SCERT AP 7th Class Maths Solutions Pdf Chapter 2 భిన్నాలు మరియు దశాంశాలు Ex 2.2 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 7th Class Maths Solutions 2nd Lesson భిన్నాలు మరియు దశాంశాలు Exercise 2.2
ప్రశ్న 1.
క్రింది వాటి లబ్దాన్ని కనుగొనండి.
(i) 23.4 × 6
సాధన.
23.4 × 6
= \(\frac{234}{10} \times \frac{6}{1}\)
= \(\frac{1404}{10}\)
∴ 23.4 × 6 = 140.4
(ii) 681.25 × 9
సాధన.
681.25 × 9
(iii) 53.29 × 14
సాధన.
53.29 × 14
∴ 53.29 × 14 = 746.06
(iv) 8 × 2.52
సాధన.
8 × 2.52
= 8 × \(\frac{252}{100}\)
= \(\frac{8 \times 252}{100}\) = \(\frac{2016}{100}\)
∴8 × 2.52 = 20.16
(v) 25 × 2.013
సాధన.
25 × 2.013
= 25 × \(\frac{2013}{1000}\)
= \(\frac{25 \times 2013}{1000}\)
= \(\frac{50325}{1000}\)
1000 50325 – 1000 .
∴ 25 × 2.013 = 50.325
ప్రశ్న 2.
పట్టికలో ఖాళీలను నింపండి.
గుణకారం | లబ్దం |
36.21 × 10 | 362.1 |
23.104 × 100 | ________ |
6.24 × ________ | 6240.0 |
________× 1000 | 21.05 |
9.234 × 100 | ________ |
1.3004 × ________ | 1300.4 |
________ × 10 | 59.001 |
సాధన.
గుణకారం | లబ్దం |
36.21 × 10 | 362.1 |
23.104 × 100 | 2310.4 |
6.24 × 1000 | 6240.0 |
0.02105 × 1000 | 21.05 |
9.234 × 100 | 923.4 |
1.3004 × 1000 | 1300.4 |
5.9001 × 10 | 59.001 |
ప్రశ్న 3.
లబ్దాన్ని కనుగొనండి.
(i) 5.1 × 8.1
సాధన.
(ii) 63.205 × 0.27
సాధన.
(iii) 1.321 × 0.9
సాధన.
(iv) 6.51 × 0.99
సాధన.
(v) 837.6 × 0.006
సాధన.
ప్రశ్న 4.
రితేష్ ప్రతిరోజూ 2.5 గం.ల పాటు ఒక పుస్తకాన్ని చదువుతాడు. ఒక వారంలో ఆ పుస్తకంను అతను పూర్తిగా చదివితే, మొత్తం ఎన్ని గంటలు చదివాడు?
సాధన.
రితేష్ ప్రతిరోజు పుస్తకాన్ని చదివే సమయం = 2.5 గం.లు
= 7 × 2.5
= 7 × \(\frac{25}{10}\)
= \(\frac{175}{10}\)
= 17.5 గంటలు.
ప్రశ్న 5.
పొడవు మరియు వెడల్పులు వరుసగా 5.3 సెం.మీ. మరియు 2.7 సెం.మీ.గా ఉన్న దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం కనుగొనండి.
సాధన.
దీర్ఘచతురస్ర పొడవు (1) = 5.3 సెం.మీ.
వెడల్పు (b) = 2.7 సెం.మీ.
∴దీర్ఘచతురస్ర వైశాల్యం = lb
ప్రశ్న 6.
ఒక సిమెంట్ బస్తా ధర ₹ 326.50 అయినచో 24 బ్యాగుల సిమెంట్ బస్తాల ధరను కనుగొనండి.
సాధన.
ఒక సిమెంట్ బస్తా ధర = ₹ 326.50
24 సిమెంట్ బస్తాల ధర = 326.50 × 24
∴24 సిమెంట్ బస్తాల ధర = ₹ 7,836.
ప్రశ్న 7.
ధార్మిక చుడిధార్ మెటీరియల్ ను, ఒక మీ.కు ₹152.5 చొప్పున 1.40 మీ. కొనుగోలు చేసింది. చెల్లించాల్సిన మొత్తాన్ని కనుగొనండి.
సాధన.
ఒక మీటరు చుడిధార్ మెటీరియల్ ధర = ₹152.5
1.40 మీ. చుడిధార్ మెటీరియల్ కొనుగోలు చేయుటకు ధార్మిక చెల్లించాల్సిన మొత్తం = 152.5 × 1.40
ప్రశ్న 8.
అమృత ఒక ఆల్బమ్ తయారు చేయడానికి 16 175 ఛార్జులను కొనుగోలు చేయాలని అనుకుంటుంది. ఒక పిక్చర్ ఛార్టు ధర ₹4.25 అయితే ఆమె ఎంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది ?
సాధన.
అమృత కొనుగోలు చేసిన ఛార్టుల సంఖ్య = 16
ఒక ఛార్టు ధర = ₹ 4.25
∴అమృత చెల్లించాల్సిన డబ్బు = 16 × 4.25
= 16 × \(\frac{425}{100}\)
= \(\frac{6800}{100}\)
= ₹68.00