Practice the AP 9th Class Social Bits with Answers 6th Lesson భారతదేశంలో వ్యవసాయం on a regular basis so that you can attempt exams with utmost confidence.

AP Board 9th Class Social Bits 6th Lesson భారతదేశంలో వ్యవసాయం

I. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు :

1. భారతదేశంలో వ్యవసాయం ఒక పురాతనమైన ఆర్థిక
A) కార్యకలాపం
B) ఆచారం
C) సంప్రదాయం
D) ఏదీకాదు
జవాబు:
A) కార్యకలాపం

2. జీవనాధార వ్యవసాయంలో ఎన్ని రకాల వ్యవసాయ పద్దతులు కలవు?
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
A) 2

3. నరుకు, కాల్చు వ్యవసాయం ఏ రకానికి చెందినది?
A) సాంద్ర
B) విస్తాపన (పోడు)
C) రాగులు
D) పైవన్నీ
జవాబు:
B) విస్తాపన (పోడు)

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

4. వ్యవసాయ పంటలు వీటిపై ఆధారపడి ఉంటాయి.
A) ఋతువులు
B) మృత్తికలు, నీరు
C) సూర్యరశ్మి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

5. భారతదేశంలోని పంట కాలాలు
A) ఖరీఫ్
B) రబీ
C) జయాద్
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

6. ముఖ్యమైన రబీ పంటలకు ఉదాహరణ
A) గోధుమ
B) బార్లీ
C) బఠాణి
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

7. నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే పంట కాలం
A) ఖరీఫ్
B) రబీ
C) జయాద్
D) ఏదీకాదు
జవాబు:
A) ఖరీఫ్

8. జయాద్ పంట కాలంలో ప్రధాన పంటలు
A) వుచ్చకాయలు
B) కర్బూజ
C) దోసకాయ
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

9. మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్య ఆహారం
A) వరి
B) గోధుమ
C) జొన్న
D) సజ్జ
జవాబు:
A) వరి

10. వరి తరువాత రెండవ ముఖ్యమైన తృణ ధాన్యం
A) గోధుమ
B) బార్లీ
C) చెఱకు
D) జొన్న
జవాబు:
A) గోధుమ

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

11. ఆహారంగానూ, పశువుల దాణాగానూ ఉపయోగపడే పంట
A) వరి
B) గోధుమ
C) మొక్కజొన్న
D) చెఱకు
జవాబు:
C) మొక్కజొన్న

12. చిరు ధాన్యానికి ఉదాహరణ.
A) జొన్న
B) సజ్జ
C) విస్తృత
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు

13. అయన, ఉప అయన రేఖా ప్రాంతపు పంట
A) చెఱకు
B) తేయాకు
C) వరి
D) గోధుము
జవాబు:
A) చెఱకు

14. బ్రిటిష్ వారి చేత భారతదేశంలో ప్రవేశపెట్టబడిన పానీయపు పంట
A) తేయాకు
B) కాఫీ
C) రబ్బరు
D) చెరకు
జవాబు:
A) తేయాకు

15. తేయాకు ప్రధానంగా పండించే ప్రాంతాలు
A) అసోం
B) పశ్చిమబెంగాల్
C) తమిళనాడు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

16. ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో పండిస్తున్న శాతం
A) 10%
B) 11%
C) 13%
D) 14%
జవాబు:
C) 13%

17. పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచడాన్ని ఈ విధంగా పిలుస్తారు.
A) పెరికల్చర్
B) సెరికల్చర్
C) సిల్వర్ కల్చర్
D) ఏదీకాదు
జవాబు:
B) సెరికల్చర్

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

18. ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం ఈ స్థానంలో కలదు.
A) 2
B) 3
C) 4
D) 5
జవాబు:
D) 5

19. ప్రపంచలోనే మొట్టమొదట పత్తిని సాగుచేసే దేశం
A) భారతదేశం
B) చైనా
C) అమెరికా
D) ఐర్లాండ్
జవాబు:
A) భారతదేశం

20. “బంగారు పీచు”గా ప్రసిద్ధి చెందిన పంట
A) పత్తి
B) జనుము
C) గోగునార
D) తేయాకు
జవాబు:
B) జనుము

21. భారతదేశంలో అతిపెద్ద బహుళార్థసాధక ప్రాజెక్టు
A) హీరాకుడ్
B) భాక్రానంగల్
C) నాగార్జునసాగర్
D) గాంధీసాగర్
జవాబు:
C) నాగార్జునసాగర్

22. ప్రపంచం మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎన్నవ వంతు మన దేశంలో ఉత్పత్తి అవుతుంది?
A) 1/7
B) 1/6
C) 1/10
D) 1/12
జవాబు:
B) 1/6

23. పంజాబ్ లోని 12 జిల్లాల్లో ఎన్ని జిల్లాలు భూగర్భజల సమస్యను ఎదుర్కొంటున్నాయి?
A) 8
B) 9
C) 10
D) 11
జవాబు:
B) 9

24. అధిక జనసాంద్రత గల ప్రాంతాలలో చేసే వ్యవసాయ పంట ………..
A) సాంద్ర జీవనాధార వ్యవసాయం
B) వాణిజ్య వ్యవసాయం
C) తృణధాన్యాల వ్యవసాయం
D) పోడు వ్యవసాయం
జవాబు:
A) సాంద్ర జీవనాధార వ్యవసాయం

25. అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను బాగా వాడడం …………. వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం.
A) పోడు
B) వాణిజ్య
C) సాంద్ర
D) పట్టు
జవాబు:
B) వాణిజ్య

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

26. రబీ పంట కాలము ……
A) ఋతుపవన
B) వర్షాకాలం
C) శీతాకాలం
D) వేసవికాలం
జవాబు:
C) శీతాకాలం

27. రబీ పంటను శీతాకాలంలో …… నెలల్లో విత్తుతారు.
A) జనవరి-మార్చి
B) మార్చి-ఏప్రిల్
C) మే-జూన్
D) అక్టోబర్-డిసెంబర్
జవాబు:
D) అక్టోబర్-డిసెంబర్

28. నైరుతి ఋతుపవనాల రాకతో ప్రారంభమయ్యే పంట కాలం …..
A) ఖరీఫ్
B) రబీ
C) జయాద్
D) వాణిజ్యపంటలు
జవాబు:
A) ఖరీఫ్

29. సెప్టెంబరు నుండి అక్టోబర్ మధ్యకాలంలో ప్రారంభమయ్యే పంటకాలం
A) రబీ
B) ఖరీఫ్
C) వేసవి పంటలు
D) వాణిజ్యపంటలు
జవాబు:
B) ఖరీఫ్

30. పురాతన ఒండ్రునేలలు ………… పంటకు బాగా అనుకూలం.
A) గోధుమ
B) వరి
C) చెరకు
D) మొక్కజొన్న
జవాబు:
D) మొక్కజొన్న

31. చిరుధాన్యాలను …… ధాన్యాలు అని కూడా అంటారు.
A) ముతక
B) వాణిజ్య
C) ఎగుమతి
D) ఏదీకాదు
జవాబు:
A) ముతక

32. ప్రపంచ జొన్న ఉత్పత్తిలోను, విస్తీర్ణంలోను భారతదేశం యొక్క స్థానం …….. .
A) 1వ స్థానం
B) 3వ స్థానం
C) 2వ స్థానం
D) 4వ స్థానం
జవాబు:
B) 3వ స్థానం

33. తేలికపాటి నల్లరేగడి నేలలో పండే పంట …….
A) వరి
B) గోధుమ
C) సజ్జ
D) రాగి
జవాబు:
C) సజ్జ

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

34. శుష్క వాతావరణం గల అన్ని, రకాల నేలల్లో పండే పద్దతి ……..
A) మొక్కజొన్న
B) వరి
C) గోధుమ
D) రాగి
జవాబు:
D) రాగి

35. ప్రపంచంలో నూనెగింజలు అత్యధికంగా ….. దేశంలో పండిస్తున్నారు.
A) భారతదేశం
B) చైనా
C) రష్యా
D) ఇంగ్లాండ్
జవాబు:
A) భారతదేశం

36. రబీ కాలంలో పండించే ప్రధాన నూనెగింజలకు చెందిన పంటలు ………
A) వేరుశనగ
B) అవిసెలు, ఆవాలు
C) పొద్దుతిరుగుడు
D) పామాయిల్
జవాబు:
B) అవిసెలు, ఆవాలు

37. ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో …….. శాతం భారతదేశంలోనే పండుతున్నది.
A) 10%
B) 2%
C) 4%
D) 6%
జవాబు:
C) 4%

38. ……. రకపు కాఫీ మొక్కలను మన దేశవ్యాప్తంగా పండిస్తున్నారు.
A) ఎలహంకా
B) అసోం
C) ముస్సోరి
D) అరబికా
జవాబు:
D) అరబికా

39. భారతదేశానికి మొదటగా కాఫీని …… దేశం నుండి తీసుకువచ్చారు.
A) యెమెన్
B) దుబాయ్
C) ఇంగ్లాండ్
D) బ్రెజిల్
జవాబు:
A) యెమెన్

40. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో పండించే కూరగాయల స్థానం
A) ద్వితీయ
B) ప్రథమ
C) తృతీయ
D) నాల్గవ
జవాబు:
B) ప్రథమ

41. భూమధ్యరేఖా ప్రాంతపు పంటకు ఉదాహరణ …….
A) ఆపిల్
B) ఆలివ్
C) రబ్బరు
D) ఖర్జూరము
జవాబు:
C) రబ్బరు

42. ప్రపంచంలో ప్రత్తి ఉత్పత్తిలో భారతదేశం ….. స్థానంలో ఉంది.
A) 1వ
B) 2వ
C) 4వ
D) 3వ
జవాబు:
D) 3వ

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

43. భారత్ – చైనా యుద్ధం జరిగిన సంవత్సరము
A) 1962
B) 1965
C) 1971
D) 1972
జవాబు:
A) 1962

44. ఆహార ధాన్యాలను నిల్వచేసే సంస్థ
A) AFCI
B) FCI
C) CCI
D) WHO
జవాబు:
B) FCI

45. హరితవిప్లవం వలన ఏర్పడిన సమస్య …..
A) పంటతెగులు
B) బీడుభూములు
C) పర్యావరణ కాలుష్యం
D) అనావృష్టి
జవాబు:
C) పర్యావరణ కాలుష్యం

46. “సాంద్ర జీవనాధార వ్యవసాయం” వలన కలిగే అతి ముఖ్యమైన నష్టం
A) సాంద్రీకరణ
B) వాతావరణం దెబ్బతినుట
C) రైతుల కొరత
D) అధిక శ్రామికులు, అధిక రసాయనిక ఎరువుల వాడకం
జవాబు:
D) అధిక శ్రామికులు, అధిక రసాయనిక ఎరువుల వాడకం

47. ఏ దశాబ్దాలలో ఆహారధాన్యాల దిగుబడి వేగంగా పెరిగింది.?
A) 1980-91
B) 1991-2010
C) 1970-90
D) 1975-1986
జవాబు:
A) 1980-91

48. గోధుమ పంటకు …… సెం.మీ. వర్షపాతం అనుకూలం.
A) 50-70 సెం.మీ.
B) 100 సెం.మీ.
C) 100-150 సెం.మీ.
D) 200 సెం.మీ.
జవాబు:
A) 50-70 సెం.మీ.

49. వర్షాధార ప్రాంతాలలో పంటల ఉత్పత్తి పెంచడానికి దోహదం చేసే చర్య ఏది?
1) వర్షపు నీటిని సంరక్షించుకోవడం
2) మొక్కల పెంపకం
3) మిశ్రమ పంటల సాగు
సరైన సమాధానాన్ని ఎన్నుకొనండి.
A) 1 మరియు 2 మాత్రమే
B) 2 మరియు 3 మాత్రమే
C) 1 మరియు 3 మాత్రమే
D) అన్ని – 1, 2, మరియు 3
జవాబు:
D) అన్ని – 1, 2, మరియు 3

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

50. రైతుల వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ వ్యాపారానికి అవకాశం కల్పిస్తున్న భారత ప్రభుత్వ పథకం ఏది?
A) నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (NAM)
B) కనీస మద్దతు ధర (MSP)
C) వస్తువుల మరియు సేవల పన్ను (GST)
D) రైతు బజార్లు (FC)
జవాబు:
A) నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (NAM)

51. క్రింది చిత్రం భారత వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ విషయాన్ని ప్రతిఫలిస్తున్నది?
AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 2
A) పెద్ద రైతుల కన్నా చిన్న రైతులు ఎక్కువ భూమి కలిగి వున్నారు.
B) చిన్న రైతులకు అందుబాటులో వున్న భూమి చాలా తక్కువ.
C) పెద్ద రైతుల సంఖ్య చిన్న రైతుల సంఖ్యకన్నా ఎక్కువ.
D) దాదాపు మొత్తం వ్యవసాయ భూమి చిన్న రైతులకు అందుబాటులో కలదు.
జవాబు:
B) చిన్న రైతులకు అందుబాటులో వున్న భూమి చాలా తక్కువ.

52. క్రింది వానిలో వర్షాధార వ్యవసాయం కొరకు సరిపడని పంట
A) జనుము, వరి
B) రాగులు, పప్పుధాన్యాలు
C) వేరుశనగ, సజ్జలు
D) జొన్నలు, సోయాబీన్స్
జవాబు:
A) జనుము, వరి

53. జతపరచండి.
a) నాగార్జున సాగర్ ( ) i) హిమాచల్ ప్రదేశ్
b) భాక్రానంగల్ ( ) ii) ఆంధ్రప్రదేశ్
c) హీరాకుడ్ ( ) iii) ఒడిషా
A) a – iii, b – ii, c – i
B) a – ii, b-i, c – iii
C) a – i, b – iii, c – ii
D) a – i, b – iii, c – ii
జవాబు:
B) a – ii, b-i, c – iii

54. ఈ కింది వానిలో ‘అరబికా’ అనే రకం ఏ పంటకు సంబంధించినది?
A) గోధుమ
B) కాఫీ
C) టీ
D) ప్రత్తి
జవాబు:
B) కాఫీ

55. భారతదేశంలో మొట్టమొదటి సేంద్రియ రాష్ట్రం
A) ఆంధ్రప్రదేశ్
B) సిక్కిం
C) అసోం
D) కేరళ
జవాబు:
B) సిక్కిం

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

56. క్రింది వానిలో భారతీయ వ్యవసాయానికి సంబంధించని అంశం
A) అత్యధిక మంది శ్రామికులకు ఉపాధి కల్పించుట
B) చిన్న కమతాల సాగు
C) అత్యధిక సగటు దిగుబడులు
D) వర్షాధార వ్యవసాయము
జవాబు:
C) అత్యధిక సగటు దిగుబడులు

57. భారతదేశం మొత్తం సాగుభూమిలో దాదాపుగా 40% భూమికి నీటిపారుదల వసతి కలదు. మిగిలిన సాగుభూమి’ వర్షాధార వ్యవసాయ భూమి. వర్షాధార ప్రాంతాలలో ఉత్పత్తి పెరగడానికి కింది ఏ చర్య సుస్థిర ఫలితాన్ని ఇస్తుంది?
A) రసాయన ఎరువుల వినియోగం పెంచడం.
B) బోరుబావులను ఎక్కువగా త్రవ్వడం.
C) పురుగు మందులను విపరీతంగా వాడటం.
D) నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం కల్పించడం.
జవాబు:
D) నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశం కల్పించడం.

58. కింది స్టేట్ మెంట్లను పరిశీలించండి. సరియైన దానిని గుర్తించండి.
A. సేంద్రియ ఎరువులలోని ఖనిజాలు మొక్కలకు మెల్లగా అందుబాటులోకి వస్తాయి.
B. కాలక్రమంలో రసాయన ఎరువులు నేల సారాన్ని తగ్గిస్తాయి.
A) A మాత్రమే సత్యము.
B) B మాత్రమే సత్యము.
C) A, B లు రెండూ సత్యము.
D) A, B లు రెండూ అసత్యము.
జవాబు:
C) A, B లు రెండూ సత్యము.

59. ఉత్తరప్రదేశ్ : చెరకు :: ? : రబ్బరు
A) అస్సాం
B) తమిళనాడు
C) కేరళ
D) కర్ణాటక
జవాబు:
C) కేరళ

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

60. ఒక దేశం యొక్క ఆహార భద్రత ప్రధానంగా ఏ రంగం మీద ఆధారపడి ఉంటుంది?
A) సేవా రంగము
B) సాంకేతిక రంగము
C) పారిశ్రామిక రంగము
D) వ్యవసాయ రంగము
జవాబు:
D) వ్యవసాయ రంగము

61. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం రంగాభివృద్ధికోసం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులలో అత్యంత ముఖ్యమైనది
A) ప్రాణహిత – చేవెళ్ళ
B) పోలవరం
C) దుమ్ముగూడెం
D) ఇచ్చంపల్లి
జవాబు:
B) పోలవరం

62. క్రింది చిత్రాన్ని పరిశీలించండి.
AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 2
ఈ చిత్రం ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏ వాస్తవాన్ని తెలియచేస్తుంది?
A) అల్పదిగుబడులు
B) ధరల పతనము
C) అసమాన భూ పంపిణీ
D) హరిత విప్లవ దుష్ప్రభావము
జవాబు:
C) అసమాన భూ పంపిణీ

63. ఆహారంగానూ, పశువుల దాణాగానూ ఎక్కువగా వినియోగించబడుతున్న పంట
A) వరి
B) గోధుమ
C) మొక్కజొన్న
D) రాగి
జవాబు:
C) మొక్కజొన్న

క్రింది పటాన్ని పరిశీలించి 64 నుండి 68 వరకు గల ప్రశ్నలకు జవాబులివ్వండి.
AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం 5
64. పటంలో C తో సూచించిన రాష్ట్రము
A) అత్యధికంగా వేరుశనగ పండించే రాష్ట్రము
B) అత్యధికంగా పప్పుధాన్యాలు పండించే రాష్ట్రము
C) అత్యధికంగా చిరుధాన్యాలు పండించే రాష్ట్రము
D) అత్యధికంగా వరి పండించే రాష్ట్రము
జవాబు:
D) అత్యధికంగా వరి పండించే రాష్ట్రము

65. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ అక్షరంతో సూచించబడినది?
A) B
B) C
C) D
D) E
జవాబు:
A) B

66. ‘D’ తో సూచించబడిన రాష్ట్రమునకు సంబంధించి క్రింది వానిలో సత్యము
X : అత్యధికంగా చెరకు పండించే రాష్ట్రము
Y: అత్యధికంగా గోధుమ పండించే రాష్ట్రము
A) X మాత్రమే
B) Y మాత్రమే
C) X మరియు Y
D) X, Y లలో ఏదీ కాదు
జవాబు:
C) X మరియు Y

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

67. E తో సూచించబడిన రాష్ట్రం ప్రముఖ తేయాకు ఉత్పత్తిదారు. ఆ రాష్ట్రం పేరును గుర్తించండి.
A) మధ్యప్రదేశ్
B) తమిళనాడు
C) అసోం
D) పశ్చిమ బెంగాల్
జవాబు:
C) అసోం

68. భారతదేశంలో మొట్టమొదటి సిమెంటు కర్మాగారం స్థాపించబడిన రాష్ట్రం పటంలో ఏ అక్షరంతో సూచించబడింది?
A) D
B) C
C) B
D) A
జవాబు:
D) A

69. వ్యవసాయ ఉత్పత్తులలో విదేశీ వ్యాపారం మన రైతులకు చాలా ఉపయోగకరమని ఋజువయింది.
A) అవును, ఇది నిజమే. ప్రస్తుతం మన రైతులందరూ సంతోషంగా తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకుంటూ మంచి లాభం సంపాదిస్తున్నారు.
B) లేదు, అది మన రైతుల ఆదాయాన్ని మరీ అనిశ్చితంగా మార్చివేసింది. అది దేశంలో ఏ రైతుకూ సాయపడలేదు.
C) కొదిమంది పెద రైతులకు అది ఉపయోగంగా ఉండవచ్చు. కానీ అనేక మంది చిన్నరైతులు దానిపట్ల సంతోషంగా లేరు. ఇటువంటి విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్త వహించాలి.
D) ఒకవేళ రైతులకు గానీ నష్టం వస్తే, అది వాళ్ళ తప్పే అవుతుంది. రైతులు పొదుపు చేయడమెలాగో నేర్చుకోవాలి.
జవాబు:
C) కొదిమంది పెద రైతులకు అది ఉపయోగంగా ఉండవచ్చు. కానీ అనేక మంది చిన్నరైతులు దానిపట్ల సంతోషంగా లేరు. ఇటువంటి విధానాల రూపకల్పనలో ప్రభుత్వాలు చాలా జాగ్రత్త వహించాలి.

70. “మానవులు అభివృద్ధి, సంతోషం పేర్లతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు.”
A) బహుశా ఇది నిజమే కావచ్చు. కానీ ఇటువంటి సంతోషమూ, అభివృద్ధి లేకుండా మనం ఎలా జీవించగలం?
B) మనం ప్రకృతితో ‘ఏ విధంగా వ్యవహరించినా కూడా, ప్రకృతికి నష్టమేమీ జరగదు.
C) ఒక మొక్క పోతే మరొకటి సహజంగానే పెరుగుతుంది.
D) అవును. మనం ఈనాటి సంతోషాన్నే చూసుకుంటున్నాం తప్ప రేపటి ఆపదను పట్టించుకోవటం లేదు. ఇది నిజంగా దురదృష్టకరం.
జవాబు:
D) అవును. మనం ఈనాటి సంతోషాన్నే చూసుకుంటున్నాం తప్ప రేపటి ఆపదను పట్టించుకోవటం లేదు. ఇది నిజంగా దురదృష్టకరం.

71. “భారతదేశమునకు హరిత విప్లవం ఎంతో ఉపయోగపడింది.”
A) అవును, అది చాలా ఉపయోగపడింది. అది దేశాన్ని ఆహారకొరత నుండి కాపాడింది.
B) లేదు, అది కేవలం మన వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసింది.
C) ఇప్పుడే హరిత విప్లవ ప్రభావాన్ని అంచనా వేయడ మంటే అది తొందరపాటు అవుతుంది.
D) ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు అది దేశానికి ఉపయోగపడింది. కాని అనంతర కాలంలో అది చాలా పర్యావరణ సమస్యలకు కూడా కారణమయింది.
జవాబు:
D) ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు అది దేశానికి ఉపయోగపడింది. కాని అనంతర కాలంలో అది చాలా పర్యావరణ సమస్యలకు కూడా కారణమయింది.

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

72. భారతదేశ మొత్తం సాగు భూమిలో నీటిపారుదల వసతి కలిగిన భూమి శాతం
A) 30%
B) 50%
C) 40%
D) 70%
జవాబు:
C) 40%

73. ఈ కింది వానిలో ఆహారేతర పంట కానిదేది?
A) రబ్బరు
B) ప్రత్తి
C) జనుము
D) మొక్కజొన్న
జవాబు:
D) మొక్కజొన్న

74. క్రింది వాటిలో పంటకాలం కానిది
A) రబీ
B) ఖరీఫ్
C) జయాద్
D) అరబికా
జవాబు:
D) అరబికా

75. క్రింది వానిలో సరికాని జత
A) కాఫీ – కర్ణాటక
B) తేయాకు – అసోం
C) గోధుమ – ఆంధ్రప్రదేశ్
D) రబ్బరు – కేరళ
జవాబు:
C) గోధుమ – ఆంధ్రప్రదేశ్

76. సరియైన దానిని గుర్తించండి.
1) గోధుమ రబీ కాలానికి చెందిన పంట
2) కర్బూజ జయాద్ పంట
A) 1 సత్యము
B) 2 సత్యము
C) 1 & 2
D) 1 & 2 అసత్యములు
జవాబు:
C) 1 & 2

77. ప్రపంచంలోనే పత్తిని మొట్టమొదట సాగు చేసిన దేశం
A) బంగ్లాదేశ్
B) ఇండియా
C) చైనా
D) ఇటలీ
జవాబు:
B) ఇండియా

78. పంట దిగుబడిని పెంచడంలో ముఖ్యపాత్ర వహించిన విప్లవము
A) నీలి విప్లవము
B) హరిత విప్లవము
C) నలుపు విప్లవం
D) ఎర్ర విప్లవము
జవాబు:
B) హరిత విప్లవము

AP 9th Class Social Bits Chapter 6 భారతదేశంలో వ్యవసాయం

79. రబ్బరు పంటకు అధిక వర్షపాతం అవసరం. కనుక రబ్బరు అధికంగా ………………… మండలంలో పండుతుంది.
A) భూమధ్యరేఖా మండలం
B) అయనరేఖా మండలం
C) మధ్యధరా ప్రకృతి సిద్ధ మండలం
D) టండ్రా మండలం
జవాబు:
A) భూమధ్యరేఖా మండలం

80. ఈ క్రింది వానిలో ఏది ప్రధానంగా ఖరీఫ్ పంట?
A) వరి
B) గోధుమ
C) బార్లీ
D) శనగ
జవాబు:
A) వరి

II. జతపరచుము:
i)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. సాధారణ జీవనాధార వ్యవసాయం A) నైరుతి రుతుపవనాలతో ప్రారంభం
2. సాంద్ర జీవనాధార వ్యవసాయం B) చిన్న కమతాలు
3. వాణిజ్య వ్యవసాయం C) అధిక జనసాంద్రత
4. రబీ D) ఆధునిక ఉత్పాదకాలు
5. ఖరీఫ్ E) శీతాకాల పంట ఋతువు

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. సాధారణ జీవనాధార వ్యవసాయం B) చిన్న కమతాలు
2. సాంద్ర జీవనాధార వ్యవసాయం C) అధిక జనసాంద్రత
3. వాణిజ్య వ్యవసాయం D) ఆధునిక ఉత్పాదకాలు
4. రబీ E) శీతాకాల పంట ఋతువు
5. ఖరీఫ్ A) నైరుతి రుతుపవనాలతో ప్రారంభం

ii)

గ్రూపు – ఎ గ్రూపు  – బి
1. వరి A) పంజాబ్
2. గోధుమ B) కర్ణాటక
3. మొక్కజొన్న C) జొన్నలు, రాగులు, సజ్జలు
4. చిరుధాన్యాల D) మహారాష్ట్ర
5. జొన్న E) పశ్చిమబెంగాల్

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు  – బి
1. వరి E) పశ్చిమబెంగాల్
2. గోధుమ A) పంజాబ్
3. మొక్కజొన్న B) కర్ణాటక
4. చిరుధాన్యాల C) జొన్నలు, రాగులు, సజ్జలు
5. జొన్న D) మహారాష్ట్ర

iii)

గ్రూపు – ఎ గ్రూపు -బి
1. పప్పు ధాన్యాలు A) అసోం
2. చెఱకు B) కర్ణాటక
3. వేరుశనగ C) మధ్య ప్రదేశ్
4. తేయాకు D) ఉత్తరప్రదేశ్
5. కాఫీ E) ఆంధ్రప్రదేశ్

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు -బి
1. పప్పు ధాన్యాలు C) మధ్య ప్రదేశ్
2. చెఱకు D) ఉత్తరప్రదేశ్
3. వేరుశనగ E) ఆంధ్రప్రదేశ్
4. తేయాకు A) అసోం
5. కాఫీ B) కర్ణాటక

iv)

గ్రూపు. – ఎ గ్రూపు – బి
1. రబ్బరు A) మహారాష్ట్ర
2. ప్రతి B) పశ్చిమబెంగాల్
3. జనుము C) హరితవిప్లవం
4. అధిక దిగుబడి విత్తనాలు D) కేరళ
5. భాక్రానంగల్ ప్రాజెక్టు E) పంజాబ్

జవాబు:

గ్రూపు. – ఎ గ్రూపు – బి
1. రబ్బరు D) కేరళ
2. ప్రతి A) మహారాష్ట్ర
3. జనుము B) పశ్చిమబెంగాల్
4. అధిక దిగుబడి విత్తనాలు C) హరితవిప్లవం
5. భాక్రానంగల్ ప్రాజెక్టు E) పంజాబ్

v)

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. దామోదర్ లోయ A) హరితవిప్లవం
2. హీరాకుడ్ B) మధ్య ప్రదేశ్
3. నాగార్జునసాగర్ C) ఆంధ్రప్రదేశ్
4. గాంధీ సాగర్ D) ఒడిశా
5. అధిక దిగుబడి విత్తనాలు E) పశ్చిమబెంగాల్

జవాబు:

గ్రూపు – ఎ గ్రూపు – బి
1. దామోదర్ లోయ E) పశ్చిమబెంగాల్
2. హీరాకుడ్ D) ఒడిశా
3. నాగార్జునసాగర్ C) ఆంధ్రప్రదేశ్
4. గాంధీ సాగర్ B) మధ్య ప్రదేశ్
5. అధిక దిగుబడి విత్తనాలు A) హరితవిప్లవం