Practice the AP 6th Class Social Bits with Answers 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 6th Class Social Bits 4th Lesson ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

I. బహుళైచ్ఛిక ప్రశ్నలు

కింది వాటికి సరియైన జవాబులు గుర్తించండి.

1. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి
A) చోటానాగపూర్
B) మాల్వా
C) దక్కన్
D) బుందేల్‌ఖండ్
జవాబు:
C) దక్కన్

2. ఆంధ్రప్రదేశ్ లోని ఈ ప్రాంతంలోని అధికభాగం దక్కన్ పీఠభూమికి చెందినది.
A) కోస్తా
B) రాయలసీమ
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
B) రాయలసీమ

AP 6th Class Social Bits Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

3. ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి.
A) దక్కన్
B) చోటానాగపూర్
C) టిబెట్
D) కొలెరాడో
జవాబు:
C) టిబెట్

4. ఖనిజ సంపద అత్యధికంగా కల్గి ఉండే భూస్వరూపం
A) మైదానాలు
B) పీఠభూములు
C) పర్వతాలు
D) పైవన్నీ
జవాబు:
B) పీఠభూములు

5. ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు
A) 1012 కి.మీ.
B) 972 కి.మీ.
C) 6100 కి.మీ.
D) 279 కి.మీ.
జవాబు:
B) 972 కి.మీ.

6. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణపరంగా భారతదేశంలో ఎన్నోవ పెద్ద రాష్ట్రం?
A) 10వ
B) 7వ
C) 65
D) 12వ
జవాబు:
B) 7వ

7. ఆంధ్రప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎన్నోవ పెద్ద రాష్ట్రం?
A) 10వ
B) 7వ
C) 12వ
D) 15వ
జవాబు:
A) 10వ

8. రాయలసీమ జిల్లా కానిది.
A) చిత్తూరు
B) కర్నూలు
C) నెల్లూరు
D) కడప
జవాబు:
C) నెల్లూరు

9. భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దిక్కున కలదు.
A) నైరుతి
B) ఈశాన్యం
C) వాయవ్యం
D) ఆగ్నేయం
జవాబు:
D) ఆగ్నేయం

10. ఆంధ్రప్రదేశ్ లో ఎత్తయిన శిఖరం
A) బైసన్కండ
B) అరోమ కొండ
C)వెలిగొండ
D) యారాడ
జవాబు:
B) అరోమ కొండ

AP 6th Class Social Bits Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

11. ‘ఆంధ్రాకాశ్మీర్’ అని ఈ గ్రామం ప్రాంతంను పిలుస్తారు.
A) అరకు
B) హాల్దీ కొండలు
C) లంబసింగి
D) నాగార్జున కొండ
జవాబు:
C) లంబసింగి

12. అరకులోయ ఈ జిల్లాలో కలదు.
A) విజయనగరం
B) తూర్పు గోదావరి
C) పశ్చిమ గోదావరి
D) విశాఖపట్టణం
జవాబు:
D) విశాఖపట్టణం

13. వర్షాకాలపు పంటని ఇలా పిలుస్తారు.
A) ఖరీఫ్
B) రబీ
C) జయాద్
D) పైవన్నీ
జవాబు:
A) ఖరీఫ్

14. ఆహార పంటకు ఉదాహరణ కానిది.
A) వరి
B) చిరుధాన్యాలు
C) వేరుశనగ
D) కూరగాయలు
జవాబు:
C) వేరుశనగ

15. నగదు పంటకు ఉదాహరణ.
A) చెరకు
B) పసుపు
C) పొగాకు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

16. కొండ వాలులందు పండించే పంట.
A) కాఫీ
B) 8
C) A & B
D) ఏదీకాదు
జవాబు:
C) A & B

17. ఆంధ్రప్రదేశ్ లోని ఉన్న మైదానం
A) తూర్పు తీర మైదానం
B) పశ్చిమ తీర మైదానం
C) ఉత్తర మైదానాలు
D) దక్షిణ మైదానం
జవాబు:
A) తూర్పు తీర మైదానం

18. డెల్టా యొక్క ఆకారం
AP 6th Class Social Bits Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు 4
జవాబు:
C

19. డెల్టా మైదాన ప్రాంతం ఈ నేలలతో కూడి ఉంటుంది. విడదీస్తోంది.
A) ఎర్రమట్టి
B) నల్లరేగడి
C) ఒండ్రు
D) ఇసుక
జవాబు:
C) ఒండ్రు

AP 6th Class Social Bits Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

20. గోదావరి, కృష్ణా నదులు దక్కన్ పీఠభూమి గుండా ఈ వైపుగా ప్రవహిస్తాయి.
A) తూర్పు
B) పశ్చిమ
C) ఉత్తరం
D) దక్షిణం
జవాబు:
A) తూర్పు

21. భూగర్భ జలాలను ఈ రకంగా పెంచవచ్చు.
A) గొట్టపు బావుల త్రవ్వకం
B) ఇంకుడు గుంటలు తీయటం
C) కాలువల త్రవ్వటం
D) పైవన్నీ
జవాబు:
B) ఇంకుడు గుంటలు తీయటం

22. పోలవరం ప్రాజెక్ట్ ఈ నదిపై నిర్మించుకున్నారు.
A) కృష్ణా
B) గోదావరి
C) పెన్నా
D) తుంగభద్ర
జవాబు:
B) గోదావరి

23. అత్యధిక ఎత్తు, వాలు కలిగిన భూస్వరూపం.
A) మైదానం
B) పర్వతం
C) పీఠభూమి
D) డెల్టా
జవాబు:
B) పర్వతం

24. క్రిందివానిలో కృష్ణానదికి ఉపనది.
A)మంజీర
B) ప్రాణహిత
C) శబరీ
D) భీమ
జవాబు:
D) భీమ

25. శ్రీకాకుళం జిల్లాలో ఈ నది డెల్టాను ఏర్పరుస్తుంది.
A) పెన్నా
B) వంశధార
C) గోదావరి
D)మంజీర
జవాబు:

26. పులికాట్ సరస్సు ఈ జిల్లాలో కలదు.
A) చిత్తూరు
B) నెల్లూరు
C) పశ్చిమ గోదావరి
D) ప్రకాశం
జవాబు:
B) నెల్లూరు

27. ఆంధ్రప్రదేశ్ లోని వీనిని దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు.
A) పీఠభూమి ప్రాంతంను
B) డెల్టా మైదానాలను
C) నల్లరేగడి భూములు కల ప్రాంతాలను
D) పైవన్నీ
జవాబు:
B) డెల్టా మైదానాలను

28. అల్ప మరియు అనిశ్చిత వర్షపాతం ఈ ప్రాంతంలో సంభవిస్తుంది.
A) మైదానాల్లో
B) పీఠభూముల్లో
C) కొండలలో
D) డెల్టాల్లో
జవాబు:
B) పీఠభూముల్లో

29. ఆంధ్రప్రదేశ్ లో 1989లో ITDA యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసారు.
A) లంబసింగి
B) శ్రీశైలం
C) తిరుపతి
D) అరకు
జవాబు:
B) శ్రీశైలం

AP 6th Class Social Bits Chapter 4 ఆంధ్రప్రదేశ్ – భూస్వరూపాలు

30. ఆంధ్రప్రదేశ్ లోని కొండలను ఉత్తర, దక్షిణ భాగాలుగా
A) కృష్ణానది
B) గోదావరి
C) A& B
D) పెన్నానది
జవాబు:
C) A& B

II. ఖాళీలను పూరించుట

కింది ఖాళీలను పూరింపుము.

1. ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు……….. .
2. అగ్ని పర్వత మూలానికి చెందిన పీఠభూమి ………….
3. ………. పై ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది.
4. ………… పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా కనుగొనబడినది.
5. సముద్రమట్టం నుండి గరిష్టంగా 200 మీ|| ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలు ………..
6. ఆంధ్రప్రదేశ్ కు దక్షిణ సరిహద్దుగా ………. రాష్ట్రం కలదు.
7. రాయలసీమలో ……. జిల్లాలు కలవు.
8. అరోమకొండ ఎత్తు ………. మీ||.
9. బొర్రా గుహలు ……….. జిల్లాలో కలవు.
10. పానీయపు పంటలకు ఉదాహరణ ………..
11. గిరిజనులు చేయు వ్యవసాయం ……..
12. ITDA ని విస్తరింపుము …………..
13. కడప, కర్నూలు జిల్లాలో ……….. నేలలు కలవు.
14. పూర్వకాలంలో వర్షపు నీటిని నిల్వ ఉంచుకోవడానికి …….. తవ్వేవారు.
15. పెరుగుతున్న ……. సంఖ్య వలన భూగర్భ జల మట్టాలు తగ్గిపోతున్నాయి.
16. ఆంధ్రప్రదేశ్ పీఠభూమి ప్రాంతాలలో …… నుండి ……… వరకు వర్షాకాలం.
17. శీతాకాలపు పంటని ………. అంటారు.
18. ప్రత్తి, మిరప పంటకు ప్రసిద్ధి చెందిన జిల్లా ………
19. …… లు ఆహార ధాన్యాలకు గిడ్డంగుల వంటివి.
20. ఆంధ్రప్రదేశ్ లోని మంచినీటి సరస్సు …….
21. ఆంధ్రప్రదేశ్ లోని ఉప్పునీటి సరస్సు ……..
22. పెన్నా డెల్టా ……….. జిల్లాలో కలదు.
23. ఆహారం కొరకు జలచరాలను పెంచుటను ……………… అంటారు.
24. పొగాకు ……….. పంటకు ఉదాహరణ.
25. అనంతపురం జిల్లాలోని ……. ప్రాంతాలు తీవ్రనీటి కొరతను ఎదుర్కొంటున్నాయి.
జవాబు:
1. పీఠభూములు
2. దక్కన్ పీఠభూమి
3. పర్వతాల
4. చోటానాగపూర్
5. మైదానాలు
6. తమిళనాడు .
7. 4
8. 1690
9. విశాఖ
10. కాఫీ, తేయాకు
11. పోడు / ఝూమ్
12. ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ
13. నల్లరేగడి
14. చెరువులు
15. బోరుబావులు
16. జూన్, నవంబరు
17. బీ
18. గుంటూరు
19. డెల్టా మైదానాలు
20. కొల్లేరు
21. పులికాట్
22. నెల్లూరు
23. ఆక్వాకల్చర్
24. నగదు/వాణిజ్య
25. రాయదుర్గం, కళ్యాణదుర్గం

III. జతపరుచుట

కింది వానిని జతపరుచుము.
1)

Group – A Group – B
i) వంశధార a) గుంటూరు
ii) పెన్నా b) పశ్చిమ గోదావరి
iii) కొల్లేరు c) నెల్లూరు
iv) కృష్ణా d) శ్రీకాకుళం

జవాబు:

Group – A Group – B
i) వంశధార c) నెల్లూరు
ii) పెన్నా d) శ్రీకాకుళం
iii) కొల్లేరు b) పశ్చిమ గోదావరి
iv) కృష్ణా a) గుంటూరు

2)

Group – A Group – B
i) అనంతగిరి కొండలు a) కృష్ణా
ii) పాపికొండలు b) ఉభయగోదావరి
iii) కొండపల్లి కొండలు c) విశాఖపట్నం
iv) నల్లమల కొండలు d) అనంతపురం
v) శేషాచలం కొండలు e) చిత్తూరు
vi) పెనుకొండ f) కర్నూలు

జవాబు:

Group – A Group – B
i) అనంతగిరి కొండలు c) విశాఖపట్నం
ii) పాపికొండలు b) ఉభయగోదావరి
iii) కొండపల్లి కొండలు a) కృష్ణా
iv) నల్లమల కొండలు f) కర్నూలు
v) శేషాచలం కొండలు e) చిత్తూరు
vi) పెనుకొండ d) అనంతపురం

3)

Group – A Group – B
i) వర్షాకాలపు పంట a) ఖరీఫ్
ii) శీతాకాలపు పంట b) రబీ
iii) ఆహార పంట c) వరి
iv) నగదు పంట d) పసుపు
v) పానీయ పంట

జవాబు:

Group – A Group – B
i) వర్షాకాలపు పంట a) ఖరీఫ్
ii) శీతాకాలపు పంట b) రబీ
iii) ఆహార పంట c) వరి
iv) నగదు పంట d) పసుపు
v) పానీయ పంట e) టీ

4)

Group – A Group- B
i) అత్యధిక ఎత్తు a) డెల్టా
ii) సమతలంగా ఎత్తు b) మైదానం
iii) సమతల ప్రాంతం c) పీఠభూమి
iv) అవక్షేప నేలలు d) పర్వతం

జవాబు:

Group – A Group- B
i) అత్యధిక ఎత్తు d) పర్వతం
ii) సమతలంగా ఎత్తు c) పీఠభూమి
iii) సమతల ప్రాంతం b) మైదానం
iv) అవక్షేప నేలలు a) డెల్టా