Practice the AP 8th Class Social Bits with Answers 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 2nd Lesson సూర్యుడు – శక్తి వనరు

1. క్రింది వానిలో పునరుద్ధరించబడే వనరుగా దేనిని చెప్పవచ్చు?
A) చమురు – ఒక బ్యారెల్ తయారవడానికి 8 మిలియన్ సంవత్సరాల పడుతుంది.
B) బొగ్గు – ఒక టన్ను తయారవడానికి 4 మిలియన్ సంవత్సరాలు పడుతుంది
C) సౌరశక్తి – భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది
D) మీథేన్ వాయువు – సముద్ర గర్భంలో ఏర్పడటానికి 7 వేల సంవత్సరాల పడుతుంది.
జవాబు:
C) సౌరశక్తి – భూమిని చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది

2. ఇండోనేషియా ఏ ప్రాంతంలో ఉంది.
A) భూమధ్యరేఖ
B) ఆర్కిటిక్
C) సమశీతోష్ణ ప్రాంతం
D) అంటార్కిటికా
జవాబు:
A) భూమధ్యరేఖ

3. 1992 జులైలో లిబియాలోని అజిజియా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత
A) 56°C
B) 57°C
C) 57.8°C
D) 56.8°C
జవాబు:
C) 57.8°C

4. భూగోళం పై శక్తికి మూలవనరు
A) విద్యుత్తు
B) సూర్యుడు
C) మహాసముద్రం
D) వాతావరణం
జవాబు:
B) సూర్యుడు

AP 8th Class Social Bits Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

5. ప్రపంచంలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం
A) అలాసా
B) వోస్టాక్ కేంద్రం
C) అజీజియా
D) కైరో
జవాబు:
C) అజీజియా

6. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని సౌరఫుటం (ఇన్సోలేషన్) అంటారు. భూ ఉపరితలంలోని ఒక ప్రదేశం గ్రహించే సౌరపుటాన్ని కింది వాటిలో ప్రభావితం చేయని కారకం
A) రేఖాంశం
B) ఎత్తు
C) పగటికాలం
D) అక్షాంశం
జవాబు:
A) రేఖాంశం

7. ఈ క్రింది ఏ రాష్ట్రంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే సూర్యకిరణాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది?
A) రాజస్థాన్
B) ఆంధ్రప్రదేశ్
C) పంజాబ్
D) అస్సోం
జవాబు:
B) ఆంధ్రప్రదేశ్

8. కర్కటరేఖ నుంచి, మకరరేఖ వరకు ఉన్న ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
A) శీతల మండలం
B) కవోష్ట సమశీతోష్ణ మండలం
C) శీతల సమశీతోష్ణ మండలం
D) ఉష్ణ మండలం
జవాబు:
D) ఉష్ణ మండలం

9. ఈ క్రింది ఏ అక్షాంశంపై సూర్య కిరణాలు ఎక్కువ వాలుగా పడతాయి?
A) 0°
B) 45°
C) 66°
D) 90°
జవాబు:
D) 90°

10. సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళుతున్న కొద్ది ఉష్ణోగ్రతలో క్రింది కనబరిచిన ఏ మార్పు సంభవిస్తుంది?
A) ఉష్ణోగ్రత తగ్గిపోతుంది
B) ఉష్ణోగ్రత పెరుగుతుంది
C) ఉష్ణోగ్రత ఏలాంటి మార్పు ఉండదు
D) ఎత్తుకు మరియు ఉష్ణోగ్రతకు ఎలాంటి సంబంధం లేదు
జవాబు:
A) ఉష్ణోగ్రత తగ్గిపోతుంది

11. ఈ క్రింది వాక్యా లలో సరైన వాక్యం ఏది?
A) ఒక ప్రదేశం సముద్రానికి దగ్గరగా ఉంటే, భూమధ్యరేఖ నుంచి ఎంతదూరంలో ఉంది అన్న దానితో సంబంధం లేకుండా ఎప్పుడు చల్లగా ఉంటుంది
B) భూమి నుంచి పైకి వెళుతున్న కొద్దీ సూర్యుడుకి శుక్రవారం దగ్గరగా వెళతాడు కాబట్టి బాగా వేడిగా ఉంటుంది
C) సూర్యుడు ముందుగా గాలిని వేడిచేసి, తరువాత భూమిని వేడి చేస్తాడు
D) భూగోళం వేడెక్కడానికి బొగ్గుపులుసు వాయువుతో సంబంధం ఉంది
జవాబు:
D) భూగోళం వేడెక్కడానికి బొగ్గుపులుసు వాయువుతో సంబంధం ఉంది

12. ఒక ప్రదేశం యొక్క ఉష్ణోగ్రతను ఈ క్రింది కనబరిచిన ఏ అంశం ప్రభావితం చేయదు?
A) సముద్ర మట్టం నుండి ఆ ప్రదేశం యొక్క ఎత్తు
B) ఆ ప్రదేశంపై వెళుతున్న అక్షాంశం
C) సముద్రం నుండి ఆ ప్రదేశం యొక్క దూరం
D) ఆ ప్రదేశంపై వెళుతున్న రేఖాంశం
జవాబు:
D) ఆ ప్రదేశంపై వెళుతున్న రేఖాంశం

AP 8th Class Social Bits Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

13. ఈ క్రింది ఇచ్చిన ఉష్ణోగ్రతలను ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి.
4, – 3, 0, 5, -1
A) -3, -1, 0, 4, 5
B) – 1, -3, 5, 4, 0
C) 5, 4, 0, -1, -3
D) 0, 4, 5, -3, -1
జవాబు:
C) 5, 4, 0, -1, -3

14. ‘A’ వద్ద ఉష్ణోగ్రత 35° C మరియు ‘B’ వద్ద ఉష్ణోగ్రత – 2°C ఆ రెండు ప్రదేశాల ఉష్ణోగ్రతల మధ్య తేడా
A) 33°C
B) 39°C
C) 37°C
D) 35°C
జవాబు:
A) 33°C

* ఈ క్రింది పట్టికను పరిశీలించి దిగువ ప్రశ్నలకు జవాబులు గుర్తించుము.
AP 8th Class Social Bits Chapter 2 సూర్యుడు – శక్తి వనరు 3

15. వారములో ఏ రోజున తిరుపతి చల్లగా ఉంది?
A) మంగళవారం
B) బుధవారం
C) ఆదివారం
D) శుక్రవారం
జవాబు:
D) శుక్రవారం

16. తిరుపతి ప్రజలు వేడిగా ఉంది అని భావించే రోజు ఏది?
A) మంగళవారం
B) బుధవారం
C) ఆదివారం
D) శుక్రవారం
జవాబు:
C) ఆదివారం

17. పటాల తయారీదారుల పితామహుడు
A) వాస్కోడిగామా
B) మాజిలాన్
C) టాలమి
D) గెరార్డస్ మేర్కేటర్
జవాబు:
D) గెరార్డస్ మేర్కేటర్

18. ఏ ప్రాంతం సౌకర్యవంతమైన నివాస ప్రాంతం
A) సమశీతోష్ణ మండలం
B) ఉష్ణమండలం
C) ధ్రువ మండలం
D) టైగా మండలం
జవాబు:
A) సమశీతోష్ణ మండలం

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

19. ఇండోనేషియా ……… ప్రాంతంలో ఉన్నది.
A) ఆర్కిటిక్
B) అంటార్కిటిక్
C) సమశీతోష్ణ
D) భూమధ్యరేఖ
జవాబు:
D) భూమధ్యరేఖ

20. ఈ నగరం సముద్రానికి దూరంగా ఉన్నది.
A) హైదరాబాదు
B) పనాజి
C) కన్యాకుమారి
D) కోల్‌కతా
జవాబు:
A) హైదరాబాదు

21. వోస్టాక్ కేంద్రం ఇక్కడ ఉన్నది.
A) ఆర్కిటిక్ ప్రాంతం
B) ఆస్ట్రేలియా
C) అమెరికా
D) అంటార్కిటికా
జవాబు:
D) అంటార్కిటికా

AP 8th Class Social Bits Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

22. ధృవాల దగ్గర కంటే …………… వద్ద ఎక్కువ వేడిగా ఉంటుంది.
A) ఆర్కిటిక్ వలయం
B) అంటార్కిటిక్ వలయం
C) భూమధ్యరేఖ
D) కర్కటరేఖ
జవాబు:
C) భూమధ్యరేఖ

23. ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రతలోని తేడా గాలులకు, దీనికి కారణమవుతుంది.
A) వర్షాలకు
B) శక్తికి
C) పతన కోణానికి
D) గ్లోబల్ వార్మింగ్ కు
జవాబు:
A) వర్షాలకు

24. ………….. వంటి కొన్ని వాయువులు భూమినించి వేడిమి వికిరణాన్ని అడ్డుకుంటాయి.
A) ఆక్సిజన్
B) నైట్రోజన్
C) హైడ్రోజన్
D) కార్బన్-డై-ఆక్సైడ్
జవాబు:
D) కార్బన్-డై-ఆక్సైడ్

25. ఇది వేడెక్కడానికి, చల్లబడటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
A) భూమి
B) సముద్రాలు
C) కొండలు
D) లోయలు
జవాబు:
B) సముద్రాలు

26. భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణాన్ని …………… అంటారు.
A) వికిరణం
B) సూర్యపుటం
C) పరావర్తనం
D) పతనకోణం
జవాబు:
B) సూర్యపుటం

27. ………. ఎత్తును అనుసరించి తగ్గుతుంది.
A) ఉష్ణోగ్రత
B) సూర్యపుటం
C) సూర్యవికిరణం
D) పరావర్తనం
జవాబు:
A) ఉష్ణోగ్రత

28. ……….. నుంచి ……………. వరకు కొలవగల ఉష్ణమాపకం ఉపయోగించటం మంచిది.
A) 10°C – 110°C
B) 10°C – 90°C
C) 10°C – 100°C
D) 10°C – 120°C
జవాబు:
A) 10°C – 110°C

29. ఈ సంవత్సరంలో లిబియాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసారు.
A) 1990 జులై
B) 1991 జులై
C) 1992 జులై
D) 1993 జులై
జవాబు:
C) 1992 జులై

30. సూర్యుని నుండి నిరంతరం వెలువడే ఉష్ణరాశిని …….. అంటారు.
A) సౌర వికిరణం
B) భూ వికిరణం
C) సౌరశక్తి
D) సౌర్యపుటం
జవాబు:
A) సౌర వికిరణం

31. రోజులోని అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలను ఈ థర్మామీటరు ఉపయోగించి కనుగొనవచ్చు.
A) కనిష్ఠ, గరిష్ఠ
B) గరిష్ఠ, కనిష్ఠ
C) సిక్స్, గరిష్ఠ, కనిష్ఠ
D) సిక్స్, సిక్స్, గరిష్ఠ
జవాబు:
C) సిక్స్, గరిష్ఠ, కనిష్ఠ

32. ఢిల్లీ సముద్ర తీరానికి ఇంత ఎత్తున ఉన్నది.
A) 200 మీటర్లు
B) 300 మీటర్లు
C) 400 మీటర్లు
D) 500 మీటర్లు
జవాబు:
A) 200 మీటర్లు

AP 8th Class Social Bits Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

33. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని ఇలా పిలుస్తారు.
A) లంబకోణం
B) బహుళకోణం
C) అభివృద్ధికోణం
D) పతనకోణం
జవాబు:
D) పతనకోణం

34. జనాభాను పటంలో రంగులు పూరించడం ద్వారా చూపే పటాలు
A) చిన్న పటాలు
B) జనసాంద్రత పటాలు
C) జనాభా పటాలు
D) జనసంఖ్య పటాలు
జవాబు:
B) జనసాంద్రత పటాలు

35. చూడలేనిది కాని అనుభూతి చెందగలది
A) సముద్రాలు
B) ఖండాలు
C) పర్వతాలు
D) ఉష్ణోగ్రతలలో వైవిధ్యత
జవాబు:
D) ఉష్ణోగ్రతలలో వైవిధ్యత

36. సంవత్సరం పొడవునా వేడిగా ఉండే ప్రాంతాలు
A) సమశీతోష్ణ ప్రాంతాలు
B) ధృవ ప్రాంతాలు
C) భూమధ్యరేఖా ప్రాంతాలు
D) పైవన్నీ
జవాబు:
C) భూమధ్యరేఖా ప్రాంతాలు

37. రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతలలోని తేడాలు వీటిని ప్రభావితం చేస్తాయి.
A) గాలులను
B) వానలను
C) పై రెండింటిని
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండింటిని

38. జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసేవి
A) ఉష్ణోగ్రత
B) వర్షపాతం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

39. చెట్లు, జంతువులు వీటిపై ఆధారపడి బతుకుతాయి.
A) సూర్యరశ్మి
B) నీరు
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

40. భూగోళంపై శక్తికి మూలవనరు
A) భూమి
B) అంగారకుడు
C) చంద్రుడు
D) సూర్యుడు
జవాబు:
D) సూర్యుడు

41. సూర్యుడి నుంచి నిరంతరాయంగా వెలువడే శక్తిని ఈ విధంగా పిలుస్తారు.
A) సూర్యపుటము
B) సౌరవికిరణం
C) సౌరకిరణం
D) సౌరశక్తి
జవాబు:
B) సౌరవికిరణం

AP 8th Class Social Bits Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

42. సూర్యుడి నుంచి శక్తి ఈ రూపంలో వస్తుంది.
A) సూర్యకిరణాలు
B) సూర్యరేఖలు
C) సూర్యపుటాలు
D) పైవన్నీ
జవాబు:
A) సూర్యకిరణాలు

43. సూర్యుడి నుంచి శక్తి మనకు ఈ రూపంలో వస్తూ ఉంటుంది.
A) అతినీలలోహిత కిరణాలు
B) రేడియో తరంగాలు
C) ఎక్స్ కిరణాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

44. సంవత్సరం పొడవునా, అలాగే ప్రతి సంవత్సరమూ సూర్యుడి నుంచి వెలువడే శక్తి ఈ విధంగా ఉంటుంది.
A) దాదాపు ఒకే మోతాదులో ఉంటుంది
B) వేరు వేరుగా ఉంటుంది
C) ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది
D) ప్రతి సంవత్సరం తరుగుతూ ఉంటుంది
జవాబు:
A) దాదాపు ఒకే మోతాదులో ఉంటుంది

45. సౌరశక్తిలో భూవాతావరణం వల్ల పరావర్తనం చెందేది
A) 1/2 వంతు
B) 1/3 వంతు
C) 1/4 వంతు
D) 1/5 వంతు
జవాబు:
B) 1/3 వంతు

46. సౌరశక్తిలోని కొంత భాగాన్ని వాతావరణంలోని ఈ అంశాలు పరావర్తనం చేస్తాయి.
A) మబ్బులు
B) పొగ
C) ధూళి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

47. సూర్యకిరణాలు భూమిని చేరుకున్న తరవాత కూడా ఉపరితలమంతటా ఒకే రకంగా వేడి కలిగించక పోవడానికి కారణం
A) భూమి ఉపరితలం సమతలంగా ఉండటం
B) భూమి ఉపరితలం ఒంపుగా ఉండటం
C) భూమి ఉపరితలం ఎగుడు దిగుడుగా ఉండటం
D) పైవన్నీ
జవాబు:
B) భూమి ఉపరితలం ఒంపుగా ఉండటం

48. ధృవాల దగ్గర కంటే భూమధ్యరేఖ వద్ద వేడిగా ఉండటానికి కారణం
A) భూమధ్యరేఖా ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో పడేటంత సౌరశక్తి, భూమధ్యరేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి వెళుతుంటే తక్కువ విస్తీర్ణంలో పడుతుంది
B) భూమధ్యరేఖా ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేటంత సౌరశక్తి, భూమధ్యరేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి వెళుతుంటే ఎక్కువ విస్తీర్ణంలో పడుతుంది.
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
B) భూమధ్యరేఖా ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేటంత సౌరశక్తి, భూమధ్యరేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి వెళుతుంటే ఎక్కువ విస్తీర్ణంలో పడుతుంది.

49. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం
A) మెరుగైన కోణం
B) పతన కోణం
C) పెరిగే కోణం
D) ఏదీకాదు
జవాబు:
B) పతన కోణం

AP 8th Class Social Bits Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

50. భూమధ్యరేఖ (0) వద్ద 100 యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే 45° వద్ద (ఉత్తర జపాన్) చేరే యూనిట్ల సంఖ్య
A) 50
B) 40
C) 75
D) 100
జవాబు:
C) 75

51. భూమధ్యరేఖ (0°) వద్ద 100 యూనిట్ల సూర్యపుటం చేరినట్లయితే 66½° వద్ద (ధృవ మండలం) చేరే యూనిట్ల సంఖ్య
A) 40
B) 50
C) 25
D) 45
జవాబు:
B) 50

52. భూమధ్యరేఖకు ఉత్తర భాగంలో పతన కోణం పెరిగే నెలలు
A) మే, జూన్
B) నవంబర్ – డిసెంబర్
C) సెప్టెంబర్ – అక్టోబర్
D) జూన్ – జులై
జవాబు:
B) నవంబర్ – డిసెంబర్

53. మన చుట్టూ ఉన్న వాతావరణం లేదా గాలి సూర్యకిరణాల వల్ల వేడెక్కే విధానం
A) నేరుగా వేడెక్కుతుంది
B) నేరుగా వేడెక్కదు
C) గాలిలో కలిసిపోతుంది
D) పైవన్నీ
జవాబు:
B) నేరుగా వేడెక్కదు

54. భూమి పొందుతున్న వేడిమి కంటే ఎక్కువ వికిరణం జరిగితే అది రానురాను ఈ విధంగా మారిపోతుంది.
A) చల్లగా
B) వెచ్చగా
C) సమశీతలంగా
D) పై అన్ని విధాలుగా
జవాబు:
A) చల్లగా

55. భూవికిరణాన్ని అడ్డుకుంటున్న వాయువు
A) ప్రాణ వాయువు
B) ఆర్గాన్
C) బొగ్గుపులుసు వాయువు
D) పైవన్నీ
జవాబు:
C) బొగ్గుపులుసు వాయువు

56. బొగ్గుపులుసు వాయువు పెరగడానికి కారణం
A) డీజిల్, పెట్రోలు వంటి వాటి వినియోగం పెరగడం
B) అడవులు నరికివేయటం
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

57. భూగోళం వేడెక్కడం అనగా
A) బొగ్గుపులుసు వాయువు పెరిగి భూవికిరణం తగ్గడం
B) బొగ్గుపులుసు వాయువు తగ్గి భూవికిరణం పెరగడం
C) పై రెండూ
D) బొగ్గుపులుసు వాయువు సమమంగా ఉండి భూకిరణాన్ని సమమంగా ఉంచడం
జవాబు:
A) బొగ్గుపులుసు వాయువు పెరిగి భూవికిరణం తగ్గడం

58. వాతావరణ ఉష్ణోగ్రతను కొలిచే సాధనం
A) బారోమీటర్
B) థర్మామీటర్
C) అనిమో మీటర్
D) పైవన్నీ
జవాబు:
B) థర్మామీటర్

59. 1992 జులైలో లిబియాలోని అజీజియాలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత
A) 56°C
B) 57°C
C) 57.8°C
D) 68°C
జవాబు:
C) 57.8°C

60. అంటార్కిటికాలోని వోస్టాక్ కేంద్రంలో 1989 జులైలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత
A) – 68°C
B) – 89.2°C
C) – 90°C
D) – 90.2°C
జవాబు:
B) – 89.2°C

61. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో అత్యల్పమైనది.
A) – 273°C
B ) – 274°C
C) – 273.16°C
D) – 264°C
జవాబు:
C) – 273.16°C

62. అనంతపురంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే నెల
A) మే
B) జూన్
C) జులై
D) ఆగస్టు
జవాబు:
A) మే

63. సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి ప్రభావం ఈ ప్రాంతంపై ఉంటుంది.
A) చెన్నై
B) విశాఖపట్టణం
C) పనాజి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

64. సముద్ర ప్రభావిత శీతోష్ణస్థితి ప్రభావం ఈ ప్రాంతంపై
A) ఢిల్లీ
B) జైపూర్
C) సిమ్లా
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

65. ఎత్తు ప్రదేశాలకు వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు
A) తగ్గుతాయి
B) పెరుగుతాయి
C) మార్పు ఉండదు
D) ఏదీకాదు
జవాబు:
A) తగ్గుతాయి

66. సముద్రమట్టం నుంచి ప్రతి 1000 మీటర్ల పైకి వెళితే ఉష్ణోగ్రత
A) 6°C పెరుగుతుంది
B) 6°C తగ్గుతుంది
C) ఏ విధమైన మార్పు ఉండదు
D) 4°C తగ్గుతుంది
జవాబు:
B) 6°C తగ్గుతుంది

67. ఉష్ణోగ్రత విలోమనం నమోదయ్యే ప్రాంతం
A) పర్వత లోయలు
B) పగటికాలం తక్కువగా ఉండి, రాత్రి సమయం ఎక్కువగా ఉండి వికిరణం ఎక్కువగా లేని ప్రాంతాలు
C) శీతాకాలం ఉదయాలలో నేల దగ్గర
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

68. భూమధ్యరేఖకి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రత
A) ఎక్కువ
B) తక్కువ
C) మార్పు ఉండదు.
D) మార్పు ఉంటుంది
జవాబు:
A) ఎక్కువ

AP 8th Class Social Bits Chapter 2 సూర్యుడు – శక్తి వనరు

69. భారతదేశంలో జనవరిలో 30°C సగటు ఉష్ణోగ్రత
కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలు.
A) చాలా ఉన్నాయి ఉండదు.
B) ఏవీలేవు
C) ఒకటి, రెండూ ఉన్నాయి
D) ఏదీకాదు
జవాబు:
B) ఏవీలేవు