Practice the AP 7th Class Social Bits with Answers 13th Lesson ప్రపంచ పరివర్తనలో మహిళలు on a regular basis so that you can attempt exams with utmost confidence.
AP Board 7th Class Social Bits 13th Lesson ప్రపంచ పరివర్తనలో మహిళలు
I. బహుళైచ్ఛిక ప్రశ్నలు
కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.
1. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం సారాను నిషేధించిన సంవత్సరం
A) 1991
B) 1992
C) 1993
D) 1994
జవాబు:
C) 1993
2. ‘బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచారంను ప్రారంభించిన సంవత్సరం
A) 2012
B) 2013
C) 2014
D) 2015
జవాబు:
D) 2015
3. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ.
A) కల్పనా చావ్లా
B) సీమా రావు
C) నందిని హరినాథ్
D) సునీతా విలియమ్స్
జవాబు:
A) కల్పనా చావ్లా
4. భారతదేశంలోని మొదటి మహిళా గ్రాడ్యుయేట్లు
A) కాదంబరి గంగూలి
B) చంద్రముఖి బసు
C) A మరియు B
D) జానకీ అమ్మాళ్
జవాబు:
C) A మరియు B
5. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు
A) చంద్రముఖి బసు
B) కాదంబరి గంగూలి
C) జానకీ అమ్మాళ్
D) ప్రాంజల్ పాటిల్
జవాబు:
B) కాదంబరి గంగూలి
6. నాసా విశిష్ట సేవా పతకాన్ని పొందినవారు
A) కల్పనా చావ్లా
B) జానకీ అమ్మాళ్
C) నందిని హరినాథ్
D) సీమా రావు
జవాబు:
A) కల్పనా చావ్లా
7. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు తీసిన మహిళా క్రికెటర్
A) సచిన్ టెండూల్కర్
B) మిథాలీ రాజ్
C) గీతా ‘పోగట్
D) సీమా రావు
జవాబు:
B) మిథాలీ రాజ్
8. ‘లేడీ సచిన్’ అనే ట్యాగ్ ని సంపాదించుకున్న క్రికెటర్ ,
A) సీమా రావు
B) గీతా పోగట్
C) మిథాలీ రాజ్
D) వందనా శివ
జవాబు:
C) మిథాలీ రాజ్
9. బ్రూస్లీ అభివృద్ధి చేసిన మార్షల్ ఆర్ట్స్ లో జీత్ కునేడోలో శిక్షణ పొందిన ప్రపంచంలోని 10 మంది మహిళలలో ఒకరు
A) మిథాలీ రాజ్
B) లక్ష్మీ అగర్వాల్
C) అర్చనా సోరెంగ్
D) సీమా రావు
జవాబు:
D) సీమా రావు
10. ఆనంద్ పూర్ జ్యోతి అనే సెంటర్‌ను ప్రారంభించింది. .
A) రాజ్ కుమారి దేవి
B) వందనా శివ
C) లక్ష్మీ అగర్వాల్
D) అద్దాల సూర్యకళ
జవాబు:
A) రాజ్ కుమారి దేవి
11. NDTV ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ఎంపికైన మహిళ
A) లక్ష్మీ అగర్వాల్
B) అర్చనా సోరెంగ్
C) సీమా రావు
D) మిథాలీ రాజ్
జవాబు:
A) లక్ష్మీ అగర్వాల్
12. మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయానికి ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసినవారు.
A) కల్పనా చావ్లా
B) నందిని హరినాథ్
C) అర్చనా సోరెంగ్
D) కాదంబరి గంగూలీ
జవాబు:
B) నందిని హరినాథ్
13. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి.
A) అర్చనా సోరెంగ్ – పర్యావరణ పరిరక్షణ
B) కల్పనా చావ్లా – వ్యోమగామి
C) కాదంబరి గంగూలి – వైద్యురాలు
D) జానకీ అమ్మాళ్ – IAS అధికారిణి
జవాబు:
D) జానకీ అమ్మాళ్ – IAS అధికారిణి
14. ప్రాంజల్ పాటిల్ 2017లో UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో సాధించిన ర్యాంక్.
A) 121
B) 122
C) 123
D) 124
జవాబు:
D) 124
II. ఖాళీలను పూరింపుము
1. ………………. దేశ సంస్కృతిలో మహిళలకు ఉన్నత స్థానం ఉంది.
2. మూస ధోరణులు ……………… అభివృద్ధికి ఆటంకంగా పరిణమిస్తున్నాయి.
3. ‘బేటి బచావో – బేటీ పఢావో’ ప్రచారం …………….. సం||లో ప్రారంభమైంది.
4. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరక్టర్ జనరల్ గా పదవిని చేపట్టిన మహిళ ……….
5. జానకి అమ్మాళ్ ……………. సం||లో పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు.
6. చెరకు మరియు వంకాయపై విస్తృతంగా పరిశోధనలు చేసినది …………………..
7. కల్పనా చావ్లా …………….. రాష్ట్రంలో జన్మించారు.
8. కల్పనా చావ్లా ………………. సంవత్సరంలో మరణించింది.
9. నాసా విశిష్ట సేవా పతకాన్ని పొందినది ………………
10. భారతదేశపు గొప్ప మహిళా బ్యా ట్స్ ఉమెన్ …………..
11. మహిళల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో 7,000 పరుగుల మార్కును అధిగమించిన మహిళా క్రికెటర్ …………….
12. మిథాలీ రాజ్‌కు ……………… పురస్కారం లభించింది.
13. భారతదేశంలో ……………… తొలి మహిళా కమాండో ట్రైనర్.
14. రాజ్ కుమారీ దేవి ………………. సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
15. 2010లో సిడ్నీ శాంతి బహుమతిని అందుకున్నవారు ………..
16. వందనా శివ 1993లో ……………… అవార్డు పొందారు.
17. లక్ష్మీ అగర్వాల్ ………………. దాడి బాధితురాలు.
18. US ప్రథమ మహిళ మిచెల్ ఒబామాచే 2014 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును …………… అందుకున్నారు.
19. UNO కార్యదర్శికి పర్యావరణ పరిష్కారాలను అందించే సలహా సంఘం 7గురు సభ్యుల్లో ……………….. ఒకరు.
20. క్రికెటర్ మిథాలీ రాజ్ ……………… రాష్ట్రంలో జన్మించింది.
జవాబు:
- భారత్
- మహిళల
- 2015
- జానకి అమ్మాళ్ ఎడవళత్ కక్కర్
- 1977
- జానకి అమ్మాళ్
- హర్యానా
- 2003
- కల్పనా చావ్లా
- మిథాలీ రాజ్
- మిథాలీ రాజ్
- ఖేల్ రత్న
- సీమా రావు
- 2019
- వందనా శివ
- రైట్ లైవ్ లీ హుడ్
- యాసిడ్
- అక్ష్మీ అగర్వాల్
- అర్చనా సోరెంగ్
- రాజస్థాన్
III. కింది వానిని జతపరుచుము
1.
Group-A | Group-B |
i) రాజ్ కుమారి దేవి | a) వ్యవసాయ ఉత్పత్తులు |
ii) లక్ష్మీ అగర్వాల్ | b) ఛన్వ్ ఫౌండేషన్ |
iii) అర్చనా సోరెంగ్ | c) పర్యావరణ పరిరక్షణ |
iv) జానకి అమ్మాళ్ | d) వృక్షశాస్త్రం |
v) కల్పనా చావ్లా | e) వ్యోమగామి |
జవాబు:
Group-A | Group-B |
i) రాజ్ కుమారి దేవి | a) వ్యవసాయ ఉత్పత్తులు |
ii) లక్ష్మీ అగర్వాల్ | b) ఛన్వ్ ఫౌండేషన్ |
iii) అర్చనా సోరెంగ్ | c) పర్యావరణ పరిరక్షణ |
iv) జానకి అమ్మాళ్ | d) వృక్షశాస్త్రం |
v) కల్పనా చావ్లా | e) వ్యోమగామి |
2.
Group-A | Group-B |
i) బేటీ బచావో బేటీ పఢావో | a) 2005 |
ii) సారా నిషేధం | b) 2003 |
iii) మహిళా దినోత్సవం | c) మార్చి 8 |
iv) కల్పనా చావ్లా మిషన్ వైఫల్యం | d) 1993 |
v) యాసిడ్ దాడి లక్ష్మీ అగర్వాల్ పై | e) 2015 |
జవాబు:
Group-A | Group-B |
i) బేటీ బచావో బేటీ పఢావో | e) 2015 |
ii) సారా నిషేధం | d) 1993 |
iii) మహిళా దినోత్సవం | c) మార్చి 8 |
iv) కల్పనా చావ్లా మిషన్ వైఫల్యం | b) 2003 |
v) యాసిడ్ దాడి లక్ష్మీ అగర్వాల్ పై | a) 2005 |