Practice the AP 8th Class Physical Science Bits with Answers 2nd Lesson ఘర్షణ on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 8th Class Physical Science Bits 2nd Lesson ఘర్షణ
బహుళైచ్ఛిక ప్రశ్నలు
1. మనం అరచేతులను రుద్దినపుడు వేడి పుడుతుంది. దీనికి కారణం
A) సైతిక ఘర్షణ
B) జారుడు ఘర్షణ
C) దొర్లుడు ఘర్షణ
D) ప్రవాహి ఘర్షణ
జవాబు:
B) జారుడు ఘర్షణ
2. a) ఒక వస్తువు యొక్క ఉపరితలంపై మరొక వస్తువు యొక్క ఉపరితలం చలించినపుడు సైతిక ఘర్షణ ఏర్పడుతుంది.
b) రెండు వస్తువుల ఉపరితలాలు తాకుతూ నిశ్చల ఏ వైపు ఉంటుంది?
A) a సరైనది
B) b సరైనది
C) a, b లు సరైనవి
D) a, b లు రెండూ సరియైనవి కావు
జవాబు:
D) a, b లు రెండూ సరియైనవి కావు
3. భావన (A) : గరుకు తలాల వద్ద ఘర్షణ ఎక్కువ
కారణం (R) : గరుకు తలం అధికంగా ఎగుడు దిగుడులను కలిగి ఉంటుంది.
A) A మరియు R లు సరైనవి మరియు A ను R సమర్ధించును
B) A మరియు R లు సరైనవి కానీ, A ను R సమర్ధించదు
C) A సరైనది. కానీ, B సరియైనది కాదు
D) B సరైనది. కానీ, A సరైనది కాదు
జవాబు:
A) A మరియు R లు సరైనవి మరియు A ను R సమర్ధించును
4. ఘర్షణను తగ్గించే వాటిని ఏమంటారు?
A) రంగులు
B) కందెనలు
C) మిశ్రమలోహాలు
D) బంధనాలు
జవాబు:
B) కందెనలు
5. ఘర్షణ క్రింది వానిపై ఆధారపడి యుండదు
A) తలం యొక్క స్వభావం పై
B) అభిలంబ బలం
C) స్పర్శతల వైశాల్యం
D) A మరియు B
జవాబు:
D) A మరియు B
6. నిశ్చల స్థితిలో గల వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం
A) జారుడు ఘర్షణ
B) దొర్లుడు ఘర్షణ
C) సైతిక ఘర్షణ
D) ఏదీకాదు
జవాబు:
C) సైతిక ఘర్షణ
7. చలనములో గల వస్తువుపై పనిచేసే ఘర్షణ బలం దిశ స్థితిలో ఉన్నప్పుడు జారుడు ఘర్షణ ఏర్పడుతుంది.
A) చలన దిశ
B) చలన దిశకు వ్యతిరేక దిశ
C) క్షితిజ సమాంతరానికి లంబంగా పై దిశ
D) క్షితిజ సమాంతర దిశకి లంబంగా క్రింది దిశ
జవాబు:
B) చలన దిశకు వ్యతిరేక దిశ
8. గమనంలో గల ఒక ట్రాలీలో ఒక వస్తువు ఉన్నది. ట్రాలీ ఉపరితలం వస్తువుపై కలుగజేసే ఘర్షణ బలం దిశ
A) ట్రాలీ గమనదిశలో
B) ట్రాలీ గమన దిశకు వ్యతిరేక దిశలో
C) క్షితిజ సమాంతరానికి లంబంగా పై దిశలో
D) క్షితిజ సమాంతరానికి లంబ దిశలో క్రింది వైపు
జవాబు:
A) ట్రాలీ గమనదిశలో
9. సైతిక ఘర్షణకు ఉదాహరణ
A) వాలు తలంలో కదులుతున్న వస్తువు
B) చలనంలో ఉన్న వస్తువు
C) నిశ్చలస్థితిలో ఉన్న వస్తువు
D) పైవన్నీ
జవాబు:
C) నిశ్చలస్థితిలో ఉన్న వస్తువు
10. సైకిల్ తొక్కుతున్నపుడు సైకిల్ టైర్లకు, రోడ్డుకు మధ్యగల
A) కండర బలం
B) ఘర్షణ బలం
C) అయస్కాంత బలం
D) విద్యుత్ బలం
జవాబు:
B) ఘర్షణ బలం
11. ఘర్షణ బలాన్ని తగ్గించడానికి ఉపయోగించేది
A) నూనెలు
B) గ్రీజు
C) బాల్-బేరింగ్లు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
12. ఈ కింది వానిలో నునుపైన తలం కానిది
A) గాజు అద్దం
B) పింగాణి టైల్
C) మార్బుల్ గచ్చు
D) టైర్ ఉపరితలం
జవాబు:
D) టైర్ ఉపరితలం
13. ఈ క్రింది వానిలో గరుకైన తలం కానిది
A) షూ అడుగుభాగం
B) ప్లైవుడ్ ఉపరితలం
C) నూనె పూసిన కుండ
D) ఇటుక ఉపరితలం
జవాబు:
C) నూనె పూసిన కుండ
14. ప్రవాహులు కలిగించే పరణకు గల మరొక పేరు
A) డ్రాగ్
B) బలం
C) పీడనం
D) ఘర్షణ
జవాబు:
A) డ్రాగ్
15. ఈ క్రింది వాటిలో ఘర్షణ బలం ఆధారపడనిది.
A) అభిలంబ బలం
B) వస్తువు భారం
C) తలాల స్వభావం
D) స్పర్శా వైశాల్యం
జవాబు:
D) స్పర్శా వైశాల్యం
16. సైతిక ఘర్షణను దేనిగా మార్చుటకు బాల్ బేరింగ్లను ఉపయోగిస్తారు?
A) ప్రవాహి ఘర్షణ
B) జారుడు ఘర్షణ
C) దొర్లుడు ఘర్షణ
D) యాంత్రిక బలం
జవాబు:
C) దొర్లుడు ఘర్షణ
17. ఈ క్రింది వానిలో ప్రత్యేకమైన ఆకారం గలది కానిది
A) ఓడ
B) విమానం
C) పడవ
D) బస్సు
జవాబు:
D) బస్సు
18. ఘర్పణ ఆధారపడి ఉండునది.
A) తలాల స్వభావం
B) పదార్థాల స్వభావం
C) పదార్థాల ఘనపరిమాణం
D) స్పర్శా వైశాల్యం
జవాబు:
A) తలాల స్వభావం
19. ఈ క్రింది వానిలో అత్యల్ప ఘర్షణ బలం గలది
A) సైతిక ఘర్షణ
B) జారుడు ఘర్షణ
C) దొర్లుడు ఘర్షణ
D) ఏదీలేదు
జవాబు:
C) దొర్లుడు ఘర్షణ
20. ప్రవాహి ఘర్షణను ప్రభావితం చేసే అంశాలు
A) ప్రవాహి పరంగా గల వస్తువు వడి
B) వస్తువు ఆకారం
C) ప్రవాహి స్వభావం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
21. చలనంలో గల వాహనాల చక్రాలు, రోడ్డు మధ్య ఏర్పడు బలం ఘర్షణ.
A) సైతిక ఘర్షణ
B) జారుడు ఘర్షణ
C) దొర్లుడు ఘర్షణ
D) ప్రవాహి ఘర్షణ
జవాబు:
C) దొర్లుడు ఘర్షణ
22. ఈ క్రింది వానిలో అత్యధిక ఘర్షణ బలం గలది .
A) సైతిక ఘర్షణ
B) జారుడు ఘర్షణ
C) దొర్లుడు ఘర్షణ
D) ప్రవాహి ఘర్షణ
జవాబు:
A) సైతిక ఘర్షణ
23. మంచు మీద నడుస్తున్న వ్యక్తి జారి కింద పడడానికి కారణం
A) ఘర్షణ బలం ఎక్కువగా ఉండుట వలన
B) ఘర్షణ బలం తక్కువగా ఉండుట వలన
C) జాగ్రత్తగా నడవకపోవడం వలన
D) పైవేవీకావు
జవాబు:
B) ఘర్షణ బలం తక్కువగా ఉండుట వల
24. కేరమ్ బోర్డు ఆటలో పౌడర్ చల్లుతారు కారణం
A) ఘర్షణ బలం పెంచడానికి
B) ఘర్షణ బలం తగ్గించుటకు
C) కాయిన్స్ సులభంగా వేయుటకు
D) ఏదీకాదు
జవాబు:
B) ఘర్షణ బలం తగ్గించుటకు
25. ఒకదానితో ఒకటి స్పర్శిస్తున్న రెండు ఉపరితలాల మధ్యన గల సాపేక్ష చలనం.
A) ఘర్షణ
B) బలము
C) త్వరణం
D) పని
జవాబు:
A) ఘర్షణ
26. సరళరేఖా మార్గంలో చలించు వస్తు వడి మారుతుంటే ఆ వస్తువు కలిగి ఉండునది.
A) త్వరణం
B) బలం
C) ఘర్షణ
D) భారము
జవాబు:
A) త్వరణం
27. క్రింది వాటిలో వస్తు చలనంను నిరోధించు బలం
A) కండర బలం
B) అయస్కాంత బలం
C) ఘర్షణ బలం
D) గురుత్వాకర్షణ బలం
జవాబు:
C) ఘర్షణ బలం
28. స్పర్శలో ఉన్న రెండు వస్తు తలాల మధ్య గల సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించు బలంను ………. అంటారు.
A) బలం
B) త్వరణం
C) ఘర్షణ
D) పని
జవాబు:
C) ఘర్షణ
29. గచ్చు పైన గల పుస్తకం, గచ్చుపరముగా కదులుతున్న ఈ రకపు ఘర్షణ
A) సైతిక ఘర్షణ
B) జారుడు ఘర్షణ
C) గతిక ఘర్షణ
D) దొర్లుడు ఘర్షణ
జవాబు:
B) జారుడు ఘర్షణ
30. ఒక వస్తు తలం, రెండవ వస్తు తలం పరముగా సాపేక్ష చలనంలో వున్నప్పుడు ఆ తలాల మధ్య గల ఘర్షణ
A) సైతిక ఘర్షణ
B) జారుడు ఘర్షణ
C) గతిక ఘర్షణ
D) దొర్లుడు ఘర్షణ
జవాబు:
B) జారుడు ఘర్షణ
31. క్రింది వాటిలో ఘర్షణ పరముగా భిన్నమైనది
A) ఉపరితల ప్రభావం
B) స్పర్శ వైశాల్యం
C) అభిలంబ బలప్రభావం
D) కప్పి
జవాబు:
D) కప్పి
32. ఘర్షణ ఒక
A) సదిశ రాశి
B) అదిశ రాశి
C) సదిశ రాశి కావచ్చు లేదా అదిశ రాశి కావచ్చు
D) ఏదీకాదు
జవాబు:
A) సదిశ రాశి
33. స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పరం నిశ్చలస్థితిలో ఉంటే, ఆ తలాల మధ్య గల ఘర్షణ
A) సైతిక ఘర్షణ
B) జారుడు ఘర్షణ
C) దొర్లుడు ఘర్షణ
D) గతిక ఘర్షణ
జవాబు:
A) సైతిక ఘర్షణ
34. సైతిక ఘర్షణకు ఉదాహరణ
i) వాలు తలంలో కదులుతున్న వస్తువు
ii) చలనంలో ఉన్న వస్తువు
iii) నిశ్చలస్థితిలో ఉన్న వస్తువు
A) i మరియు ii
B) ii మరియు iii
C) i, ii మరియు ii
D) i మరియు iii
జవాబు:
C) i, ii మరియు ii
35. క్రింది వాటిలో ఏది లేకపోయినట్లయితే, ఇది సాధ్యపడదు. “ఎవరైనా వాహనం నెడుచున్నా, అది నిరంతరం కదలికలోనే ఉంటుంది. మనం బ్రేకులువేసినా అది ఆగదు.”
A) బలం
B) ఘర్షణ
C) వేగం
D) త్వరణం
జవాబు:
B) ఘర్షణ
36. ఒక మనిషి తలపై కొంత బరువు నుంచి, ఎంత దూరం నడిచిననూ అతను చేసిన పని
A) శూన్యము
B) ఎక్కువ
C) తక్కువ
D) ఏదీకాదు
జవాబు:
A) శూన్యము
37. క్రింది వాటిలో ఘర్షణ వలన జరుగు నష్టం కానిది
A) యంత్రాల అరుగుదల
B) టైర్ల అరుగుదల
C) వాహనాల చలనం
D) ఘర్షణ వల్ల ఉత్పత్తి అయిన ఉష్ణం వ్యర్థమగుట
జవాబు:
C) వాహనాల చలనం
38. కదులుతున్న ఇంజన్ లేదా మోటారు భాగాలు వేడెక్కడానికి గల కారణము
A) బలం
B) ఘర్షణ
C) వేగం
D) త్వరణం
జవాబు:
B) ఘర్షణ
39. ఈ క్రింది వాటిలో ఘర్షణ లేకున్ననూ చేయగలిగేవి
A) రాయలేకపోవుట
B) భవనం నిర్మించుట
C) గోడకు మేకును దించలేకపోవుట
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు
40.
ప్రక్క పటంలోని చర్య జరుగుటకు దోహద పడిన అంశము
A) బలం
B) ఘర్షణ
C) అగ్గిపుల్ల
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ
41. పై పటంలో అగ్గిపుల్ల మండుటకు కారణభూతమైనది
i) తలము
ii) ఘర్షణ
iii) ఉష్ణోగ్రత
A) i మరియు ii
B) ii మరియు iii
C) i, ii మరియు iii
D) i మరియు iii
జవాబు:
C) i, ii మరియు iii
42. భూ వాతావరణంలోకి వచ్చు అంతరిక్ష నౌకలకు “హీట్ షీల్డ్” అమర్చుటకు కారణభూతమైన అంశం
A) బలం
B) త్వరణం
C) ఘర్షణ
D) ఏదీకాదు
జవాబు:
B) త్వరణం
43. ప్రక్క పటంలో షూ అడుగు భాగంలో గాళ్లు చెక్కబడి వుండుటకు కారణమైనది
A) ఘర్షణ
B) బలం
C) త్వరణం
D) ఏదీకాదు
జవాబు:
A) ఘర్షణ
44. యంత్ర భాగాల మధ్య ఘర్షణను తగ్గించుటకు వాడునది
A) బలం
B) త్వరణం
C) ఘర్షణ
D) సామర్థ్యం
జవాబు:
C) ఘర్షణ
45. బాల్ బేరింగ్ సూత్రం ఆధారపడు అంశము
A) సైతిక ఘర్షణ
B) గతిక ఘర్షణ
C) జారుడు ఘర్షణ
D) దొర్లుడు ఘర్షణ
జవాబు:
D) దొర్లుడు ఘర్షణ
46. ప్రవాహులు వస్తువులపై కలుగజేసే బలాన్ని …… అంటారు.
A) దొర్లుడు ఘర్షణ
B) జారుడు ఘర్షణ
C) ప్రవాహి ఘర్షణ
D) గతిక ఘర్షణ
జవాబు:
C) ప్రవాహి ఘర్షణ
47. ప్రవాహి ఘర్షణ ఆధారపడు అంశము
A) వస్తు వడి
B) వస్తు ఆకారం
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B
48. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
గ్రూపు – A | గ్రూపు – B |
1. ఘర్షణ | a) ఒక వస్తువు, రెండవ వస్తు తలంపై దొర్లేటప్పుడు |
2. సైతిక ఘర్షణ | b) ఒక వస్తువు, రెండవ వస్తు తల పరంగా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు |
3. దొర్లుడు ఘర్షణ | c) సాపేక్ష చలనాలను వ్యతిరేకించే బలాన్ని |
4. ప్రవాహి ఘర్షణ | d) రెండు తలాలు పరస్పరం నిశ్చలస్థితిలో ఉంటే |
5. జారుడు ఘర్షణ | e) ప్రవాహులు వస్తువుపై కలుగజేసే బలాన్ని |
A) 1 – c, 2 – d, 3 – e, 4 – a, 5 – b
B) 1 – b, 2 – a, 3 – c, 4 – e, 5 – d
C) 1 – c, 2 – d, 3 – 2, 4 – e, 5 – b
D) 1 – b, 2 – c, 3 – a, 4 – e, 5 – d
జవాబు:
C) 1 – c, 2 – d, 3 – 2, 4 – e, 5 – b
49. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
గ్రూపు – A | గ్రూపు – B |
1. ఘర్షణ బలం | a) ఘర్పణ బలాన్ని పెంచును |
2. బాల్ బేరింగ్ | b) డ్రాగ్ |
3. బ్రేక్ పాట్లు | c) వస్తువు చలనదిశకు వ్యతిరేక దిశ |
4. ప్రవాహి | d) ఘర్షణ బలాన్ని తగ్గించును |
5. ఘర్షణ బల దిశ | e) అభిలంబ బలంపై ఆధారపడును |
A) 1 – e, 2 – d, 3 – b, 4 – 2, 5 – c
B) 1 – b, 2 – a, 3 – c, 4 – e, 5 – d
C) 1 – c, 2 – d, 3 – a, 4 – d, 5 – e
D) 1 – e, 2 – d, 3 – a, 4 – b, 5 – c
జవాబు:
D) 1 – e, 2 – d, 3 – a, 4 – b, 5 – c
50. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
గ్రూపు – A | గ్రూపు – B |
1. ఘర్షణ బలం | a) వాలు తలంపై కదులుతున్న వస్తువు |
2. సైతిక ఘర్షణ | b) స్పర్శా వైశాల్యంపై ఆధారపడదు |
3. జారుడు ఘర్షణ | c) విసిరిన బంతి నేలపై కదులుట |
4. దొర్లుడు ఘర్షణ | d) గాలిలో ఎగురుతున్న పక్షి |
5. ప్రవాహి ఘర్షణ | e) నిశ్చల స్థితిలో గల వస్తువు |
A) 1 – b, 2 – e, 3 – a, 4 – c, 5 – d
B) 1 – b, 2 – 2, 3 – c, 4 – e, 5 – d
C) 1 – b, 2 – e, 3 – a, 4 – 4, 5 – c
D) 1 – b, 2 – c, 3 – a, 4 – e, 5 – d
జవాబు:
A) 1 – b, 2 – e, 3 – a, 4 – c, 5 – d
51. క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది?
గ్రూపు – A | గ్రూపు – B |
1. ఘర్షణ బలం | a) ఘర్షణను పెంచును |
2. సైతిక ఘర్షణ | b) అభిలంబ బలంపై ఆధారపడును |
3. దొర్లుడు ఘర్షణ | c) ఘర్షణను తగ్గించును |
4. కందెనలు | d) అత్యల్ప ఘర్షణ |
5. తలాల గరుకుదనం | e) అత్యధిక ఘర్షణ |
A) 1 – b, 2 – 2, 3 – d, 4 – c, 5 – a
B) 1 – b, 2 – a, 3 – c, 4 – e, 5 – d
C) 1 – b, 2 – e, 3 – c, 4 – 4, 5 – a
D) 1 – b, 2 – c, 3 – a, 4 – e, 5 – d
జవాబు:
A) 1 – b, 2 – 2, 3 – d, 4 – c, 5 – a
52. యంత్రాలలో భ్రమణంలో గల ఇనుప భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ……… ను వాడుతారు.
A) కార్బన్ పొడి
B) ఇసుక
C) పౌడర్
D) బాల్ బేరింగ్స్
జవాబు:
D) బాల్ బేరింగ్స్
53. సందర్భములు :
i) గాలిలో ఎగిరే పక్షి
ii) నీటిలో ఈదే చేప
iii) ఆకాశంలో వెళ్ళే విమానం
పై వాటిలో ప్రవాహి ఘర్షణను అనుభవించేది ఏది?
A) i) మాత్రమే
B) ii) మాత్రమే
C) i), iii) మాత్రమే
D) i), ii) మరియు iii
జవాబు:
D) i), ii) మరియు iii
54. ఉమ : ఘర్షణ ఉపరితల స్వభావంపై ఆధారపడి ఉంటుంది.
ఉష : ఘర్షణ స్పర్శతల వైశాల్యం పై ఆధారపడదు.
A) ఉమ ఒప్పు, ఉష తప్పు
B) ఉమ తప్పు, ఉష ఒప్పు
C) ఉమ, ఉష ఇద్దరూ ఒప్పు
D) ఉమ, ఉష ఇద్దరూ తప్పు
జవాబు:
A) ఉమ ఒప్పు, ఉష తప్పు
55. కత్తికి పదునుగా ఉన్నవైపు మాత్రమే సులభంగా కోయగలుగుటకు కారణం
A) ఎక్కువ పీడనం
B) ఘర్షణ
C) బలం
D) కత్తి ద్రవ్యరాశి
జవాబు:
A) ఎక్కువ పీడనం
56. ఒక వస్తువు ఉపరితంపై మరో వస్తువు చలిస్తున్నపుడు, ఘర్షణ బలం పనిచేసే. దిశ ………
A) వస్తువు చలన దిశలో
B) చలన దిశకు వ్యతిరేక దిశలో
C) వస్తువు చలన దిశకు లంబంగా
D) ఘర్షణ బలాలకు దిశ ఉండదు
జవాబు:
B) చలన దిశకు వ్యతిరేక దిశలో
57. నునుపైన తలంపై నడవటం కష్టం కారణం తలానికి, మన పాదాలకు మధ్య ఘర్షణ బలం
A) తగ్గడం
B) పెరగడం
C) ఒకేలా ఉండటం
D) పైవేవీ కావు
జవాబు:
B) పెరగడం
58. ఒకే తొలివేగంతో వీడిచిన ఒక బొమ్మకారు అత్యధిక దూరం ప్రయాణించునది
A) బురద తలంపై
B) నునుపైన చలువరాయిపై
C) సిమెంట్ తో చేసిన తలంపై
D) ఇటుక తలంపై
జవాబు:
B) నునుపైన చలువరాయిపై
59. భావం (A) : ఒకే బలాన్ని ప్రయోగించినప్పటికీ మట్టి నేలపై కంటే చలువ రాతి నేలపై బంతి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.
కారణం (R) : తలం గరుకుదనం పెరిగితే ఘర్షణ పెరుగుతుంది.
A) A మరియు Rలు రెండూ సరైనవి మరియు A కు R సరైన కారణం కాదు
B) A సరైనది R సరైనది కాదు
C) A మరియు Rలు రెండూ సరైనవి కాదు
D) A మరియు R లు రెండూ సరైనవి మరియు A కు R సరైన కారణం
జవాబు:
D) A మరియు R లు రెండూ సరైనవి మరియు A కు R సరైన కారణం
60. భావం (A) : సులభంగా తీసుకెళ్ళడానికి సూటుకేసుకు చక్రాలను అమర్చుతారు.
కారణం (R) : ఒక వస్తువు రెండవ తలంపై జారడం కంటే దొర్లడం కష్టం.
A) A మరియు Rలు రెండూ సరైనవి మరియు A కు R సరైన కారణం కాదు.
B) A సరైనది R సరైనది కాదు
C) A మరియు Rలు రెండూ సరైనవి కాదు
D) A మరియు Rలు రెండూ సరైనవి మరియు A కు Rసరైన కారణం
జవాబు:
B) A సరైనది R సరైనది కాదు
61. ప్రవాహిలో గల వస్తువులపై పనిచేసే ప్రవాహి ఘర్షణ క్రింది అంశాలపై ఆధారపడుతుంది.
A) వస్తువు ఆకారం
B) ప్రవాహి స్వభావం
C) వస్తువు వడి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
62. అరవింద్ తన రెండు చేతులనూ ఒకదానితో ఒకటి రుద్దాడు. అప్పుడు అరచేతులు వేడిగా ఉండటం గమనించాడు. ఇక్కడ ఏ రకమైన ఘర్షణ పని చేసింది?
A) సైతిక ఘర్షణ
B) దొర్లుడు ఘర్షణ
C) ప్రవాహి ఘర్షణ
D) జూరుడు ఘర్షణ
జవాబు:
D) జూరుడు ఘర్షణ
63. ఘర్షణకు సంబంధించి క్రింది వానిలో సరైనది కానిది.
A) ఘర్షణ బలం వస్తువు స్పర్శావైశాల్యంపై ఆధారపడదు.
B) ఘర్షణ బలం అభిలంబ బలంపై ఆధారపడుతుంది.
C)ఘర్షణ తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది.
D) ఘర్షణ బలం చలనాన్ని వ్యతిరేకిస్తుంది.
జవాబు:
D) ఘర్షణ బలం చలనాన్ని వ్యతిరేకిస్తుంది.
64. పదార్థాల మధ్య ఘర్పణను తగ్గించడానికి ఘన, ద్రవ మరియు వాయు రూపంలో ఉండే కందెనలు ఉపయోగిస్తారు. విద్యుత్ మోటార్ లో ఘర్షణను తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తారు?
A) బాల్-బేరింగ్
B) పౌడర్
C) గ్రీజు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
65. భూమిపై నిలకడగా ఉన్న ఒక బంతిని, బలంగా తోస్తే దాని వేగంలో మార్పు ఎలా ఉంటుందో ఊహించుము.
A) మొదట పెరిగి, తరువాత తగ్గును
B) మొదట పెరిగి, తరువాత నిలకడ వేగంతో ఉండును
C) మొదట తగ్గి, తరువాత పెరుగును
D) మొదట తగ్గి, తరువాత నిశ్చల స్థితికి వచ్చును
జవాబు:
A) మొదట పెరిగి, తరువాత తగ్గును
66.
ట్రాలీ యొక్క బరువులను పెంచితే ట్రాలీపై ఉన్న బ్లాక్ కదిలే దిశను ఊహించుము.
A) ఎడమవైపు
B) కుడివైపు
C) పై వైపు
D) క్రింది వైపు
జవాబు:
B) కుడివైపు
67. ఒక బంతి క్రింది ఏ తలముపై వేగంగా వెళ్ళగలదో పరికల్పన చేయుము.
A) గడ్డి గల తలము
B) కాంక్రీట్ తలము
C) ఇసుక తలము
D) రంపపు పొడి తలము
జవాబు:
B) కాంక్రీట్ తలము
68. ఒక తలముపై అభిలంబ బలము పెంచితే
A) ఘర్షణ బలం పెరుగును
B) ఘర్షణ బలం తగ్గును
C) ఘర్షణ బలంలో మార్పురాదు
D) ఏదీ చెప్పలేము
జవాబు:
A) ఘర్షణ బలం పెరుగును
69. ఆకాశం నుండి భూమిపైకి వస్తున్న అంతరిక్ష షటిల్ రాకెట్‌కు ఉష్ణ కవచం లేకుంటే ఇది జరగవచ్చును
A) పడిపోతుంది
B) కాలిపోతుంది
C) పలాయనమవుతుంది
D) భ్రమణం చేస్తుంది
జవాబు:
B) కాలిపోతుంది
70. సైతిక, జారుడు మరియు దొర్లుడు ఘర్షణ బలాలు – పెరుగు క్రమము
A) సైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ
B) సైతిక ఘర్షణ, దొర్లుడు ఘర్షణ, జారుడు ఘర్షణ
C) దొర్లుడు ఘర్షణ, జారుడు ఘర్షణ, సైతిక ఘర్షణ
D) దొర్లుడు ఘర్షణ, సైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ
జవాబు:
C) దొర్లుడు ఘర్షణ, జారుడు ఘర్షణ, సైతిక ఘర్షణ
71. పరికల్పన : ‘షూ’ అడుగు భాగంలోని గాళ్ళు నేలను గట్టిగా పట్టి ఉంచుతాయి.
కారణం : ఘర్షణ బలం స్పర్శలో ఉన్న రెండు తలాల గరుకుతనంపై ఆధారపడి ఉంటుంది.
A) ‘పరికల్పన’ సరైనది. ‘కారణం’ పరికల్పనకు సరైన వివరణ.
B) ‘పరికల్పన’ సరైనది. ‘కారణం’ పరికల్పనకు సరైన వివరణ కాదు.
C) ‘పరికల్పన’ సరైనది కాదు. ‘కారణం’ సరైనది.
D) ‘పరికల్పన’, ‘కారణం’ రెండు సరైనవి కావు.
జవాబు:
A) ‘పరికల్పన’ సరైనది. ‘కారణం’ పరికల్పనకు సరైన వివరణ.
72. ఒక కారు బొమ్మను 4 వేరు వేరు పదార్థాలతో తయారు చేసిన తలాలపై ఒకే వేగంతో జారవిడిచారు. దీనిపై ఎక్కువ దూరం బొమ్మ ప్రయాణిస్తుంది?
A) సిమెంట్ తో చేసిన తలం
B) మట్టితో (బురద) చేసిన తలం
C) చలువ రాయితో చేసిన తలం
D) ఇటుకతో చేసిన తలం
జవాబు:
C) చలువ రాయితో చేసిన తలం
73. నీటిలో చేపలు సులభంగా ఈదుటకు కారణం
A) ఎక్కువ శక్తిని కలిగి ఉండడం
B) నిర్దిష్ట ఆకృతిని కలిగి ఉండడం
C) నీటిలో ఆక్సిజన్ ను పీల్చుకోగలగటం
D) పైవన్నీ
జవాబు:
B) నిర్దిష్ట ఆకృతిని కలిగి ఉండడం
74. గణేష్ సైకిల్ పై వెళుతూ కొంతదూరం పోయిన తరువాత పెడల్ తొక్కడం ఆపేసాడు. క్రమంగా సైకిల్ వేగం తగ్గి ఆగిపోయింది. దీనికి గల కారణం ఏమై యుంటుంది?
i) సైకిల్ చక్రాలకు, భూమికి మధ్యగల ఘర్షణ బలం
ii) సైకిల్‌కు, గాలికి మధ్య గల ప్రవాహి ఘర్షణ
iii) సైకిల్ కు, గణేష్ కు మధ్యగల ఘర్షణ బలం
A) ii & iii మాత్రమే సరైనవి
B) i& iii మాత్రమే సరైనవి
C) i, ii & iii లు సరైనవి
D) i & ii మాత్రమే సరైనవి
జవాబు:
D) i & ii మాత్రమే సరైనవి
75. కత్తి పదునులేనివైపు,కంటే పదునైన వైపుతో సులభంగా కోయగలం ఎందుకు?
A) పదునైన వైపు స్పర్శతల వైశాల్యం ఎక్కువ, పీడనం తక్కువ
B) పదునులేని వైపు స్పర్శతల వైశాల్యం తక్కువ, పీడనం ఎక్కువ
C) పదునులేని వైపు స్పర్శతల వైశాల్యం ఎక్కువ, పీడనం ఎక్కువ
D) పదునైనవైపు స్పర్శతల వైశాల్యం తక్కువ, పీడనం ఎక్కువ
జవాబు:
D) పదునైనవైపు స్పర్శతల వైశాల్యం తక్కువ, పీడనం ఎక్కువ
76. ఒక పెట్టెను బలంగా త్రోయుము. అది కదలలేదు. ఇప్పుడు ఆ పెట్టెను మరింత బలం ఉపయోగించిత్రోయుము. అయిననూ కదలలేదు. దీనిని బట్టి నీవు చెప్పగల విషయం
A) బలం పెంచిన, ఘర్షణ కూడా పెరిగింది
B) బలం పెంచిన, ఘర్షణ తగ్గింది
C) బలం పెంచిన, ఘర్షణలో మార్పు లేదు
D) పై వానిలో ఏదీకాదు
జవాబు:
A) బలం పెంచిన, ఘర్షణ కూడా పెరిగింది
77.
(a)
(b)
పైన ఇచ్చిన a, b ల ప్రయోగాల నుండి ఇది చెప్పవచ్చును.
A) ఘర్షణ బలం (a వద్ద) > ఘర్షణ బలం (b వద్ద)
B) ఘర్షణ బలం (a వద్ద) < ఘర్షణ బలం (b వద్ద)
C) ఘర్షణ బలం (a వద్ద) = ఘర్షణ బలం (b వద్ద)
D) పై వేవీ కాదు
జవాబు:
C) ఘర్షణ బలం (a వద్ద) = ఘర్షణ బలం (b వద్ద)
78. ఘర్షణ బలం స్పర్శా వైశాల్యంపై ఆధారపడదని నిరూపించడానికి, నీకు కావలసిన పరికరాలు\
A) తూనిక యంత్రం – 1, ఇటుక, దారం
B) స్ప్రింగ్ త్రాసు – 1, ఇటుక, దారం
C) స్ప్రింగ్ త్రాసులు – 2
D) వాలుతలం, స్ప్రింగ్ త్రాసులు – 2
జవాబు:
B) స్ప్రింగ్ త్రాసు – 1, ఇటుక, దారం
79. ఒక ఇటుకకు దారం కట్టి – దానిని స్ప్రింగ్ త్రాసుతో లాగి, రీడింగ్ నమోదుచేయుము. అది ‘a’. రెండు ఇటుకలకు దారం కట్టి – వాటిని స్ప్రింగ్ త్రాసుతో, లాగి, రీడింగ్ నమోదు చేయుము. అది ‘b’.
A) a >b
B) b > a
C) a = b
D) b ≥ a
జవాబు:
B) b > a
80. ఘర్షణ వలన వేడిపుడుతుందని, నీవెట్లా చెప్పగలవు?
A) నా రెండు చేతులూ బాగా రుద్దడం ద్వారా
B) అగ్గిపుల్లని గరుకు తలంపై రుద్దడం ద్వారా
C) ఒక ఇనుప కడ్డీని ఎండలో ఉంచడం ద్వారా
D) A మరియు B
జవాబు:
D) A మరియు B
81. క్రింది వానిలో అసత్య వాక్యము
A) ఘర్షణను తగ్గించవచ్చును
B) సైతిక ఘర్షణ ఒక వస్తువులో చలనాన్ని తీసుకువచ్చును
C) ఘన పదార్థాలు ప్రవాహ ఘర్షణను ఏర్పరచవు
D) పైవన్నియు
జవాబు:
B) సైతిక ఘర్షణ ఒక వస్తువులో చలనాన్ని తీసుకువచ్చును
82. ట్రాలీ, దారము, భారాలు, కప్పీ, టేబుల్ పరికరాలను ఉపయోగించి ఘర్షణకు సంబంధించి ప్రయోగం చేయమంటే నీవు చేసే ప్రయోగం
A) ఘర్షణ పెరిగితే అభిలంబ బలం పెరుగును
B) ఘర్షణ స్వభావాన్ని మరియు సైతిక ఘర్షణను అర్ధం చేసుకోవడం
C) ఘర్షణ పై గరుకుతల ప్రభావాన్ని చూడడం
D) ఘర్షణ స్పర్శతల వైశాల్యంపై ఆధారపడదు
జవాబు:
B) ఘర్షణ స్వభావాన్ని మరియు సైతిక ఘర్షణను అర్ధం చేసుకోవడం
83. ఒక బాలుడు వాలుతలంపై నాలుగు వస్తువులు గోళీ, నాణెం, అగ్గిపెట్టె మరియు రబ్బరు (ఎరేసర్)ను జారవిడిచాడు. వాటిలో అత్యంత నెమ్మదిగా చలించునది.
A) గోళీ
B) నాణెం
C) అగ్గిపెట్టె
D) రబ్బరు
జవాబు:
D) రబ్బరు
84. ఘర్షణ బలంపై గరుకుతల ప్రభావం ఎలా ఉంటుంది అని నీవు తెలుసుకోవాలనుకున్నావు. దానికోసం సమకూర్చుకునే పరికరాలలో క్రింది పరికరం అవసరం లేదు
A) వాలుతలం
B) గరుకుగా ఉండే గుడ్డ
C) స్టాప్ వాచ్
D) బంతి
జవాబు:
C) స్టాప్ వాచ్
85.
ఈ పటం దేనిని సూచిస్తుంది?
A) చలనంలో ఉన్న కారు యొక్క స్వేచ్ఛా వస్తు పటం
B) నిశ్చల స్థితిలో ఉన్న కారు యొక్క స్వేచ్ఛా వస్తు పటం
C) A లేదా B
D) చెట్టు కొమ్మన వేలాడే కోతి యొక్క స్వేచ్ఛా వస్తు పటం
జవాబు:
C) A లేదా B
86. క్రింది పదాలలో ప్రవాహ ఘర్షణ ఎక్కువగా వర్తించనిది.
A) a
B) b
C) c
D) d
జవాబు:
D) d
87.
సందర్భం | వివరం | కదిలింది |
A | బస్సు టైర్ల భ్రమణం | ✓ |
B | బియ్యం బస్తాను లాగుట | ✗ |
C | టి గోడను త్రోయుట | ✗ |
పై వానిలో సైతిక ఘర్షణ వర్తించే సదర్భం
A) A
B) B
C) C
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
88. ఇచ్చిన పటంలో ఒకే పదార్థంతో చేయబడిన రెండు వస్తువులు X, Y లు X పై 1 కేజి భారం గల ఇనుప మేకు, Y పై 1 కేజి భారం గల ఇనుప స్కూ ఉంచబడ్డాయి. దీనిపై పీడనం అధికంగా ఉంటుంది?
A) X పై
B) Y పై
C) X, Y లపై సమానం
D) దత్తాంశం సరిపోదు
జవాబు:
B) Y పై
→ ఈ క్రింది పేరాగ్రాను చదివి 89, 90 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయండి.
ఒక తలం మరొకతలంపై కదిలేటప్పుడు వాటి ఎత్తు పల్లాలు ఒకదానితో ఒకటి బంధించబడతాయి. ఈ తలాల మధ్యగల బంధాన్ని అధిగమించేటంత బలం ప్రయోగించినప్పుడు మాత్రమే తలాల మధ్య సాక్షచలనం సంభవిస్తుంది. తలాలలో గల చిన్న చిన్న ఎగుడు దిగుడులను మనం గరుకుతలం అంటాము. ‘గరుకుతనం ఎక్కువైనపుడు వస్తువు చలనాన్ని నిరోధిస్తుంది.
89. పై సమాచారము దీనిని గురించి తెలియజేస్తుంది.
A) పీడనం
B) ఘర్షణ
C) కాలము
D) ద్రవ్యరాశి
జవాబు:
B) ఘర్షణ
90. పై సమాచారము వలన నీవు సామాన్యీకరించిన విషయము
A) గరుకుదనం పెరిగితే ఘర్షణ తగ్గును
B) గరుకుదనంపై ఘర్షణ ఆధారపడదు
C) తలం ఎలా ఉన్నప్పటికీ ఘర్షణ ఒకేలా ఉంటుంది
D) గరుకుదనం పెరిగితే ఘర్షణ పెరుగును
జవాబు:
D) గరుకుదనం పెరిగితే ఘర్షణ పెరుగును
91. దొర్లుడు ఘర్షణ పటం గీయమంటే క్రింది చిత్రాన్ని గీస్తావు.
జవాబు:
A
92. క్రింది పటంలో ఒక కారు యొక్క స్వేచ్ఛా వస్తుపటం గీయబడింది. సరిగా గుర్తించని భాగం
A) F
B) g
C) f
D) W
జవాబు:
D) W
93.
a) F దిశలో కదులుతున్న ఈ వస్తువు యొక్క చిత్రములో a మరియు b భాగాలు క్రింది వాని దిశలను తెల్పును.
A) a = భారం, b = ఘర్షణ
B) a = ఘర్షణ, b = భారం
C) a = ఘర్షణ, b = చలనం
D) a = చలనం, b = ఘర్షణ
జవాబు:
D) a = చలనం, b = ఘర్షణ
94. విమానాన్ని పక్షి ఆకృతిలోనే ఎందుకు తయారుచేస్తారు?
A) ప్రవాహి ఘర్షణను అధిగమించడానికి
B) దొర్లుడు ఘర్షణను అధిగమించడానికి
C) సైతిక ఘర్షణను అధిగమించడానికి
D) జారుడు ఘర్షణను అధిగమించడానికి
జవాబు:
A) ప్రవాహి ఘర్షణను అధిగమించడానికి
95. ఘర్షణను క్రింది విషయంలో మిత్రునిగా అభినందించవచ్చును.
A) నడవడానికి
B) వినడానికి
C) చూడడానికి
D) ఆలోచించడానికి
జవాబు:
A) నడవడానికి
96. ఘర్షణ వలన ఏర్పడే క్షయాన్ని నివారించడంలో క్రింది వాని పాత్ర చాలా గొప్పది
A) రంగులు
B) కందెనలు
C) బందకాలు
D) గాల్వనైజింగ్
జవాబు:
B) కందెనలు
97. ‘రోడ్ల పై పారవేయకు – జారి పడతారు’ అనే విషయం క్రింది వానికి వర్తిస్తుంది
A) అరటి తొక్కలు
B) నూనెలు
C) ఇసుక
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
98. పక్షులు, చేపలు ప్రవాహి ఘర్షణను తట్టుకొని ప్రయాణించేందుకు క్రింది ఏర్పాటు ప్రకృతిచే కల్పించబడింది
A) రంగు
B) ఆకారం
C) ద్రవ్యరాశి
D) అన్నియూ
జవాబు:
B) ఆకారం
99. క్రింది వానిలో ఏది సరియైనదిగా గుర్తిస్తావు?
A) ఘర్షణ చాలా మంచిది
B) ఘర్షణ చాలా చెడ్డది
C) రెండూ
D) రెండూ కాదు
జవాబు:
C) రెండూ
100. పక్షులు మరియు చేపలు ప్రత్యేక ఆకృతిని కల్గివుండుటకు గల కారణము
A) బలం పెరుగుటకు
B) ప్రవాహి ఘర్షణ తగ్గుటకు
C) A మరియు B
D) త్వరణం పెరుగుటకు
జవాబు:
D) త్వరణం పెరుగుటకు
101. రవి క్రింది వానిలో దేనిని సులువుగా, తక్కువ బలంతో త్రోయగలడు?
a) ఇటుకను అడ్డంగా నేలపై ఉంచినపుడు
b) ఇటుకను నిలువుగా నేలపై ఉంచినపుడు
A) ‘a’ కి తక్కువ
B) ‘b’ కి తక్కువ
C) సమాన బలం
D) చెప్పలేం
జవాబు:
C) సమాన బలం
102. రైల్వేస్టేషన్లో కూలి క్రింది విధంగా ఒకే బరువున్న పెట్టెలను మోయుచున్నాడు
సందర్భం (a) : ఒక పెట్టెను మోయునపుడు,
సందర్భం (b) : ఒక పెట్టెపై మరొక పెట్టెను పెట్టి మొయునపుడు
ఏ సందర్భంలో అభిలంబ బలం ఎక్కువ?
A) a
B) b
C) రెండింటిలో సమానం
D) అభిలంబ బలాలు సున్నా
జవాబు:
B) b
103. ఉదయ్ అతి నునుపైన తలంపై నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. కారణం నునుపు తలం కలిగి ఉండేది.
A) తక్కువ ఘర్షణ
B) ఎక్కువ ఘర్షణ
C) తక్కువ స్పర్శాతలం
D) ఎక్కువ స్పర్శాతలం
జవాబు:
A) తక్కువ ఘర్షణ
104. నీవు గమనించే ఈ సందర్భం ఘర్షణకు అనుసంధానం అయి ఉంటుంది.
A) గోడకు మేకు కొట్టినపుడు
B) వాహనాన్ని ఆపడానికి బ్రేకులు వేసినపుడు
C) వ్రాయడానికి పెన్సిలను పట్టుకున్నపుడు
D) పై అన్ని సందర్భాలలోనూ
జవాబు:
D) పై అన్ని సందర్భాలలోనూ
105.
పై పటాలలో సూచించిన ఏ సందర్భంలో తక్కువ ఘర్షణను గమనిస్తావు?
A) a మరియు d
B) a, b మరియు c
C) d
D) దేనిలోనూ కాదు
జవాబు:
B) a, b మరియు c
106. క్రింది వ్యవస్థలకు అధిక ఘర్షణ చాలా అవసరం
A) వాహన టైర్లు మరియు రహదారి
B) చెట్టు ఎక్కిన వ్యక్తి మరియు చెట్టు
C) జారుడు బల్ల – జారే బాలుడు
D) A మరియు B
జవాబు:
D) A మరియు B
107. క్రింది ఆటకి స్పల్ప ఘర్షణ అవసరం
A) పోల్ జంప్
B) క్యారమ్
C) పరుగు
D) రెజిలింగ్ (కుస్తీ)
జవాబు:
B) క్యారమ్
108. అధిక గరుకు తలం క్రింది వానిలో గమనిస్తావు
A) షూ అడుగుభాగం
B) టైర్ల యొక్క బాహ్య తలం
C) పుట్ పాలు
D) పైవన్నియు
జవాబు:
D) పైవన్నియు
109. పెద్ద పెద్ద ఫ్లెక్సి బానర్లకు రంధ్రాలు కావలనే చేస్తారు. దీని వల్ల నివారింబడేది.
A) ప్రవాహి ఘర్షణ
B) సైతిక ఘర్షణ
C) జారుడు ఘర్షణ
D) దొర్లు ఘర్షణ
జవాబు:
A) ప్రవాహి ఘర్షణ
110.
వస్తువు కదలలేని ఈ స్థితిలో ఘర్షణ బలం విలువ
A) 30 న్యూ (→)
B) 30 న్యూ (←)
C) 50 న్యూ (→)
D) 50 న్యూ (←)
జవాబు:
A) 30 న్యూ (→)
111. క్రింది వానిలో నిజ జీవితంలో ఘర్షణను తగ్గించే మార్గాలు
A) కందెనలు ఉపయోగించడం
B) బాల్ బేరింగ్స్ ఉపయోగించడం
C) తలాలను నునుపు చేయడం
D) పైవన్నియూ
జవాబు:
D) పైవన్నియూ
112. కత్తి పదునులేని వైపు కాకుండా ‘పదునైన వైపుతో మనం కూరగాయలను సులభంగా కోయగఅము ఎందుకంటే
A) పదునులేని అంచు తక్కువ స్పర్శతలాన్ని కలిగి ఉంటుంది
B) పదునైన అంచు తక్కువ స్పర్శతలాన్ని కలిగి ఉంటుంది
C) పదునైన అంచు తక్కువ పీడనాన్ని చూపుతుంది
D) పదునులేని అంచు ఎక్కువ పీడనాన్ని చూపుతుంది
జవాబు:
B) పదునైన అంచు తక్కువ స్పర్శతలాన్ని కలిగి ఉంటుంది