SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 9 బీజీయ సమాసాలు Ex 9.2 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 9th Lesson బీజీయ సమాసాలు Exercise 9.2

ప్రశ్న 1.
దిగువ ఇవ్వబడినవి సత్యమో, అసత్యమో పేర్కొని కారణాలను తెలపండి.
(i) 7x2 మరియు 25 లు విజాతి పదాలు
సాధన.
సత్యం
7x2 మరియు 2x అనే పదాలు విభిన్న ఘాతాంకాలతో బీజీయ కారణాంకాలను కలిగి ఉన్నాయి. కనుక అవి విజాతి పదాలు అవుతాయి.

AP Board 7th Class Maths Solutions Chapter 9 బీజీయ సమాసాలు Ex 9.2

(ii) pq2 మరియు – 4pq2 లు సజాతి పదాలు
సాధన.
సత్యం
pq2 మరియు – 4pq2 అనే పదాలు ఒకే బీజీయ కారణాంకం ‘pq2‘ ని కలిగి ఉన్నాయి. కాబట్టి అవి సజాతి పదాలు.

(iii) xy, – 12x2y మరియు 5xy2 లు సజాతి పదాలు
సాధన.
అసత్యం
xy, – 12x2y మరియు 5xy2 పదాలు విభిన్న ఘాతాంకాలతో బీజీయ కారణాంకాలను కలిగి ఉన్నాయి. కనుక అవి విజాతి పదాలు.

ప్రశ్న 2.
కింది వాటిలో సజాతి పదాలను రాయండి.
(i) a2, b2, 242, c2
సాధన.
a2, b2, 2a2, c2 లో సజాతి పదాలు a2, 2a2.

(ii) 5x, yz, 3xy, \(\frac{1}{9}\)yz
సాధన.
5x, yz, 3xy, \(\frac{1}{9}\)yz లో సజాతి పదాలు yz, \(\frac{1}{9}\)yz.

(iii) 4m2n, n2p, – m2n, m2n2
సాధన.
4m2n, n2p, – m2n, m2n2 లో సజాతి పదాలు 4m2n, – m2n.

(iv) acb2, abc, 2c2ab, 5b2ac, – a2bc, 3cab2
సాధన.
acb2, abc, 2c2ab, 5b2ac, – a2bc, 3cab2 లో
సజాతి పదాలు acb2, 5b2ac, 3cab2.

ప్రశ్న 3.
క్రింద ఇచ్చిన సమాసాలకు పదాల సంఖ్య మరియు ఏ రకమైన సమాసమో రాయండి.
(i) p2q + q2p
సాధన.
పదాల సంఖ్య = 2, ద్విపది.

AP Board 7th Class Maths Solutions Chapter 9 బీజీయ సమాసాలు Ex 9.2

(ii) 2020
సాధన.
పదాల సంఖ్య = 1, ఏకపది.

(iii) 3ab – \(\frac{a}{2}\) + \(\frac{b}{5}\)
సాధన.
పదాల సంఖ్య = 3, త్రిపది.

ప్రశ్న 4.
దిగువ బీజీయ సమాసాలను ఏకపది, ద్విపది మరియు త్రిపదులుగా వర్గీకరించండి.
(i) 8a + 7b2
జవాబు
ద్విపది

(ii) 15xyz
జవాబు
ఏకపది

(iii) p + q – 2r
జవాబు
త్రిపది

(iv) l2m2n2
జవాబు
ఏకపది

(v) cab2
జవాబు
ఏకపది

(vi) 3t – 5s + 2u
జవాబు
త్రిపది,

(vii) 1000
జవాబు
ఏకపది

(vii) \(\frac{c d}{2}\) + ab
జవాబు
ద్విపది

(ix) 5ab – 9a
జవాబు
ద్విపది

AP Board 7th Class Maths Solutions Chapter 9 బీజీయ సమాసాలు Ex 9.2

(x) 2p2q2 + 4qr3
జవాబు
ద్విపది