Practice the AP 8th Class Social Bits with Answers 4th Lesson ధృవ ప్రాంతాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 4th Lesson ధృవ ప్రాంతాలు

1. ఇన్యుపిక్ క్రింది వాటిలో దేనికి సంబంధించినది
A) పడవ
B) యంత్రం
C) ఆయుధం
D) భాష
జవాబు:
D) భాష

2. కింది వానిలో సత్యము :
i) ఎస్కిమోలు జంతుచర్మాలతో చేసిన గుడారాలలో నివసిస్తారు
ii) ఎస్కిమోలు మంచు ఇళ్ళలో నివసిస్తారు
iii) ఎస్కిమోలు పెద్దచెట్ల కింద నివసిస్తారు
A) i మాత్రమే
B) ii మాత్రమే
C) i మరియు ii
D) ii మరియు iii
జవాబు:
C) i మరియు ii

AP 8th Class Social Bits Chapter 4 ధృవ ప్రాంతాలు

3. ధృవ ప్రాంతాల కంటే భూమధ్యరేఖవద్ద వేడిగా ఉండుటకు కారణం?
A) భూమధ్యరేఖ సూర్యునికి దగ్గరగా ఉండటం
B) భూమధ్యరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించుట
C) భూమధ్యరేఖ వద్ద సౌరశక్తి చెల్లాచెదురు కావటం
D) ధృవప్రాంతాలు మంచుతో కప్పబడి ఉండటం
జవాబు:
B) భూమధ్యరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా ప్రసరించుట

4. ఎస్కిమోలు వేటకు ఉపయోగించు పడవలు
A) హార్పూన్
B) ఉమెయక్స్
C) స్లెడ్జి
D) ఇగ్లూ
జవాబు:
B) ఉమెయక్స్

5. ఈ క్రింది వానిలో ఎస్కిమోలు చేయని కార్యకలాపము
A) హస్తకళలు
B) చక్కటి ఇళ్ళు నిర్మించటం
C) వేట, చేపలు పట్టడం
D) వ్యవసాయం
జవాబు:
D) వ్యవసాయం

6. సరైన వాక్యాన్ని గుర్తించండి.
ఎ) సంవత్సరంలో ఒకసారి మాత్రమే ప్రపంచమంతా రాత్రి పగలు సమానంగా ఉంటాయి.
బి) ధ్రువ ప్రాంతాల్లో వేసవిలో వరుసగా మూడు నెలలు సూర్యుడు కనిపిస్తాడు.
A) ఎ మాత్రమే
B) బి మాత్రమే
C) ఎ మరియు బి
D) ఏదీకాదు
జవాబు:
C) ఎ మరియు బి

7. ఏ ఉత్తర అమెరికా ప్రాంతం అధికంగా ఎస్కిమో జనాభాను కలిగి ఉంది?
A) సైబీరియా
B) అలస్కా
C) కెనడా
D) గ్రీన్లాండ్
జవాబు:
D) గ్రీన్లాండ్

8. ఎస్కిమోలు నివసించే రష్యా ప్రాంతం
A) సైబీరియా
B) అలస్కా
C) కెనడా
D) గ్రీన్ లాండ్
జవాబు:
A) సైబీరియా

9. ఎస్కిమోల ఆహరంలో అరుదుగా ఉండేది?
A) మాంసము
B) కొవ్వు
C) చేపలు
D) కూరగాయలు
జవాబు:
D) కూరగాయలు

AP 8th Class Social Bits Chapter 4 ధృవ ప్రాంతాలు

ప్రస్తుతం ఎస్కిమో జనాభా అంత ఎక్కువగా లేదు కాని అది అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎస్కిమో జనాభాను క్రింది పట్టికలో చూపడం జరిగింది. ఈ పట్టికను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.

ప్రదేశం జనాభా
సైబీరియా 2000
అలస్కా 30000
కెనడా 22500
గ్రీన్‌ల్యాండ్ 43000

10. ఇగ్లూ అను ఎస్కిమో పదం దీనికి సంబంధించినది.
A) గుండ్రని ఇండ్లకు మాత్రమే
B) మంచు ఇండ్లకు మాత్రమే
C) రాతి ఇండ్లకు మాత్రమే
D) ఏ రకమైన ఇండ్లకైనా
జవాబు:
D) ఏ రకమైన ఇండ్లకైనా

11. నేడు ఎస్కిమోలు కొత్త రోగాలతో బాధపడుతున్నారు.అందుకు గల ఖచ్చితమైన కారణాన్ని గుర్తించుము.
A) చలి వాతావరణం
B) బయటివారి వల్ల
C) వండని ఆహారం తీసుకోవడం
D) తక్కువ ఉష్ణోగ్రత
జవాబు:
B) బయటివారి వల్ల

12. ప్రపంచ పటములో టంద్రా ప్రాంతం ఏ వైపున కలదు?
AP 8th Class Social Bits Chapter 4 ధృవ ప్రాంతాలు 1
A) తూర్పు వైపున
B) పశ్చిమం వైపున
C) ఉత్తరం వైపున
D) దక్షిణం వైపున
జవాబు:
C) ఉత్తరం వైపున

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

13. ‘ఇగ్లూ’ అన్న ఎస్కిమో పదానికి అర్ధం
A) ఆశ్రయం
B) సంక్షేమం
C) క్షేమం
D) కుటుంబం
జవాబు:
A) ఆశ్రయం

14. పర్కాలు అనగా ….
A) ఎస్కిమోల కళలు
B) ఆటలు
C) వినోదాలు
D) బూట్లు, ప్యాంట్లు
జవాబు:
D) బూట్లు, ప్యాంట్లు

15. ఈ జలసంధి దాటి ఎస్కిమోలు ఉత్తర అమెరికాలో ప్రవేశించారు.
A) దక్షిణ జలసంధి
B) బేరింగ్ జలసంధి
C) గ్రీన్‌లాండ్
D) ఉత్తర జలసంధి
జవాబు:
B) బేరింగ్ జలసంధి

16. కుక్కలు లాగే మంచుబళ్ళను ఇలా పిలుస్తారు.
A) ఉమియాక్స్
B) ములుక్ డ్జ్
C) స్లెడ్జ్
D) యుపిక్
జవాబు:
C) స్లెడ్జ్

17. ఎస్కిమోలు ఆహారాన్ని దీనితో ఉడకబెడతారు.
A) నూనె దీపాలు
B) క్రొవ్వు
C) మంచు
D) అగ్గి
జవాబు:
A) నూనె దీపాలు

18. ఎస్కిమోలు, బయటవాళ్ళ మధ్య సంబంధాన్ని …………… అంటారు.
A) అభివృద్ధి
B) సంబంధం
C) ఆరాటం
D)వృద్ధి పతనం
జవాబు:
D)వృద్ధి పతనం

AP 8th Class Social Bits Chapter 4 ధృవ ప్రాంతాలు

19. టాబూ అంటే …….
A) ఆహ్వానించదగినది
B) నిషిద్ధమైనది
C) తిరస్కరించబడినది
D) గొప్పది
జవాబు:
B) నిషిద్ధమైనది

20. ఎస్కిమోల ఆచారాలు నిర్వహించే వారిని ఇలా పిలుస్తారు.
A)షమాన్లు
B) సామాన్లు
C) కమాన్లు
D) వైమాన్లు
జవాబు:
A)షమాన్లు

21. వేసవిలో చాలామంది ఎస్కిమోలు జంతు చర్మాలతో చేసిన వీటిలో నివసిస్తారు.
A) కుటీరాలు
B) గుడిసెలు
C) భవనాలు
D) గుడారాలు
జవాబు:
D) గుడారాలు

22. ఎస్కిమో భాషలు ప్రధానంగా ఎన్ని?
A) 3
B) 4
C) 5
D) 6
జవాబు:
A) 3

23. హార్పూన్ అనే పరికరాన్ని విసిరి ఈ జంతువులను పట్టుకుంటారు.
A) కుక్కలు
B) సింహాలు
C) సీల్
D)పులులు
జవాబు:
A) కుక్కలు

24. టండ్రా ప్రాంతంలో ఈ నెలల్లో సూర్యుడు ప్రకాశించటం మొదలు పెడతాడు.
A) జనవరి – ఫిబ్రవరి
B) ఫిబ్రవరి – మార్చి
C) మార్చి – ఏప్రిల్
D) ఏప్రిల్ – మే
జవాబు:
B) ఫిబ్రవరి – మార్చి

25. ఎస్కిమోలు సంచార జీవనంలో సంవత్సరంలో ఇన్ని కిలోమీటర్లు తిరుగుతారు.
A) 900 కి.మీ.
B) 1000 కి.మీ.
C) 1100 కి.మీ.
D) 1200 కి.మీ.
జవాబు:
C) 1100 కి.మీ.

AP 8th Class Social Bits Chapter 4 ధృవ ప్రాంతాలు

26. ఎస్కిమోలు నీటిలో వాడే పడవల పేర్లు
A) ఉమియాక్స్
B) స్లెడ్జ్
C) హార్పూన్
D) కింజర్
జవాబు:
A) ఉమియాక్స్

27. ఇక్కడ రాతి పలకలతో ఇల్లు కడతారు.
A) దక్షిణాఫ్రికా
B) గ్రీన్‌లాండ్
C) ఉత్తర అమెరికా
D) దక్షిణ అమెరికా
జవాబు:
B) గ్రీన్‌లాండ్

28. ఎముక, దంతం, కొయ్య ………. అనే మెత్తటి రాయితో ఆయుధాలు, పరికరాలు తయారుచేస్తారు.
A) క్రిస్టన్
B) కాల్ స్టోన్
C) సోప్ స్టోన్
D) వైల్డ్ స్టోన్
జవాబు:
C) సోప్ స్టోన్

29. ధృవాల దగ్గర ఉండే ప్రాంతం
A) ధృవ ప్రాంతం
B) అధృవ ప్రాంతం
C) భూమధ్యరేఖా ప్రాంతం
D) ఉష్ణమండల ప్రాంతం
జవాబు:
A) ధృవ ప్రాంతం

30. ధృవ ప్రాంతంలో ఉన్న ఖండాల ఉత్తర భాగాలను క్రింది విధంగా పిలుస్తారు.
A) టండ్రా ప్రాంతం
B) టైగా ప్రాంతం
C) స్టెప్పి ప్రాంతం
D) సవన్నా ప్రాంతం
జవాబు:
A) టండ్రా ప్రాంతం

31. టంద్రా వృక్షజాలం అనగా
A) టైగా ప్రాంతంలో పెరిగేవి
B) టండ్రా ప్రాంతంలో పెరిగేవి
C) ఎడారిలో పెరిగేవి
D) పైవన్నీ
జవాబు:
B) టండ్రా ప్రాంతంలో పెరిగేవి

32. టంద్రా ప్రాంతంలో సూర్యుడు ఉదయించని నెల
A) నవంబర్
B) డిసెంబర్
C) జనవరి
D) పై మూడు
జవాబు:
D) పై మూడు

33. టంద్రా ప్రాంతం చీకటిగా, నిర్జనంగా, నిర్మానుష్యంగా మారిపోయేది
A) వేసవికాలం
B) శీతాకాలం
C) వర్షాకాలం
D) అన్ని కాలాలు
జవాబు:
B) శీతాకాలం

AP 8th Class Social Bits Chapter 4 ధృవ ప్రాంతాలు

34. టండ్రా ప్రాంతంలో సూర్యుడు ప్రకాశించటం మొదలు పెట్టే నెలలు
A) ఫిబ్రవరి
B) మార్చి
C) A, B లు
D) డిసెంబర్
జవాబు:
C) A, B లు

35. టంద్రా ప్రాంతంలో సూర్యుడు అసలు అస్తమించని నెలలు
A) మే నుంచి జులై వరకు
B) జనవరి నుంచి మార్చి వరకు
C) డిసెంబర్ నుంచి జనవరి వరకు
D) ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు
జవాబు:
A) మే నుంచి జులై వరకు

36. ధృవ ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడూ నడినెత్తికి రాడుకాని క్షితిజం అనగా భూమి, ఆకాశం కలిసినట్టు అనిపించే ప్రదేశాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) క్షితిజం లేదా దిగ్మండలం
B) విషవత్తులు
C) వాతావరణ కదలిక
D) పైవన్నీ
జవాబు:
A) క్షితిజం లేదా దిగ్మండలం

37. నీటిలో తేలుతూ ఉండే మంచుగడ్డలు
A) ఐ్బర్డ్స్
B) ఐస్ హైట్స్
C) ఐస్ మేకర్స్
D) ఐర్డ్స్
జవాబు:
A) ఐ్బర్డ్స్

38. చలికాలంలో ధృవ ప్రాంతంలోని నేల పై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డకట్టుకుని ఉండటాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) ఐర్స్
B) ఫర్మాఫ్రాస్ట్
C) వర్మీకంపోస్ట్
D) పైవన్నీ
జవాబు:
B) ఫర్మాఫ్రాస్ట్

39. ఎస్కిమోలు నివశించే ప్రాంతం
A) టండ్రా ప్రాంతం
B) టైగా ప్రాంతం
C) స్టెప్పి ప్రాంతం
D) సవన్నా ప్రాంతం
జవాబు:
A) టండ్రా ప్రాంతం

40. గ్రీన్‌లాండ్, కెనడా, అలాస్కా సైబీరియా ప్రాంతాలలో నివసించేవారు
A) బిడౌన్లు
B) బుష్మన్లు
C) ఎస్కిమోలు
D) రెడ్ హంటర్స్
జవాబు:
C) ఎస్కిమోలు

41. ఎస్కిమో అనగా
A) మంచు తల
B) మంచు బూట్ల వ్యక్తి
C) మంచు శరీరం వ్యక్తి
D) పైవన్నీ
జవాబు:
B) మంచు బూట్ల వ్యక్తి

AP 8th Class Social Bits Chapter 4 ధృవ ప్రాంతాలు

42. ఎస్కిమోలులో ఉన్న ప్రధాన బృందాలు
A) ఇన్యుయిట్
B) యుపిక్
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

43. ఇన్యుయిట్ అనగా
A) ప్రజలు
B) రాజ్యం
C) ప్రభుత్వం
D) సార్వభౌమత్వం
జవాబు:
A) ప్రజలు

44. ఎస్కిమోలు మాట్లాడే భాష
A) అల్యుయిట్
B) యుపిక్
C) ఇన్యుపిక్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

45. ఆసియా నుంచి బేరింగ్ జలసంధి దాటి ఎస్కిమోలు మొదటిసారి ఉత్తర అమెరికాలో ఎన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవేశించారు?
A) 4000
B) 5000
C) 6000
D) 5500
జవాబు:
B) 5000

46. సైబీరియాలో ఉన్న ఎస్కిమోల సంఖ్య
A) 2,000
B) 30,000
C) 22,500
D) 4,000
జవాబు:
A) 2,000

47. గ్రీన్లాండ్లో ఉన్న ఎస్కిమోలు
A) 2,000
B) 30,000
C) 22,500
D) 43,000
జవాబు:
D) 43,000

AP 8th Class Social Bits Chapter 4 ధృవ ప్రాంతాలు

48. ఎస్కిమోలు బృందంలో ఉండే సభ్యులు
A) 20 – 40
B) 25 – 45
C) 35 – 45
D) 15 – 40
జవాబు:
B) 25 – 45

49. ఎస్కిమోలు సంచార జీవనంలో తిరిగే కిలోమీటర్ల సంఖ్య
A) 1000
B) 1100
C) 1200
D) 1300
జవాబు:
B) 1100

50. ఎస్కిమోలు ఉపయోగించే పడవలు
A) ఉమియాన్లు
B) స్లెట్లు
C) ఉమియాక్స్
D) లోప్
జవాబు:
C) ఉమియాక్స్

51. ఎస్కిమోలు వేటాడే జంతువు
A) కారిబో
B) తిమింగలం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

52. ఎస్కిమోల ప్రధాన వృత్తి
A) వేట
B) చేపలు పట్టటం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

53. కారిబోలను వేటాడే కాలం
A) వేసవికాలం
B) వసంతకాలం
C) పై రెండూ
D) శీతాకాలం
జవాబు:
C) పై రెండూ

54. ఎస్కిమోలు చేపలు పట్టుటకు ఉపయోగించే పరికరం
A) పళ్లు ఉండే బరిసె
B) రెండు పళ్లు ఉండే బరిసె
C) మూడు పళ్లు ఉండే బరిసె
D) నాలుగు పళ్లు ఉండే బరిసె
జవాబు:
C) మూడు పళ్లు ఉండే బరిసె

55. ఎస్కిమోలు ఈ పరికరం సహాయంతో సీల్ జంతువులను పట్టుకుంటారు.
A) హార్పూన్
B) కార్పూన్
C) టార్పున్
D) ఏదీకాదు
జవాబు:
A) హార్పూన్

56. ఎస్కీమోల ఆహారంలో ప్రధానంగా ఉండేవి
A) మాంసం
B) చేపలు
C) కొవ్వు పదార్థం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 4 ధృవ ప్రాంతాలు

57. ఎస్కిమోలు ఆహారాన్ని దీనితో ఉడకబెడతారు.
A) గాజుసీసాలు
B) నూనెదీపాలు
C) కొవ్వులు
D) పైవన్నీ
జవాబు:
B) నూనెదీపాలు

58. ఇగ్లూ అన్న ఎస్కిమో పదానికి అర్థం
A) ఆశ్రయం
B) నివాసం
C) ఉండేచోటు
D) ఏదీకాదు
జవాబు:
A) ఆశ్రయం

59. ఎస్కిమోలు వేసవికాలంలో వీటితో చేసిన గుడారాలలో నివసిస్తారు.
A) కట్టెలు
B) జంతు చర్మాలు
C) పెంకులు
D) పట్టాలు
జవాబు:
B) జంతు చర్మాలు

60. ఎస్కిమోల బూట్లు
A) జలకు
B) ముట్టుకు
C) లుకలుకలు
D) ఝరకలు
జవాబు:
B) ముట్టుకు

61. తీరవాస బృందాలు వేసవి, వసంతకాలం చివర్లో ఈ జంతువుల చర్మాన్ని ఇష్టపడతారు.
A) సీల్
B) కారిబ్
C) తిమింగలం
D) ఏదీకాదు
జవాబు:
A) సీల్

62. ఎస్కిమోలు బొమ్మల తయారీకి వీటిని ఉపయోగిస్తారు.
A) ఎముక
B) దంతం
C) కొయ్య, సోప్ స్టోన్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

AP 8th Class Social Bits Chapter 4 ధృవ ప్రాంతాలు

63. ఎస్కిమో బృందాలు ఈ అతీత శక్తిని, ఆత్మలను నమ్ముతారు.
A) శిల
B) మాతృ
C) పితృ
D) పైవన్నీ
జవాబు:
A) శిల