Practice the AP 7th Class Social Bits with Answers 7th Lesson మొఘల్ సామ్రాజ్యం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Social Bits 7th Lesson మొఘల్ సామ్రాజ్యం

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు.
A) అక్బర్
B) షాజహాన్
C) ఔరంగజేబు
D) బాబర్
జవాబు:
D) బాబర్

2. ఢిల్లీలో ‘సూర్’ రాజవంశాన్ని స్థాపించినవారు.
A) బాబర్
B) అక్బర్
C) షేర్షా
D) శివాజీ
జవాబు:
C) షేర్షా

3. రెండవ పానిపట్టు యుద్ధంలో విజేత.
A) హేము
B) అక్బర్
C) బాబర్
D) షేర్షా
జవాబు:
B) అక్బర్

4. అక్బర్ యొక్క సంరక్షకుడు.
A) హేము
B) దాదాజీ కొండదేవ్
C) బైరాం ఖాన్
D) తాన్‌సేన్
జవాబు:
C) బైరాం ఖాన్

5. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ చాంద్ బీబీ ఈ రాజ్యానికి రాణి.
A) మేవాడ్
B) అహ్మద్ నగర్
C) జోధ్ పూర్
D) రణతంబోర్
జవాబు:
B) అహ్మద్ నగర్

6. “ప్రపంచ విజేత” అనే బిరుదుతో సింహాసనం అధిష్టించిన మొఘల్ చక్రవర్తి
A) అక్బర్
B) షాజహాన్
C) ఔరంగజేబు
D) జహంగీర్
జవాబు:
D) జహంగీర్

AP 7th Class Social Bits Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

7. ఈ మొఘల్ చక్రవర్తి కాలంను “భవన నిర్మాణంలో స్వర్ణయుగం”గా చెబుతారు.
A) అక్బర్
B) షాజహాన్
C) ఔరంగజేబు
D) జహంగీర్
జవాబు:
B) షాజహాన్

8. మత మూఢత్వము కల్గిన మొఘల్ పాలకుడు
A) అక్బర్
B) షాజహాన్
C) ఔరంగజేబు
D) జహంగీర్
జవాబు:
C) ఔరంగజేబు

9. అక్బర్ సామ్రాజ్యంలో ఎన్ని సుబాలు కలవు?
A) 14
B) 15
C) 16
D) 20
జవాబు:
B) 15

10. సుబాలను మరలా ఇలా విభజించారు (జిల్లాలు).
A) పరగణాలు
B) సర్కారులు
C) గ్రామాలు
D) పైవన్నీ
జవాబు:
B) సర్కారులు

11. మన్సబ్ దారీ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొఘల్ పాలకుడు
A) షేర్షా
B) బాబర్
C) ఔరంగజేబు
D) అక్బర్
జవాబు:
D) అక్బర్

12. ఔరంగజేబు ‘ముతావాసిబ్’ అనే అధికారులను ఎందుకు నియమించాడు?
A) ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి
B) భూమి శిస్తు వసూలు చేయడానికి
C) ప్రజల్లో ఇస్లాం మత ప్రచారానికి
D) ప్రజలకు విద్యాభ్యాసం నేర్పటానికి
జవాబు:
A) ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి

13. అక్బర్ “ఇబాదత్ ఖానా’ ప్రార్ధనా మందిరాన్ని ఈ సంవత్సరంలో నిర్మించాడు.
A) క్రీ. శ. 1582
B) క్రీ. శ. 1585
C) క్రీ. శ. 1575
D) క్రీ. శ. 1572
జవాబు:
C) క్రీ. శ. 1575

14. దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని ప్రకటించిన మొఘల్ చక్రవర్తి
A) ఔరంగజేబు
B) అక్బర్
C) షాజహాన్
D) బాబర్
జవాబు:
B) అక్బర్

AP 7th Class Social Bits Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

15. మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రవేశపెట్టిన రెవెన్యూ వ్యవస్థ ఈ మంత్రి పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చేయబడినది.
A) రాజా మాన్ సింగ్
B) తాన్ సేన్
C) రాజా తోడర్ మల్
D) ఏదీకాదు
జవాబు:
C) రాజా తోడర్ మల్

16. ‘ఫతేబాద్’ అనే ప్రణాళికాబద్దమైన నగరాన్ని నిర్మించిన మొఘల్ పాలకుడు.
A) షాజహాన్
B) అక్బర్
C) జహంగీర్
D) ఔరంగజేబు
జవాబు:
B) అక్బర్

17. అక్బర్ గుజరాత్ విజయాలకు చిహ్నంగా నిర్మించిన కట్టడం.
A) బులంద్ దర్వాజా
B) అలై దర్వాజా
C) తాజ్ మహల్
D) పంచమహల్
జవాబు:
A) బులంద్ దర్వాజా

18. మొఘలుల యొక్క అధికార భాష.
A) హిందీ
B) ఉర్దూ
C) పర్షియన్
D) అరబిక్
జవాబు:
C) పర్షియన్

19. ఈ మొఘల్ చక్రవర్తి పోషణలో చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరింది.
A) అక్బర్
B) షాజహాన్
C) ఔరంగజేబు
D) జహంగీర్
జవాబు:
D) జహంగీర్

20. అక్బర్ ఆస్థానంలో ఎంత మంది సంగీతకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు.
A) 63 మంది
B) 36 మంది
C) 56 మంది
D) 46 మంది
జవాబు:
B) 36 మంది

21. మొఘల్ పాలకులలో చిట్ట చివరి పాలకుడు
A) బహదూర్ షా – I
B) బహదూర్ షా – II
C) రెండవ షా ఆలం
D) రెండవ అక్బర్
జవాబు:
B) బహదూర్ షా – II

22. బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణచడానికి పంపిన సేనాధిపతి.
A) షయిస్త ఖాన్
B) మహ్మద్ గవాన్
C) అర్జల్ ఖాన్
D) తానాజీమల్
జవాబు:
C) అర్జల్ ఖాన్

AP 7th Class Social Bits Chapter 7 మొఘల్ సామ్రాజ్యం

23. శివాజీకి ఛత్రపతి బిరుదు ఇక్కడ ఇవ్వబడింది.
A) రాయగఢ్
B) శివనేరి
C) తోరణ దుర్గం
D) ప్రతాప్ గఢ్
జవాబు:
A) రాయగఢ్

24. ‘నవరత్నాలు’ ఇతని ఆస్థానంలో కలరు.
A) షాజహాన్
B) అక్బర్
C) శివాజీ
D) షేర్షా
జవాబు:
B) అక్బర్

25. ‘అష్టప్రధానులు’ ఇతని ఆస్థానంలో కలరు.
A) షాజహాన్
B) అక్బర్
C) శివాజీ
D) షేర్షా
జవాబు:
C) శివాజీ

26. అక్బర్ నిర్మాణం కానిది.
A) పంచమహల్
B) ఇబాదత్ ఖానా
C) ఫతేబాద్
D) రంగ్ మహల్
జవాబు:
D) రంగ్ మహల్

27. ‘రూపాయి’ అనే వెండి నాణెంను ప్రవేశపెట్టినది
A) షేర్షా
B) అక్బర్
C) షాజహాన్
D) శివాజీ
జవాబు:
A) షేర్షా

II. ఖాళీలను పూరింపుము

1. ఇబ్రహీం లోడీని బాబర్ ………………. యుద్ధంలో ఓడించెను.
2. మొఘల్ అనే పదం …………….. అనే పదం నుంచి వచ్చింది.
3. బాబర్ తన తండ్రి వైపు ……………… వంశానికి చెందినవాడు.
4. మొఘలులు చెంఘిజ్ యొక్క రెండవ కుమారుడు పేరు మీదుగా …………….. అని పిలుచుకోవడానికి ఇష్టపడేవారు.
5. షేర్షా, హుమాయూనను ………….. యుద్ధంలో ఓడించి ఇరానకు తరిమివేసెను.
6. షేర్షా సూర్ ఒక …………… నాయకుడు.
7. ఢిల్లీలో సూర్ రాజవంశాన్ని ……….. స్థాపించాడు.
8. షేర్షా తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి ………………………. వరకు విస్తరించాడు.
9. అక్బర్ పంజాబ్ లో ఉన్నపుడు ఢిల్లీలో …………… పరిపాలనను స్థాపించాడు.
10. రెండవ పానిపట్టు యుద్ధం ……………. సంవత్సరంలో జరిగెను.
11. మేవాడ్ పాలకుడైన ……………….. అక్బర్ తో జీవితాంతం పోరాటం చేసాడు.
12. రాజా బీర్బల్ ……………… చక్రవర్తికి సన్నిహితుడు.
13. అహ్మద్ నగర్ రాణి అయిన ………….. అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ.
14. మెహరున్నీసా (నూర్జహాన్) ……………… చక్రవర్తికి భార్య.
15. జహంగీర్ అసలు పేరు ………….
16. షాజహాన్ …………… జైలులో నిర్బంధించబడ్డాడు.
17. ఔరంగజేబు …………. సంవత్సరంలో బీజాపూర్‌ను జయించాడు.
18. ఔరంగజేబు …………. సంవత్సరంలో గోల్కొండను జయించాడు.
19. గురుతేజ్ బహదూర్ …………. మొఘల్ చక్రవర్తి కాలంలో తిరుగుబాటు చేసెను.
20. సుబాకు అధికారి …………..
21. సుబాను సర్కారులుగా, సర్కారులను …………గా విభజించెను.
22. భూమిని …………….. రకాలుగా విభజించారు.
23. భూమి శిస్తుగా ……………. వంతు పంటను వసూలు చేసేవారు.
24. మన్నబ్ అంటే ………………….
25. మొఘలులు ……………….. మతస్తులు.
26. రాజపుత్రులలో ………….. వంశస్తులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు.
27. జిజియా పన్నును ……………. రద్దు చేసెను.
28. అక్బర్ ………………… వద్ద ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు.
29. దీన్-ఇ-ఇలాహి అంటే ……………….
30. దీన్-ఇ-ఇలాహి మతంలో ……………. మంది మాత్రమే చేరారు.
31. మొఘల్స్ కాలంలో ప్రజల ముఖ్య వృత్తి ………………..
32. మొఘలులచే నియమించబడిన ………….. విభాగం విస్తృతమైన రహదారి వ్యవస్థను రూపొందించింది.
33. అక్బర్ తన మత గురువు ………………. గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు.
34. ‘ఫతే’ అనగా ……………….
35. బులంద్ దర్వాజాను ………………. నిర్మించాడు.
36. పంచమహలను ………………… నిర్మించాడు.
37. తాజ్ మహల్ తెల్ల …………….. తో కట్టబడిన సమాధి.
38. తాజ్ మహల్ ……………….. లో ఉంది.
39. ప్రపంచ ఏడు వింతలలో ఒకటిగా పేరు పొందింది …………..
40. జహంగీర్ ఆత్మకథ …………………..
41. తులసీదాస్ రామాయణాన్ని ……………. అనే పేరుతో హిందీలో రచించాడు.
42. అక్బర్ తాను స్వయంగా ……………… ని బాగా వాయించేవాడు.
43. తాన్ సేన్ అక్బర్ …………….. రత్నాలలో ఒకడు.
44. మొఘల్ సామ్రాజ్య పతనం …………… ప్రారంభ మైంది.
45. మహారాష్ట్ర రాజ్య స్థాపకుడు ……………..
46. శివాజీ పూనే సమీపంలోని …………….. కోటలో జన్మించాడు.
47. రాయగఢ్ లో శివాజీకి …………… అనే బిరుదు ఇవ్వబడింది.
48. శివాజీ పరిపాలనలో …………… అనే మంత్రులు సహాయపడ్డారు.
49. ప్రధాన మంత్రిని ……………. అని పిలిచేవారు.
50. శివాజీ పశ్చిమ కనుమలలో నివసించే …………. అనే కొండజాతి తెగ ప్రజలతో సైన్యాన్ని తయారు చేసాడు.
జవాబు:

  1. పానిపట్టు
  2. మంగోల్
  3. తైమూర్
  4. చరతాయిడ్లు
  5. చౌసా, కనౌజ్
  6. ఆప్షన్
  7. షేర్షా
  8. బెంగాల్ మరియు మాళ్వా
  9. హేము
  10. 1556
  11. మహారాణా ప్రతాప్
  12. అక్బర్
  13. చాంద్ బీబీ
  14. జహంగీర్
  15. సలీం
  16. ఆగ్రా
  17. 1685
  18. 1687
  19. ఔరంగజేబు
  20. సుబేదార్
  21. పరగణాలు
  22. నాలుగు
  23. 1/3
  24. హోదా / ర్యాంక్
  25. సున్నీ
  26. శిశోడియా
  27. అక్బర్
  28. ఫతేపూర్ సిక్రీ
  29. అందరితో శాంతి / విశ్వజనీన శాంతి
  30. 18
  31. వ్యవసాయం
  32. ప్రజాపనుల
  33. చిస్తి
  34. విజయం
  35. అక్బర్
  36. అక్బర్
  37. పాలరాతి
  38. ఆగ్రా
  39. తాజ్ మహల్
  40. తుజుక్-ఇ-జహంగీరీ
  41. రామచరిత మానస్
  42. నగారా
  43. నవ
  44. షాజహాన్
  45. శివాజీ
  46. శివనేరి
  47. ఛత్రపతి
  48. అష్టప్రధానులు
  49. పీష్వా
  50. మావళి

III. కింది వానిని జతపరుచుము

1.

Group-A Group-B
i) అక్బర్ a) క్రీ.శ. 1540 – 1555
ii) హుమాయూన్ b) క్రీ.శ. 1605 – 1627
iii) షాజహాన్ c) క్రీ.శ. 1628 – 1658
iv) జహంగీర్ d) క్రీ.శ. 1530 – 1540
v) షేర్షా e) క్రీ. శ. 1556 – 1605

జవాబు:

Group-A Group-B
i) అక్బర్ e) క్రీ. శ. 1556 – 1605
ii) హుమాయూన్ d) క్రీ.శ. 1530 – 1540
iii) షాజహాన్ c) క్రీ.శ. 1628 – 1658
iv) జహంగీర్ b) క్రీ.శ. 1605 – 1627
v) షేర్షా a) క్రీ.శ. 1540 – 1555

2.

Group-A Group-B
i) నవరత్నాలు a) అక్బర్
ii) అష్టప్రధానులు b) శివాజీ
iii) మినియేచర్ చిత్రకళ c) జహంగీర్
iv) మోతీ మసీదు d) షాజహాన్

జవాబు:

Group-A Group-B
i) నవరత్నాలు a) అక్బర్
ii) అష్టప్రధానులు b) శివాజీ
iii) మినియేచర్ చిత్రకళ c) జహంగీర్
iv) మోతీ మసీదు d) షాజహాన్

3.

Group-A Group-B
i) బాబర్నామా a) జహంగీర్
ii) అక్బర్నామా b) సూరదాస్
iii) తుజుక్-ఇ- జహంగీరీ c) బాబర్
iv) రామచరిత మానస్ d) అబుల్ ఫజల్

జవాబు:

Group-A Group-B
i) బాబర్నామా c) బాబర్
ii) అక్బర్నామా d) అబుల్ ఫజల్
iii) తుజుక్-ఇ- జహంగీరీ a) జహంగీర్
iv) రామచరిత మానస్ b) సూరదాస్

4.

Group-A Group-B
i) బైరాం ఖాన్ a) అక్బర్
ii) దాదాజీ కొండదేవ్ b) శివాజీ
iii) నూర్జహాన్ c) జహంగీర్
iv) ముంతాజ్ మహల్ d) షాజహాన్

జవాబు:

Group-A Group-B
i) బైరాం ఖాన్ a) అక్బర్
ii) దాదాజీ కొండదేవ్ b) శివాజీ
iii) నూర్జహాన్ c) జహంగీర్
iv) ముంతాజ్ మహల్ d) షాజహాన్

5.

Group-A Group-B
i) రెవెన్యూ వ్యవస్థ a) సైనిక వ్యవస్థ
ii) మన్సదారీ వ్యవస్థ b) జడ్జ్
iii) మత విధానం c) మక్తాబ్
iv) విద్యాలయాలు d) దీన్-ఇ-ఇలాహి

జవాబు:

Group-A Group-B
i) రెవెన్యూ వ్యవస్థ b) జడ్జ్
ii) మన్సదారీ వ్యవస్థ a) సైనిక వ్యవస్థ
iii) మత విధానం d) దీన్-ఇ-ఇలాహి
iv) విద్యాలయాలు c) మక్తాబ్