Practice the AP 7th Class Maths Bits with Answers 10th Lesson త్రిభుజాల నిర్మాణం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 7th Class Maths Bits 10th Lesson త్రిభుజాల నిర్మాణం

క్రింది వానికి సరైన సమాధానాలను ఎన్నుకొనుము.

ప్రశ్న1.
క్రింది ఏ సందర్భంలో త్రిభుజం ABC ని నిర్మించలేము?
(A) ∠A = 90°, ∠B = 509, AC = 5 సెం.మీ.
(B) ∠A=100°, ∠B = 90°, AC = 12 సెం.మీ.
(C) AB = 6 సెం.మీ., BC = 7 సెం.మీ., AC = 5 సెం.మీ.
(D) AB = 6 సెం.మీ., ∠A = 60°, BC = 8 సెం.మీ.
జవాబు :
(B) ∠A=100°, ∠B = 90°, AC = 12 సెం.మీ.

ప్రశ్న2.
∆ABC లో ∠A = 509, ∠B = 70° అయిన ∠C విలువ
(A) 60°
(B) 50°
(C) 70°
(D) 180°
జవాబు :
(A) 60°

ప్రశ్న3.
క్రింది ఏ సందర్భంలో ఒక త్రిభుజాన్ని (ఒకే రకమైన) నిర్మించలేము ?
(A) మూడు భుజాల కొలతలు ఇచ్చినపుడు
(B) రెండు భుజాలు వాటి మధ్యకోణం ఇచ్చినపుడు
(C) మూడు కోణాలను ఇచ్చినపుడు
(D) రెండు కోణాలు వాటి మధ్య భుజం ఇచ్చినపుడు
జవాబు :
(C) మూడు కోణాలను ఇచ్చినపుడు

ప్రశ్న4.
క్రింది ఏ మూడు భుజాల కొలతలతో ఒక త్రిభుజాన్ని గీయగలము ?
(A) AB = 7 సెం.మీ., BC = 5 సెం.మీ., AC = 15 సెం.మీ.
(B) XY = 10 సెం.మీ., YZ = 18 సెం.మీ., XZ = 5 సెం.మీ.
(C) PQ = 4 సెం.మీ., QR = 11 సెం.మీ., PR = 7 సెం.మీ.
(D) EF = 5 సెం.మీ., EG = 9 సెం.మీ., FG = 12 సెం.మీ.
జవాబు :
(D) EF = 5 సెం.మీ., EG = 9 సెం.మీ., FG = 12 సెం.మీ.

AP 7th Class Maths Bits 10th Lesson త్రిభుజాల నిర్మాణం

ప్రశ్న5.
AB = 8 సెం.మీ., BC = 12 సెం.మీ., ∠A = 60° గా గల త్రిభుజాన్ని సూచించు చిత్తుపటము.
AP 7th Class Maths Bits 10th Lesson త్రిభుజాల నిర్మాణం 1
జవాబు :
AP 7th Class Maths Bits 10th Lesson త్రిభుజాల నిర్మాణం 2

ప్రశ్న6.
ఒకే ఒక భుజం XY = 5 సెం.మీ. కొలత ఇచ్చినపుడు ∆XYZ ను నిర్మించారు. అయితే ∆XYZ
(A) సమబాహు త్రిభుజము
(B) సమద్విబాహు త్రిభుజము
(C) లంబకోణ త్రిభుజము
(D) లంబకోణ సమద్విబాహు త్రిభుజము
జవాబు :
(A) సమబాహు త్రిభుజము

ప్రశ్న7.
జ్యామితీయ పెట్టెలోని క్రింది ఏ పరికరాన్ని సాధారణంగా త్రిభుజాలు గీయడానికి ఉపయోగించము ?
(A) స్కేలు
(B) వృత్తలేఖిని
(C) విభాగిని
(D) కోణమానిని
జవాబు :
(C) విభాగిని

→ ఇచ్చిన పటంలో AB యొక్క లంబ సమద్విఖండన రేఖ XY మరియు AB = 10 సెం.మీ. అయిన 8, 9 ప్రశ్నలకు జవాబులు రాయండి.
AP 7th Class Maths Bits 10th Lesson త్రిభుజాల నిర్మాణం 3

ప్రశ్న8.
AM రేఖాఖండం పొడవు __________ సెం.మీ.
(A) 10
(B) 5
(C) 20
(D) 6
జవాబు :
(B) 5

ప్రశ్న9.
∠BMY విలువ __________
(A) 180°
(B) 45°
(C) 60°
(D) 90°
జవాబు :
(D) 90°

ప్రశ్న10.
∠XOY యొక్క కోణసమద్విఖండన రేఖ OZను సూచించు పటము
AP 7th Class Maths Bits 10th Lesson త్రిభుజాల నిర్మాణం 4
జవాబు :
AP 7th Class Maths Bits 10th Lesson త్రిభుజాల నిర్మాణం 5

AP 7th Class Maths Bits 10th Lesson త్రిభుజాల నిర్మాణం

ప్రశ్న11.
AB = 6 సెం.మీ., BC = 7 సెం.మీ., ∠BAC = 60° కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో నిర్మాణ సోపాన క్రమంను గుర్తించండి.
I : ∠BAY = 60° ఉండునట్లు ఒక కిరణం AXను గీయాలి.
II : ∆ABC చిత్తుపటాన్ని గీచి కొలతలు గుర్తించి పేర్లు రాయాలి.
III : B, C లను కలిపిన మనకు కావలసిన త్రిభుజం ఏర్పడినది.
IV : AB = 6 సెం.మీ. రేఖాఖండాన్ని గీయాలి.
V : B కేంద్రంగా 7 సెం.మీ. వ్యాసార్ధంతో AX కిరణమును C వద్ద ఖండించునట్లు చాపరేఖ గీయాలి.
(A) II, IV, I, V, III
(B) II, I, IV, III, V
(C) IV, I, II, V, III
(D) I, IV, II, III, V
జవాబు :
(A) II, IV, I, V, III