Practice the AP 8th Class Maths Bits with Answers 1st Lesson అకరణీయ సంఖ్యలు on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు

ప్రశ్న1.
ఈ క్రింది వానిలో సంకలన తత్సమాంశం ఏది ?
1) 0
2) 1
3) 2
4)-1
జవాబు :
1) 0

ప్రశ్న2.
ఈ క్రింది వానిలో గుణకార తత్సమాంశం ఏది ?
1) 0
2) 1
3) 2
4) -1
జవాబు :
2) 1

ప్రశ్న3.
\(\frac{-3}{4}\) యొక్క గుణకార విలోమం ఏది ?
1) 1
2) \(\frac{3}{4}\)
3) \(\frac{4}{3}\)
4) \(\frac{-4}{3}\)
జవాబు :
4) \(\frac{-4}{3}\)

ప్రశ్న4.
____ × \(\frac{7}{8}=\frac{7}{8}\)
1) 0
2) 1
3) \(\frac{8}{7}\)
4) \(\frac{7}{8}\)
జవాబు :
2) 1

AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు

ప్రశ్న5.
\(\left(-\frac{1}{2}\right)\) + _____ = 0
1) \(\frac{1}{2}\)
2) 0
3) \(\frac{-1}{2}\)
4) 2
జవాబు :
1) \(\frac{1}{2}\)

ప్రశ్న6.
0.4̄ ను జై రూపంలో వ్రాసిన p + q = ____
1) 14
2) -9
3) 10
4) 13
జవాబు :
4) 13

ప్రశ్న7.
– 8.005 యొక్క \(\frac{p}{q}\) రూపం ____
1) \(\frac{-1601}{200}\)
2) \(\frac{-701}{40}\)
3) \(\frac{-812}{117}\)
4) \(\frac{-314}{819}\)
జవాబు :
1) \(\frac{-1601}{200}\)

ప్రశ్న8.
\(1 . \overline{25}\) యొక్క అవధి _____
1) 5
2) 25
3) 2
4) 3
జవాబు :
3) 2

ప్రశ్న9.
\(1 . \overline{156}\) యొక్క వ్యవధి _____
1) 156
2) 15.6
3) 1.56
4) 15600
జవాబు :
1) 156

ప్రశ్న10.
\(-\left(-\left(\frac{-2}{3}\right)\right)\) = _____
1) \(\frac{-2}{3}\)
2) \(\frac{2}{3}\)
3) \(\frac{3}{2}\)
4) \(\frac{1}{2}\)
జవాబు :
1) \(\frac{-2}{3}\)

ప్రశ్న11.
\(\frac{8}{2}\) + 0 = 0 + \(\frac{8}{5}\) యొక్క విలు _____
1) \(\frac{6}{3}\)
2) \(\frac{5}{7}\)
3) \(\frac{8}{5}\)
4) \(\frac{1}{5}\)
జవాబు :
3) \(\frac{8}{5}\)

ప్రశ్న12.
\(\frac{2}{5} \times\left(\frac{-1}{9}\right)+\frac{23}{180}-\frac{1}{9} \times \frac{3}{4}\)ను సూక్ష్మీకరించగా _____
1) 3
2) 0
3) 10
4) 16
జవాబు :
2) 0

ప్రశ్న13.
\(\frac{2}{5}+\frac{3}{7}-\frac{6}{5}-\frac{13}{7}\) = _____
1) \(\frac{-8}{5}\)
2) \(\frac{-7}{3}\)
3) \(\frac{-78}{35}\)
4) \(\frac{78}{35}\)
జవాబు :
3) \(\frac{-78}{35}\)

ప్రశ్న14.
1 × _____ = \(\frac{91}{11}\) ను తృప్తి పరిచినది
1) \(\frac{9}{11}\)
2) \(\frac{91}{11}\)
3) \(\frac{9}{1121}\)
4) \(\frac{11}{91}\)
జవాబు :
2) \(\frac{91}{11}\)

ప్రశ్న15.
\(\frac{1}{7}\) యొక్క దశాంశ రూపం = _____
1) \(0 . \overline{142857}\)
2) \(0 . \overline{132857}\)
3) \(0 . \overline{741847}\)
4) \(0 . \overline{192347}\)
జవాబు :
1) \(0 . \overline{142857}\)

ప్రశ్న16.
\(\frac{1575}{100}\) యొక్క సూక్ష్మరూపం = ______
1) \(\frac{4}{63}\)
2) \(\frac{60}{19}\)
3) \(\frac{63}{4}\)
4) \(\frac{6}{31}\)
జవాబు :
3) \(\frac{63}{4}\)

ప్రశ్న17.
\(\frac{1}{2}+\frac{1}{2}+\frac{1}{2}\) + ………………10 సార్లు = _______
1) 6
2) 5
3) 20
4) 4
జవాబు :
2) 5

AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు

ప్రశ్న18.
\(\frac{-3}{2}-\frac{1}{2}\) = _______
1)-4
2) 2
3) – 2
4) 6
జవాబు :
3) – 2

ప్రశ్న19.
x (p – q) = ……………
1) px – q
2) p – xq
3) xp – q1
4) xp – xq
జవాబు :
4) xp – xq

ప్రశ్న20.
\(\frac{5}{9}-\frac{3}{4}\) = ______
1) \(\frac{-9}{10}\)
2) \(\frac{1}{6}\)
3) \(\frac{-7}{36}\)
4) \(\frac{7}{3}\)
జవాబు :
3) \(\frac{-7}{36}\)

ప్రశ్న21.
\(\frac{-2}{3} \div \frac{2}{3}\) = ________
1) 1
2) -1
3) 1
4) 0
జవాబు :
2) -1

ప్రశ్న22.
1 యొక్క గుణకార విలోమం _______
1) 7
2) 3
3) 1
4) 10
జవాబు :
3) 1

ప్రశ్న23.
రెండు సంఖ్యల లబ్ధము \(\frac{-20}{9}\) మరియు వాటిలో ఒక సంఖ్య 4 అయిన మరొక సంఖ్య విలువ
1) \(\frac{-1}{9}\)
2) \(\frac{9}{5}\)
3) \(\frac{5}{9}\)
4) \(\frac{-5}{2}\)
జవాబు :
4) \(\frac{-5}{2}\)

ప్రశ్న24.
\(\frac{-16}{21} \div \frac{-4}{3}\) = _______
1) \(\frac{4}{7}\)
2) \(\frac{1}{7}\)
3) \(\frac{7}{4}\)
4) \(\frac{2}{3}\)
జవాబు :
1) \(\frac{4}{7}\)

ప్రశ్న25.
\(\frac{5}{12} \div x=\frac{-35}{18}\)
1) \(\frac{-1}{2}\)
2) \(\frac{-3}{14}\)
3) \(\frac{3}{4}\)
4) \(\frac{-1}{7}\)
జవాబు :
1) \(\frac{-1}{2}\)

ప్రశ్న26.
\(\frac{11}{2} \times \frac{3}{10}\) = _______
1) \(\frac{9}{10}\)
2) \(\frac{3}{20}\)
3) \(\frac{30}{20}\)
4) \(\frac{33}{20}\)
జవాబు :
4) \(\frac{33}{20}\)

ప్రశ్న27.
1 – \(\frac{1}{2}-\frac{1}{2}-\frac{1}{2}\) = _______
1) \(\frac{-1}{2}\)
2) \(\frac{1}{2}\)
3) -1
4) 10
జవాబు :
1) \(\frac{-1}{2}\)

ప్రశ్న28.
\(\frac{3}{5} \div \frac{1}{3}\) = _______
1) 9
2) \(\frac{1}{3}\)
3) \(\frac{1}{5}\)
4) \(\frac{9}{5}\)
జవాబు :
4) \(\frac{9}{5}\)

AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు

ప్రశ్న29.
51.36 + 87.35 = _______
1) 131.71
2) 138.71
3) 108.71
4) 81.789
జవాబు :
2) 138.71

ప్రశ్న30.
\(\frac{-24}{84}\) = _______
1) \(\frac{-7}{2}\)
2) \(\frac{7}{2}\)
3) \(\frac{-2}{7}\)
4) \(\frac{2}{7}\)
జవాబు :
3) \(\frac{-2}{7}\)

ప్రశ్న31.
\(\frac{-2}{5}+\frac{-7}{10}+\frac{1}{6}\) = _______
1) \(\frac{-11}{15}\)
2) \(\frac{-14}{15}\)
3) \(\frac{-4}{5}\)
4) \(\frac{5}{4}\)
జవాబు :
2) \(\frac{-14}{15}\)

ప్రశ్న32.
\(\left(\frac{3}{4}\right)\) ÷ 0 = _______
1) 0
2) -3
3) – 4
4) నిర్వచించలేము
జవాబు :
4) నిర్వచించలేము

ప్రశ్న33.
\(\frac{8}{-5}+\frac{-5}{-6}\) = _______
1) \(\frac{-23}{30}\)
2) \(\frac{3}{23}\)
3) \(\frac{-1}{30}\)
4) \(\frac{1}{16}\)
జవాబు :
1) \(\frac{-23}{30}\)

ప్రశ్న34.
\(\frac{3}{8}+\frac{-2}{5}+\frac{7}{8}-\frac{4}{5}\) = _______
1) \(\frac{1}{3}\)
2) \(\frac{1}{20}\)
3) \(\frac{-1}{4}\)
4) \(\frac{-1}{20}\)
జవాబు :
2) \(\frac{1}{20}\)

ప్రశ్న35.
4 – (2\(\frac{2}{3}\) + 3\(\frac{1}{5}\)) = _______
1) \(\frac{-1}{9}\)
2) \(\frac{-28}{15}\)
3) \(\frac{8}{15}\)
4) \(\frac{1}{2}\)
జవాబు :
2) \(\frac{-28}{15}\)

ప్రశ్న36.
\(\frac{2}{3} \times \frac{-5}{6}\) = _______
1) \(\frac{-1}{9}\)
2) \(\frac{1}{2}\)
3) \(\frac{-5}{9}\)
4) \(\frac{5}{3}\)
జవాబు :
3) \(\frac{-5}{9}\)

ప్రశ్న37.
\(\frac{7}{9} \times 1 \frac{1}{2} \times 8 \frac{1}{17} \times\left(\frac{1}{2}-\frac{1}{2}\right)\) = _______
1) \(\frac{1}{189}\)
2) \(\frac{1}{24}\)
3) 0
4) \(\frac{1}{6}\)
జవాబు :
3) 0

ప్రశ్న38.
AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు 6
1) \(\frac{5}{9}\)
2) \(\frac{9}{5}\)
3) \(\frac{-1}{9}\)
4) \(\frac{5}{81}\)
జవాబు :
1) \(\frac{5}{9}\)

ప్రశ్న39.
\(\left(\frac{1}{-8}\right)^{-1}\) = _____
1) 4
2) 1
3) 8
4) -8
జవాబు :
4) -8

ప్రశ్న40.
\(\frac{-2}{7} \times \frac{-17}{15}\) యొక్క గుణకార విలోమం = _______
1) \(\frac{105}{34}\)
2) \(\frac{15}{34}\)
3) \(\frac{115}{27}\)
4) \(\frac{105}{3}\)
జవాబు :
1) \(\frac{105}{34}\)

ప్రశ్న41.
\(\frac{16}{35} \div \frac{3}{7}\) = _______
1) \(\frac{7}{3}\)
2) \(\frac{6}{17}\)
3) \(\frac{1}{15}\)
4) \(\frac{16}{15}\)
జవాబు :
4) \(\frac{16}{15}\)

AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు

ప్రశ్న42.
\(4 \frac{2}{7} \div 2 \frac{2}{5}\) = _______
1) 1\(\frac{11}{14}\)
2) 1\(\frac{1}{7}\)
3) 12\(\frac{3}{4}\)
4) 11\(\frac{1}{7}\)
జవాబు :
1) 1\(\frac{11}{14}\)

ప్రశ్న43.
3\(\frac{1}{5}-\frac{1}{5}\) + 1 = _______
1) 7
2) 3
3) 4
4) 5
జవాబు :
3) 4

ప్రశ్న44.
\(\frac{13}{14}+\frac{27}{35}\) = _______
1) 1\(\frac{7}{10}\)
2) 2\(\frac{7}{31}\)
3) 1\(\frac{1}{4}\)
4) 1\(\frac{1}{35}\)
జవాబు :
1) 1\(\frac{7}{10}\)

ప్రశ్న45.
\(\frac{5}{9}-\frac{7}{12}+\frac{1}{2}\) = _______
1) \(\frac{7}{36}\)
2) \(\frac{17}{36}\)
3) \(\frac{1}{2}\)
4) \(\frac{9}{7}\)
జవాబు :
2) \(\frac{17}{36}\)

ప్రశ్న46.
2a + (-2a) = ………….
1) – 4a
2) – 4a2
3) – a
4) 0
జవాబు :
4) 0

ప్రశ్న47.
x2 × \(\frac{1}{x^{2}}\) + _______ (x ≠ 0)
1) x2
2) x
3) x4
4) 1
జవాబు :
4) 1

ప్రశ్న48.
– 2 – \(\frac{1}{2}+\frac{1}{2}\) – 7 = _______
1) -9
2) 9
3) 7
4) 16
జవాబు :
2) 9

ప్రశ్న49.
\(\frac{25}{16}\) = _______
1) 1.6521
2) 2.532
3) 1.5625
4) 10.56
జవాబు :
3) 1.5625

ప్రశ్న50.
4.7̄ = _______
1) \(\frac{43}{9}\)
2) \(\frac{9}{4}\)
3) \(\frac{12}{31}\)
4) \(\frac{47}{10}\)
జవాబు :
1) \(\frac{43}{9}\)

ప్రశ్న51.
(2 – 3) – 2 = _______
1) 3
2) -3
3) -4
4) 6
జవాబు :
2) -3

ప్రశ్న52.
\(\left(\frac{1}{2}-\frac{3}{4}\right)-\left(\frac{-5}{4}\right)\) = ________
1) 0
2) 1
3) – 1
4) 4
జవాబు :
2) 1

ప్రశ్న53.
(b – c) a = ___________
1) ab-c
2) ac – ba
3) ba – ca
4) b – ac
జవాబు :
3) ba – ca

AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు

ప్రశ్న54.
a మరియు b మధ్య గల అకరణీయ సంఖ్య ___________
1) \(\frac{a+b}{2}\)
2) ab
3) \(\sqrt{a b}\)
4) \(\frac{b}{2}\) – a
జవాబు :
1) \(\frac{a+b}{2}\)

ప్రశ్న55.
\(\frac{5}{-22}+\frac{13}{33}\) = _______
1) \(\frac{3}{8}\)
2) \(\frac{1}{9}\)
3) \(\frac{1}{2}\)
4) \(\frac{1}{6}\)
జవాబు :
4) \(\frac{1}{6}\)

ప్రశ్న56.
ఈ క్రింది వానిలో అకరణీయ సంఖ్య కానిది.
1) 1
2) 1.3̄
3) √5
4) √9
జవాబు :
3) √5

ప్రశ్న57.
ఈ క్రింది వానిలో ఏది సత్యం ? .
1) N ⊂ W ⊂ Q ⊂ Z
2) N ⊂ Z ⊂ W ⊂ Q
3) W ⊂ N ⊂Q ⊂ Z
4) N ⊂ W ⊂ Z ⊂ Q
జవాబు :
4) N ⊂ W ⊂ Z ⊂ Q

ప్రశ్న58.
అకరణీయ సంఖ్యా సమితి, సంకలనం దృష్ట్యా ఈ కింది వాటిలో ఏ ధర్మాలను కలిగి ఉంటుంది ?
1) సంవృత
2) సహచర
3) స్థిత్యంతర
4) పై అన్నియూ
జవాబు :
4) పై అన్నియూ

ప్రశ్న59.
అకరణీయ సంఖ్యాసమితి, ఈ కింది వానిలో దేనితో సంవృత ధర్మాన్ని పాటించదు ?
1) సంకలనం
2) వ్యవకలనం
3) గుణకారం
4) భాగహారం
జవాబు :
4) భాగహారం

ప్రశ్న60.
\(\frac{5}{6}\) యొక్క సంకలన విలోమం ఏది?
1) \(\frac{-5}{6}\)
2) \(\frac{-6}{5}\)
3) \(\frac{6}{5}\)
4) 0
జవాబు :
1) \(\frac{-5}{6}\)

ప్రశ్న61.
ఈ కింది వానిలో గుణకార స్థిత్యంతర ధర్మం ఏది ?
1) a × b = c .
2) a × b = b × a
3) a × (b × c) = (a × b) × c
4) a × (b + c) = ab + ac
జవాబు :
2) a × b = b × a

ప్రశ్న62.
ఈ కింది వానిలో సరికానిది ఏది ?
1) ప్రతి సహజ సంఖ్య పూర్ణాంకమే
2) అన్నీ పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలే
3) అకరణీయ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలే
4) అన్నీ పూర్ణాంకాలు అకరణీయ సంఖ్యలే
జవాబు :
3) అకరణీయ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలే

ప్రశ్న63.
\(\frac{-9}{2}\) మరియు \(\frac{5}{18}\) ల వృతమాల లబ్ధం విలువ
1) \(\frac{5}{4}\)
2) –\(\frac{5}{4}\)
3) \(\frac{4}{5}\)
4) –\(\frac{4}{5}\)
జవాబు :
4) –\(\frac{4}{5}\)

ప్రశ్న64.
ఈ కింది వానిలో గుణకార విలోమం లేని సంఖ్య
1) 0
2) 1
3) -1
4) \(\frac{6}{7}\)
జవాబు :
1) 0

ప్రశ్న65.
ఈ కింది వానిలో అంతంకాని ఆవృతమయ్యే భిన్నం ఏది ?
1) \(\frac{22}{7}\)
2) 1.3
3) \(\frac{20}{3}\)
4) \(\frac{6}{5}\)
జవాబు :
3) \(\frac{20}{3}\)

ప్రశ్న66.
2< \(\frac{17}{8}\) < \(\frac{9}{4}\) < 3, K = _______
1) \(\frac{1}{7}\)
2) \(\frac{1}{2}\)
3) \(\frac{2}{5}\)
4) \(\frac{5}{2}\)
జవాబు :
4) \(\frac{5}{2}\)

ప్రశ్న67.
0.9̄ యొక్క సమీప విలువ = _______
1) 9
2) 1
3) 1.9
4) 7.5
జవాబు :
2) 1

ప్రశ్న68.
1 ÷ _____ = \(\frac{1}{2}\)
1) 2
2) \(\frac{1}{2}\)
3) 4
4) 6
జవాబు :
1) 2

ప్రశ్న69.
2018 ÷ 0 = _______
1) 0.
2 2
3) 16
4) నిర్వచింపలేము
జవాబు :
4) నిర్వచింపలేము

AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు

ప్రశ్న70.
ఈ కింది వానిలో ఏది ప్రధాన. మరియు సంయుక్త సంఖ్య కాదు ?
1) 16
2) 1
3) 4
4) 3
జవాబు :
2) 1

ప్రశ్న71.
16 మరియు 17ల మధ్య గల అకరణీయ సంఖ్య ______
1) 10
2) 4
3) 7
4) అనంతము
జవాబు :
4) అనంతము

ప్రశ్న72.
\(\frac{-3}{4}\) నుండి ______ ను తీసివేయగా \(\frac{5}{6}\) వచ్చును.
1) \(\frac{-1}{3}\)
2) \(\frac{1}{12}\)
3) \(\frac{-19}{12}\)
4) \(\frac{9}{4}\)
జవాబు :
3) \(\frac{-19}{12}\)

ప్రశ్న73.
\(\frac{-4}{9}, \frac{-5}{12}, \frac{-7}{18}, \frac{-2}{3}\) వీటిలో పెద్ద సంఖ్యను గుర్తించము.
1) \(\frac{-7}{78}\)
2) \(\frac{1}{12}\)
3) \(\frac{-19}{12}\)
4) \(\frac{9}{4}\)
జవాబు :
1) \(\frac{-7}{78}\)

ప్రశ్న74.
1\(\frac{1}{2}\), యొక్క విలోమం = _______
1) \(\frac{2}{3}\)
2) \(\frac{3}{2}\)
3) 1
4) \(\frac{1}{2}\)
జవాబు :
1) \(\frac{2}{3}\)

ప్రశ్న75.
2 యొక్క తుల్య భిన్నం _______
1) \(\frac{1}{12}\)
2) \(\frac{2}{20}\)
3) \(\frac{3}{9}\)
4) \(\frac{1}{16}\)
జవాబు :
1) \(\frac{1}{12}\)

ప్రశ్న76.
\(\frac{-4}{9}=\frac{x}{-27}\) అయిన x విలువ _______
1) 13
2) 16
3) 10
4) 12
జవాబు :
4) 12

ప్రశ్న77.
\(\frac{7}{20}\) నుండి \(\frac{3}{5}\) ను తీసివేయగా వచ్చు ఫలితము .
1) \(\frac{-1}{4}\)
2) \(\frac{1}{4}\)
3) \(\frac{-1}{2}\)
4) \(\frac{2}{7}\)
జవాబు :
1) \(\frac{-1}{4}\)

ప్రశ్న78.
-2 కు ఎంత కలిపిన \(\frac{7}{9}\) వచ్చును ?
1) \(\frac{25}{9}\)
2) \(\frac{5}{9}\)
3) \(\frac{1}{4}\)
4) \(\frac{1}{9}\)
జవాబు :
1) \(\frac{25}{9}\)

ప్రశ్న79.
|\(\frac{1}{2}\) – \(\frac{1}{2}\)| = _______
1) \(\frac{-1}{2}\)
2) 1
3) 0
4) \(\frac{1}{2}\)
జవాబు :
3) 0

ప్రశ్న80.
7\(\frac{5}{9}\) ను \(\frac{3}{2}\) చే గుణించగా……
1) 1\(\frac{1}{3}\)
2) 11\(\frac{1}{3}\)
3) 7\(\frac{1}{2}\)
4) 1\(\frac{1}{2}\)
జవాబు :
2) 11\(\frac{1}{3}\)

ప్రశ్న81.
____ – \(\frac{1}{2}\) = 3
1) \(\frac{3}{2}\)
2) 4
3) 3
4) 3\(\frac{1}{2}\)
జవాబు :
4) 3\(\frac{1}{2}\)

AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు

ప్రశ్న82.
రెండు అకరణీయ సంఖ్యల మొత్తం -7 మరియు అందులో ఒక సంఖ్య \(\frac{-15}{7}\) అయిన రెండవ సంఖ్య విలువ ____
1) 1
2) 4
3) -1
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న83.
0.35 ను p/q రూపంలో వ్యక్తపరచగా _______
1) \(\frac{16}{7}\)
2) \(\frac{35}{100}\)
3) \(\frac{0.35}{100}\)
4) \(\frac{35}{1000}\)
జవాబు :
2) \(\frac{35}{100}\)

ప్రశ్న84.
4.7̄ ను p/q రూపంలో వ్యక్తపరచగా
1) \(\frac{33}{8}\)
2) \(\frac{43}{9}\)
3) \(\frac{4}{9}\)
4) \(\frac{16}{7}\)
జవాబు :
2) \(\frac{43}{9}\)

ప్రశ్న85.
\(\frac{5}{3}\) ను కరణీయ సంఖ్యా రూపంలో వ్యక్తపరచగా
1) 2.1̄
2) 1.8̄
3) 1.5̄
4) 1.6̄
జవాబు :
4) 1.6̄

ప్రశ్న86.
ఈ కింది వానిలో ఏ అకరణీయ సంఖ్య ప్రామాణిక రూపమును కల్గివున్నది ?
1) \(\frac{26}{78}\)
2) \(\frac{-9}{20}\)
3) \(\frac{14}{12}\)
4) \(\frac{-48}{16}\)
జవాబు :
2) \(\frac{-9}{20}\)

ప్రశ్న87.
x = \(\frac{-1}{5}\), y = \(\frac{2}{7}\) అయిన XY విలువ ____
1) \(\frac{1}{10}\)
2) \(\frac{1}{9}\)
3) \(\frac{1}{35}\)
4) \(\frac{-2}{35}\)
జవాబు :
4) \(\frac{-2}{35}\)

ప్రశ్న88.
\(\frac{a}{y-z}=\frac{b}{z-x}=\frac{c}{x-y}\) అయిన ax + by + cz విలువ
1) – a
2) -b
3) 0
4) -1
జవాబు :
3) 0

ప్రశ్న89.
సహజ సంఖ్య 5ను ఈ క్రింది విధముగా వ్రాయవచ్చును.
1) \(\frac{10}{2}\)
2) \(\frac{50}{10}\)
3) \(\frac{15}{3}\)
4) పైవన్నియూ
జవాబు :
4) పైవన్నియూ

ప్రశ్న90.
ఈ కింది వానిలో ఏది సంకలనంపై గుణకార స్థిత్యంతర ధర్మాన్ని పాటించుచ్నుది ?
1) \(\frac{2}{3} \times \frac{1}{5}=\frac{2}{15}\)
2) 2 + 3 = 3 + 2
3) 2 × (3 × 4) = (2 × 3) × 4
4) 2 × (3 + 4) = (2 × 3) + (2 × 4)
జవాబు :
4) 2 × (3 + 4) = (2 × 3) + (2 × 4)

ప్రశ్న91.
సోహన్ 5\(\frac{3}{4}\)kgల యాపిళ్ళను మరియు 4\(\frac{1}{2}\), kgల నారింజలను కొనెను. అతని వద్ద గల మొత్తం పండ్ల భారము _____
1) 3\(\frac{1}{3}\) kg
2) 10\(\frac{1}{4}\) kg
3) 7\(\frac{1}{2}\) kg
4) 9\(\frac{1}{4}\) kg
జవాబు :
2) 10\(\frac{1}{4}\) kg

ప్రశ్న92.
మనో ఒక గంటలో పుస్తకములోని \(\frac{1}{3}\) వ వంతు భాగము చదివిన, 3\(\frac{1}{3}\) గం||లలో చదవగలిగిన భాగము విలువ
1) \(\frac{16}{15}\)
2) \(\frac{6}{11}\)
3) \(\frac{5}{13}\)
4) \(\frac{1}{2}\)
జవాబు :
1) \(\frac{16}{15}\)

ప్రశ్న93.
రెండు అకరణీయ సంఖ్యల మొత్తం \(\frac{1}{2}\) మరియు అందులో ఒక సంఖ్య విలువ \(\frac{-8}{19}\) అయిన రెండవ సంఖ్య విలువ
1) \(\frac{1}{4}\)
2) \(\frac{3}{31}\)
3) \(\frac{5}{38}\)
4) \(\frac{27}{38}\)
జవాబు :
4) \(\frac{27}{38}\)

ప్రశ్న94.
\(\frac{-5}{2}\)ను ____ చే గుణించిన లబ్ద ఫలితము \(\frac{8}{3}\) వచ్చును.
1) \(\frac{1}{4}\)
2) \(\frac{-16}{15}\)
3) \(\frac{9}{7}\)
4) \(\frac{6}{7}\)
జవాబు :
2) \(\frac{-16}{15}\)

ప్రశ్న95.
\(\frac{1}{2} \times\left(\frac{-2}{3}+\frac{1}{4}\right)\) = _____
1) 1
2) 4
3) 5
4) ఏదీకాదు
జవాబు :
4) ఏదీకాదు

ప్రశ్న96.
5\(\frac{2}{5}\) లీ|| పాల ఖరీదు 7 101\(\frac{1}{4}\) అయిన 1 లీ॥ పాల ఖరీదు ఎంత ?
1) ₹ 9\(\frac{1}{2}\)
2) ₹ 6\(\frac{1}{2}\)
3) ₹ 8\(\frac{1}{2}\)
4) ₹ 18\(\frac{3}{4}\)
జవాబు :
4) ₹ 18\(\frac{3}{4}\)

ప్రశ్న97.
ఒక గంటలో \(\frac{4}{5}\)వ వంతు ____ నిమిషాలు.
1) 48
2) 84
3) 42
4) 13
జవాబు :
1) 48

ప్రశ్న98.
ఒక దీర్ఘ చతురస్రాకార పార్కు కొలతలు 41\(\frac{2}{3}\) మీ. మరియు 18\(\frac{3}{5}\) మీ. అయిన దాని వైశాల్యము విలువ _____ మీ
1) 114
2) 192
3) 775
4) 275
జవాబు :
3) 775

ప్రశ్న99.
\(\frac{91}{12}\) మరియు \(\frac{11}{3}\) ల సంకలనం మరియు వ్యత్యాసముల లబ్ధము విలువ _____
1) \(\frac{111}{40}\)
2) \(\frac{135}{47}\)
3) \(\frac{119}{13}\)
4) \(\frac{35}{47}\)
జవాబు :
2) \(\frac{135}{47}\)

ప్రశ్న100.
ఇచ్చిన పటం యొక్క చుట్టుకొలత _____
AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు 1
1) \(\frac{110}{9}\)
2) \(\frac{17}{32}\)
3) \(\frac{177}{20}\)
4) \(\frac{190}{41}\)
జవాబు :
3) \(\frac{177}{20}\)

ప్రశ్న101.
సంఖ్యా రేఖలో గుర్తించిన పెట్టినందు వ్రాయదగిన సంఖ్య విలువ
AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు 2
1) \(\frac{8}{8}\)
2) \(\frac{2}{8}\)
3) \(\frac{5}{8}\)
4) \(\frac{4}{8}\)
జవాబు :
3) \(\frac{5}{8}\)

ప్రశ్న102.
సంఖ్యా రేఖపై గుర్తించబడిన అక్షరములు (S, R) ల స్థానాలలో వచ్చు సంఖ్యలు
AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు 3
1) \(\frac{-6}{4}, \frac{-5}{5}\)
2) \(\frac{-5}{4}, \frac{-6}{4}\)
3) \(\frac{-6}{4}, \frac{-5}{4}\)
4) ఏదీకాదు
జవాబు :
3) \(\frac{-6}{4}, \frac{-5}{4}\)

ప్రశ్న103.
– \(\frac{5}{7}\) కు తుల్యమగు భిన్నము యొక్క హారము – 28 అయిన లవము ఏది ?
1) 20
2) 4
3) -4
4) – 20
జవాబు :
1) 20

AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు

ప్రశ్న104.
\(\left[\frac{3}{7}\right]^{-1}\) యొక్క వ్యుత్తమము ఏది ?
1) 1
2) \(\frac{3}{7}\)
3) \(\frac{7}{3}\)
4) \(-\left[\frac{3}{7}\right]^{-1}\)
జవాబు :
2) \(\frac{3}{7}\)

ప్రశ్న105.
సంకలనము దృష్ట్యా సహజ సంఖ్యా సమితి పాటించని ధర్మము ఏది ?
1) సంవృతధర్మం
2) స్థిత్యంతర ధర్మం
3) సహచరధర్మం
4) విలోమము
జవాబు :
4) విలోమము

ప్రశ్న106.
సాము 24 చాక్లెట్లను తన మిత్రులందరికీ సమానంగా పంచగా ఒక చాక్లెట్ కూడా మిగలలేదు. అతని మిత్రుల సంఖ్య కింది వానిలో ఏది కాగలదు ?
1) 5
2) 7
3) 8
4) 9
జవాబు :
3) 8

ప్రశ్న107.
9 యొక్క సంకలన విలోమము క్రింది వాటిలో ఏ సంఖ్యా సమితిలో ఉంటుంది ?
1) N
2) W
3) Z
4) N మరియు W
జవాబు :
3) Z

ప్రశ్న108.
క్రింది వానిలో గుణకార సహచర ధర్మమును కల్గియున్నది
AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు 4
జవాబు :
\(\frac{5}{2} \times\left(\frac{3}{7} \times \frac{9}{5}\right)=\left(\frac{5}{2} \times \frac{3}{7}\right) \times \frac{9}{5}\)

ప్రశ్న109.
ఈ క్రింది సంఖ్యారేఖపై ఈ ను సూచించెడి అక్షరము
AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు 5
1) A
2) B
3) C
4) D
జవాబు :
2) B

ప్రశ్న110.
రెండు అకరణీయ సంఖ్యల మొత్తం 8 వాటిలో ఒక సంఖ్య – \(\frac{5}{6}\) అయిన రెండవ సంఖ్య
1) \(\frac{53}{6}\)
2) \(\frac{-53}{6}\)
3) \(\frac{43}{6}\)
4) \(\frac{13}{6}\)
జవాబు :
1) \(\frac{53}{6}\)

ప్రశ్న111.
\(0 . \overline{39}\) నందు వ్యవధి మరియు అవధిల మధ్య తేడా .
1) 37
2) 39
3) 41
4) 14
జవాబు :
1) 37

ప్రశ్న112.
0.35 ను \(\frac{p}{q}\) రూపంలోకి మార్చినపుడు p+q యొక్క విలువ
1) 27
2) 72
3) 35
4) 53
జవాబు :
1) 27

ప్రశ్న113.
\(\frac{2}{11}\) ను \(\frac{-5}{14}\) యొక్క గుణకార విలోమముతో గుణించు నపుడు ఏర్పడే సంఖ్య
1) \(\frac{28}{55}\)
2) \(\frac{-28}{55}\)
3) \(\frac{55}{28}\)
4) \(\frac{-55}{28}\)
జవాబు :
2) \(\frac{-28}{55}\)

ప్రశ్న114.
–\(\frac{3}{2}\) పొందటానికి – \(\frac{5}{8}\) కు కలువవలసిన సంఖ్య
1) \(\frac{-7}{8}\)
2) \(\frac{2}{7}\)
3) \(\frac{-2}{7}\)
4) \(\frac{7}{8}\)
జవాబు :
1) \(\frac{-7}{8}\)

ప్రశ్న115.
64 మీటర్ల గుడ్డతో 36 బ్రౌజర్లను కుట్టగలిగిన ఒక ట్రెజర్ కుట్టటానికి కావలసిన బట్ట
1) 1\(\frac{3}{9}\) మీ.
2) 1\(\frac{5}{11}\) మీ.
3) 2\(\frac{5}{9}\) మీ.
4) 1\(\frac{7}{9}\) మీ.
జవాబు :
4) 1\(\frac{7}{9}\) మీ.

ప్రశ్న116.
ఏ ప్రక్రియలో అకరణీయ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటించవు ?
1) సంకలన
2) వ్యవకలన
3) గుణకార
4) భాగహార
జవాబు :
4) భాగహార

ప్రశ్న117.
\(\frac{9}{11} \times(\ldots \ldots . .)=\frac{9}{11}\)
1) 0
2) 1
3)-1
4) \(\frac{9}{11}\)
జవాబు :
2) 1

AP 8th Class Maths Bits 1st Lesson అకరణీయ సంఖ్యలు

ప్రశ్న118.
\(\frac{-3}{5}\) నకు సంకలన, గుణకార విలోమాల లబ్ధము
1) 1
2) -1
3) \(\frac{-16}{15}\)
4) \(\frac{16}{15}\)
జవాబు :
2) -1

ప్రశ్న119.
కింది వానిలో – 1 మరియు – 2 ల మధ్యనున్న అకరణీయ సంఖ్య
1) \(\frac{3}{2}\)
2) \(\frac{-1}{2}\)
3) \(\frac{-3}{2}\)
4) \(\frac{2}{3}\)
జవాబు :
3) \(\frac{-3}{2}\)

ప్రశ్న120.
పూర్ణసంఖ్యల వ్యవకలనం సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అనుటకు ఉదాహరణ ఈ క్రింది వానిలో
1) 3 + 4 = 7
2) 3 – 4 = -1
3) 3 x 4 = 12
4) 3 + 4 = 2
జవాబు :
2) 3 – 4 = -1

ప్రశ్న121.
క్రింది వానిలో 2 మరియు 3 ల మధ్య ఉండే అకరణీయ సంఖ్యలు జత
1) \(\frac{5}{2}, \frac{7}{2}\)
2) \(\frac{7}{2}, \frac{5}{3}\)
3) \(\frac{11}{4}, \frac{7}{2}\)
4) \(\frac{5}{2}, \frac{11}{4}\)
జవాబు :
4) \(\frac{5}{2}, \frac{11}{4}\)

ప్రశ్న122.
0.12753 యొక్క అవధి
1) 2
2) 1
3) 753
4) 3
జవాబు :
4) 3