SCERT AP 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.1 Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 6th Class Maths Solutions 2nd Lesson పూర్ణాంకాలు Exercise 2.1

ప్రశ్న 1.
27 మరియు 46 ల మధ్య ఎన్ని పూర్ణాంకాలుంటాయి?
సాధన.
27 మరియు 46 ల మధ్య గల పూర్ణాంకాలు
28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45.
27 మరియు 46 ల మధ్య 18 పూర్ణాంకాలు కలవు.
(లేదా) (46 – 27) – 1 = 19 – 1 = 18

ప్రశ్న 2.
సంఖ్యారేఖనుపయోగించి కింది వాటిని కనుగొనండి.
అ) 6 + 7 + 7 ఆ) 18 – 9 ఇ) 5 × 3
సాధన.
అ) 6 + 7 + 7
AP Board 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.1 1a

ఆ) 18 – 9
AP Board 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.1 2

ఇ) 5 × 3
AP Board 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.1 3

AP Board 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.1

ప్రశ్న 3.
కింది జతలలో ఏ పూర్ణాంకం మరొక పూర్ణాంకానికి సంఖ్యారేఖపై కుడివైపున ఉంటుంది?
అ) 895, 239
సాధన.
895, 239 (895 > 239) కావున
895 సంఖ్యారేఖపై 239 కి కుడివైపున ఉంటుంది.
AP Board 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.1 4

ఆ) 1001, 10001
సాధన.
1001, 10001 (10001 > 1001) కావున
10001 సంఖ్యారేఖ పై 1001 కి కుడివైపున ఉంటుంది.
AP Board 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.1 5

ఇ) 15678, 4013
సాధన.
15678, 4013 (15678 > 4013) కావున
15678 సంఖ్యారేఖపై 4013 కు కుడివైపున ఉంటుంది.
AP Board 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.1 6

ప్రశ్న 4.
కనిష్ఠ పూర్ణాంకాన్ని సంఖ్యారేఖపై చూపండి.
సాధన.
కనిష్ఠ పూర్ణాంకము ‘0’
AP Board 6th Class Maths Solutions Chapter 2 పూర్ణాంకాలు Ex 2.1 7