Practice the AP 8th Class Social Bits with Answers 11th Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Social Bits 11th Lesson జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

1. ‘ఢిల్లీకి పదండి’ అనే నినాదం ఇచ్చినవారు
A) సుభాష్ చంద్రబోస్
B) జవహర్లాల్ నెహ్రూ
C) మహాత్మాగాంధీ
D) వల్లభభాయ్ పటేల్
జవాబు:
A) సుభాష్ చంద్రబోస్

2. కింది వానిని జతపరచండి.
a) చంపారన్ 1) బంకించంద్ర ఛటర్జీ
b) భారత జాతీయ సైన్యం 2) బాలగంగాధర్ తిలక్
c) హోంరూల్ ఉద్యమం 3) సుభాష్ చంద్రబోస్
d) వందేమాతరం 4) మహాత్మాగాంధీ
A) a-3 b-2 c-1 d-4
B) a-3 b-1 c-2 d-4
C) a-1 b-3 c-2 d-4
D) a-4 b-3 c-2 d-1
జవాబు:
D) a-4 b-3 c-2 d-1

3. “యంగ్ ఇండియా” పత్రికను ప్రారంభించినవారు?
A) అనిబిసెంట్
B) సురేంద్రనాథ్ బెనర్జీ
C) గాంధీజీ
D) జవహర్‌లాల్ నెహ్రూ
జవాబు:
C) గాంధీజీ

4. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం
A) 1905
B) 1911
C) 1920
D) 1930
జవాబు:
D) 1930

5. కింది చిత్రం 1919లో జరిగిన ఒక సంఘటనను తెలియజేస్తున్నది. ఆ సంఘటనలో బ్రిటీష్ అధికారి, సమావేశమైన నిరాయుధులైన ప్రజలను తుపాకులతో కాల్చమని ఆదేశించారు. దానిని గుర్తించండి.

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 1
A) చౌరీచౌరా
B) జలియన్ వాలాబాగ్
C) దండియాత్ర
D) ఖేడా సత్యాగ్రహం
జవాబు:
B) జలియన్ వాలాబాగ్

భారతదేశ పటం పరిశీలించి 6, 7 ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947 2

6. 1వ గుర్తుతో సూచించిన రాష్ట్రం ఈ క్రింది సంఘటనకు సంబంధించినది
A) జలియన్ వాలబాగ్ దురాంతరం
B) దండియాత్ర
C) తెబాగ ఉద్యమం
D) చీరాల – పేరాల ఉద్యమం
జవాబు:
B) దండియాత్ర

7. 2వ గుర్తుతో సూచించిన రాష్ట్రం ఈ క్రింది సంఘటనకు సంబంధించినది
A) జలియన్ వాలబాగ్ దురాంతరం
B) దండియాత్ర
C) తెబాగ ఉద్యమం
D) చీరాల – పేరాల ఉద్యమం
జవాబు:
D) చీరాల – పేరాల ఉద్యమం

8. “భారతదేశం అంటే ఇక్కడ నివసిస్తున్న హిందువులు, ముస్లింలు, ఇతర మతాల వాళ్ళందరిదీ” అని గాంధీ అనేవారు
ఎ) ఇది అవాస్తవం. ఈ దేశం అధిక సంఖ్యాకులైన హిందువులది మాత్రమే.
బి) ఇది వాస్తవం. ఈ ప్రదేశం ఈ దేశ పౌరులందరిదీ.
సి) ఇది అవాస్తవం. మైనారిటీ వర్గాలవారికే ఈ దేశంలో పాలనాధికారం ఉండాలి
డి) ఇది వాస్తవం అన్ని వర్గాలవారూ కలసిమెలసి జీవించాలి.
A) ఎ, బి
B) ఎ, సి
C) బి, సి
D) బి, డి
జవాబు:
D) బి, డి

9. సత్యాగ్రహం మరియు సహాయ నిరాకరణకు చెందిన ముఖ్య లక్షణం
A) ఆయుధాలతో ప్రజల తిరుగుబాటు చేయడం
B) సకాలంలో పన్నులు చెల్లించడం
C) ప్రజలు ప్రభుత్వ చట్టాల పట్ల సహాయ నిరాకరణ పాటించడం
D) ప్రజలు విదేశీ వస్త్రాలు ధరించడం
జవాబు:
C) ప్రజలు ప్రభుత్వ చట్టాల పట్ల సహాయ నిరాకరణ పాటించడం

10. “ఛలో ఢిల్లీ” (ఢిల్లీకి పదండి) అనే నినాదాన్ని ఇచ్చినది
A) మహాత్మాగాంధీ
B) సుభాష్ చంద్రబోస్
C) జవహర్ లాల్ నెహ్రూ
D) బాబూ రాజేంద్రప్రసాద్
జవాబు:
B) సుభాష్ చంద్రబోస్

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

11. రెండవ ప్రపంచ యుద్ధం ఈ సంవత్సరంలో ప్రారంభమైంది.
A) 1934
B) 1936
C) 1938
D) 1939
జవాబు:
D) 1939

12. 1915లో ……. దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు.
A) గాంధీజీ
B) నెహ్రూ
C) తిలక్
D) దాదాబాయి
జవాబు:
A) గాంధీజీ

13. ఈ సంవత్సరంలో చౌరీచౌరాలో రైతుల గుంపు పోలీసు స్టేషనుకు నిప్పు పెట్టింది.
A) 1922
B) 1920
C) 1917
D) 1915
జవాబు:
A) 1922

14. ప్రత్యేక ……. కావాలంటూ ముస్లింలీగ్ పట్టుబట్టింది.
A) బంగ్లాదేశ్
B) పాకిస్తాన్
C) హిందూస్థాన్
D) బెలూచిస్తాన్
జవాబు:
B) పాకిస్తాన్

15. 1929లో లాహోర్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు
A) భగత్ సింగ్
B) గాంధీజీ
C) సి.ఆర్. దాస్
D) నెహ్రూ
జవాబు:
D) నెహ్రూ

16. 1942లో భారత్ లో జరిగిన ఉద్యమం
A) సత్యాగ్రహం
B) సహాయనిరాకరణ
C) క్విట్ ఇండియా
D) శాసనోల్లంఘనం
జవాబు:
C) క్విట్ ఇండియా

17. ఆంధ్రా ప్రాంతంలో జాతీయతా కార్యక్రమాలకు …….. జిల్లా కేంద్రంగా మారింది.
A) విశాఖపట్నం
B) గుంటూరు
C) విజయనగరం
D) కృష్ణా
జవాబు:
B) గుంటూరు

18. గాంధీజీ అహ్మదాబాద్లో ………….. సం||లో నేత కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించాడు.
A) 1915
B) 1918
C) 1922
D) 1927
జవాబు:
B) 1918

19. బ్రిటన్ 1920లో కఠినమైన ఒప్పందాన్ని ….. పై రుద్దింది.
A) సౌదీ
B) రష్యా ప్రధాని
C) ఇటలీ
D) టర్కీ సుల్తాన్
జవాబు:
D) టర్కీ సుల్తాన్

20. 1944లో కోహిమాలో భారత జెండాను ఎగురవేసినవారు.
A) ఐ.ఎన్.ఏ
B) రాజ్ గురు
C) భగత్ సింగ్
D) సుఖదేవ్
జవాబు:
A) ఐ.ఎన్.ఏ

21. హిట్లర్ స్థాపించిన పార్టీలో
A) ఫాసిజం పార్టీ
B) నాజీ పార్టీ
C) కమ్యూనిజం
D) ఫెమినిజమ్
జవాబు:
B) నాజీ పార్టీ

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

22. సబర్మతీ ఆశ్రమం నుండి దండి వరకు నడిచిన దూరం
A) 375 కి.మీ.
B) 395 కి.మీ.
C) 399 కి.మీ.
D) 405 కి.మీ.
జవాబు:
A) 375 కి.మీ.

23. సహాయనిరాకరణ ఉద్యమం ఊపందుకున్న కాలం
A) 1916-18
B) 1920-21
C) 1921-22
D) 1922-24
జవాబు:
C) 1921-22

24. 1917లో జరిగిన ఆందోళన
A) నూలుమిల్లు ఆందోళన
B) చంసారన్ ఆందోళన
C) ఖేడా ఆందోళన
D) నీలిమందు ఆందోళన
జవాబు:
B) చంసారన్ ఆందోళన

25. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నిర్మించిన గ్రామం
A) ఆనందనగర్
B) గాంధీ నగర్
C) కృష్ణా నగర్
D) రాంనగర్
జవాబు:
D) రాంనగర్

26. స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటు పోళన
A) 1920
B) 1921
C) 1922
D) 1923
జవాబు:
A) 1920

27. సుభాష్ చంద్రబోస్ బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఇతని సహకారంతో ఏర్పాటు చేశాడు.
A) గాంధీజీ
B) తిలక్
C) రాస్ బిహారీ బోస్
D) భగత్ సింగ్
జవాబు:
C) రాస్ బిహారీ బోస్

28. భారత జాతీయ జెండాను కోహిమాలో ఎగురవేసినవారు
A) నెహ్రూ
B) రాజేంద్రప్రసాద్
C) అంబేద్కర్
D) సుభాష్ చంద్రబోస్
జవాబు:
D) సుభాష్ చంద్రబోస్

29. ప్రత్యక్ష కార్యాచరణ దినం
A) జనవరి 16
B) ఫిబ్రవరి 16
C) జూలై 16
D) ఆగష్టు 16
జవాబు:
D) ఆగష్టు 16

30. క్రిప్స్ మిషనను భారత దేశానికి పంపించిన సంవత్సరం
A) 1945
B) 1946
C) 1947
D) 1944
జవాబు:
A) 1945

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

31. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి
A) 1914
B) 1915
C) 1920
D) 1916
జవాబు:
B) 1915

32. గాంధీజీ మొదట చేపట్టిన సత్యాగ్రహం
A) చంపారన్
B) ఖేడా
C) పై రెండూ
D) అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె
జవాబు:
C) పై రెండూ

33. అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల సమ్మెను విజయవంతంగా గాంధీజీ నడిపిన సంవత్సరం
A) 1915
B) 1918
C) 1919
D) 1920
జవాబు:
B) 1918

34. క్రింది వాటిలో తప్పుగా జతపరచిన దానిని కనుక్కోండి
i) 1917 – చంపారన్ ఆందోళన
ii) 1918 – భేదా నిరసనలు
iii) 1918 – అహ్మదాబాద్-నూలు మిల్లు కార్మికుల
iv) 1919 – రౌలట్ చట్టం
A) i, ii లు
B) ii, iii లు
C) iii, iv లు
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు

35. రౌలట్ చట్టాన్ని నిరంకుశత్వ ‘రాక్షస’ చట్టమని విమర్శించినది
A) మహాత్మాగాంధీ
B) మహమ్మద్ అలీ జిన్నా
C) పైవారిద్దరు
D) ఎవరూ కాదు
జవాబు:
C) పైవారిద్దరు

36. 1919 ఏప్రిల్ 6న రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అహింసాత్మకంగా హళ్ పాటించి ఈ దినంగా నిర్వహించమని భారత ప్రజలకు గాంధీజీ పిలుపు నిచ్చాడు.
A) ఆత్మాభిమాన దినం
B) ప్రార్థన, గౌరవభంగ దినం
C) రక్షణ దినం
D) నిరశన దినం
జవాబు:
B) ప్రార్థన, గౌరవభంగ దినం

37. ముస్లిం లీగ్ ఏర్పాటైన సంవత్సరం
A) 1905
B) 1906
C) 1907
D) 1910
జవాబు:
B) 1906

38. ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటుచేసింది
A) 1908
B) 1907
C) 1909
D) 1910
జవాబు:
C) 1909

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

39. హిందూ మహాసభ ఏర్పాటైన సంవత్సరం
A) 1910
B) 1912
C) 1914
D) 1915
జవాబు:
D) 1915

40. 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్లో జరిగిన వచ్చిన సంవత్సరం మారణకాండకు కారకులు
A) కర్జన్
B) మన్రో
C) జనరల్ ‘O’ డయ్యర్
D) కారన్ వాలీస్
జవాబు:
C) జనరల్ ‘O’ డయ్యర్

41. జలియన్ వాలాబాగ్ మారణకాండకు నిరశనగా రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారిచ్చిన ఈ బిరుదును త్యజించెను.
A) భాయ్ వుడ్
B) నైట్‌హుడ్
C) లీగ్ ఆఫ్ నేషన్
D) బ్రదర్ హుడ్
జవాబు:
B) నైట్‌హుడ్

42. టర్కీ సుల్తాన్ బిరుదు
A) ఫాదర్
B) గాడ్ ఫాదర్
C) ఖలీఫా
D) సర్
జవాబు:
C) ఖలీఫా

43. ఖిలాఫత్ ఆందోళన చేపట్టిన ప్రధాన నాయకుడు
A) మహామ్మద్ ఆలి
B) షాకత్ ఆలి
C) పై వారిద్దరు
D) ఎవరూ కాదు సమ్మె
జవాబు:
C) పై వారిద్దరు

44. 1920లో నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపబడినది.
A) జవహర్‌లాల్ నెహ్రూ
B) మహాత్మాగాంధీ
C) సుభాష్ చంద్రబోస్
D) సర్దార్ వల్లభభాయ్ పటేల్
జవాబు:
B) మహాత్మాగాంధీ

45. సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకున్న సంవత్సరం
A) 1921 – 22
B) 1922 – 23
C) 1923 – 24
D) 1924 – 25
జవాబు:
A) 1921 – 22

46. సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా న్యాయవాద వృత్తిని వదిలినవారు
A) మోతిలాల్ నెహ్రూ
B) సి.ఆర్.దాస్
C) సి. రాజగోపాలాచారి
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు

47. ఖాదీ ఉద్యమాన్ని చేపట్టినది
A) నెహ్రూ
B) గాంధీ
C) పటేల్
D) బోస్
జవాబు:
B) గాంధీ

48. జాతీయతా కార్యక్రమాలకు కేంద్రంగా మారిన జిల్లా
A) కృష్ణా
B) గుంటూరు
C) నెల్లూరు
D) హైదరాబాద్
జవాబు:
B) గుంటూరు

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

49. సహాయ నిరాకరణోద్యమంలో చెప్పుకోదగినది
A) తెనాలి బాంబుకేసు
B) కాకినాడ దొమ్మికేసు
C) చీరాల – పేరాల ఉద్యమం
D) కోటప్పకొండ దుర్ఘటన
జవాబు:
C) చీరాల – పేరాల ఉద్యమం

50. చీరాల – పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు
A) మాడపాటి హనుమంతరావు
B) టంగుటూరి ప్రకాశం పంతులు
C) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
D) సరోజినీ నాయుడు
జవాబు:
C) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

51. చీరాల – పేరాల ప్రజలు ఊరు వదిలిపెట్టి పన్నులు చెల్లించకుండా ఊరిబయట ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నివాసం
A) రాయనంపాడు
B) రాంనగర్
C) కృష్ణనగర్
D) వంకాయల నగర్
జవాబు:
B) రాంనగర్

52. “గాంధీజీ స్వరాజ్యం వస్తోంది. ఈ ప్రభుత్వానికి పన్నులు కట్టం” అని ప్రకటించినది
A) గాంధీజీ
B) జవహర్‌లాల్ నెహ్రూ
C) సుభాష్ చంద్రబోస్
D) ప్రజలు
జవాబు:
D) ప్రజలు

53. అటవీ సత్యాగ్రహాలు జరిగిన జిల్లాలు
A) గుంటూరు
B) కడప
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

54. ఉత్తరప్రదేశ్ లోని ఈ ప్రాంతానికి చెందిన రైతులు ఒక పెద్ద ఉద్యమం చేసి కౌలుదార్లను అన్యాయంగా తొలగించటాన్ని ఆపివేయగలిగారు.
A) రాయఘడ్
B) చంద్రఘడ్
C) ప్రతాప్ గఢ్
D) కాన్పూర్
జవాబు:
C) ప్రతాప్ గఢ్

55. చౌరి చౌరా సంఘటన జరిగిన సంవత్సరం
A) 1920
B) 1921
C) 1922
D) 1923
జవాబు:
C) 1922

56. సహాయ నిరాకరణోద్యమం దీనికి నిరసనగా నిలిపి వేయబడినది.
A) సత్యం
B) అహింస
C) హింస
D) అసత్యం
జవాబు:
C) హింస

57. సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల తరువాత ఎన్నికలలో పోటీచేసి, విధాన సభలలోనికి ప్రవేశించి ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయాలని వాదించినది
A) సి.ఆర్.దాస్
B) మోతీలాల్ నెహ్రూ
C) పై వారిద్దరు
D) ఎవరూ కాదు
జవాబు:
C) పై వారిద్దరు

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

58. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించబడిన సంవత్సరం
A) 1920
B) 1930
C) 1932
D) 1934
జవాబు:
B) 1930

59. 1920ల మధ్యకాలంలో చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు
A) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
B) భారత కమ్యూనిస్ట్ పార్టీ
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

60. సంపూర్ణ స్వరాజ్యం సాధించటం తన లక్ష్యమని కాంగ్రెస్ ప్రకటించిన సమావేశం
A) కాన్పూర్
B) కలకత్తా
C) బొంబాయి
D) లాహోర్
జవాబు:
D) లాహోర్

61. లాహోర్ సమావేశం జరిగిన సంవత్సరం
A) 1928
B) 1929
C) 1930
D) 1932
జవాబు:
B) 1929

62. సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని నిర్ణయించిన రోజు
A) ఫిబ్రవరి 1
B ) జనవరి 1
C) జనవరి 20
D) జనవరి 26
జవాబు:
D) జనవరి 26

63. దండి సత్యాగ్రహం ప్రారంభించబడినది
A) 1930 మార్చి 11
B) 1930 మార్చి 12
C) 1930 ఏప్రిల్ 18
D) 1930 ఏప్రిల్ 12
జవాబు:
B) 1930 మార్చి 12

64. గాంధీజీతోపాటు దండి సత్యాగ్రహంలో భాగంగా పాదయాత్రలో పాల్గొన్న గాంధీజీ అనుచరుల సంఖ్య
A) 72
B) 78
C) 62
D) 68
జవాబు:
B) 78

65. సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం వరకు గాంధీజీ పాదయాత్ర చేసిన దూరం
A) 200 కిలోమీటర్లు
B) 300 కిలోమీటర్లు
C) 375 కిలోమీటర్లు
D) 400 కిలోమీటర్లు
జవాబు:
C) 375 కిలోమీటర్లు

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

66. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీజీ బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించినది
A) 1930 ఏప్రిల్ 6
B) 1930 ఏప్రిల్ 12
C) 1930 ఏప్రిల్ 28
D) 1930 మే 1
జవాబు:
A) 1930 ఏప్రిల్ 6

67. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా చెరసాల పాలైన సత్యాగ్రహులు
A) 80,000
B) 90,000
C) 1,00,000
D) 1,20,000
జవాబు:
B) 90,000

68. శాసనోల్లంఘన ఉద్యమము యొక్క ప్రధాన ఫలితం
A) 1909 చట్టం
B) 1919 చట్టం
C) 1935 భారత ప్రభుత్వ చట్టం
D) 1950 చట్టం
జవాబు:
C) 1935 భారత ప్రభుత్వ చట్టం

69. భారతదేశంలో 1937లో జరిగిన ఎన్నికలలో 11 రాష్ట్రాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయబడ్డాయి?
A) 7
B) 8
C) 9
D) 10
జవాబు:
A) 7

70. 2వ ప్రపంచ యుద్ధ కాలం
A) 1939 – 45
B) 1936 – 42
C) 1935 – 45
D) 1950 – 52
జవాబు:
A) 1939 – 45

71. మిత్ర కూటమిలోని సభ్య దేశాల సంఖ్య
A) ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా
B) ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రియా
C) ఇంగ్లండ్, రష్యా, ఆస్ట్రియా
D) అమెరికా, జపాన్, రష్యా
జవాబు:
A) ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా

72. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా అణుబాంబులను ఈ నగరాలపై వేసినది.
A) హిరోషిమా
B) నాగసాకి
C) పై రెండూ
D) ఏదీకాదు
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

73. క్విట్ ఇండియా ఉద్యమం చేపట్టబడిన సంవత్సరం
A) 1940
B) 1942
C) 1943
D) 1944
జవాబు:
B) 1942

74. చేయండి లేదా చావండి ఈ ఉద్యమకాలంలో ప్రధాన నినాదం
A) శాసనోల్లంఘన
B) సహాయ నిరాకరణోద్యమం
C) క్విట్ ఇండియా
D) స్వదేశీ ఉద్యమం
జవాబు:
C) క్విట్ ఇండియా

75. భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలని స్పష్టంగా పేర్కొంటూ తీర్మానం చేసిన సమావేశం
A) 1942 ఆగస్టు 8 బొంబాయి
B) 1943 ఆగస్టు 8 కలకత్తా
C) 1944 సెప్టెంబర్ 2 కాన్పూర్
D) 1945 జులై 7 లక్నో
జవాబు:
A) 1942 ఆగస్టు 8 బొంబాయి

76. 1942 ఆగస్టు 9 ఉదయానికే జైలు పాలైన కాంగ్రెస్ నాయకులు
A) గాంధీజీ, పటేల్
B) నెహ్రూ, మౌలానా అజాద్
C) ఆచార్య కృపలానీ, రాజేంద్ర ప్రసాద్
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు

77. 1942 – 44 మధ్యకాలంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలు
A) కాన్పూర్
B) మిడ్నాపూర్
C) కలకత్తా
D) బొంబాయి
జవాబు:
B) మిడ్నాపూర్

78. 1943 చివరి నాటికి జైలుపాలైన ప్రజలు
A) 80,000
B) 85,000
C) 90,000
D) 95,000
జవాబు:
C) 90,000

79. సుభాష్ చంద్రబోస్ వీరి సహకారంతో బర్మా, అండమాన్లలో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.
A) రాస్ బిహారీ బోస్
B) భగత్ సింగ్
C) రాజ గురు
D) సుఖదేవ్
జవాబు:
A) రాస్ బిహారీ బోస్

80. 1944 మార్చి 18న సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన నినాదం
A) ఛలో ఢిల్లీ
B) ఢిల్లీకి పదండి
C) పై రెండూ
D) జై జవాన్
జవాబు:
C) పై రెండూ

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

81. 1944 మార్చిలోనే భారత జెండాను ఎగురవేసిన ప్రాంతం
A) ఈటానగర్
B) ఇంఫాల్
C) కోహిమా
D) ఐజ్వాల్
జవాబు:
C) కోహిమా

82. బ్యాంకాక్ నుంచి టోక్యోకి విమాన ప్రయాణం చేస్తుండగా సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించాడని చెప్పే రోజు
A) 1945 ఆగస్టు 23
B) 1945 ఆగస్టు 25
C) 1945 ఆగస్టు 26
D) 1945 ఆగస్టు 7
జవాబు:
A) 1945 ఆగస్టు 23

83. దేశ వాయవ్య, తూర్పు ప్రాంతాలలో ముస్లింలకు స్వతంత్ర రాష్ట్రాలు కోరుతూ ముస్లిం లీగ్ తీర్మానం చేసినది
A) 1935
B) 1940
C) 1945
D) 1950
జవాబు:
B) 1940

84. ఈ సంవత్సరం నుంచి హిందువులకు భిన్నంగా ముస్లింలను ప్రత్యేక జాతిగా ముస్లిం లీగ్ పరిగణించసాగింది.
A) 1920
B) 1925
C) 1930
D) 1935
జవాబు:
C) 1930

85. ఈ సంవత్సరం తరవాత విప్లవవాద సంఘాలు తమ కార్యకలాపాలను ఊపందుకునేటట్లు చేసాయి.
A) 1930
B) 1940
C) 1950
D) 1960
జవాబు:
B) 1940

86. 1940లలో జరిగిన ఉద్యమాలలో వీరు క్రియాశీలంగా వ్యవహరించారు.
A) మలబారు కౌలు రైతులు
B) తెభాగా కౌలు రైతులు
C) తెలంగాణ వెట్టి కులాలు
D) పైవారందరు
జవాబు:
D) పైవారందరు

87. భారతదేశంలోని ముస్లింలకు ఏకైక ప్రతినిధినని చెప్పుకున్నది
A) భారత జాతీయ కాంగ్రెస్
B) ముస్లిం లీగ్
C) విశ్వ హిందూ పరిషత్
D) ఆల్ ఇండియా ముస్లిం పరిషత్
జవాబు:
B) ముస్లిం లీగ్

88. బ్రిటిషు మంత్రివర్గంలో సభ్యులు కానివారు
A) స్ట్రాఫర్డ్ క్రిప్స్
B) పెతిక్ లారెన్స్
C) అలెగ్జాండర్
D) ఫెడరల్ క్యాస్ట్రో
జవాబు:
D) ఫెడరల్ క్యాస్ట్రో

89. ‘ప్రత్యక్ష కార్యాచరణ దినం’గా ముస్లిం లీగ్ ప్రకటించినది
A) 1946 ఆగస్టు 15
B) 1946 ఆగస్టు 16
C) 1946 ఆగస్టు 20
D) 1946-ఆగస్టు 27
జవాబు:
B) 1946 ఆగస్టు 16

AP 8th Class Social Bits Chapter 11B జాతీయోద్యమం : మలి దశ 1919 – 1947

90. భారతదేశం స్వాతంత్ర్యం పొందినది
A) 1947 ఆగస్టు 15
B) 1947 ఆగస్టు 20
C) 1947 ఆగస్టు 27
D) 1947 ఆగస్టు 28
జవాబు:
A) 1947 ఆగస్టు 15