AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 9 ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Ex 9.4 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Exercise 9.4

ప్రశ్న 1.
కింది వాటి ఆకారాలను రాయండి.
(అ) ఇటుక
(ఆ) రోడ్డు రోలరు
(ఇ) ఫుట్ బాల్
(ఈ) జోకర్ టోపి
సాధన.
(అ) ఇటుక – దీర్ఘఘనం
(ఆ) రోడ్డు రోలరు – స్థూపం
(ఇ) ఫుట్ బాల్. – గోళం
(ఈ) జోకర్ టోపి – శంఖువు

AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Ex 9.4

ప్రశ్న 2.
కింది ఖాళీలు పూరించండి.
(అ) ధాన్యపు రాశి ఆకారం ______________
(ఆ) పాచిక ఆకారం _______________
(ఇ) నీటి బుడగ ఆకారం ________________
(ఈ) కొవ్వొత్తి ఆకారం ___________________
సాధన.
(అ) శంఖువు
(ఆ) ఘనం
(ఇ) గోళం (అర్ధగోళం) (నీటిబుడగ గాలిలో అయితే గోళాకారంలోను, నీటి పైన అయితే అర్ధగోళాకారంలో ఉంటుంది. )
(ఈ) స్థూపం

ప్రశ్న 3.
కింది వాటిని జతపరచండి.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Ex 9.4 1
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Ex 9.4 2

AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Ex 9.4

ప్రశ్న 4.
కింది పట్టికను పూరించండి.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Ex 9.4 3
పై పట్టిక నుండి ఆయిలర్ సూత్రాన్ని సరిచూడండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Ex 9.4 4
ఆయిలర్ సూత్రం : F + V = E + 2
1. ఘనం
6 + 8 = 12 + 2
14 = 14
2. త్రిభుజాకార పట్టకం : 5 + 6 = 9 + 2
11 = 11
3. చతురస్రాకార పట్టకం : 5 + 5 = 8 + 2
10 = 10
4. దీర్ఘఘనం : 6 + 8 = 12 + 2
14 = 14