SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 5 త్రిభుజాలు Review Exercise Questions and Answers.

AP State Syllabus 7th Class Maths Solutions 5th Lesson త్రిభుజాలు Review Exercise

ప్రశ్న 1.
ఏవైనా మూడు సరేఖీయాలు కాని బిందువులు A, B మరియు C లను కాగితముపై గుర్తించుము. వాటిని కలిపి త్రిభుజము గీసి, పేరు పెట్టుము.
జవాబు.
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Review Exercise 1

AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Review Exercise

ప్రశ్న 2.
ఇచ్చిన త్రిభుజమును పరిశీలించి, క్రింది వాటికి జవాబులు వ్రాయండి.
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Review Exercise 2
(i) త్రిభుజము యొక్క అంతర బిందువులు రాయండి.
జవాబు.
త్రిభుజం యొక్క ఆంతర బిందువులు : A, C, D, J.

(ii) త్రిభుజము పైన ఉన్న బిందువులు రాయండి.
జవాబు.
త్రిభుజం పైన ఉన్న బిందువులు: B, E, G, P, Q, R.

(iii) త్రిభుజము యొక్క బాహ్య, బిందువులు రాయండి.
జవాబు.
త్రిభుజము యొక్క బాహ్య బిందువులు : F, H, I.

ప్రశ్న 3.
ఇచ్చిన త్రిభుజమును పరిశీలించి, క్రింది వాటికి సమాధానాలు రాయండి.
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Review Exercise 3
(i) శీర్షము L నకు ఎదురుగా ఉన్న భుజము ………..
జవాబు.
\(\overline{\mathrm{KM}}\)

(ii) ∠K కు ఎదురుగా ఉన్న భుజము ….
జవాబు.
LM.

(iii) \(\overline{\mathrm{KL}}\) నకు ఎదురుగా ఉన్న కోణము
జవాబు.
∠M.

(iv) \(\overline{\mathrm{LM}}\) నకు ఎదురుగా ఉన్న శీర్షము.
జవాబు.
K.

AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Review Exercise

ప్రశ్న 4.
క్రింద ఇచ్చిన కోణాలను అల్ప, అధిక మరియు లంబ కోణములుగా వర్గీకరించండి.
20°, 50°, 102°, 47°, 125°, 65°, 36°, 90°, 95° మరియు 110°.
సాధన.
అల్ప కోణాలు: 20°, 50°, 47°, 65°, 36°.
అధిక కోణాలు: 102°, 1259, 959, 110°
లంబ కోణము : 90°

ప్రశ్న 5.
ఇచ్చిన పటము నుండి ఖండన బిందువు మరియు మిళిత బిందువును వ్రాయండి.
AP Board 7th Class Maths Solutions Chapter 5 త్రిభుజాలు Review Exercise 4
సాధన.
ఖండన బిందువు: P
మిళిత బిందువు: Q