AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 9 ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Ex 9.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 9th Lesson ద్విమితీయ – త్రిమితీయ ఆకారాలు Exercise 9.1

ప్రశ్న 1.
నాలుగు భుజాలు కలిగియున్న బహుభుజి పేరేమి ? దాని చిత్తు పటం గీయండి.
సాధన.
నాలుగు భుజాలను కలిగిన బహుభుజి చతుర్భుజం.
☐ ABCD ఒక చతుర్భుజం.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలుs Ex 9.1 1

AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Ex 9.1

ప్రశ్న 2.
పంచభుజి యొక్క చిత్తు పటాన్ని గీయండి.
సాధన.
ఐదు భుజాలను కలిగిన బహుభుజి పంచభుజి.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలుs Ex 9.1 2

ప్రశ్న 3.
పక్కన ఇవ్వబడిన ABCDEF బహుభుజి యొక్క భుజాలన్నింటిని రాయండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలుs Ex 9.1 3
ఇవ్వబడిన బహుభుజి షడ్భుజి.
ABCDEF బహుభుజి యొక్క భుజాలు \(\overline{\mathrm{AB}}, \overline{\mathrm{BC}}, \overline{\mathrm{CD}}, \overline{\mathrm{DE}}, \overline{\mathrm{EF}}\) మరియు \(\overline{\text { FA }}\).

AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలు Ex 9.1

ప్రశ్న 4.
PQRST బహుభుజి యొక్క అంతర కోణాలు రాయండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలుs Ex 9.1 4
PQRST బహుభుజి అంతర కోణాలు

  1. \(\angle \mathrm{TPQ}\) లేదా \(\angle \mathrm{P}\)
  2. \(\angle \mathrm{PQR}\) లేదా \(\angle \mathrm{Q}\)
  3. \(\angle \mathrm{QRS}\) లేదా \(\angle \mathrm{R}\)
  4. \(\angle \mathrm{RST}\) లేదా \(\angle \mathrm{S}\)
  5. \(\angle \mathrm{STP}\) లేదా \(\angle \mathrm{T}\)

ప్రశ్న 5.
PQRST బహుభుజి భుజాల పొడవులను కొలవండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 9 ద్విమితీయ - త్రిమితీయ ఆకారాలుs Ex 9.1 5
ఇవ్వబడిన బహుభుజి ఐదు భుజాలను కలిగి ఉంటుంది.
అవి : \(\overline{\mathrm{PQ}}\) = 2 సెం.మీ. ; \(\overline{\mathrm{QR}}\) = 2.5 సెం.మీ. ; \(\overline{\mathrm{RS}}\) = 2.4 సెం.మీ.; \(\overline{\mathrm{ST}}\) = 2.2 సెం.మీ., \(\overline{\mathrm{PT}}\) = 2.5 సెం.మీ.