SCERT AP 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా – క.సా.గు Ex 3.4 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 3rd Lesson గ.సా.కా – క.సా.గు Exercise 3.4

ప్రశ్న 1.
90 యొక్క కారణాంక వృక్షాన్ని తయారు చేయండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.4 1
90 = 2 × 3 × 3 × 5

ప్రశ్న 2.
భాగహార పద్ధతిలో 84 ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి.
సాధన.
84 = 2 × 2 × 3 × 7
AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.4 2

ప్రశ్న 3.
4 అంకెల గరిష్ఠ సంఖ్యను రాసి, దానిని ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయండి.
సాధన.
4 అంకెల గరిష్ఠ సంఖ్య : 9999
AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.4 3
AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.4 4
∴ 9999 = 3 × 3 × 11 × 101

AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.4

ప్రశ్న 4.
కారణాంక వృక్ష పద్ధతి ద్వారా 96 యొక్క ప్రధాన కారణాంక విభజనను రాయండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.4 5
(లేదా)
AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.4 6
∴ 96 = 2 × 2 × 2 × 2 × 2 × 3

ప్రశ్న 5.
నేను ఒక కనిష్ఠ సంఖ్యను నేను నాలుగు విభిన్న ప్రధాన కారణాంకాల లబ్దాన్ని నేనెవరో కనుగొనండి.
సాధన.
మొదటి నాలుగు ప్రధాన సంఖ్యలు = 2, 3, 5, 7.
వాటి లబ్ధం = AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.4 7 = 210
కావున, నాలుగు విభిన్న ప్రధాన కారణాంకాల లబ్ధంగా గల కనిష్ఠ సంఖ్య = 210.

ప్రశ్న 6.
భాగహార పద్దతిన 28 మరియు 36 ల ప్రధాన కారణాంక విభజనను రాయండి. 42 యొక్క ప్రధాన కారణాంక విభజనను కారణాంక వృక్ష పద్ధతి ద్వారా రాయండి.
సాధన.
AP Board 6th Class Maths Solutions Chapter 3 గ.సా.కా - క.సా.గు Ex 3.4 8