Practice the AP 10th Class Biology Bits with Answers 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

1.

జాబితా – A జాబితా – B
1. ముక్కలగుట శిలీంధ్రాలు
2. కోరకీభవనము పారామీషియమ్
3. ద్విదావిచ్ఛిత్తి చదునుపురుగు

తప్పుగా జతపరచబడినవి ఏవి?
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) 1, 2, 3
జవాబు:
B) 2, 3

2. సమవిభజనలోని కణచక్రం యొక్క ప్లోచార్ట్ దశలను సరియైన, క్రమంలో అమర్చండి.
AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 61
A) 4, 1, 2, 3
B) 2, 3, 4, 1
C) 4, 2, 3, 1
D ) 1, 3, 4, 2
జవాబు:
A) 4, 1, 2, 3

3. బొమ్మలో గుర్తించిన ‘X’ దీనిని సూచిస్తుంది.
AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 60
A) సహాయకణాలు
B) ప్రతిపాదిత కణాలు
C) ధృవ కేంద్రకం
D) అండకణం
జవాబు:
C) ధృవ కేంద్రకం

4. సరైన క్రమాన్ని గుర్తించండి.
A) ప్రథమదశ → చలనదశ → అంత్యదశ → మధ్యస్థదశ
B) ప్రథమదశ → మధ్యస్టదశ → చలనదశ → అంత్యదశ
C) మధ్యస్థదశ → అంత్యదశ → ప్రథమదశ → చలనదశ
D) ప్రథమదశ → చలనదశ → మధ్యస్థదశ → అంత్యదశ
జవాబు:
B) ప్రథమదశ → మధ్యస్టదశ → చలనదశ → అంత్యదశ

AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

5. శుక్ర కణాలను ఉత్పత్తి చేసే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం
A) శుక్రవాహిక
B) పౌరుష గ్రంథి
C) ముష్కాలు
D) శుక్రాశయము
జవాబు:
C) ముష్కాలు

6. మొక్కల్లో పురుష బీజకేంద్రం ద్వితీయ కేంద్రకంతో కలిస్తే ఏర్పడేది
A) పిండకోశం
B) అంకురచ్ఛదం
C) బీజదళాలు
D) సిద్ధబీజాలు
జవాబు:
B) అంకురచ్ఛదం

7. విభజన చెందని కణాలున్న శరీర భాగం
A) మెదడు
B) ఊపిరితిత్తులు
C) మూత్రపిండం
D) జీర్ణాశయం
జవాబు:
A) మెదడు

8. అండాలను ఉత్పత్తిచేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగము ఏది?
A) గర్భాశయ ముఖద్వారం
B) ఎపిడిడిమిస్
C) అండాశయము
D) ఫాలోఫియన్ నాళం
జవాబు:
C) అండాశయము

9. పార్థినోజెనిసిస్ ప్రదర్శించే జీవి ……..
A) తేనెటీగలు
B) కందిరీగలు
C) చీమలు
D) అన్నీ
జవాబు:
D) అన్నీ

10. గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవేవి?
A) సిగరెట్ పొగలో రసాయనాలు
B) ఆల్కహాల్
C) మందులు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

11. మానవులలో గర్భావధి కాలం
A) 330 రో॥
B) 20 రో॥
C) 280 నె॥
D) 280 రో॥
జవాబు:
D) 280 రో॥

12. ఈ క్రింది విత్తనాలలో అంకురచ్ఛదం కలది ………..
A) ఆముదము
B) బఠాణి
C) కందులు
D) పెసలు
జవాబు:
A) ఆముదము

AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

13. మానవ జీవిత చక్రంలోని వివిధ దశలు క్రిందయివ్వబడినవి. సరియైన క్రమంలో అమర్చండి.
1) కౌమార దశ
2) శిశుదశ
3) వయోజన దశ
4) బాల్య దశ
A) 1, 3, 4, 2
B) 4, 2, 3, 1
C) 2, 4, 1, 3
D) 3, 1, 2, 4
జవాబు:
C) 2, 4, 1, 3

14. ఈ చిహ్నం తెలియజేయు అంశం
AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 62
A) ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
B) ప్రపంచ వైద్యుల దినోత్సవం
C) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
D) ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
జవాబు:
A) ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం

15. సైడ్ పైన ఒక విద్యార్థి పరాగరేణువును సూక్ష్మదర్శినిలో పరీక్షించినపుడు ఈ క్రింది విధంగా కనబడింది.
‘X’ దేనిని సూచించును?
AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 63
A) పక్వం చెందిన కేంద్రకం
B) పరాగ నాళం
C) కీలాగ్రం
D) నాళికా కేంద్రకం
జవాబు:
B) పరాగ నాళం

16. ప్రక్క పటంలో ‘X’ దేనిని తెలియజేస్తుంది?
AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 57
A) ఆక్రోసోమ్
B) తల
C) కేంద్రకం
D) తోక
జవాబు:
A) ఆక్రోసోమ్

17. కోరకీభవనము ఏ జీవులలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి?
A) ఈస్ట్
B) పారమీసియం
C) వానపాము
D) అమీబా
జవాబు:
A) ఈస్ట్

18. క్రింది బొమ్మలోని సమవిభజన దశను గుర్తించుము.
AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 64
A) ప్రథమ దశ
B) చలన దశ
C) మధ్య స్థ దశ
D) అంత్య దశ
జవాబు:
B) చలన దశ

19. క్రింది వానిలో యవ్వన దశ యందు ముష్కాలు నిర్వహించే పని
i) ప్రొజెస్టిరానను స్రవించుట
ii) టెస్టోస్టిరానను స్రవించుట
iii) ఆళిందమును ఏర్పరచుట
iv) శుక్రకణాల ఉత్పత్తి
A) (i) మరియు (iii)
B) (ii) మరియు (iv)
C) (iii) మరియు (iv)
D) (i) మరియు (ii)
జవాబు:
B) (ii) మరియు (iv)

20. సిద్ధబీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్క
A) మందార
B) గడ్డిచామంతి
C) బంతి
D) ఫెర్న్
జవాబు:
D) ఫెర్న్

21. కింది బొమ్మలోని చిక్కుడు బీజదళాలను తెరచి చూచినపుడు కనిపించే భాగాలు
AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 65
A) బీజదళాలు మరియు ప్రథమ మూలం
B) ప్రథమ కాండం, బీజదళం
C) బీజదళం మరియు అంకురచ్ఛదం
D) ప్రథమాంకురం, ప్రథమ మూలం
జవాబు:
D) ప్రథమాంకురం, ప్రథమ మూలం

22. కింది వానిలో వేరుగా ఉన్నది
A) పౌరుష గ్రంథి
B) ఎపిడిడిమిస్
C) శుక్రవాహికలు
D) ఫాలోపియన్ నాళం
జవాబు:
D) ఫాలోపియన్ నాళం

AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ

23. అండకణం శుక్రకణం కన్నా పెద్దదిగా ఉంటుంది అని ఉపాధ్యాయుడు బోధించాడు. దీనికి గల కారణం
A) అండం ఎక్కువ కణాలను కలిగి ఉంటుంది.
B) ఫలదీకరణ అనంతరము పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.
C) మందమైన కణత్వచాన్ని కలిగి ఉంటుంది.
D) పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటుంది.
జవాబు:
B) ఫలదీకరణ అనంతరము పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.

24. గర్భధారణ జరిగాక 3 నెలల పిండాన్ని ఏమంటారు?
A) సంయుక్త బీజం
B) జరాయువు
C) పిండం
D) భ్రూణం
జవాబు:
D) భ్రూణం

25. ఎయిడ్స్ వ్యాధికి గురి కాకుండా ఉండాలంటే ……
A) పరీక్షించిన రక్తాన్ని మాత్రమే రక్తమార్పిడికి ఉపయోగించాలి.
B) డిస్పోజబుల్ సూదులను వాడాలి.
C) సురక్షితం కాని లైంగిక సంబంధాలు కలిగి ఉండకూడదు.
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

26. పటంలో చూపబడిన మొక్క
AP 10th Class Biology Bits 6th Lesson ప్రత్యుత్పత్తి – పునరుత్పాదక వ్యవస్థ 66
A) బంగాళాదుంప
B) వాలిస్ నేరియా
C) స్ట్రాబెర్రీ
D) రణపాల
జవాబు:
D) రణపాల