజ్జీవనం
D) యథార్థవాదం
జవాబు:
A) మానవతావాదం

59. పునరుజ్జీవన కాలంలో వచ్చిన మార్పులు :
1. పుస్తకాలు సామాన్యులకు కూడా అందుబాటులోకి రావటం.
2. మానవ జీవితాలపై మతం నియంత్రణ బలహీనమవ్వటం.
3. భౌతిక సంపద, అధికారం, కీర్తి పట్ల ప్రజలు బలంగా ఆకర్షించబడటం.
A) 1, 2, మరియు 3
B) 1, 2 మాత్రమే
C) 2, 3 మాత్రమే
D) 1, 3 మాత్రమే
జవాబు:
A) 1, 2, మరియు 3

60. లియోనార్డో డా విన్సీ పెయింటింగ్ ను గుర్తించండి.
i) మోనాలిసా ii) ది లాస్ట్ సప్పర్
A) ఏదీ కాదు
B) (i) మాత్రమే
C) (ii) మాత్రమే
D) (i) మరియు (ii)
జవాబు:
D) (i) మరియు (ii)

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

61. మధ్య యుగాలలో ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక జీవితాన్ని శాసించినది :
A) శాస్త్రము
B) రాజ్యము
C) చర్చి
D) భూస్వామ్యము
జవాబు:
C) చర్చి

62. వెనిస్ రచయిత్రి ఫెడీల్ గణతంత్రాన్ని ఈ క్రింది విషయంలో / విషయాలలో విమర్శించింది :
A) స్వేచ్ఛకు చాలా పరిమితమైన నిర్వచనాన్ని ఇచ్చినందుకు
B) స్త్రీల అభిప్రాయాలకంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చినందుకు
C) స్వేచ్ఛకు చాలా పరిమితమైన నిర్వచనాన్ని ఇచ్చి నందుకు మరియు స్త్రీల అభిప్రాయాలకంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చినందుకు
D) ఏవీ కావు
జవాబు:
C) స్వేచ్ఛకు చాలా పరిమితమైన నిర్వచనాన్ని ఇచ్చి నందుకు మరియు స్త్రీల అభిప్రాయాలకంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చినందుకు

63. మార్టిన్ లూథర్ కాథలిక్ చర్చికి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారోద్యమంలో ఈ క్రింది అంశాన్ని ప్రబోధించలేదు:
A) విశ్వాసం ఒక్కటే సరైన జీవనం, స్వర్గ ప్రవేశం కల్పించగలదు.
B) దేవునితో సంబంధం ఏర్పరచుకోవటానికి మతగురువు అవసరం లేదు.
C) బైబిలుని లాటిన్ భాషలో మాత్రమే చదవాలి.
D) దేవునిలో పూర్తి విశ్వాసం ఉంచాలి.
జవాబు:
B) దేవునితో సంబంధం ఏర్పరచుకోవటానికి మతగురువు అవసరం లేదు.

64. హృదయానికి రక్త ప్రసరణకు గల సంబంధాన్ని కనిపెట్టినది :
A) నికోలస్ కోపర్నికస్
B) విలియం హార్వే
C) రోజర్ బాకాన్
D) గెలీలియో
జవాబు:
B) విలియం హార్వే

65. ఒక బరువైన రాయిని, ఒక దూది ఉందని కొంత ఎత్తు నుంచి వదిలినప్పుడు ఏది ఎక్కువ వేగంతో కిందకు పడుతుంది? ఈ విషయాన్ని పీసా శిఖరం నుండి ప్రయోగపూర్వకంగా నిరూపించినది ఎవరు?
A) రెండూ ఒకే వేగంతో పడతాయి – గెలీలియో
B) బరువైన రాయి – కోపర్నికస్
C) దూది ఉండ – కోపర్నికస్
D) బరువైన రాయి – గెలీలియో
జవాబు:
A) రెండూ ఒకే వేగంతో పడతాయి – గెలీలియో

66. మొదటగా కాగితాన్ని కనుగొన్న వారు ఎవరు?
A) ఆంగ్లేయులు
B) భారతీయులు
C) జర్మన్లు
D) చైనీయులు
జవాబు:
D) చైనీయులు

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

67. “ప్రార్థించే చేతులు” చిత్రాన్ని గీసినది
A) మైఖెలెంజిలో
B) ఆండ్రియాస్ వెసాలియస్
C) ఆలైక్ట్ డ్యూరర్
D) లియొనార్డో డావిన్సీ
జవాబు:
C) ఆలైక్ట్ డ్యూరర్

68. ‘ఏరాస్మస్’ వ్రాసిన ‘ప్రెయిజ్ ఆఫ్ ఫాలీ’ లోని అంశము:
A) మతపర కళల ప్రాధాన్యత
B) మూఢనమ్మకాలపై ఆధారపడిన చర్చి ఆచారాల విమర్శ
C) మరణానంతర జీవనంపై చర్చ
D) గ్రీకు భాషా సాహిత్యాల ప్రశంస
జవాబు:
B) మూఢనమ్మకాలపై ఆధారపడిన చర్చి ఆచారాల విమర్శ

69. కింది పట్టికలో ఇవ్వబడిన విభజన దేని ఆధారంగా జరిగింది?

విభాగం -1 విభాగం – 2
కొలంబస్ జేమ్స్ వాట్
వాస్కోడిగామా స్టీఫెన్ సన్
అమెరిగొ వెస్పూచి మెక్‌డం
మాజిలాన్ డర్బీ

A) నావికులు – రాజులు
B) రాజులు – ఆవిష్కర్తలు
C) ఆవిష్కర్తలు – నావికులు
D) నావికులు- ఆవిష్కర్తలు
జవాబు:
D) నావికులు- ఆవిష్కర్తలు

70. 1453 లో కాన్స్టాంటినోపుల్ ని కూలదోసి తూర్పు రోమను సామ్రాజ్య స్థానాన్ని తీసుకున్న సామ్రాజ్యం
A) మంచూరియా సామ్రాజ్యం
B) ఈజిప్టు సామ్రాజ్యం
C) టర్కీ లేదా ఒట్టోమన్ సామ్రాజ్యం
D) ఫ్రెంచి సామ్రాజ్యం
జవాబు:
C) టర్కీ లేదా ఒట్టోమన్ సామ్రాజ్యం

1450 – 1800 మధ్య కాలంలో ఇవ్వబడిన బార్ ఫను పరిశీలించి 71 – 74 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800 2

71. 17వ శతాబ్దంలో ముద్రించబడ్డ పుస్తకాలు సుమారుగా
A) 60 కోట్లు
B) 20 కోట్లు
C) 40 కోట్లు
D) 55 కోట్లు
జవాబు:
D) 55 కోట్లు

72. 18వ శతాబ్దంలో పుస్తకాల ముద్రణ ఎందువల్ల ఎక్కువై ఉండవచ్చు?
A) పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం
B) పెరిగిన పుస్తక పఠనంపై ఆసక్తి
C) ప్రపంచవ్యాప్త విస్తరణ
D) ఇవన్నీ
జవాబు:
D) ఇవన్నీ

73. మొదటగా కాగితాన్ని కనుగొన్న, అచ్చులతో ముద్రణ చేసినవారు
A) జర్మన్లు
B) జపనీయులు
C) భారతీయులు
D) చైనీయులు
జవాబు:
D) చైనీయులు

74. మొదటగా ముద్రించబడిన పుస్తకం :
A) బైబిలు
B) మహాభారతం
C) రామాయణం
D) భగవద్గీత
జవాబు:
A) బైబిలు

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

75. ఈ కింది వారిలో “ప్రయోగాల శిష్యుడు” అని తన సంతకం చేసుకునేవారు
A) ఐజక్ న్యూటన్
B) ఆండ్రియాస్ వెసాలియస్
C) లియోనార్డో డావిన్సి
D) విలియం హార్వే
జవాబు:
C) లియోనార్డో డావిన్సి

76. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న అనేక గ్రహాలలో భూమి కూడా ఒకటి అని మొదటిగా ప్రకటించినవారు
A) గెలీలియో
B) కోపర్నికస్
C) టాలమీ
D) గెర్హార్డస్ మెర్కెటర్
జవాబు:
B) కోపర్నికస్

77. జతపరచండి.
1) ప్రెయిజ్ ఆఫ్ ఫాలీ అనే పుస్తక రచయిత ( ) A) కోపర్నికస్
2) 1540లో సొసైటీ ఆఫ్ జీసన్ని స్థాపించినవారు ( ) B) ఎరాస్మస్
3) శాస్త్రీయ పద్ధతిలో ఆకాశాన్ని అధ్యయనం చేసిన ఖగోళశాస్త్రవేత్త ( ) C) జాకబ్ బహర్ట్
4) “ఇటలీలో పునరుజ్జీవ నాగరికత” అనే పుస్తక రచయిత ( ) D) ఇగ్నేషియస్ లయోలా
A) B, D, A, C
B) B, A, C, D
C) C, D, B, A
D) B, C, A, D
జవాబు:
A) B, D, A, C

78. A) టీథే అనగా చర్చి విధించని పన్ను
B) టెయిలే – ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను
A) A మరియు B రెండూ సత్యం
B) A మరియు B రెండూ అసత్యం
C) A అసత్యం, B సత్యం
D) A సత్యం, B అసత్యం
జవాబు:
C) A అసత్యం, B సత్యం

79. “ది సోషల్ కాంట్రాక్ట్” పుస్తక రచయిత
A) జాన్ లాక్
B) మాంటెస్క్యూ
C) రూసో
D) ఎరాస్మస్
జవాబు:
C) రూసో

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

80. ప్రపంచ ప్రసిద్ధ “మొనాలిసా’ చిత్రకారుడు
A) మైఖెలాంజిలో
B) లియోనార్డో డావెన్సీ
C) అల్బెర్ట్ డ్యూరర్
D) పికాసో
జవాబు:
B) లియోనార్డో డావెన్సీ

81. మధ్యయుగపు మానవుని ఆలోచనలు దీనిచేత నియంత్రించబద్దాయి.
A) సాహిత్యము
B) కళలు
C) ప్రజాస్వామ్యము
D) మతము
జవాబు:
D) మతము

82. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న నావికుడు
A) కొలంబస్
B) పిజారో
C) వాస్కోడిగామా
D) మార్కోపోలో
జవాబు:
C) వాస్కోడిగామా

83. దిగువ ఇవ్వబడిన భాషలలో ఏ భాషలో బైబిలు మొదటిగా ప్రచురింపబడింది?
A) సంస్కృతం
B) ఆంగ్లం
C) ఫ్రెంచి
D) లాటిన్
జవాబు:
D) లాటిన్

AP 9th Class Social Bits Chapter 12 యూరప్లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు: 1300-1800

84. క్రీ.శ. 1453 సంవత్సరంలో ఏ నగరం తురుష్కుల చేతిలోకి వెళ్ళటంతో పశ్చిమ, తూర్పు ప్రాంతాల మధ్య వాణిజ్య మార్గాలు మూసుకుపోయాయి?
A) అంకారా
B) కాన్స్టాంటినోపుల్
C) అలెగ్జాండ్రియా
D) రోమ్
జవాబు:
B) కాన్స్టాంటినోపుల్

II. జతపరచుము:
i)

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. బైబిలును జర్మనీ భాషలోకి లూథర్ అనువదించాడు. A) 1543
2. “శరీర నిర్మాణ శాస్త్రం” అన్న పుస్తకాన్ని ఆండ్రియాస్ వెసాలియస్ రాశాడు. B) 1516
3. గుండెకి, రక్త ప్రసరణకి మధ్య సంబంధాన్ని విలియం హార్వే కనుగొన్నాడు. C) 1522
4. థామస్ మూర్ రాసిన యుటోపియా ప్రచురితం. D) 1628
5. పోపు గ్రెగరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. E) 1582

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు – బి
1. బైబిలును జర్మనీ భాషలోకి లూథర్ అనువదించాడు. C) 1522
2. “శరీర నిర్మాణ శాస్త్రం” అన్న పుస్తకాన్ని ఆండ్రియాస్ వెసాలియస్ రాశాడు. A) 1543
3. గుండెకి, రక్త ప్రసరణకి మధ్య సంబంధాన్ని విలియం హార్వే కనుగొన్నాడు. D) 1628
4. థామస్ మూర్ రాసిన యుటోపియా ప్రచురితం. B) 1516
5. పోపు గ్రెగరీ XIII గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టాడు. E) 1582

ii)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ఎరాస్మస్ A) ఇంగ్లాండ్
2. థామస్ మూర్ B) మంటువా
3. ఇసాబెల్లా డి ఎస్టె C) జర్మనీ
4. జోహాన్స్ గుట్బెర్గ్ D) హాలెండ్
5. జాకబ్ బహార్ట్

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. ఎరాస్మస్ D) హాలెండ్
2. థామస్ మూర్ A) ఇంగ్లాండ్
3. ఇసాబెల్లా డి ఎస్టె B) మంటువా
4. జోహాన్స్ గుట్బెర్గ్ C) జర్మనీ
5. జాకబ్ బహార్ట్ E) స్విట్జర్లాండ్

iii)

గ్రూపు -ఎ గ్రూపు -బి
1. సొసైటీ ఆఫ్ జీసస్ A) కోపర్నికస్
2. భూకేంద్ర సిద్ధాంతం B) ఇగ్నేషియస్ లయోలా
3. సూర్యకేంద్ర సిద్ధాంతం C) టాలమీ
4. సముద్రమార్గం D) రోజర్ బాకన్
5. లోహాలు, రసాయనాలతో ప్రయోగాలు E) వాస్కోడిగామా

జవాబు:

గ్రూపు -ఎ గ్రూపు -బి
1. సొసైటీ ఆఫ్ జీసస్ B) ఇగ్నేషియస్ లయోలా
2. భూకేంద్ర సిద్ధాంతం C) టాలమీ
3. సూర్యకేంద్ర సిద్ధాంతం A) కోపర్నికస్
4. సముద్రమార్గం E) వాస్కోడిగామా
5. లోహాలు, రసాయనాలతో ప్రయోగాలు D) రోజర్ బాకన్