Practice the AP 9th Class Social Bits with Answers 1st Lesson భూమి – మనం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 1st Lesson భూమి – మనం

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు:

కింది వానిలో సరియైన జవాబును ఎన్నుకొని బ్రాకెట్ లో వ్రాయండి.

1. పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోటానికి ప్రధాన కారణం
A) అడవులను నరకడం
B) భూ వనరులను యథేచ్ఛగా దోచుకోవటం
C) నదులు, కొండలను కూడా నాశనం చేయడం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

2. ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది?
A) 1370 కోట్ల సం||రాలు
B) 1470 కోట్ల సం||రాలు
C) 1570 కోట్ల సం||రాలు
D) 1650 కోట్ల సం||రాలు
జవాబు:
A) 1370 కోట్ల సం||రాలు

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

3. సూర్యుని చుట్టూ భూమి తిరిగే దారిని ఈ విధంగా పిలుస్తారు.
A) కక్ష్య
B) అక్షం
C) అక్షాంశం
D) రేఖాంశం
జవాబు:
A) కక్ష్య

4. సూర్యుడికి భూమికి మధ్యగల అత్యంత దూరం
A) 150 మి||2||మీ||
B) 147 మి|| కి||మీ||
C) 140 మి||కి||మీ||
D) 152 మి||కి||మీ||
జవాబు:
D) 152 మి||కి||మీ||

5. సూర్యుడికి, భూమికి మధ్యగల అత్యంత సమీప దూరం
A) 140 మి||కి||మి||
B) 147 మి||కి||మీ||
C) 150 మి|| కి||మి||
D) 152 మి||కి||మీ||
జవాబు:
B) 147 మి||కి||మీ||

6. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే వేగం గంటకు కి||మీ||
A) 1,00,000
B) 1,07,000
C) 1,07,200
D) 1, 10,000
జవాబు:
C) 1,07,200

7. భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావటానికి || పట్టే సమయం
A) 3654 రోజులు
B) 366 రోజులు
C) 365 రోజులు
D) 364 రోజులు
జవాబు:
A) 3654 రోజులు

8. గ్రీకు పదమైన “eorthe” యొక్క అర్థం
A) నేల
B) మట్టి
C) పొడినేల
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

9. భూమి ప్రారంభంలో ఈ విధంగా ఉండేది
A) వేడి ద్రవం
B) చల్లని ఘనం
C) జలం
D) ఏదీకాదు
జవాబు:
A) వేడి ద్రవం

10. భూపటలం యొక్క మందం
A) 30- 100 కిలోమీటర్లు
B) 50-100 కిలోమీటర్లు
C) 60-120 కిలోమీటర్లు
D) 80- 120 కిలోమీటర్లు
జవాబు:
A) 30- 100 కిలోమీటర్లు

11. భూప్రావారం నందు ఈ రసాయనాలు కలవు.
A) ఇనుము
B) సిలికెట్లు
C) బారికేట్లు
D) అల్యూమినియం
జవాబు:
B) సిలికెట్లు

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

12. ఘనరూపంలో ఉండే భూమి యొక్క లోపలి భాగం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది?
A) 5, 100 నుంచి 6,376 కిలోమీటర్లు
B) 5,000 నుంచి 6,000 కిలోమీటర్లు
C) 5,500 నుంచి 6,500 కిలోమీటర్లు
D) 5,200 నుంచి 6,476 కిలోమీటర్లు
జవాబు:
A) 5, 100 నుంచి 6,376 కిలోమీటర్లు

13. ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు
A) మార్షల్
B) మాల్డ్స్
C) ఆల్ఫ్రెడ్ వెజినర్
D) డేవిడ్ రికార్డో లలో
జవాబు:
C) ఆల్ఫ్రెడ్ వెజినర్

14. పాంజియా అనగా గ్రీకులో అర్థం
A) మొత్తం భూమి
B) కొంచెం భూమి
C) మొత్తం జలం
D) కొంచెం జలం
జవాబు:
A) మొత్తం భూమి

15. లారెన్సియా భూభాగం నందు గల ప్రస్తుత ప్రాంతం
A) ఉత్తర అమెరికా
B) గ్రీన్లాండ్
C) యూరేసియా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

16. భూమికి మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) మకరరేఖ
B) కర్కటరేఖ
C) భూమధ్యరేఖ
D) ఆర్కిటిక్ వలయం
జవాబు:
C) భూమధ్యరేఖ

17. అక్షాంశాలకు మరోపేరు
A) సమాంతర రేఖలు
B) వృత్తాలు
C) ఊహాజనిత రేఖలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

18. అక్షాంశం ఈ లాటిన్ పదం నుండి వచ్చింది.
A) లాటిట్యుడో
B) లాటిట్యుడ్
C) లాంగిట్యుడ్
D) లాంగిట్యుడో
జవాబు:
A) లాటిట్యుడో

19. రేఖాంశం ఈ లాటిన్ పదం నుండి వచ్చింది.
A) లాటిట్యుడ్
B) లాటిట్యుడో
C) లాంగిట్యుడ్
D) లాంగిట్యుడో
జవాబు:
D) లాంగిట్యుడో

20. 0° రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) గ్రీనిచ్ మెరిడియన్
B) భూమధ్యరేఖ
C) కర్కటరేఖ
D) మకర రేఖ
జవాబు:
A) గ్రీనిచ్ మెరిడియన్

21. మొత్తం రేఖాంశాల సంఖ్య
A) 180
B) 120
C) 360
D) 0
జవాబు:
C) 360

22. 180° రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) గ్రీనిచ్ మెరిడియన్
B) యాంటిమెరిడియన్
C) ఎన్నొ – డొమినిని
D) ఏదీకాదు
జవాబు:
B) యాంటిమెరిడియన్

23. భూమి స్థితి 1° రేఖాంశం మీద జరగటానికి ఎన్ని నిమిషాలు పడుతుంది?
A) 2 నిమిషాలు
B) 3 నిమిషాలు
C) 4 నిమిషాలు
D) 5 నిమిషాలు
జవాబు:
C) 4 నిమిషాలు

24. ప్రపంచాన్ని మొత్తం ఎన్ని కాల మండలాలుగా విభజించారు?
A) 22
B) 23
C) 24
D) 25.
జవాబు:
C) 24

25. మీరు తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి ఎన్ని నిమిషాలు కోల్పోతారు?
A) 2 నిమిషాలు
B) 3 నిమిషాలు
C) 4 నిమిషాలు
D) 5 నిమిషాలు
జవాబు:
C) 4 నిమిషాలు

26. నక్షత్రాల చుట్టూ ……… తిరుగుతున్నాయి.
A) గ్రహాలు
B) కృష్ణబిలాలు
C) పాలపుంతలు
D) పైవన్నీ
జవాబు:
A) గ్రహాలు

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

27. పరిభ్రమణం యొక్క తలాన్ని …….. అంటారు.
A) కక్ష్య
B) కక్ష్యతలం
C) వృత్తము
D) దీర్ఘవృత్తము
జవాబు:
B) కక్ష్యతలం

28. భూమి సుమారుగా …………. కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడటం మొదలైనదని శాస్త్రజ్ఞుల అభిప్రాయం.
A) 1400
B) 600
C) 450
D) 500
జవాబు:
C) 450

29. పాంజియా ఒక ఊహాత్మకమైన …….
A) మహాసముద్రాలు
B) పర్వతాలు
C) మైదానాలు
D) మహాఖండం
జవాబు:
D) మహాఖండం

30. లారెన్షియా, గోండ్వానా భూభాగాలు …… సముద్రంచే వేరుచేయబడ్డాయి.
A) టెథిస్
B) గంగ
C) సింధూ
D) బ్రహ్మపుత్ర
జవాబు:
A) టెథిస్

31. ఒక ధృవం నుంచి మరొక ధృవానికి …….. ప్రధాన అక్షాంశాలు ఉన్నాయి.
A) 360
B) 180
C) 100
D) 150
జవాబు:
B) 180

32. 0° రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్న 180° రేఖాంశాన్ని …… అంటారు.
A) గ్రీనిచ్
B) మెరిడియన్
C) యాంటి-మెరిడియన్
D) ప్రామాణిక రేఖ
జవాబు:
C) యాంటి-మెరిడియన్

33. భారతదేశ తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య ……. సమయం తేడా ఉంటుంది.
A) 15 ని॥
B) 2 గం||
C) 1 గం||
D) అరగంట
జవాబు:
B) 2 గం||

34. భారతదేశ ప్రామాణిక సమయం …….. రేఖాంశం మీద ఆధారపడి ఉన్నది.
A) 82°½ తూర్పు రేఖాంశం
B) 87° తూర్పు రేఖాంశం
C) 67° పశ్చిమ రేఖాంశం
D) 37° దక్షిణ అక్షాంశం
జవాబు:
A) 82°½ తూర్పు రేఖాంశం

35. భారత ప్రామాణిక రేఖాంశానికి, గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య …… సమయం వ్యత్యాసం ఉంటుంది.
A) 2½ గం||
B) 5½ గం||
C) ½ గం||
D) 1 గం||
జవాబు:
B) 5½ గం||

36. ఆల్ఫైడ్ వెజినర్ ఒక …….
A) మతబోధకుడు
B) సామాజికవేత్త
C) వాతావరణ, భూభౌతికశాస్త్రవేత్త
D) గణితశాస్త్రవేత్త
జవాబు:
C) వాతావరణ, భూభౌతికశాస్త్రవేత్త

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

37. మెసోజోయెక్ అనగా ……..
A) టెర్షరీయుగం
B) రాతియుగం
C) నవీన శిలాయుగం
D) మాధ్యమిక జీవ మహాయాగం
జవాబు:
D) మాధ్యమిక జీవ మహాయాగం

38. అంతర్జాలం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశ, రేఖాంశాలను …… నుపయోగించి తెలుసుకోవచ్చును.
A) అట్లాసు, గూగుల్ ఎర్త్
B) టెక్నాలజి
C) న్యూస్
D) శీతోష్ణస్థితి మార్పులు
జవాబు:
A) అట్లాసు, గూగుల్ ఎర్త్

39. భూమధ్యరేఖ నుంచి ధృవాల వైపునకు గల సమాంతర వృత్తాలను ………. అంటారు.
A) అక్షాంశాలు
B) రేఖాంశాలు
C) మధ్యాహ్న రేఖలు
D) అర్ధవృత్తాలు
జవాబు:
A) అక్షాంశాలు

40. భూమధ్యరేఖకు – ఉత్తర ధృవానికి మధ్య ఉన్న భూమి సగభాగాన్ని …… అంటారు.
A) తూర్పు అర్ధగోళం
B) ఉత్తరార్ధగోళం
C) దక్షిణార్ధగోళం
D) పశ్చిమార్ధగోళం
జవాబు:
B) ఉత్తరార్ధగోళం

41. అర్ధగోళాన్ని ఆంగ్లములో……. అంటారు.
A) Troposphere
B) Biosphere
C) Hemisphere
D) Lithosphere
జవాబు:
C) Hemisphere

42. Hemi అనగా ……….
A) దీర్ఘవృత్తము
B) బిందువు
C) వృత్తము
D) సగభాగం
జవాబు:
D) సగభాగం

43. 231/2° ఉత్తర అక్షాంశరేఖను …. పిలుస్తారు.
A) కర్కటరేఖ
B) మకరరేఖ
C) కాలనిర్ణయరేఖ
D) రేఖాంశాలు
జవాబు:
A) కర్కటరేఖ

44. రేఖాంశాలకు మరొకపేరు
A) దీర్ఘ అక్షాంశాలు
B) మధ్యాహ్న రేఖలు
C) వృత్తాలు
D) కర్కటరేఖ
జవాబు:
B) మధ్యాహ్న రేఖలు

45. మెరిడియన్ అనగా మధ్యాహ్నం, ఇది ………… పదం నుండి వచ్చినది.
A) ఇంగ్ల
B) అరబిక్
C) లాటిన్
D) గ్రీకు
జవాబు:
C) లాటిన్

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

46. 0° రేఖాంశం ….. దేశంలో గుండా పోతుంది.
A) ఇంగ్లాండ్
B) ఫ్రాన్స్
C) బెల్జియం
D) స్విట్జర్లాండ్
జవాబు:
A) ఇంగ్లాండ్

47. వెజినర్ పాంజియా ప్రకారం భారతదేశం ……. లో ఉంది.
A) ఆసియా
B) గోండ్వానా భూమి
C) అంగారా భూమి
D) యురేషియా
జవాబు:
B) గోండ్వానా భూమి

48. గ్లోబు మీదున్న అక్షాంశాలు, రేఖాంశాలు ద్వారా గళ్ళు ఏర్పడతాయి. వీటిని …… అంటారు.
A) వృత్తాలు
B) రేఖాంశాలు
C) గ్రిడ్
D) అక్షాంశాలు
జవాబు:
C) గ్రిడ్

49. ఆసియా ఖండం ఈ గోళంలో ఉంది ……
A) తూర్పు అర్ధగోళం
B) ఉత్తరార్ధగోళం
C) పశ్చిమార్ధగోళం
D) A మరియు B
జవాబు:
D) A మరియు B

50. కింది వాక్యా లలో సరైనది
A) నక్షత్రాలు లక్షలాది సంవత్సరాలు వుంటాయి.
B) నక్షత్రాలన్ని సౌరకుటుంబంలో భాగం.
C) నక్షత్రాలు ప్రతి రోజు రాత్రి ఎప్పుడూ ఒకే స్థానంలో కనిపిస్తాయి.
D) నక్షత్రాలు అన్ని సమాన పరిమాణం కలిగి వుంటాయి.
జవాబు:
B) నక్షత్రాలన్ని సౌరకుటుంబంలో భాగం.

పటాన్ని పరిశీలించి కింది 51 & 52 ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

51. C చే సూచించిన బిందువు వద్ద ఒక నౌక కలదు. ఆ నౌక ఖచ్చితంగా ఏ స్థానంలో కలదు?
A) 60°W మరియు 60°E
B) 60°W మరియు 30°E
C) 60°E మరియు 30°S
D) 60°W మరియు 60°S
జవాబు:
C) 60°E మరియు 30°S

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

52. బిందువు B మరియు బిందువు D ల మధ్య రేఖాంశాల పరంగా ఎన్ని డిగ్రీల తేడా కలదు?
A) 30°
B) 60°
C) 120°
D) 180°
జవాబు:
D) 180°

53. పూర్తిగా ఉత్తరార్ధగోళంలో విస్తరించివున్న ఖండం ఏది?
A) ఆస్ట్రేలియా
B) దక్షిణ అమెరికా
C) ఆసియా
D) ఐరోపా
జవాబు:
D) ఐరోపా

54. పై వానిలో భూపటలాన్ని సూచించే సంఖ్య ఏది?
AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం 3
A) 1
B) 2
C) 3
D) 4
జవాబు:
A) 1

55. అట్లా లో ఆగ్రా యొక్క ఉనికిని ఇలా చూపించారు?
AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం 4
పైన ఇవ్వబడిన సమాచారంలో వృత్తముచే గుర్తించబడినది దేనిని తెలియచేస్తుంది?
A) పేజి నెంబరు
B) అక్షాంశములు
C) రేఖాంశములు
D) ఎత్తు
జవాబు:
C) రేఖాంశములు

56. క్రింది స్టేట్ మెంట్లు – ‘A’ మరియు ‘B’ లను పరిశీలించి, వానిలో సరియైన స్టేట్ మెంట్ ను / స్టేట్ మెంట్లను గుర్తించండి.
గత వంద సంవత్సరాల కాలంలో మానవులు సాధించిన అవగాహన ప్రకారం :
A. నక్షత్రాలు పుడతాయి, పెరుగుతాయి.
B. నక్షత్రాలు చనిపోతాయి కూడా.
A) A సత్యము, B అసత్యము
B) A అసత్యము, B సత్యము
C) A సత్యము, B కూడా సత్యము
D) A అసత్యము, B కూడా అసత్యము
జవాబు:
C) A సత్యము, B కూడా సత్యము

57. ఉపరితలం నుండి 150 కి.మీ.ల లోతులో ఉండే భూమి
A) వివిధ రకాల రాళ్ళను
B) సిలికేట్లను
C) ద్రవ రూపంలో ఇనుము, నికెల్ వంటి లోహాలను
D) బంగారం వంటి భార పదార్థాలను
జవాబు:
B) సిలికేట్లను

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

58. క్రింది స్టేట్ మెంట్ లను పరిశీలించి, దిగువ ఇవ్వబడిన ఐచ్చికాలలో సరియైన దానిని ఎంచుకోండి.
A. పలు దేశాలవారు తమ దేశం గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0° రేఖాంశంగా పేర్కొనడానికి ప్రయత్నించినప్పటికీ గ్రీనిచ్ గుండా వెళ్ళే రేఖాంశం 0° రేఖాంశంగా అంగీకరించబడింది.
B. ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండు పరిపాలిస్తుండేది.
A) A, B లు రెండూ సత్యాలు, A సాధ్యం కావడానికి B ఒక కారణము.
B) A, B లు రెండూ సత్యాలు, B సాధ్యం కావడానికి A ఒక కారణము.
C) A, B లు రెండూ సత్యాలు, A, B ల నడుమ ఏ సంబంధమూ లేదు.
D) Aమాత్రమే సత్యము, A, Bల నడుమ ఏ సంబంధమూ లేదు.
జవాబు:
C) A, B లు రెండూ సత్యాలు, A, B ల నడుమ ఏ సంబంధమూ లేదు.

59. రాణి దగ్గర ఒక గ్లోబు ఉంది. దాని సహాయంతో ఆమె ఏదైనా ఒక ప్రదేశాన్ని గురించి కిందివానిలో ఏ విషయాన్ని తెలుసుకోలేదు?
A) అక్కడ ఎంత వేడిగా, ఎంత చలిగా ఉంటుంది?
B) అక్కడికి చేరుకోవడానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి.?
C) అక్కడ, జీవన వ్యయం ఎంత ఉంటుంది?
D) ఏ క్షణంలోనైనా అక్కడ సమయం ఎంత?
జవాబు:
C) అక్కడ, జీవన వ్యయం ఎంత ఉంటుంది?

60. కింది వానిలో గోండ్వానాలో భాగం కానిది
A) ఉత్తర అమెరికా
B) ఆఫ్రికా
C) ఆస్ట్రేలియా
D) భారతదేశం
జవాబు:
A) ఉత్తర అమెరికా

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

61. క్రింది వానిలో తప్పుగా సూచించబడిన అక్షాంశము పొర వీటిని కలిగి ఉంటుంది
A) 23½°N
B) 66½°N
C) 0°S
D) 66½°S
జవాబు:
C) 0°S

62. ఢిల్లీ ఉనికి :
A) 28.7° తూర్పు, 77.1° ఉత్తరం
B) 28.7° ఉత్తరం, 77.1° తూర్పు
C) 28.7° దక్షిణం , 77.1° పడమర
D) 28.7° తూర్పు, 77.1ి పడమర
జవాబు:
B) 28.7° ఉత్తరం, 77.1° తూర్పు

63. ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాల గురించి తెలుసుకునేందుకు వినియోగిస్తున్న అత్యంత ఆధునిక సాంకేతికత
A) పటము
B) అట్లాసు
C) దిక్సూచి
D) గూగుల్ ఎర్త్
జవాబు:
D) గూగుల్ ఎర్త్

క్రింది పటాన్ని పరిశీలించి 64 నుండి 70 వరకు గల ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

64. ‘0’ కాల మండలం గల దేశం
A) భారతదేశం
B) శ్రీలంక
C) అమెరికా
D) ఇంగ్లాండ్
జవాబు:
D) ఇంగ్లాండ్

65. ప్రపంచ ప్రామాణిక కాలమండలాలు ఎన్నిగా విభజించారు?
A) 24
B) 12
C) 15
D) 360
జవాబు:
A) 24

66. భారతదేశం ఏ కాలమండలంలో కలదు?
A) 5
B) 5½
C) 6
D) -5
జవాబు:
B) 5½

67. బ్రిటన్ రాజధాని లండన్లో సమయం మధ్యాహ్నం 2.00 గం. అయితే అదే సమయంలో భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంత సమయం అయివుంటుంది?
A) ఉ. 7.30 గం.
B) మ 12.00 గం.
C) సా. 7.30 గం.
D) ఉ 2.00 గం.
జవాబు:
C) సా. 7.30 గం.

68. దక్షిణాఫ్రికా ఏ కాలమండలంలో కలదు?
A) రెండవ కాలమండలం
B) ఆరవ కాలమండలం
C) ఒకటవ కాలమండలం
D) ఐదవ కాలమండలం
జవాబు:
A) రెండవ కాలమండలం

69. కొన్ని దేశాలు ఒకటికన్నా ఎక్కువ కాలమండలాలు ఎందుకు కలిగి వున్నాయి?
A) ఆ దేశాలు అనేక రేఖాంశాలలో విస్తరించి ఉండడం.
B) ఆ దేశాలలో అనేక భాషలు మాట్లాడడం.
C) ఆ దేశాలలో అనేక శీతోష్ణస్థితులు ఉండడం.
D) ఆ దేశాలలో అనేక ప్రభుత్వాలు ఉండడం.
జవాబు:
A) ఆ దేశాలు అనేక రేఖాంశాలలో విస్తరించి ఉండడం.

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

70. వివిధ దేశాల సమయాన్ని దేని ఆధారంగా లెక్కిస్తారు?
A) అక్షాంశాలు
B) రేఖాంశాలు
C) భూమధ్య రేఖ
D) కర్కటరేఖ
జవాబు:
B) రేఖాంశాలు

71. “ప్రకృతి వనరులను దోపిడీ చేయకుండా అభివృద్ధి అనేది అసలు సాధ్యం కాదు.”
A) ఇది అన్యాయమైన అభిప్రాయము.
B) ఇది అన్యాయమైన అభిప్రాయమే అయినా ఇదే వాస్తవం.
C) ఇది అన్యాయము, అవాస్తవం కూడా. ప్రకృతిని నాశనం చేయకుండా కూడా అభివృద్ధి సాధ్యమే.
D) అభివృద్ధికే తొలి ప్రాధాన్యం, పర్యావరణంతో సహా ఏదైనా ఆ తరువాతనే.
జవాబు:
B) ఇది అన్యాయమైన అభిప్రాయమే అయినా ఇదే వాస్తవం.

72. ఒక కాల మండలంలో ఉండే రేఖాంశాల సంఖ్య
A) 12
B) 15
C) 18
D) 20
జవాబు:
B) 15

73. భూమి ఘనపరిమాణంలో భూపటల శాతం
A) 83%
B) 16%
C) 1%
D) 42%
జవాబు:
C) 1%

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

74. ఖండాలు, మహాసముద్రాలు ఏ శ్రేణి భూస్వరూపాలు?
A) మొదటి శ్రేణి
B) రెండవ శ్రేణి
C) మూడవ శ్రేణి
D) నాల్గవ శ్రేణి
జవాబు:
A) మొదటి శ్రేణి

75. భారతదేశ ప్రామాణిక రేఖాంశం ప్రయాణించే ఏదైనా ఒక నగరాన్ని గుర్తించండి.
A) ముంబయి
B) అలహాబాద్
C) బెంగళూరు
D) అహ్మదాబాద్
జవాబు:
B) అలహాబాద్

76. కర్కటరేఖ ప్రయాణించే ఏదైనా ఒక రాష్ట్రం
A) గుజరాత్
B) కేరళ
C) కర్ణాటక
D) జమ్మూ & కాశ్మీర్
జవాబు:
A) గుజరాత్

77. భారత ప్రామాణిక రేఖాంశం
A) 23½° ఉత్తర అక్షాంశం
B) 82½° తూర్పు రేఖాంశం
C) 23½° దక్షిణ అక్షాంశం
D) 82½° పశ్చిమ రేఖాంశం
జవాబు:
B) 82½° తూర్పు రేఖాంశం

78. భారతదేశం ……… మరియు …….. అర్ధగోళాల్లో విస్తరించి వుంది.
A) తూర్పు మరియు పశ్చిమ
B) ఉత్తర మరియు దక్షిణ
C) తూర్పు మరియు ఉత్తర
D) దక్షిణ మరియు తూర్పు
జవాబు:
C) తూర్పు మరియు ఉత్తర

II. జతపరచుము :
i)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. భూమి A) నక్షత్రం
2. సూర్యుడు B) ఉపగ్రహం
3. చంద్రుడు C) గ్రహం
4. పెద్ద విస్ఫోటనం D) సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారి
5. కక్ష్య E) 1370 కోట్ల సం||రాలు

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. భూమి C) గ్రహం
2. సూర్యుడు A) నక్షత్రం
3. చంద్రుడు B) ఉపగ్రహం
4. పెద్ద విస్ఫోటనం E) 1370 కోట్ల సం||రాలు
5. కక్ష్య D) సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారి

ii)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. సూర్యుడికి, భూమికి అత్యంత దూరం A) 1,07,200 కి. మీ.
2. సూర్యుడికి, భూమికి అత్యంత సమీప దూరం B) 365 ¼ రోజులు
3. భూమి పరిభ్రమణ వేగం C) 24 గంటలు
4. భూమి పరిభ్రమణ సమయం D) 152 మి|| కి.మీ.
5. భూ భ్రమణ సమయం E) 147 మి||కి.మీ.

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. సూర్యుడికి, భూమికి అత్యంత దూరం D) 152 మి|| కి.మీ.
2. సూర్యుడికి, భూమికి అత్యంత సమీప దూరం E) 147 మి||కి.మీ.
3. భూమి పరిభ్రమణ వేగం A) 1,07,200 కి. మీ.
4. భూమి పరిభ్రమణ సమయం B) 365 ¼ రోజులు
5. భూ భ్రమణ సమయం C) 24 గంటలు

AP 9th Class Social Bits Chapter 1 భూమి – మనం

iii)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. భూపటలం A) 2900 నుంచి 5100 కి.మీ.
2. భూప్రావారం B) 5100 నుంచి 6376 కి.మీ.
3. భూ కేంద్ర మండలం C) 30 – 100 కి.మీ.
4. లోపలి కేంద్రభాగం D) 100 నుంచి 2900 కి.మీ.
5. బయటి కేంద్రభాగం E) 2900 నుంచి 6376 కి.మీ.

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. భూపటలం C) 30 – 100 కి.మీ.
2. భూప్రావారం D) 100 నుంచి 2900 కి.మీ.
3. భూ కేంద్ర మండలం E) 2900 నుంచి 6376 కి.మీ.
4. లోపలి కేంద్రభాగం B) 5100 నుంచి 6376 కి.మీ.
5. బయటి కేంద్రభాగం A) 2900 నుంచి 5100 కి.మీ.

iv)

గ్రూపు –ఎ గ్రూపు – బి
1. అక్షాంశం A) లాటిట్యూడ్
2. రేఖాంశం B) 0° నుండి 900 దక్షిణ ధృవం
3. ఉత్తరార్ధగోళం C) లాంగిట్యూడ్
4. దక్షిణార్ధగోళం D) 0° నుండి 90° ఉత్తర ధృవం
5. పశ్చిమార్ధగోళం E) 0° రేఖాంశం నుండి 180° తూర్పు రేఖాంశాలు
6. తూర్పు అర్ధగోళం F) 0° నుండి 180° పశ్చిమ రేఖాంశాలు

జవాబు:

గ్రూపు –ఎ గ్రూపు – బి
1. అక్షాంశం A) లాటిట్యూడ్
2. రేఖాంశం C) లాంగిట్యూడ్
3. ఉత్తరార్ధగోళం D) 0° నుండి 90° ఉత్తర ధృవం
4. దక్షిణార్ధగోళం B) 0° నుండి 900 దక్షిణ ధృవం
5. పశ్చిమార్ధగోళం F) 0° నుండి 180° పశ్చిమ రేఖాంశాలు
6. తూర్పు అర్ధగోళం E) 0° రేఖాంశం నుండి 180° తూర్పు రేఖాంశాలు